07 May 2023
SRH vs RR: ఉత్కంఠగా సాగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ కు విజయం
జైపూర్ లోని స్వామి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచులో 4వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంది.
GT vs LSG: మోహిత్ శర్మ ధాటికి చతికిలపడ్డ లక్నో: భారీ లక్ష్యాన్ని ఛేధించలేక ఓటమి
ఐపీఎల్ లో భాగంగా అహమ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జియంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ప్రపంచ అథ్లెటిక్స్ డే 2023: చరిత్ర, లక్ష్యాలను తెలుసుకోండి
ప్రతేయేడాది మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. పిల్లలు, యువకుల్లో ఫిట్ నెస్ పట్ల అవగాహన పెంచడం, ముఖ్యంగా అథ్లెటిక్స్ ఆడేలా ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం.
తన చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కిన విరాట్ కోహ్లీ
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా కనిపిస్తుంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దురుసుగా ప్రవర్తించే కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. అత్మీయులతోనూ, స్నేహితులతోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటాడు.
రాజస్థాన్ తో సన్ రైజర్స్ టఫ్ పైట్.. ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తుందా!
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీకి సిద్ధమైంది.
జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ, ఆయన్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.
IPL 2023 : అన్నదమ్ముల మధ్య బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు అన్నదమ్ములు అమీతూమీ తేల్చుకోనున్నారు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు
మణిపూర్‌లో హింస నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, పౌరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం, అస్సాం రైఫిల్స్‌ను రంగంలోకి దింపింది.
టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు
అమెరికా టెక్సాస్‌లోని అలెన్‌లో శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) రద్దీగా ఉండే మాల్‌లో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు.
బాబర్ గా మారిన బజాబ్ అవెంజర్ 220 .. బైక్ అదిరింది బాసు!
బాబర్ అవెంజర్ 220 బాబార్ గా మారింది. నీవ్ మోటర్ సైకిల్స్, అవెంజర్ 220కి సరికొత్త మార్పులు బైక్ ని మరింత అద్బుతంగా తీర్చిద్దిదారు.
తెలుగు తెరకు సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేసిన సరికొత్త టెక్నాలజీస్ ఏంటంటే?
తెలుగు వెండితెర మీద ఎంతో మంది స్టార్లు మెరిసారు. అయితే కొందరు మాత్రమే ఎప్పటికీ స్టార్లుగా మిగిలిపోతారు. వాళ్ళలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు.
ఆరోగ్యాన్ని అందించే లీచీ పండ్లను సాగు చేస్తున్న ఉత్తరప్రదేశ్ రైతు: వ్యవసాయంలో వినూత్న విప్లవం
లీచీ పండ్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిని చైనా రైతులు ఎక్కువగా పండిస్తారు. దాదాపు వేరే దేశాలన్నీ లీచీ పండ్లను చైనా నుండి దిగుమతి చేసుకుంటాయి.
మే 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
06 May 2023
RCB vs DC: బెంగళూరును చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో 7వికెట్ల తేడాతో బెంగళూరుపై ఢిల్లీ విజయం సాధించింది.
MI vs CSK ముంబై ఇండియన్స్ పై సునాయాసంగా గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. చెన్నైలోని ఎమ్ఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో చెన్నై సునాయాసంగా గెలిచింది.
మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా
మణిపూర్‌లో హింస నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులకు నీట్ (యూజీ)-2023 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది.
జమ్ముకశ్మీర్: రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం
రాజౌరీ జిల్లాలోని కంది అడవుల్లో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
దేశంలో కొత్త్గగా 2,961 కేసులు; 17 మరణాలు
దేశంలో గత 24గంటల్లో 2,961 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ AP SSC 2023 ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు ప్రకటించింది.
ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు
ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ క్రితిసనన్ సీతగా ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు జూన్ 16వ తేదీన రాబోతున్నారు.
యోగా ప్రాక్టీసు మొదలు పెట్టే వారు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోండి
భారతదేశంలో పుట్టిన యోగా, ప్రప్రంచమంతటా విస్తరించింది. యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
మే 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.