LOADING...

21 May 2023


పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకూడదని ఇప్పటికే చాలామంది నిపుణులు, వైద్యులు చెప్పారు. చిన్న వయస్సులోనే పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం వల్ల వారికి మానసికంగా ఎనో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

గ్రీన్ సూపర్ సెంచరీ.. హైదరాబాద్ పై గెలిచిన ముంబై

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. మొదట టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కాసేపటి క్రితమే కన్నుమూశారు.

హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాల ప్రజల దశాబ్దాల డిమాండ్ నెరవేరింది.

మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి 

ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రేసర్లు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్ 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం దిల్లీలోని వీర్ భూమిలో నివాళులర్పించారు.

తెలుగు సినిమా: రీ రీలీజ్ లు నిర్మాతలకు లాభాలను ఇస్తున్నాయా? అసలు బిజినెస్ ఎలా జరుగుతోంది? 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. అప్పట్లో సూపర్ డూపర్ విజయాలు సాధించిన సినిమాలు థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవుతున్నాయి.

దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115

దేశంలో గత 24గంటల్లో 756 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

రాజీవ్ గాంధీ మరణించిన రోజును జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నారు? 

జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం మే 21వ తేదీన జరుపుతారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి, దేశ ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి, జాతీయ భావాన్ని పెంచడానికి జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతున్నారు.

మే 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

20 May 2023


IPL2023: ఫ్లే ఆఫ్స్ కు వెళ్లిన లక్నో.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ పై విజయం 

తప్పక గెలవాల్సిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ సత్తా చాటింది. ఈడెన్ గార్డన్స్ లో జరిగిన మ్యాచులో కేకేఆర్ పై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

IPL 2023: ఫ్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఫ్లే అఫ్స్ కి అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరును చేసింది.

NTR 31: ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌ మూవీ బిగ్ అప్డేట్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే.

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు డ్యూక్ బదులుగా కూకబుర్ర బంతి.. ఈ రెండు బాల్స్ కు తేడా ఏంటీ?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ టోర్నీ ముగిసిన వెంటనే ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంగ్లాండ్కు వెళ్లనున్నారు. జూన్ 7 నుంచి 11 వరకూ ఈ టోర్నీ జరగనుంది.

రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్ బి ఐ) శుక్రవారం రూ.2,000 కరెన్సీ నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్యను మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ సమర్ధించారు.

కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్ 

వచ్చే వారం జీ20 సమావేశాన్ని కశ్మీర్‌లో నిర్వహించడంపై చైనా అక్కసును వెల్లగక్కింది.

మే 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ 

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు జపాన్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌తో కలిసి సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.