11 May 2023
KKR vs RR : చితకొట్టిన యశస్వీ జైస్వాల్.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
కోల్ కత్తా ఈడెన్ గార్డన్ లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పరుగుల సునామీని సృష్టించాడు. అదిరిపోయే ఇన్నింగ్స్ తో సంచలన రికార్డును నమోదు చేశాడు.
KKR vs RR : కోల్ కతా బ్యాటర్లకు దడ పుట్టించిన చాహల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 57వ మ్యాచ్ లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈడెన్ గార్డన్ మైదానంలో మొదట రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడవ స్థానంలో ఇండియా; మొదటి రెండు స్థానాల్లో ఎవరున్నారంటే?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ - దుబాయ్, ఈరోజు మెన్స్ టీమ్ ర్యాంకులను వెల్లడి చేసింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. 118రేటింగ్ తో అందరి కంటే ముందంజలో ఉంది.
ప్రేరణ: పట్టుదలతో పనిచేస్తే పర్వతం కూడా పాదాల కిందకు వస్తుంది
పట్టు పట్టరాదు, పట్టి విడువ రాదు అని ఒక తెలుగు పద్యం ఉంటుంది. చేసే పనిలో ఓడిపోతామేమోనన్న భయం, ఆ పనిని పూర్తి చేయనీకుండా ఆపేస్తుంది.
డిజైన్ పరంగా రికార్డు సృష్టించనున్న ఐ ఫోన్ 16 ప్రొ మాక్స్
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ మధ్య కాలంలో పెద్ద డిస్ ప్లే ఉన్న ఫోన్స్ పై మక్కువ చూపుతున్నారు.
IPL 2023 : గుజరాత్ టైటాన్స్ పై రివెంజ్ తీసుకోవడానికి ముంబై రెడీ!
ఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ ముగిసినా.. ప్లేఆఫ్స్ చేరే జట్ల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా 9 జట్లూ ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉండడం గమనార్హం.
ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు
ఉత్తర ఇటలీలోని మిలాన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక వాహనాలు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్: ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడుఎప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడుదలైంది. 42సెకన్ల వీడియోలో పవన్ కళ్యాణ్ అభిమానులకు కావాల్సినవన్నీ ఉన్నాయి.
నవారు మంచం లక్ష రూపాయలు; భారతీయ వస్తువుకు అమెరికాలో అదిరిపోయే రేటు
నవారు మంచానికి లక్ష రూపాయలా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, మంచానికి లక్ష రూపాయాలేంటని అందరికీ అనిపిస్తుంది.
తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి
తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ప్రవేశపెట్టింది.
ఇటాలియన్ ఓపెన్ మొదటి రౌండ్‌లో ఆండీ ముర్రే నిష్క్రమణ
ఇటాలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ ఫాబియా ఫోగ్నిలో చేతిలో ఆండ్రీ ముర్రే పరాజయం పాలయ్యాడు.
TSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి
ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) విలేజ్ బస్ ఆఫీసర్ల విధానాన్ని తీసుకొచ్చింది.
Rohit Sharma Out: రోహిత్ ఔట్ విషయంలో స్టార్ స్పోర్ట్స్ వివరణ
ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు.
మీ ఆహారంలో బీన్స్ తీసుకుంటున్నారా? బీన్స్ చేసే మేలు తెలుసుకోండి
బీన్స్ (చిక్కుళ్ళు) లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీన్స్ లో చాలా రకాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టనుంది.
ముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతులపై సుంకం మినహాయింపు
ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముడిసోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై సాధారణ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
వేసవిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేసవి వచ్చింది కాబట్టి పిల్లలకు హాలీడేస్ ఉంటాయని విహారయాత్రలు ప్లాన్ చేస్తుంటారు. కాలేజీలో చదివేవాళ్ళు తమకు హాలీడేస్ రాగానే పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు.
అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్
మీకు ఇష్టమైన నటులు వయసు మళ్లిన తర్వాత, చర్మం ముడతలు పడే వృద్ధాప్యంలో వారు ఎలా ఉంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
జియో సినిమా ఆల్ టైం రికార్డు.. 5వారాల్లో 1300 కోట్లకు పైగా వ్యూస్
ప్రస్తుత ఐపీఎల్ 16వ సీజన్ లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సీజన్ ముగింపు దశకు వచ్చినా ఫ్లేఆఫ్స్ బెర్త్ కి దాదాపు అన్ని జట్లు రేసులో ఉన్నాయంటే.. మ్యాచ్ లు ఎంత ఉత్కంఠం జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు.
ఉస్తాద్ భగత్ సింగ్: గ్లింప్స్ కన్నా ముందు అదిరిపోయే పోస్టర్ రిలీజ్
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈరోజు పండగ రోజు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజై నేటితో పదకొండేళ్ళు పూర్తయ్యింది.
ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే
రెబల్ స్టార్ ప్రభాస్, పొడుగుకాళ్ల సుందరి దీపికా హీరోహీరోయిన్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ డ్రామా 'ప్రాజెక్ట్ K'.
ఉద్ధవ్ ఠాక్రేకు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం
మహారాష్ట్రలో జూన్ 2022లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గురువారం కీలక తీర్పును వెలువరించింది.
Android Autoలో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
కార్లలో ఒకప్పుడు స్టీరిమో సిస్టమ్ ఉండటమే గొప్ప విషయం. తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఇన్ఫోటైన్ మెంట్ రంగంలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని కార్లలో ఆండ్రాయిడ్ ఆటో తరహా ఫీచర్లు లభిస్తున్నాయి.
బ్రైడ్ టు బి పార్టీని ఎలా ప్లాన్ చేయాలో తెలియకపోతే ఈ ఐడియాలు చూడండి
ఈ మధ్య కాలంలో బ్రైడ్ టు బి పార్టీని అందరూ జరుపుకుంటున్నారు. పెళ్ళికి ముందు చేసుకునే ఈ పార్టీలో అందరూ అమ్మాయిలే ఉంటారు.
కేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గురువారం భారీ ఊరట లభించింది. దిల్లీ పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
పాకిస్థాన్: ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరిన ఇమ్రాన్ మద్దతుదారులు
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.
మళ్ళీ పెళ్ళి ట్రైలర్: ప్రేమలో ఏది చేసినా తప్పే కాదంటున్న నరేష్
సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేష్.. ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మళ్ళీ పెళ్ళి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అందరిలోనూ ఆసక్తి బాగా పెరిగింది.
ఆర్సీబీకి బిగ్ షాక్.. దినేష్ కార్తీక్ కు అనారోగ్యం
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అశించిన మేర రాణించలేదు. 11 మ్యాచ్ ల్లో ఐదు విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు
హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి సంచలనం సృష్టించగా, భోపాల్ ఏటీఎస్, హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
IPL 2023: చైన్నై విజయంతో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చైన్నై విజయం సాధించింది.
హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు
సినిమా ఇండస్ట్రీలో వారసులు చాలామంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు తక్కువ మంది. సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు.
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్ బడ్జెట్ తగ్గింపు
అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలను పెంచడం లేదని ప్రకటించింది. బోనస్‌లు, స్టాక్ అవార్డుల బడ్జెట్‌ను కూడా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
IPL 2023: చివర్లో బౌండరీలు బాదడమే తన లక్ష్యం : ఎంఎస్ ధోని
ఐపీఎల్లో చైన్నైసూపర్ కింగ్స్ ప్లేఆప్స్ దిశగా ముందుకెళ్తుతోంది. తాజాగా ఢిల్లీని 27 పరుగుల తేడాతో చైన్నై ఓడించింది. ఈ మ్యాచ్లో ధోని 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
రాజ్ తరుణ్ బర్త్ డే: తను నటించిన వాటిల్లో అందరికీ నచ్చిన సినిమాలు
రాజ్ తరుణ్.. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యూట్యూబ్ లో పాపులర్ అయిన హీరో, ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా మారాడు.
దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ
హైదరాబాద్‌లోని సోమాజిగూడ భారతదేశంలోని టాప్-30 హై స్ట్రీట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
IPL 2023: సీఎస్కే తరుపున మరో రికార్డును సాధించిన ఎంఎస్ ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియాకు రెండు ప్రపంచ్ కప్ లు అందించిన కెప్టెన్, అతడి సారథ్యంలో 2013లో ఛాంపియన్ ట్రోఫీని సైతం టీమిండియా గెలుచుకుంది.
జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని సినిమాల్లోకి వచ్చి స్టార్లుగా మారిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు
సాధారణంగా క్రీడా నేపథ్యం నుండి వచ్చి వెండితెర మీద మెరిసిన వారు తక్కువ మంది ఉంటారు. ఆటలో సత్తా చాటుతూనే తెలుగు సినిమాలకు పరిచయమైన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో కొత్తగా 1,690 కరోనా కేసులు; 12మంది మృతి
దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. యాక్టివ్ కేసులు కూడా 20వేల లోపు చేరుకోవడం గమనార్హం.
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున మరో పేలుడు సంభవించింది.
వివాదాల సినిమాలో నటించిన హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు; ఎవరో గుర్తుపట్టారా?
ప్రస్తుతం త్రో బ్యాక్ ఫోటోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా స్టార్లు తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ కనిపిస్తున్నారు. తాజాగా ఒక హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
IPL 2023: కోల్‌కతా, రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్.. గెలిస్తేనే ఫ్లేఆఫ్‌కు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 56వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.
National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
సాంకేతిక రంగంలో టెక్ దిగ్గజాలు, పరిశోధకులు, ఇంజనీర్ల విజయాలను స్మరించుకుంటూ భారతదేశంలో ప్రతి ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మే 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
10 May 2023
కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియడంతో పోస్ట్ పోల్ సర్వేల ఆధారంగా పలు సంస్థలు బుధవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
సౌతాఫ్రికాకు తొలగిన అడ్డంకి.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన సఫారీలు!
ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ కప్ లో ఆడేందుకు సౌతాఫ్రికా అనూహ్యంగా అర్హత సాధించింది. ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరగాల్సిన వన్డే వర్షం కారణంగా రద్దు అయింది.
ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా?
ఇంటర్‌లో ఆన్‌లైన్ విధానం ద్వారా అడ్మిషన్లను చేపట్టనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.
ప్రేరణ: జీవితాన్ని పరుగు పందెంలా భావిస్తే గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు
లైఫ్ ఈజ్ రేస్ అని చాలామంది చెబుతారు. జీవితంలో ఎప్పుడూ పరుగెడుతూనే ఉండాలంటారు.
రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయం : కేటీఆర్
దేశంలో రోబోటిక్ టెక్నాలజీ గేమ్ చేంజర్ గా అవుతుందని ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు.
బలగం దర్శకుడు వేణు ఖాతాలో స్టార్ హీరో: ఈ సారి మాస్ మసాలా గ్యారెంటీ?
ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ వస్తే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో బయటపడిపోతుంది. జబర్దస్త్ కమెడియన్ వేణుకు ఆ ఛాన్స్ బలగం ద్వారా వచ్చింది. అంతే, దాంతో తానేంటో నిరూపించుకున్నాడు.
ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు
బంగాళాఖాతంలో తుపాను ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఎంఎస్ ధోని.. ఆస్కార్ విన్నర్స్ కు జెర్సీ అందజేత
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ గెలిచిన విషయం తెలిసిందే.
కేశ సంరక్షణ: మండే వేసవిలో చుండ్రు బారి నుండి తప్పించుకోవాలంటే చేయాల్సిన పనులు
వేసవిలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాడు భాగంలో నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ నూనెల మీద దుమ్ము, ధూళి చేరినపుడు చుండ్రు తయారవుతుంది.
Same sex marriage case: విచారణ బెంచ్ నుంచి సీజేఐ చంద్రచూడ్‌ను తొలగించాలని పిటిషన్; తిరస్కరించిన సుప్రీంకోర్టు
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించే బెంచ్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తొలగించాలని అన్సన్ థామస్ చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది.
క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐనే నెంబర్ వన్.. ఏడాదికి ఐసీసీ నుంచే 1900 కోట్ల ఆదాయం
క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ మరోసారి కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ కొత్త రెవెన్యూ షేరింగ్ మోడల్ లో బిసీసీఐ కింగ్ మేకర్ గా నిలిచింది.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరపు న్యాయవాది టీఎన్ బీజేపీ చీఫ్ అన్నామలైపై బుధవారం పరువు నష్టం కేసు నమోదు చేశారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' క్రేజీ అప్డేట్; రేపు మొదటి గ్లింప్స్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పై కీలక అప్డేట్ ఇచ్చిన శంకర్
దర్శకుడు శంకర్ ఇటు తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను, అటు తమిళంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు.
రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో జరిగిన కార్యక్రమంలో రూ. 5,500 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు.
IPL 2023 : శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ చేయకపోవడానికి కారణం ఇదే!
కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ ని జట్టులోకి తీసుకున్నప్పటికీ అతను అసలు బౌలింగ్ చేయలేదు. దీంతో అతడు ఫిట్ గా లేకపోవడం వల్లే బౌలింగ్ చేయడం లేదని సోషల్ మీడియాలో ఫుకార్లు వ్యాపించాయి. ఈ వదంతులకు శార్దుల్ ఠాకూర్ చెక్ పెట్టారు.
పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది
పుష్ప 2 మీద అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప అనే వీడియో రీలీజ్ అయినప్పటి నుండి ఈ అంచనాలు మరింత పెరిగాయి.
ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్స్!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్ మాస్క్ వెల్లడించారు.
యూకే: ముగ్గురు వ్యక్తుల DNAతో శిశువు జననం
బ్రిటన్(యూకే)లో మొదటిసారిగా ముగ్గురు వ్యక్తుల DNAతో ఒక శిశువు జన్మించినట్లు సంతానోత్పత్తి నియంత్రణ సంస్థ ధృవీకరించింది.
అత్యంత చెత్త రికార్డును నమోదు చేసిన హిట్ మ్యాన్
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది.
మదర్స్ డే రోజున అమ్మకు దూరంగా ఉన్నారా? ఫర్లేదు, ఈ విధంగా సెలెబ్రేట్ చేసుకోండి
ప్రతీ సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవాన్ని జరుపుతారు. 1861నుండి ఇలా జరపడం మొదలైంది.
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు.
CSK vs Dc ఢిల్లీ ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. గెలవాల్సిందే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 55వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు జరగనుంది. చైన్నై 11 మ్యాచ్ లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
వరల్డ్ లూపస్ డే: రోగనిరోధక శక్తి కారణంగా వచ్చే ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ తెలుసుకోండి
లూపస్ అనేది ఆటో ఇమ్యూన్ రకానికి చెందిన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా చర్మం, మూత్రపిండాలు, కీళ్లు, రక్త కణాలు, మెదడు, గుండె, ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయి.
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ (బీఎస్ఈ) 10వ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
కేఎల్ రాహుల్ గాయంపై కీలక అప్డేట్.. సర్జరీ సక్సెస్
లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన గాయంపై కీలక ఆప్డేట్ ఇచ్చారు. ఇండియన్ ప్రీమయర్ లీగ్ లో భాగంగా ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ తొడ కండరాలకు గాయమైంది. ఈ గాయం తర్వాత అతను ఐపీఎల్ లో బరిలోకి దిగలేదు.
గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు
గత వారం స్వచ్ఛంద దివాలా ప్రక్రియ కోసం దాఖలు చేసిన గో ఫస్ట్ కీలక విమానాలను దగ్గించుకునేందుకు దేశీయ దిగ్గజ విమానయాన సంస్థలు టాటా గ్రూప్, ఇండిగో ఆ సంస్థ లీజుదార్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
NBK 108: బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ యాక్టర్ ని దింపిన అనిల్ రావిపూడి
నందమూరి బాలకృష్ణ తన 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, ధమాకా బ్యూటీ శ్రీలీల మెరుస్తోంది.
సీనియర్ సంగీత దర్శకుడు కోటికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో సంగీత దర్శకునిగా స్వరాలు సమకూరుస్తూ తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్నాడు కోటి.
అండర్ 16 ఆటగాళ్లతో ముచ్చటించిన రిషబ్ పంత్
భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. సికింద్రాబాద్ -తిరుపతికి కేవలం ఎనిమిది గంటలే ప్రయాణ సమయం కావడంతో ప్రయాణికులు, యాత్రికులు రిజర్వేషన్లు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు.
సింగర్ సునీత బర్త్ డే: సింగర్ గా పేరు తెచ్చుకొని డబ్బింగ్ ఆర్టిస్టుగా ఏ ఏ హీరోయిన్లకు గొంతునిచ్చిందో తెలుసా?
సునీత ఉపద్రష్ట.. కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ చిత్రంలోని ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను అనే పాటతో తెలుగు సినిమా సంగీత లోకానికి పరిచయమైంది.
TVS రోనిన్ vs బజాజ్ అవెంజర్.. ఈ రెండు బైకుల్లో ఏదీ బెస్ట్ !
భారత మార్కెట్లో టీవీఎస్ రోనిన్, బజాజ్ అవెంజర్ బైకులకు మంచి క్రేజ్ ఉంది.
దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు; 21,406కి తగ్గిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కొత్త కేసులు 2,109 నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
నమిత బర్త్ డే: 17ఏళ్ళకే మోడల్ గా మారిన నమిత, లావుగా కావడం వల్లే అవకాశాలు కోల్పోయిందా?
తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలికా అంటూ సొంతం సినిమాలో తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యే పాత్రతో తెలుగు తెరకు పరిచయమయ్యింది నమిత.
ట్రంప్‌కు ఎదురుదెబ్బ; లైంగిక వేధింపుల కేసులో కారోల్‌కు 5మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 1990లలో మ్యాగజైన్ రచయిత జీన్ కారోల్(79)పై ట్రంప్ లైంగికంగా వేధించాడని, ఆపై ఆమెను అబద్ధాలకోరుగా ముద్ర వేసి పరువు తీశారని అమెరికా జ్యూరీ మంగళవారం నిర్ధారించింది.
టాప్ -3 కి చేరుకున్న రోహిత్ సేన.. దిగజారిన ఆర్సీబీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా జట్లు 11 మ్యాచ్ లు ఆడేశాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు
కట్టుదిట్టమైన భద్రత మధ్య బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
మే 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.