01 Jun 2023

టీమిండియాకు నయా లుక్.. జర్సీ అదుర్స్.. 3 ఫార్మాట్లకు కొత్త జర్సీలు రిలీజ్ 

టీమిండియాకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. మరో వారం రోజుల్లో ప్ర‌పంచ‌ టెస్టు చాంపియ‌న్‌ షిప్ WTC 2023 ప్రారంభం నేపథ్యంలో ఆటగాళ్లకు కొత్త జెర్సీలను ప్రవేశపెట్టింది.

రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రెజ్లర్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ఖాప్ మహా పంచాయతీలో రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇండియన్ ఆటో మార్కెట్‍లోకి ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఇండియన్ ఆటోమోబైల్ మార్కెట్‍లోకి ఏథెర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఏథెర్ ఎనర్జీ సంస్థ ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌కు ఏథెర్ 450 ఎస్ పోటీనివ్వనుంది.

కిమ్‌ను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు; బరువు 140కిలోలు, మద్యపానం, నిద్రలేమితో అవస్థలు!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆరోగ్యంపై దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కీలక విషయాలను వెల్లడించింది.

ఓవల్ లో కంగారులది వరస్ట్ పర్మార్మెన్స్.. ఆందోళనలో అస్ట్రేలియా

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌లో జగజ్జేత ఎవ‌ర‌న్న‌ది ప్రపంచ క్రికెట్ వ‌ర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతోంది.

వీధి వ్యాపారీ ముఖంలో చిరునవ్వు తెప్పించిన కళాకారుడు: వీడియో వైరల్ 

కొన్నిసార్లు జరిగే చిన్న ఘటనలు మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. జీవితాన్ని బీజీగా గడుపుతున్న సమయంలో కొన్ని చిత్రాలను చూసినప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది.

భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భారత పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రచండ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

బీఎండబ్య్లూ ఎక్స్ఎం వర్సెస్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ: రెండిట్లో ఏదీ బెస్ట్ కారు?

రేంజ్ రోవర్ ఎస్‌వీ కారు వినియోగదారులకు అకర్షిస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీ సదుపాయంలో ఇది మార్కెట్లోకి లాంచ్ అయింది.

కర్ణాటకలో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ట్రైనర్ విమానం 

ఇండియన్ ఎయిర్‌ఫర్స్‌కు సూర్యకిరణ్ ట్రైనర్ విమానం గురువారం కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్ సమీపంలో సాధారణ కుప్పకూలిపోయింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకరించింది.

నాని 30 మూవీపై క్రేజీ అప్డేట్.. సముద్రం తీరంలో స్టైలిష్ లుక్‌లో నాని

దసరా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతను నటిస్తున్న తాజా చిత్రం నాని 30 (Nani 30) పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

భూమికి కొత్త సహచరుడు... మరో కొత్త చంద్రుడి గుర్తింపు

నింగికి, నేలకి కేవలం సూర్య, చంద్రులే అని అంటే ఇకపై ఆ మాట చెల్లబోదేమో. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఓ కొత్త చంద్రుడిని గుర్తించారు.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సావాల వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి 

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు.

ఆసియా కప్‌లో మరో కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ!

ఆసియా కప్ 2023 విషయంపై భారత్-పాకిస్థాన్ మధ్య గొడవలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. అయితే ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని భావించిన పీసీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం.

మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఒకే సినిమాలో చిరు, బాలయ్య, నాగ్, వెంకటేశ్

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి ఓ చిత్రంలో నటించారన్న సంగతి ఎంతమందికి తెలుసు. ఇలాంటి ఓ అరుదైన సంఘటనను నేటి సినీ ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు.

రవీంద్ర జడేజాకు గొప్ప మనసు.. ఆ క్రికెటర్‌కి విన్నింగ్ షాట్ కొట్టి బ్యాట్ గిప్ట్

ఐపీఎల్‌లో చైన్నై విజయానికి కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజా.. మరో మంచి పని చేసి యంగ్ ప్లేయర్ మనసును గెలుచుకున్నాడు.

అమెరికాలో రాహుల్ గాంధీ బిజినెస్ మీటింగ్స్...పెగాసెస్ పై సంచలన వ్యాఖ్యలు 

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పెగాసస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ టూర్ లో ఉన్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు.

జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? 

విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం, ఇతరత్రా అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నందున పాలను సమతుల్య ఆహారంగా పరిగణిస్తారు.

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... పలు రూట్లలో నో పర్మిషన్ 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రేపటితో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను తెలంగాణ సర్కార్ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.

విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం 

2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూల్స్, టీఆర్ఈఐఎస్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ‌లల్లోని 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్? జూన్ 9న అంగరంగ వైభవంగా!

త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. హీరో వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకులకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మెగా ఫ్యామిలీ సిద్ధమైందట. ఏకంగా ఎంగేజ్మెంట్ వేడుకకు మూహుర్తం ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది.

WTC Final 2023: డబ్య్లూటీసీ ఫైనల్లో అరుదైన రికార్డులపై రహానే గురి!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ జూన్ 7 నుంచి ఇంగ్లాండ్ లోని ఓవల్ లో ప్రారంభం కానుంది.

చెన్నై స్టోరీస్: షూటింగ్‌కు సమంత హాలీవుడ్ చిత్రం రెడీ 

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు. బ్యాక్-టు-బ్యాక్ చిత్రాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు.

Happy Birthday Nikhil: నిఖిల్ కేరీర్‌లో గుర్తుండిపోయే టాప్ -5 పాత్రలు ఇవే 

బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన స్వశక్తితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్.

ఇండియన్-2 చిత్రంపై సిద్దార్థ్ కామెంట్స్.. నా కల నెరవేరింది!

సిద్ధార్థ్, కావ్య థాపర్ జంటగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రమోషన్స్ లో ఉన్న సిద్ధార్థ్ తాజాగా భారతీయుడు 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్..ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ తగ్గింపు 

ప్రతినెలా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను తెలిపాయి.

ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తా చాటిన నొవాక్ జొకోవిచ్

టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తాచాటాడు. బుధవారం మార్టన్ ఫుక్సోవిక్స్ పై వరుస సెట్లతో విజయం సాధించి మూడోవ రౌండ్‌లోకి ప్రవేశించాడు.

ఈసారి మరింత ఆలస్యంగా తెలంగాణకు రుతుపవనాలు రాక 

ఈ సారి నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించే ఈ టూరిస్టు ప్రదేశాల గురించి తెలుసుకోండి

తెలంగాణలో చారిత్రక వారసత్వం, ప్రకృతి సౌందర్యం మేళవింపుతో అనేక ప్రాంతాలు విజ్ఞాన, విహార కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

సైడ్ హీరో నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు.. నిఖిల్ సక్సెస్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే!

విభిన్న కథనాలను ఎంచుకొని తెలుగు సినీ ప్రేక్షకులకు యంగ్ హీరో నిఖిల్ ఎంతో దగ్గరయ్యాడు. నిన్నటి వరకూ కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయమున్న నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని దుమ్ములేపుతున్నాడు.

ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్ 

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తిరిగి నంబర్ 1స్థానాన్ని పొందారు.

రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్) 

అటవీ ప్రాంతంలో ఉండే రైల్వే ట్రాకును దాటేటప్పుడు కొన్ని ఏనుగులు గాయపడడం, చనిపోవడం లాంటి ఎన్నో ఘటనలను చూస్తుంటాం.

పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి 

తూర్పు పెన్సిల్వేనియాలోని ఓ ఇంటి బయట తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

జూన్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

 Dinesh Karthik Brithday: పడిలేచిన కెరటం దినేష్ కార్తీక్.. క్రికెటర్ నుండి కామెంటేటర్ 

టీమిండియాలో పెద్దోడే కానీ యువకులతో పోటీపడే ఆట అతడి సొంతం.

31 May 2023

మహేష్ బాబు 28వ సినిమాకు గుంటూరు కారం టైటిల్: గ్లింప్స్ వీడియోతో అభిమానులకు పూనకాలు 

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ టైటిల్ ని రివీల్ చేసారు.

ఓకే చెప్పడానికి ఎక్కువ ఆలోచించలేదంటున్న మీరా జాస్మిన్; పదేళ్ల తర్వాత రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ 

మీరా జాస్మిన్... తెలుగు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేని హీరోయిన్. అమ్మాయి బాగుంది సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత భద్ర, గుడుంబా శంకర్, మహారథి వంటి సినిమాల్లో నటించింది.

కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్ 

రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.

Indian Economy: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూకుడు.. మోర్గాన్ స్టాన్లీ ప్రశంసలు

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంపై అమెరికా చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ మోర్గాన్ స్టాన్లీ ప్రశంసల వర్షం కురిపించింది, గత పది సంవత్సరాలలో భారతదేశం గణనీయంగా వృద్ధి సాధించిందని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో చోటు చేసుకున్న సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.

తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ 

తెలంగాణ వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి కార్యకలాపాలు కొనసాగలేదు. రవాణా శాఖ సర్వర్‌ డౌన్‌ కావడమే ఇందుకు కారణం.

అంబటి రాయుడి టాలెంట్‌ను కోహ్లీ, రవిశాస్త్రి గుర్తించలేదు: కుంబ్లే షాకింగ్స్ కామెంట్స్

తెలుగు క్రికెటర్, టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు మూడు రోజుల క్రితం ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా నేడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న విషయాన్ని రాయుడు తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ప్రేరణ: ఈ ప్రపంచాన్ని మార్చేది నీ చేతలే, నీ అభిప్రాయాలు కాదు 

మాటలు చెబుతూ కూర్చుంటే కొండను ఎక్కలేం, మాటలు వింటూ కూర్చున్నా కొండపై నుండి దిగలేము. ఒక మనిషిలో మార్పు రావాలంటే మాటలు సరిపోవు, చేతలు కావాలి.

పీఎల్‌ఎఫ్‌ఐ టెర్రర్ ఫండింగ్ కేసు: జార్ఖండ్‌లో ఎన్‌ఐఏ సోదాలు; ఆయుధాలు స్వాధీనం 

పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్‌ఎఫ్‌ఐ) ఉగ్రదాడులకు నిధులు సమకూర్చిన కేసులో గత రెండు రోజులుగా జార్ఖండ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్థానిక పోలీసుల సహకారంతో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.

రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం 

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న నిరసనలకు మద్దతుగా రైతు నాయకులు గురువారం భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

స్పేస్ ఎక్స్ మరో ముందడుగు.. బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం

స్పేస్ ఎక్స్ మరో ఘనతను సాధించింది. బుధవారం 52 స్టార్‌లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ఫాల్కన్ 9 రాకెట్‌లో బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలు బయలుదేరాయి.

2023లో ట్రెండింగ్ లో ఉంటున్న 1980ల నాటి ఫ్యాషన్ ట్రెండ్స్ 

ఈ సంవత్సరం ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాషన్ వెరైటీల్లో 1980ల కాలం నాటి ఫ్యాషన్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అప్పటి ఫ్యాషన్ ట్రెండ్ ని ఇప్పటి యువతరం ఎలాంటి సంకోచం లేకుండా ఫాలో ఐపోతుంది.

కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం 

లుంబినీ, కపిల్వాస్తుతో సహా భారతదేశ పురాతన ప్రదేశాలను వర్ణించేలా కొత్త పార్లమెంటు భవనంలో గోడపై 'అఖండ భారత్' మ్యాప్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యాప్‌పై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

మేనేజర్ ఆఫ్ ది సీజన్‌ అవార్డును గెలుచుకున్న పెప్ గార్డియోలా

మాంచెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా అరుదైన ఘనతను సాధించాడు. ప్రీమియర్ లీగ్ 2022-23 మేనేజర్ ఆఫ్ ది సీజన్ ను అవార్డును పెప్ గార్డియోలా గెలుచుకున్నాడు.

ట్విట్టర్ ధర బాగా పడిపోయిందిగా: ఎలాన్ మస్క్ పెట్టినదాంట్లో 33%వ్యాల్యూ మాత్రమే 

ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ కొన్న తర్వాత దానిలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. అప్పటికప్పుడే లోగో మార్చడం, ఆ తర్వాత తిరిగి పాత ట్విట్టర్ లోగోను మళ్ళీ తీసుకురావడం, బ్లూ టిక్ కావాలంటే సబ్ స్క్రిప్షన్ పెట్టడం సహా అన్నీ చేసాడు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి 

కర్ణాటకలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు.

అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

తనదైన కామెడీతో అందరినీ నవ్వించే సినిమాలు తీసే అల్లరి నరేష్, నాంది సినిమా నుండి తన పంథా మార్చుకున్నాడు.

అతను ఉంటే ఫెయిర్ ప్లే అవార్డును ఎప్పటికీ గెలవలేను: ఎంఎస్ ధోని 

టీమిండియా మాజీ ఆటగాడు, చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటిరాయుడిపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసలు కురిపించాడు.

క్యాచీ లిరిక్స్ తో హిలేరియస్ గా ఉన్న హతవిధీ సాంగ్: ధనుష్ గొంతుతో పాటకు ప్రత్యేక ఆకర్షణ 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నుండి హతవిధీ అనే సెకండ్ సాంగ్ రిలీజైంది. ఈ పాటలో నవీన్ పొలిశెట్టి పాత్రను పూర్తిగా పరిచయం చేసారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల?

భారతీయ మహిళలు తమ సొంత నిర్ణయాలతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన మహిమ దాట్ల 45 ఏళ్లకే 8700 కోట్లు సంపాదించింది. ప్రస్తుతం ఈమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఇంత మొత్తానికి ఆమె ఎలా అధిపతి అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కారుకు ప్రమాదం.. ముగ్గరికి గాయాలు

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు 

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు.

ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ప్రదర్శించాలని వెల్లడి చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ 

సినిమా థియేటర్లలో సినిమా మొదలయ్యే ముందు పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం, క్యానర్ కు కారకం అనే హెచ్చరికలు కనిపిస్తుంటాయి. పొగాకు వ్యతిరేక యాడ్స్ వస్తుంటాయి.

రోల్స్ రాయిస్ నుంచి సరికొత్త కారు.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

భారత మార్కెట్లోకి బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఎట్టకేలకు తన బ్లాక్ బ్యాడ్జ్ కల్లినాన్ బ్లూషాడో మోడల్ ను ఆవిష్కరించింది.

మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు 

నెల రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్ర కేబేనెట్ 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.

Motorola Edge 40 v/s Realme 11 Pro+.. ఇందులో బెస్ట్ ఫోన్ ఇదే!

మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్ తొలి ఓపెన్ సేల్‌కు రెడీ అయింది. గతవారం లాంచ్ అయిన ఈ ఫోన్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది.

ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్? 

ప్రభాస్, దీపికా పదుకునే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రం గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ నటించబోతున్నాడని సమచారం.

వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు 

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అవినాష్‌రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.

బృహస్పతి కంటే 13రెట్ల పెద్ద గ్రహాన్ని కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్తలు 

ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ (పీఆర్ఎల్) కు చెందిన అభిజిత్ చక్రవర్తి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం, ఒక భారీ గ్రహాన్ని కనుగొంది.

ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. బీసీసీఐ ఎన్ని వేల చెట్లు నాటునుందో తెలుసా?

పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీసీసీఐ ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్స్ లోని ఒక్కో డాట్ బాల్ కు 500 చెట్లు నాటాలని భావించింది. టాటా కంపెనీతో భాగస్వామ్యంతో ఈ మొక్కలను నాటనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

150 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేసే యోచనలో ఎన్ఎంసీ 

దేశంలోని దాదాపు 150మెడికల్ కాలేజీల గుర్తంపును రద్దు చేసే యోచనలో వైద్య నిపుణుల నియంత్రణ సంస్థ నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఉన్నట్లు తెలుస్తోంది.

అన్ని ఫార్మాట్లకు అంబటి రాయుడు గుడ్ బై.. ఇక పోలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్!

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. చిన్న వయస్సులోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రాయుడు ఐపీఎల్‌లో ఆరుసార్లు టైటిల్ అందుకున్న ప్లేయర్ గా రికార్డుకెక్కాడు.

తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు 

తెలంగాణలో జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు బుధవారం(మే 31)తో ముగియనున్నాయి.

ది ఇండియా హౌస్: నిఖిల్ కొత్త సినిమాకు అదిరిపోతున్న రెస్పాన్స్; సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యూస్ 

కార్తికేయ 2 సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న యంగ్ హీరో నిఖిల్, ప్రస్తుతం ది ఇండియా హౌస్ పేరుతో మరో పాన్ ఇండియా సినిమాను తీసుకొస్తున్నాడు.

శాంసంగ్ F54 5G వచ్చేసింది.. కెమెరాను చూస్తే మతిపోవాల్సిందే!

భారత మార్కెట్లోకి జూన్ 6న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ కీలక ఫీచర్లను కంపెనీ రివీవ్ చేసింది. కస్టమర్లు రూ.999 చెల్లించి ఈ డివైజ్ ను ముందుగా బుక్ చేసుకోవచ్చు.

 సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి

సూరత్‌లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతురుని 25సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు.

రానా నాయుడు నెగెటివిటీపై మొదటిసారిగా స్పందించిన వెంకటేష్ 

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడుపై విపరీతమైన నెగెటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే.

డానిల్ మాద్వెదెవ్‌కు బిగ్ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఓటమి

రష్యన్ స్టార్ ఆటగాడు స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ తొలి రౌండ్ లోనే సైబొత్ వైల్డ్(బ్రెజిల్) చేతిలో పరాజయం పాలయ్యాడు.

మే 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌‌లో పిడుగులతో కూడిన వానలు 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌లో బుధవారం తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏపీలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రతి ఏడాది మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుతారు. పొగాకు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడానికి, పొగాకును వదిలివేయడం వల్ల ఆరోగ్యం ఎలా మెరుగు పడుతుందో తెలియజేయడానికి ఈరోజును జరుపుతారు.

సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం 

తెలంగాణ హస్తకళా నైపుణ్యం ఎల్లలు లేని ఖ్యాతిని గడించింది. సిరిసిల్ల కాటన్ చీరెలు, పోచంపల్ల ఇక్కత్ సారీలు, సిల్వర్ ఫిలిగ్రీ కళ, నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి షీట్ మెటల్ వర్క్, ఇలా తెలంగాణలోని ప్రతి ప్రదేశం ఏదో ఒక కళకు ప్రసిద్ధి. అదికూడా మామూలు గుర్తింపు కాదు, ప్రపంచస్థాయిలో ఇక్కడి హస్తకళలు ఖ్యాతిని పొందాయి.

న్యూజిలాండ్‌: ఆక్లాండ్ దీవుల్లో 6.2తీవ్రతతో భూకంపం 

న్యూజిలాండ్‌‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ తీరంలో ఎక్కువగా జనావాసాలు లేని ఆక్లాండ్ దీవులకు సమీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే బుధవారం నివేదించింది.

బస్సు ప్రమాదానికి గురైన పుష్ప 2 నటులు: ఇద్దరికి తీవ్ర గాయాలు 

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో పుష్ప 2 చిత్రీకరణ కొనసాగుతోంది.

హ్యాపీ బర్త్ డే కృష్ణ: తెలుగు సినిమాకు కొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటుడు 

తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ అధ్యాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు సినిమాకు కొత్త కొత్త సాంకేతికతను పరిచయం చేసారు కృష్ణ.