బుల్లి బహుబలి.. 8 ఏళ్ల వయస్సులోనే రికార్డులను సృష్టించింది
హర్యానాలోని పంచుకుల ప్రాంతానికి చెందిన అర్షియా గోస్వామి అనే ఎనిమిదేళ్ల బాలిక రికార్డులను సృష్టించింది. వెయిట్ లిఫ్టింగ్ లో అంచనాలకు మించి రాణిస్తోంది. ఆరేళ్ల వయస్సులోనే 45 కిలోల బరువును ఎత్తి గతంలో అందరిని అశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
ఐఫా అవార్డ్స్ 2023: ఉత్తమ నటుడిగా హృతికరోషన్: అవార్డులు గెలుచుకున్నవారి జాబితా ఇదే
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిమ్ అవార్డ్స్(ఐఐఎఫ్ఏ) 2023 అవార్డుల ప్రధానోత్సవం శనివారం రాత్రి దుబాయ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ సినిమా తారలు హాజరయ్యారు.
మోసగాళ్లకు మోసగాడు: మొట్టమొదటి పాన్ వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేయడంలో సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడూ ముందుంటారు.
కొత్త పార్లమెంట్ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్ద మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు.
కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభోత్సవానికి గుర్తుగా ఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.
మే 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
చేతుల ఆకారాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చే యోగాసనాలు
చేతులు అందంగా మారడానికి జిమ్ లో గంటలు గంటలు వ్యాయామాలు చేస్తుంటారు. ఈ వ్యాయామాలు చేసినప్పుడు చేతులు కండపట్టి ఒక ఆకారంలో ఆకర్షణీయంగా ఉంటాయి.
మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే
కొత్త పార్లమెంట్ భవనాన్ని అధునాతన హంగులతో, భారతీయత ఉట్టిపేడలా నిర్మించారు.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే
భారత ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలిచేలా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఎన్టీఆర్ రామారావు బర్త్ డే: దర్శకుడిగా ఎన్టీఆర్ తెరకెక్కించిన సినిమాలు
అప్పటివరకూ దేవుళ్ళను కేవలం పటాల్లో మాత్రమే చూసిన తెలుగు ప్రేక్షకులు, వెండితెర మీద దేవుడి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ ను చూసి పులకరించిపోయారు.
దేవుళ్ళ రూపాల్లో తెరమీద కనిపించి తెలుగు ప్రేక్షకులకు దేవుడిగా మారిన ఎన్టీ రామారావు
ఎన్టీ రామారావు, ఈ పేరు చెబితే తెలుగు సినిమా పులకరించిపోతుంది, తెలుగు వాడి ఛాతి ఐదంగుళాలు పెరుగుతుంది. తెరమీద ఎన్టీఆర్ కనిపిస్తే మనసు ఉప్పొంగుతుంది.
మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు!
మోటోరోలా కంపెనీ తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మోటోరోలా RAZR 40 సరికొత్త సిరీస్ ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెటట్టనుంది. ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.
NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా
1982, మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) అంటే తెలుగు తెరపై దేవుడు. తెలుగు వారికి ఆయనే రాముడు, కృష్ణుడు.
బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ!
రెండు నెలలుగా విరామం లేకుండా సాగుతున్న ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లో ఇక ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ ముందు ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 24మంది కొత్త మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?
దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.
IPL 2023 Final: ఫైనల్లో ఎంఎస్ ధోని Vs హార్ధిక్ పాండ్యా.. ట్రోఫీ విజేత ఎవరో!
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్‌లో అడుగుపెట్టింది.
భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు
దిల్లీలో శనివారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్ష కురిసింది.
మే 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
GT Vs MI: ముంబైకి బిగ్ షాక్.. ఫైనల్‌కు చేరిన గుజరాత్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజృంభించింది. ముంబై పై 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.