నాగపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
మహారాష్ట్రలోని నాగపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
మళ్లీ నిరాశపరిచిన పీవీ సింధు.. రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన భారత షట్లర్
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఫ్రీక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.
ప్రేరణ: ఒక పనిని వాయిదా వేసారంటే ఆనందాన్ని కూడా వాయిదా వేసినట్లే
ఈరోజు నుండి ఏదైనా కొత్త పని చేయాలనుకుని రంగంలోకి దిగి, కరెక్టుగా ఆ పని చేసే ముందు మరేదో పని గుర్తొచ్చి రేపు చేద్దాంలే అని వదిలేస్తుంటారు. మంచి అలవాట్లను అలవర్చుకోవడం దగ్గరి నుండి అనేక విషయాలను వాయిదా వేస్తుంటారు.
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 31 నుంచి ప్రారంభం
ఆసియా కప్ షెడ్యూల్‌ను వచ్చేసింది. ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 17వరకు ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించనున్నట్లు ఏసీసీ పేర్కొంది.
వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యలు కిడ్నాప్‌కు గురైన వార్త సంచలనం రేపింది.
ఎలన్ మస్క్‌కు బిగ్ షాక్.. ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా
నేషనల్ మ్యూజిక్ పబ్లిషర్స్ అసోసియేషన్ దాదాపు 1700 కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా వేసింది.
వెస్టిండీస్ టూరులో భారీ మార్పులు.. టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా, టీ20ల్లోకి మోహిత్ శర్మ రీఎంట్రీ!
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో సీనియర్ ఆటగాళ్లపై ప్రభావం పడింది.
ఏదైనా విషయంలో మీరు అతిగా ఆలోచిస్తున్నారా? బయటపడటానికి ఈ టెక్నిక్స్ ఉపయోగించండి
ఒక చిన్న సమస్య రాగానే దానివల్ల పెద్ద నష్టమేదో జరగబోతుందని ఆలోచిస్తూ మనసులో రకరకాల భయాలను పెంచుకుంటూ పోతుంటే మీరు అతిగా ఆలోచిస్తున్నారని అర్థం.
Telangana Forest Dept: రీల్స్, వీడియోలు తీసేయ్, అవార్డులు పట్టెయ్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 19న 'హరితోత్సవం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ కీలక ప్రకటన చేసింది.
IPL-CSK: ఉదయం 9 గంటల వరకు పార్టీ.. కొందరు ఫ్లైట్స్ మిస్ అయ్యారు : డేవన్ కాన్వే
ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలిచిన రెండో జట్టుగా చైన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. ఎంఎస్ ధోనీ సారథ్యంలో సీఎస్కే ఛాంపియన్‌గా నిలిచింది.
ప్రాజెక్ట్ కె: ప్రభాస్, కమల్ పోటాపోటీ; షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే?
ప్రభాస్ చేతిలో ఉన్న ప్రతీ సినిమా మీద అభిమానుల అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ కె సినిమా మీద సగటు సినిమా అభిమానికి కూడా అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి.
రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరో చెప్పేసిన గూగుల్ ఏఐ!
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వయస్సు రీత్యా 36 ఏళ్లు రోహిత్ మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు కన్పించడం లేదు.
గోదావరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు 14రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ గురువారం ప్రకటించింది.
అన్ని పనులు మానేసి బెడ్ మీదే ఎక్కువసేపు నిద్రపోవడమనే ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ గురించి విన్నారా?
బెడ్ రాటింగ్.. ఏ పనీ చేయకుండా ఎక్కువ సేపు బెడ్ పైనే ఉండడం అన్నమాట. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండులో ఉన్న ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం.
నెల రోజుల క్రితం పుట్టిన చిన్నారికి 'బిపోర్‌జాయ్' తుపాను పేరు
నెల రోజుల క్రితం జన్మించిన పాపకు ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం గుజరాత్, ముంబై తీరాలను వణిస్తున్న 'బిపోర్‌జాయ్' తుపాను పేరు పెట్టుకున్నారు. దీంతో తుపాను పేరు పెట్టుకున్నవారి జాబితాలో చిన్నారి చేరింది.
యువ ఆల్‌రౌండర్లను సానబట్టే పనిలో నిమగ్నమైన బీసీసీఐ
ప్రతిభావంతులైన 20 మంది యువ ఆల్ రౌండర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మూడు వారాల పాటు వారందరికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు
ఫిలిప్పీన్స్ రాజధానికి నైరుతి దిశలోని కొన్ని ప్రాంతాలను భారీ భూకంపం వణికించింది.
తమన్నాతో రిలేషన్ పై మొదటిసారిగా స్పందించిన విజయ్ వర్మ
గతకొన్ని రోజులుగా హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ రిలేషన్ షిప్ లో ఉనారని వార్తలు వచ్చాయి. ఈ విషయమై స్పందించిన తమన్నా, విజయ్ వర్మ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతానికి అతనే నా హ్యాపీ ప్లేస్ అంటూ చెప్పుకొచ్చింది.
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. వన్డే వరల్డ్ కప్‌కు బ్రేస్‌వెల్ దూరం
వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కెప్టెన్ విలియమ్సన్ జట్టుకు దూరం కాగా.. తాజాగా ఆల్‌రౌండర్ మైకెల్ బ్రెస్‌వేల్ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.
అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో మొదలైన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు
సినిమా థియేటర్ల దిగ్గజం ఏషియన్ సినిమాస్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సినిమా థియేటర్లు ఉన్న సంస్థ ఏషియన్ కావడం విశేషం.
కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, కిటికీల నుంచి దూకిన విద్యార్థులు
దిల్లీ ముఖర్జీ నగర్ ప్రాంతంలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో విద్యార్థులు భయంతో కిటికీల నుంచి కిందకు దూకారు. నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.
వింబుల్డన్ ప్రైజ్‌మనీ భారీగా పెంపు.. ఒక్కో విజేతకు 24.60 కోట్లు
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ -2023 ప్రైజ్ మనీ ఈ దఫా భారీగా పెంచేశారు.
AP ICET 2023: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల; ర్యాంకు కార్డును తీసుకోండి
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( ఏపీ ఐసెట్- 2023) ఫలితాలను గురువారం అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది.
సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కేసుల విచారణకు సీబీఐకి ఇచ్చే మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
యాషెస్ సిరీస్ కు ఆ పదం ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రెండేళ్లకు ఒకసారి జరిగే సిరీస్ మళ్లీ వచ్చేసింది.
తెలుగు సినిమా దర్శకులపై ధనుష్ ఫోకస్: విరాట పర్వం దర్శకుడితో కొత్త సినిమా?
తమిళ హీరో ధనుష్, సార్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది.
మరో మళయాలం సినిమా రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాతో వస్తున్నారు చిరంజీవి.
గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్స్.. ఇక ఆ సమస్యకు చెక్!
గూగుల్ మ్యాప్ వినియోగదారుల ట్రావెల్ ప్లాన్ కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్లాన్సబుల్ డైరక్షన్స్, రీసెంట్ ఫీచర్, ఇమెర్సివ్ వ్యూ పేరుతో మూడు ఫీచర్లను ప్రవేశపెట్టింది.
అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి
బిపోర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటుకున్న నేపథ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో గుజరాత్ తీరాన్ని ముంచెతుత్తోంది.
బ్రిటన్ రాజు ప్రతి ఏటా రెండు పుట్టిన రోజులను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 అధికారిక పుట్టినరోజును జూన్ 17న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి కింగ్ చార్లెస్-3 అసలు పుట్టిన రోజు నవంబర్ 14 కావడం గమనార్హం.
అంగారక గ్రహంపై సూర్యోదయం ఎలా ఉంటుందో తెలుసా? క్యూరియాసిటీ రోవర్ తీసిన ఫోటోలు చూడండి
అంగారక గ్రహం మీద జీవం ఉందేమో కనుక్కునేందుకు క్యూరియాసిటీ రోవర్ ను నాసా పంపింది. ఈ రోవర్, ప్రస్తుతం అంగార గ్రహం మీద సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు, ఎలా అస్తమిస్తున్నాడో ఫోటోలు తీసి పంపింది.
యాషెస్ సమరానికి సర్వం సిద్ధం.. ఎక్కువ సిరీస్‌లు గెలిచిందే వీరే..?
క్రికెట్ లోకమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ముగిసింది. ఈ పోరులో టీమిండియాపై ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
రాటుదేలుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ కీర్తిన.. పతకాలు సాధించడంపై గురి
తెలంగాణ గురుకుల విద్యార్థి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను కొల్లగొడుతోంది. నాలుగేళ్ల క్రితం అథ్లెటిక్స్ ను కెరీర్ గా ఎంచుకున్న జనగామ జిల్లా ముద్దు బిడ్డ కీర్తన ఆకాశమే హద్దుగా పరుగుల పోటీల్లో రాణిస్తోంది.
పక్షుల మెదడులో జీపీఎస్ కనుగొన్న శాస్త్రవేత్తలు
పక్షుల మెదడులో జీపీఎస్ ఏంటనే ఆశ్చర్యం కలగడం సహజమే. కానీ తాజా పరిశోధనలు తెలియజేస్తున్న వివరాల ప్రకారం పక్షుల మెదడులో సహజ జీపీఎస్ ఉంటుందట.
న్యూజిలాండ్‌లో ఆర్థిక మాంద్యం; నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు
మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 0.1శాతం క్షీణించిన నేపథ్యంలో సాంకేతికంగా న్యూజిలాండ్ మాంద్యంలోకి ప్రవేశించింది.
రవిచంద్రన్ అశ్విన్ మాములోడు కాదు.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్!
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం సేలం స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
పూరీ జగన్నాథ రథ యాత్ర ఎప్పుడు మొదలు కానుంది? తేదీ, సమయం వివరాలివే?
ఒడిషాలోని పూరీ నగరంలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం జగన్నాథ ఆలయం. ప్రాచీన కాలానికి చెందిన ఈ దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది.
బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ
బిపోర్‌జాయ్ తుపాను గురువారం గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో తీరాన్ని తాకనుంది.
భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం పూతరేకులు
కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని ప్రాంతాల్లోనే తయారవుతాయి. అలాగే అవి ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాల్లో ఆత్రేయపురం పూతరేకులు ఒకటి.
నేటి నుంచి జాతీయ అథ్లెటిక్స్.. ప్రత్యేక ఆకర్షణగా మురళీ
జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌కు సమయం అసన్నమైంది. ఈ ఏడాది ఆసియా క్రీడలకు అర్హత సాధించేందుకు భారత అథ్లెట్లకు ఇదే చివరి అవకాశం కావడం గమనార్హం.
బ్రిటన్: నాటింగ్‌హామ్ కత్తి దాడిలో ముగ్గురు మృతి; అందులో భారతీయ సంతతి యువతి
ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ వీధుల్లో వరుస కత్తి దాడులకు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
బిచ్చగాడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన బిచ్చగాడు 2 సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
టీమిండియా ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. చేతికర్ర లేకుండా మెట్లెక్కేసిన పంత్!
రోడ్డు ప్రమాదంలో గాయపడి భారత జట్టుకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరు నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి
గ్రీస్ తీరంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న పడవ బోల్తా పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 79మంది వలసదారులు చనిపోయారు. వందలాది మంది మునిగిపోయారు.
జూన్ 15న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ
కర్ణాటకలో తప్పుడు గుర్తింపు పత్రాలో నివసిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్ వెపన్ ట్రైనర్ మొహమ్మద్ యూనస్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది.
ప్రేరణ: ఏమీ రాదనుకోవడం కన్నా పిచ్చితనం, అన్నీ తెలుసనుకోవడం కన్నా మూర్ఖత్వం మరోటి లేదు
తాను చేస్తున్న పనిలో ఓటమి ఎదురైనపుడు తనకేమీ రాదనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తనవల్ల ఏదీ చేతకాదనీ, తనొక శుద్ధ వేస్టనీ తనను తాను నిందించుకుంటారు. అవసరమైతే దండించుకుంటారు.
మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో (-) 3.48శాతం క్షీణించింది. ఇది మూడేళ్ల కనిష్టస్థాయిని తాకినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది.
బిపర్‌జోయ్ తుపాను; గుజరాత్ లోని 9 నగరాలకు రాకపోకలు బంద్
బిపర్‌జాయ్ తుపాను కల్లోలంగా మారుతుండగా తీర ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
గిన్నిస్ బుక్ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించిన శ్రీలంక వైద్యులు
ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించి శ్రీలంక ఆర్మీ వైద్యుల బృందం గిన్నిస్ రికార్డు సృష్టించింది.
యూట్యూబ్ క్రియేటర్లకు అదిరిపోయే వార్త.. ఇక డబ్బులు సంపాదించడం ఈజీ!
ఈ రోజుల్లో చాలామంది సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి డబ్బులను సంపాదించుకుంటున్నారు. తాజాగా కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ శుభవార్తను అందించింది.
వర్షాకాలంలో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ దేశాలు ట్రై చేయండి
ట్రావెల్ చేయడానికి చలికాలం, ఎండాకాలం మాత్రమే అనుకూలంగా ఉంటాయని అందరూ ఆయా కాలాల్లోనే పర్యటిస్తుంటారు. వర్షాకాలంలో పర్యటన అనే ఆలోచన కుడా ఎవ్వరికీ రాదు.
అమిత్ షా రేపటి తెలంగాణ టూర్ రద్దు
ఖమ్మంలో రేపు జరగాల్సిన బీజేపీ సభ వాయిదా పడింది.గుజరాత్ లో బిపోర్‌జాయ్ తుపాను కారణంగా మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది.
ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల కదలికలను పసిగట్టే హెన్లీ అండ్ పార్ట్రర్స్ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.
ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ముందంజ.. దూసుకొచ్చిన అంజిక్య రహానే
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకుల్లోనూ సత్తా చాటింది. ఆసీస్ కు చెందిన బ్యాటర్లు టాప్ 3 లో ఉండటం విశేషం. లబుషన్, స్టీవ్ స్మిత్, హెడ్ తొలి మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు.
తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ గుర్తింపు
తెలంగాణ 5 అంతర్జాతీయ అవార్డులను సాధించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5 ప్రముఖ నిర్మాణాలను లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ఈ క్రమంలో గ్రీన్ యాపిల్ అవార్డులను ప్రకటించింది.
పర్యావరణాన్ని రక్షించాలన్న ఆలోచన మీకుంటే మీ బీరువాలో ఎలాంటి బట్టలు ఉండాలో తెలుసుకోండి
పర్యావరణ పరిరక్షణ అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన విషయం. మనుషులు చేస్తున్న అనేక పనుల వల్ల పర్యావరణం పాడైపోతుంది. ముఖ్యంగా పెరిగిపోతున్న వృధా కారణంగా వాతావరణం కలుషితమవుతోంది.
బిపోర్‌జాయ్ సైక్లోన్: సౌరాష్ట్రలో 100 ఆసియాటిక్ సింహాలను కాపాడేందుకు అటవీశాఖ తంటాలు
బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్‌తో అరేబియా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ క్రమంలో గురువారం తుపాను తీరం దాటే సమయంలో గణనీయమైన నష్టం వాటిల్లుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
లండన్ ఫ్లాట్ లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య.. శోకసంద్రంలో కుటుంబం
హైదరాబాద్ యువతి ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో దారుణ హత్యకు గురైంది. ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన తేజస్విని ఇంగ్లీష్ దేశంలో ప్రాణాలు వదిలింది.
చెత్త రికార్డు.. ఒక్క బాల్‌కు 18 పరుగులు
తమిళనాడు ప్రీమియర్ లీగ్ అభిమానులను అకట్టుకుంటోంది. ఈ టోర్నీలో విజయ శంకర్, నటరాజన్, సాయి సుదర్శన్, షారుఖ్ లాంటి ప్లేయర్లు ఆడుతుండటంతో తమిళనాడు లీగ్ కు ఆదరణ పెరుగుతోంది.
శ్రీలీల పోస్టర్ల పర్వం: ఏడు సినిమాల నుండి రిలీజైన ఏడు పోస్టర్లు
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరని ఎవ్వరినడిగినా శ్రీలీల పేరే చెబుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది.
స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు
ప్రముఖ ఉపాధి-కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు
జూన్ 15 సమీపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వేసవికాలమే తాండవిస్తోంది. ఓ వైపు తీవ్రత ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా పిల్లలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సౌత్ జోన్ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి, వైస్ కెప్టెన్‌గా మయాంక్
తెలుగు క్రికెటర్ హనుమ విహారిని కెప్టెన్‌గా నియమిస్తూ సౌత్‌జోన్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
కాలుష్య కోరల్లో చిక్కుకున్న భారత్.. టాప్-20 గ్లోబల్ పొల్యూటెడ్ సిటీల్లో 14 నగరాలు మనవే
ప్రపంచ వ్యాప్తంగా 99 శాతం జనం పీలుస్తోంది స్వచ్ఛమైన గాలి కాదు. భయంకరమైన విషయం ఏంటంటే ఏటా 67 లక్షల మందికిపైగా వాయు కాలష్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై..? సీఎస్కే ఎమోషనల్ పోస్టుతో ఫ్యాన్స్ ఆందోళన
మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి రోజూ ఏదోక చర్చ కొనసాగుతూనే ఉంది. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహి తప్పుకున్నాడు. 2021లో చైన్నై సూపర్ కింగ్స్ కి నాలుగో టైటిల్ ను అందించాడు.
మోమోస్ తింటూ దొరికిపోయిన 4 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి: అసలేం జరిగిందంటే?
చనిపోయిన మనుషులు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చారనే వార్తలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన బీహార్ లో జరిగింది.
ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజాన్ అహ్మద్ మృతిపై విచారణకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
హాంకాంగ్‌ను ఓడించిన భారత మహిళల జట్టు
ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత మహిళల ఏ జట్టుకు శుభాంరభం లభించింది. తొలి మ్యాచులలో పసికూన హాంకాంగ్ పై భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో నూతన రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పచ్చజెండా ఉంది. అందులో భాగంగా పర్యాటక ప్రాంతమైన పాడేరు-లంబసింగి రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలిపింది.
టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25.. టీమిండియా షెడ్యూల్ ఖరారు!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా రెండోసారి పరాజయం పాలైంది. మొదట న్యూజిలాండ్ చేతిలో ఖంగుతున్న భారత్, తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుండాలని ఉపాసన కీలక నిర్ణయం
రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం తమ ఇంటికి రాబోతున్న కొత్త మెంబర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
లండన్ లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. ఈ మేరకు 2023 ఏడాదికి గానూ లండన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ బిరుదును స్వీకరించారు.
అల్లు అర్జున్ చంకనెక్కిన శ్రీలీల: కొత్త పోస్టర్ చెప్పే కథేంటి?
పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్, చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్న శ్రీలీల కలిసి సినిమా చేస్తున్నారా అన్న సందేహాలను సృష్టిస్తూ కొత్త పోస్టర్ ను ఆహా టీమ్ రిలీజ్ చేసింది.
ఫోర్బ్స్ 'గ్లోబల్-2000' జాబితాలో సత్తా చాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్
ఫోర్బ్స్ ప్రకటించిన 'గ్లోబల్ 2000' తాజా ర్యాంకింగ్స్‌లో భారత బిలియనీర్ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సత్తా చాటింది. ఈ ఏడాది ఏకంగా 8స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరుకుంది.
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీ ప్రక్రియకు ముహుర్తం ఆసన్నమైంది.
మినీ ఐపీఎల్ వచ్చేసింది.. టైటిల్ వేటలో సీఎస్కే, కేకేఆర్, ముంబై, ఢిల్లీ
ఫ్రాంచైజీ లీగ్ లు లేవని బాధపడే అభిమానులకు శుభవార్త అందింది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జులై 13 నుంచి మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు పోటీపడనున్నాయి.
అజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌పై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు.
నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిని విస్తరించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుబంధ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్: పాత రూట్లోకి మారుతున్న మహానటి హీరోయిన్?
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన అలనాటి హీరోయిన్ సావిత్రిని మహానటి సినిమాలో తనదైన నటనతో మన కళ్ళముందు కనిపించేలా చేసింది కీర్తి సురేష్.
జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్న కేఎల్ రాహుల్
టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకు జాతీయ క్రికెట్ అకాడమీ కి చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ గాయం నుంచి ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
AP EAMCET 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చూసుకోండి
ఏపీ ఎంసెట్-2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం (జేఎన్‍టీయూఏ) విడుదల చేసింది.
గ్రేహౌండ్స్ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్ సంతాపం
రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి భాటీ మంగళవారం మరణించారు. ఉమ్మడి ఏపీలోని పోలీసులకు నారాయణ్ సింగ్ బాటీ అంటే దాదాపుగా తెలియనివారు ఉండకపోవచ్చు.
డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి నిర్మాత కేపీ చౌదరి
కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామందిపై ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత అరెస్ట్ అయ్యారు.
చిన్ననాటి స్నేహితురాలిని భార్యగా ప్రమోట్ చేసిన తుషార్ దేశ్‌పాండే
చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ మధ్యే చైన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన ప్రేయసిని ఉత్కర్షను ఈనెల 3న పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరో చైన్నై పేసర్ పెళ్లికి సిద్ధమయ్యాడు.
రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్
రహస్య పత్రాల కేసులో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మియామీలోని ఫెడరల్ కోర్టు హౌస్‌లో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2023: రక్తదానం చేస్తే గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయా?
ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రతీ సంవత్సరం జూన్ 14వ తేదిన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుతారు.
గాలి జనార్దన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ..82 ఆస్తుల జప్తునకు సీబీఐ కోర్టు ఆదేశం
ఇనుప ఖనిజ తవ్వకాల రారాజు, కర్ణాటక పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
జులై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. ఆరోజే ఫలితాలు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జులై 6న జరగనున్నాయి. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి మహేష్ మిత్తల్ ధ్రువీకరించారు.
మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస; 9మంది మృతి
ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకున్న మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.
బిపర్‌జాయ్ తుఫాను ధాటికి 95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం
బిపర్‌జాయ్ తుఫాను కారణంగా గుజరాత్ లోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం 95 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
Indonesia Open: ప్రి క్వార్టర్స్ కి దూసుకెళ్లిన సింధు, ప్రణయ్
ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.
తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
తెలంగాణలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుతున్నాయి.
ఆదిపురుష్ ఓటీటీ డీల్స్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే?
ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా కనిపిస్తున్న ఆదిపురుష్ చిత్రం, మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుమీదున్నాయి.
ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుపాను ముప్పు.. గుజరాత్ లో హై అలెర్ట్
బిపర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న వోల్వో C40 రీఛార్జ్ వచ్చేసింది.. నేడే లాంచ్!
వోల్వో ఇండియా C40 రిచార్జ్ ఈవీ గ్రాండ్‌గా భారత మార్కెట్లోకి రిలీజ్ అయింది. రెండోవ ఎలక్ట్రిక్ మోడల్ గా ఈ వెహికల్ ఇండియాలోకి అడుగుపెట్టింది.
గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుండి శ్రీలీల లుక్ ని రిలీజ్ చేసారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ లుక్, ఆకట్టుకునే విధంగా ఉంది.
ఏపీ శ్రీకాకుళం కుర్రాడే నీట్ చక్రవర్తి.. దేశంలోనే ప్రథమ ర్యాంక్
నీట్ అండర్ గ్రాడ్యూయేట్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.ఈ మేరకు తమిళ విద్యార్థి ప్రభంజన్‌తో కలిసి తొలి ర్యాంకును పంచుకోవడం గమనార్హం.
డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
డెక్కన్ క్రానికల్ కు ఈడీ ఝలక్.. మనీలాండరింగ్ కేసుల్లో డీసీ ప్రమోటర్లు అరెస్ట్
డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) మాజీ ప్రమోటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉదయం వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది.
అవతార్ సీక్వెల్స్ పై లేటెస్ట్ అప్డేట్: అవతార్ 3 ఎప్పుడు వస్తుందంటే?
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన వెండితెర అద్భుతం అవతార్ సినిమాతో ప్రపంచ సినిమా నివ్వెరపోయింది. అప్పటివరకూ సిల్వర్ స్క్రీన్ పై అలాంటి ప్రపంచం చూడని ప్రేక్షకులు నోళ్ళు తెరిచి చూస్తూ ఉండిపోయారు.
నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి
ఉత్తర నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో చిన్నారులు సహా 103 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రోహిత్ శర్మను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. కెప్టెన్సీ ఉండేనా.. ఊడేనా..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దురదృష్టం వెంటాడుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమి ప్రభావం రోహిత్ పై గట్టిగానే పడింది.
జూన్ 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.