ప్రేరణ: ప్రయత్నించాలన్న నిర్ణయం తీసుకుంటేనే పని పూర్తి చేసే సామర్థ్యం వస్తుంది
నీలో సామర్థ్యం, తెలివి పెరగాలంటే ప్రయత్నం అనేది మొదలుపెట్టాలి. ఏ పనిలో అయినా ప్రయత్నం లేకుండా ఎవ్వరూ పర్ఫెక్ట్ కాలేరు. అంటే, ప్రయత్నం చేయకముందు అందరూ పరిణతి లేనివారే.
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో స్పై సినిమాకు సంబంధం ఉందా అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ స్పై. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాన్ని ఛేధించే సినిమాగా స్పై ఉండబోతుందని టీజర్ ద్వారా అర్థమయ్యింది.
కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ
నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యంగా కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ మంగళవారం తెలిపింది.
మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే?
గత కొన్ని రోజులుగా మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని అనేక పుకార్లు వచ్చాయి.
మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మే 31న 10 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లనున్నారు.
రెసిపీ: దాల్ తడ్కాలో వెరైటీలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
సాధారణంగా ఏదైనా దాబాలో భోజనం చేయాలనుకుంటే దాల్ తడ్కా ఆర్డర్ చేయడం చాలామందికి అలవాటు ఉంటుంది. తడ్కా అంటే పోపు అని అర్థం. పోపును పప్పులో కలపితే దాల్ తడ్కా తయారవుతుంది.
డెంగ్యూ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ
డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు కంపెనీలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్(ఐసీఎంఆర్ డీజీ) డాక్టర్ రాజీవ్ బహ్ల్ మంగళవారం తెలిపారు.
భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్
భారతీయ వంటకాలు, రుచులకు వేలఏళ్ల నాటి చరిత్ర ఉంది. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారడంతో విదేశాల్లోని ఫుడ్ లవర్స్ భారతీయ వంటకాలకు అభిమానులుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కూడా చేరిపోయాడు.
అమెరికా: ఎయిర్ బ్యాగ్ ను తెరిచే ఇన్ ఫ్లేటర్లు బాగోలేవని అమెరికా కంపెనీకి ఆదేశాలిచ్చిన NHTSA
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినేషన్ సంస్థ, అమెరికాకు చెందిన ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్ల తయారీ కంపెనీ ARC ను 67మిలియన్ల ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లను వెనక్కి తీసుకోమని ఆదేశించింది.
భారత్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్
అమెజాన్ ఇండియాలో లేఆఫ్ ప్రక్రియ కొనసాగుతోంది. వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్‌మెంట్, ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ వర్గాలు తెలిపాయి.
ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ
భారత కొత్త పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాను ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది.
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణలో అమెరికాకు ఎదురవుతున్న అడ్డంకులు
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్.. సాంకేతిక రంగంలో మనిషి దూసుకుపోతున్నాడని చెప్పడానికి ఏఐ ని మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు.
విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్
జమాన్ పార్క్ వెలుపల హింస, ప్రభుత్వ సంస్థలపై ఆయన ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగానికి సంబంధించిన కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జూన్ 8, 2023 వరకు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష, ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
అమెరికా: ట్రంప్-రష్యా వ్యవహారంలో ఎఫ్‌బీఐ ఆరోపణలను తప్పబట్టిన ప్రాసిక్యూటర్
2016 అమెరికాలో ఎన్నికల ప్రచారం సమయంలో అప్పటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ -రష్యా కుమ్మక్కైనట్లు ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలపై అమెరికా స్పెషల్ ప్రాసిక్యూటర్ న్యాయవాది జాన్ డర్హామ్ తన నాలుగేళ్ల విచారణను ముగించారు.
ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు
ఏప్రిల్ నెలలో భారతదేశ వాణిజ్య లోటు 20 నెలల కనిష్టానికి తగ్గింది. అంటే 15.24బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
ఆర్సీబీ ప్లేయర్లను ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చిన సిరాజ్: ఫోటోలు వైరల్
ఐపీఎల్ లో భాగంగా మే 18వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ
అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్యకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.
వాట్సాప్ లో ఛాట్ లాక్ ఫీఛర్: ఇకపై ఛాట్ లకు లాక్ వేసుకోవచ్చు
వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. ఛాట్ లాక్ పేరుతో సరికొత్త ఫీఛర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రధాని అత్తను అంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు నమ్మలేదు: సుధా మూర్తి
తన వస్త్రాధారణ సింపుల్‌గా ఉండటం వల్ల తాను బ్రిటన్ ప్రధాని అత్తగారిని అంటే లండన్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు నమ్మలేదని సుధామూర్తి పేర్కొన్నారు.
భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్ వర్సిటీ-సీ ఓటర్ సర్వేలో భారతీయుల వెల్లడి
అమెరికాకు చెందిన యేల్ యూనివర్సిటీ, వాతవరణంలోని మార్పుల గురించి భారతీయుల అభిప్రాయాలు సేకరించింది.
జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతం అవతార్ 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది; ఎలాంటి రెంట్ లేకుండా చూసేయండి
సినిమా ప్రపంచంలో అవతార్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2009లో రిలీజైన అవతార్ మొదటి భాగం చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చి మూడురోజులైనా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
నన్ను నమ్మే వాళ్ళ కోసం ఇంకా కష్టపడతాను; ఏజెంట్ ఫెయిల్యూర్ పై అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొంచిన చిత్రం ఏజెంట్. దాదాపు 80కోట్లకు పైగా ఈ సినిమాను ఖర్చు పెట్టారని టాక్. ఎంత ఖర్చు చేసినా సినిమాలో విషయం లేకపోతే చతికిలపడుతుంది.
బౌలింగ్ పై నమ్మకం పెంచుకున్న కోహ్లీ: 40పరుగులకే ఆలౌట్ చేసేవాడినంటూ కామెంట్స్
మే 14వ తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచులో బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ను 59పరుగులకే ఆలౌట్ చేసి 112పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది .
రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
మే 16న వచ్చే Garena Free Fire MAX కోడ్‌లను ఇలా రీడీమ్ చేసుకోండి
మే 16న వచ్చే Garena ఫ్రీ ఫైర్ మాక్స్ రీడీమ్ కోడ్‌లను జారీ చేశారు. ప్లేయర్‌లు ప్రస్తుతం వాటిని ఉచితంగా పొందవచ్చు.
న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి
అమెరికా న్యూ మెక్సికోలోని మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు వెల్లడించారు.
SRH vs GT: విజృంభించిన గుజరాత్ బౌలర్లు; సన్ రైజర్స్ ఘోర పరాజయం
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలకు బ్రేక్ పడింది. ఈ రోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
SRH vs GT: శుభ్ మన్ గిల్ సెంచరీ; 188పరుగులు చేసిన గుజరాత్
అహమ్మదాబాద్ లోని నరేంద్ర మొదీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మద్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
బిహార్: ప్రశాంత్ కిషోర్‌కు గాయం; 'జన్ సూరాజ్' పాదయాత్రకు విరామం
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గాయం కారణంగా బిహార్‌లో ఆయన నిర్వహిస్తున్న జన్ సూరాజ్ పాదయాత్రకు బ్రేక్ పడింది.
రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి
బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో తిరిగి పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు.
ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం
ఏపీలో చిట్‌ఫండ్ కంపెనీలు పారదర్శకంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.
IPL 2023: ప్లేఆఫ్ స్థానం కోసం ముంబై, లక్నో మధ్య బిగ్ ఫైట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 63వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫ్లే ఆఫ్ రేసులో ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.
టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ తప్పుకోవాలన్న రవిశాస్త్రి.. లేదంటే!
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దశాబ్దకాలంగా ఇండియన్ క్రికెట్ ను భూజాల మీదకు ఎత్తుకొని నడిపించారు.
ప్రేరణ: ఎవరెస్టు అంత కృషి చేసి అనుకున్నది సాధించినపుడు ఆ ఆనందం ఆకాశమంత ఉంటుంది
మీరొక ఎగ్జామ్ రాసారు. ఆ ఎగ్జామ్ కు సంబంధించిన సబ్జెక్టు మీరసలు కొంచెం కూడా చదవలేదు. అయినా కూడా మీకు 90మార్కులు వచ్చాయి. ఇంకో ఉదాహరణ చూద్దాం.
కేటీఎం 390 అడ్వెంచర్ వచ్చేసింది.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం 390 అడ్వెంచర్ 2023 వర్షెన్ లాంచ్ చేసింది. ఇది 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ వేరియంట్లతో పాటు 2023 కేటీఎం 390 అడ్వెంచర్ ని సంస్థ విక్రయించనుంది.
నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న తరుణంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
వర్కౌట్స్ చేసిన తర్వాత శరీరంలో నొప్పులు ఉంటున్నాయా? ఈ టెక్నిక్స్ పాటించండి
కొత్తగా వ్యాయామం మొదలు పెట్టిన వారికి శరీరంలో అక్కడక్కడా నొప్పులు కలుగుతాయి. కండరాల నొప్పి ఒక్కోసారి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పివల్ల మరుసటి రోజు వర్కౌట్స్ చేసే పరిస్థితి కూడా ఉండదు.
హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్స్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్‌ఆర్‌టీసీ) మంగళవారం ప్రారంభించనుంది.
'ఎలివేట్' ఎస్‌యూవీ త్వరలో రివీల్.. ధ్రువీకరించిన హోండా..!
ఇండియాలో ఎస్‌యూవీ సెగ్మెంట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను క్యాచ్ చేసుకునేందుకు ఆటో మొబైల్ సంస్థలు క్యూ కడుతున్నాయి.
ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో
ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, ఈసారి కొత్తగా కనిపించాడు. తాజాగా తన నాలుగవ చిత్రాన్ని ప్రకటించాడు.
శని గ్రహం చుట్టూ 62కొత్త చంద్రులను కనుగొన్న శాస్త్రవేత్తలు; మళ్లీ అగ్రస్థానంలోకి 'సాటర్న్'
ఖగోళ శాస్త్రవేత్తలు శని గ్రహం చుట్టూ 62 కొత్త చంద్రులను కనుగొన్నారు. దీంతో శని గ్రహం చుట్టూ ఉన్న మొత్తం చంద్రుల సంఖ్య 145కి చేరుకుంది.
అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
'ఆర్5 జోన్' విషయంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులకు దాఖలు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
ఇండియన్ ఐడల్ సింగర్ ను ఇంటికి ఆహ్వానించి ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి
తెలుగు వారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ 2 పేరుతో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
IPL 2023: ఫ్లే ఆఫ్స్ కి వెళ్లే జట్లు ఇవే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు 12 మ్యాచులు ఆడేశాయి. ఇక ప్లే ఆఫ్స్ దగ్గర పడుతుండటంతో జట్లన్నీ గెలుపు మీద ఫోకస్ చేస్తున్నాయి. ప్లే ఆఫ్స్ కోసం అయా జట్ల మధ్య పోటీ బలంగా ఉంది.
బజరంగ్‌దళ్‌ను పీఎఫ్‌ఐతో పోల్చినందుకు ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్‌లోని సంగ్రూర్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
బాక్సాఫీస్: 150కోట్ల దిశగా ది కేరళ స్టోరీ, పదవ రోజు ఎంత వసూలు చేసిందంటే?
ది కేరళ స్టోరీ సినిమా వివాదం ఇండియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. చివరి నిమిషం వరకూ ఈ సినిమాను ఆపేయాలని, విడుదల చేయకూడదని కేరళ ప్రభుత్వం డిమాండ్ చేసింది.
సీఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది కూడా ఆడనున్న ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ధోని అభిమానులు సంబరాలు చేసుకొనే మంచి న్యూస్ అందింది.
17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను చేర్చనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
సరికొత్త ఫీచర్స్ వస్తోన్న రియల్ మీ 11 ప్రో ప్లస్ లాంచ్ రేపే!
భారత మార్కెట్లోకి రియల్ మీ సంస్థ రోజు రోజుకూ సరికొత్త మోడల్స్ ప్రవేశపెడుతోంది. తాజాగా వినియోగదారులకు ఇష్టాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ 11 ప్రో ప్లస్ ను తీసుకొచ్చింది.
గ్రాడ్యుయేట్లకు బిల్ గేట్స్ బోధించిన 5 జీవిత సూత్రాలను తెలుసుకోండి
ఉత్తర అరిజోనా యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రసంగం చేశారు.
లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన అమితాబ్ బచ్చన్, వైరల్ అవుతున్న పోస్ట్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎవరో తెలియని వ్యక్తి బైకు మీద అమితాబ్ ప్రయాణం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వివాదాస్పద నిబంధనను తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్లో వివాదాస్పదంగా మారిన సాప్ట్ సిగ్నల్ నిబంధనను ఐసీసీ తొలగించింది.
సలార్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లోకి రావట్లేదా? చిత్ర నిర్మాణ సంస్థ ఏమన్నదంటే?
ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సలార్ మీద సినిమా ఆసక్తి ఎక్కువగా ఉండటమే ఇలాంటి వార్తలకు మూలం.
నన్ను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు
దేశద్రోహ చట్టం కింద తనను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు పాకిస్థాన్ ఆర్మీ కుట్ర పన్నిందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
#BoyapatiRAPO ఫస్ట్ థండర్ రిలీజ్: మాస్ డైలాగ్ తో ఊరమాస్ లుక్ లో రామ్ పోతినేని
హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా బోయపాటి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమాలోంచి ఫస్ట్ థండర్ పేరుతో చిన్నపాటి టీజర్ రిలీజ్ అయ్యింది.
IPL 2023 : గుజరాత్ టైటాన్స్ పై గెలిచి సన్ రైజర్స్ పరువు నిలబెట్టుకుంటుందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 62వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.
మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు
మోచా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, సిట్వే టౌన్‌షిప్ సమీపంలో, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో తీరం దాటింది.
ధోని తల్లికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన సీఎస్కే అభిమానులు.. ఎందుకో తెలుసా?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరి క్రికెట్లరకు అభిమానులుంటే ధోని మాత్రం డై హార్డ్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ధోని కనపడగానే అభిమానులు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతుంటారు.
అంతర్జాతీయ ఎం.పీ.ఎస్ అవగాహన దినోత్సవం: రకాలు, లక్షణాలు, చికిత్స
ప్రతీ ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ ఎం.పీ.ఎస్ దినోత్సవాన్ని జరుపుతారు. మోనోశాకరైడోస్ టైప్ 1 అనే వ్యాధిని అర్థం చేసుకోవడానికి, చికిత్స వివరాలను తెలుసుకోవడానికి ఈరోజును జరుపుతారు.
సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం
కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఖగోళ ఫోటోగ్రాఫర్ అద్భుతం; చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో కెమెరాలో బంధించేశాడు
అమెరికా ఖగోళ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ అద్భుతం చేశారు. చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో ఫుల్ క్లారిటీతో తన కెమెరాలో బంధించేశాడు.
రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్
ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని నమోదు చేసింది.
హ్యాపీ బర్త్ డే రామ్ పోతినేని: దేవదాసు కన్నా ముందు రామ్ చేయాల్సిన మొదటి సినిమా ఏంటో తెలుసా?
దేవదాసు సినిమాతో తెలుగు సినిమాల్లోకి రామ్ పోతినేని ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్స్ చేసిన జట్లు ఇవే..!
ఐపీఎల్ చరిత్రలో తక్కువ పరుగులకే ఆలౌటై కొన్ని జట్లు చెత్త రికార్డును మూట కట్టుకున్నాయి. రెండుసార్లు ఆర్సీబీ జట్టు మరో జట్టును 60 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడం గమనార్హం.
హీరో రామ్ పోతినేని బర్త్ డే: చాక్లెట్ బాయ్ లా కాకుండా విభిన్నంగా కనిపించిన చిత్రాలు
సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకు, ముఖ్యంగా నటులకు ఒక తరహా పాత్రలే వస్తుంటాయి. అలాంటి పాత్రల్లోనే వాళ్ళు బాగుంటారని దర్శకులు, ప్రేక్షకులు (ఒకానొక దశలో) నమ్మేస్తుంటారు.
కర్ణాటక సీఎం ఎవరో తేలేది నేడే; ఖర్గే ఆధ్వర్యంలో కీలక సమావేశం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే ఆ పార్టీలో సీఎం ఎవరు అవుతారనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా జట్లు 12 మ్యాచ్ లు ఆడటంతో మొత్తం 61 మ్యాచ్ లు పూర్తయ్యాయి.
పంజా వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమా గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
పంజా వైష్ణవ్ తేజ్ తన నాలుగవ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు కూడా.
జమ్ముకశ్మీర్: టెర్రర్ ఫండింగ్ కేసులో పుల్వామా, షోపియాన్‌లో ఎన్‌ఐఏ దాడులు
జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం మారు పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపుల ఫండింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్పెషల్ ఫోకస్ పెట్టింది.
మే 15న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.