Loading...

కోల్‌కతా నైట్ రైడర్స్: వార్తలు

17 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: గుజరాత్ విక్టరీ..కోల్‌కతా ఖాతాలో మరో ఓటమి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో ఓటమి ఎదురైంది.

Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి అద్భుత రికార్డ్.. కేకేఆర్ తరపున 100 వికెట్లు పూర్తి

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరో ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున 100 వికెట్లు పూర్తి చేసిన మూడో బౌలర్‌గా అతను ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

IPL 2026: గుజరాత్‌పై 79 పరుగులతో మెరిసిన కామెరాన్ గ్రీన్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గుజరాత్ టైటాన్స్ (GT) ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

IPL 2026: కేకేఆర్‌పై మూడు వికెట్లు పడగొట్టాడిలా.. రఫ్పాడించిన రబాడా

గుజరాత్ టైటాన్స్ (GT) పేసర్ కగిసో రబాడా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు.

17 Apr 2026
• క్రికెట్

Rovman Powell : టీ20లో 400 సిక్సర్లు పూర్తి చేసిన రోవ్‌మన్ పావెల్.. ఐపీఎల్ రికార్డులివే..

టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ మరో పెద్ద మైలురాయిని అందుకున్నాడు.

17 Apr 2026
• ఐపీఎల్

Ajinkya Rahane: 300వ టి20లో రహానేకు చేదు అనుభవం.. 22వ డకౌట్ నమోదు

ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ 25లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే నిరాశపరిచాడు.

17 Apr 2026
• గుజరాత్

GT vs KKR: గెలుపుల ఊపులో గుజరాత్.. బోణీ కోసం కోల్‌కతా పోరాటం

వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టు, తొలి విజయాన్ని అందుకోవాలని కసితో ఉన్న కోల్‌కతా జట్టుతో నేడు తలపడబోతోంది.

17 Apr 2026
• ఐపీఎల్

GT vs KKR: కోల్‌కతా జట్టులో కీలక మార్పులు.. రహానేకు షాక్, రింకూకు సారథ్యం?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈరోజు (2026 ఏప్రిల్ 17) మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు వేదికగా మారనుంది.

Shreyas Iyer: దుమ్మురేపుతున్న శ్రేయస్ అయ్యర్.. గెలుపు గ్యారెంటీ

ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ దూకుడు కొనసాగుతోంది. విజయవంతమైన రన్‌ చేజ్‌లలో ఆయన ప్రదర్శనను సంఖ్యలే చెబుతున్నాయి.

15 Apr 2026
• ఐపీఎల్

Nicholas Pooran: లక్నో జట్టుకు భారీ షాక్.. పూరన్ మరోసారి నిరాశ

ఐపీఎల్ 2026 సీజన్‌లో నికోలస్ పూరన్ నిరాశాజనక ఫామ్ కొనసాగుతోంది.

15 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : కేకేఆర్ కెప్టెన్‌కు చేదు అనుభవం.. 100వ ఓటమితో అశ్విన్ సరసన అజింక్య రహానే

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది.

15 Apr 2026
• ఐపీఎల్

CSK vs KKR : కోల్‌కతా జట్టుకు మరో షాక్.. అజింక్య రహానేకు భారీ జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టుకు ఇప్పటివరకు ఏదీ సరిగా కలిసిరావడం లేదు.0

14 Apr 2026
• ఐపీఎల్

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి చిత్తుచిత్తుగా ఓడిన కోల్‌కతా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇంకా తొలి విజయాన్ని నమోదు చేయలేదు.

14 Apr 2026
• క్రికెట్

Rovman Powell : అదరగొట్టిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్.. టీ20లో 6 వేల పరుగుల మైలురాయిని దాటిన పోవెల్

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ పవెల్ టీ20 క్రికెట్‌లో 6,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.

14 Apr 2026
• ఐపీఎల్

Noor Ahmad: నూర్ అహ్మద్ స్పిన్ మాయాజాలం.. కుప్పకూలిన కేకేఆర్.. 3 వికెట్లతో చెలరేగిన చెన్నై స్టార్

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్పిన్నర్ నూర్ అహ్మద్ తన బౌలింగ్‌తో మరోసారి అద్భుతం చూపించాడు.

14 Apr 2026
• ఐపీఎల్

Finn Allen: ఐపీఎల్‌లో ఫామ్ కోల్పోయిన ఫిన్ అలెన్.. కోల్‌కతా టీమ్‌లో మార్పులు తప్పవా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.

14 Apr 2026
• ఐపీఎల్

Ruturaj Gaikwad: గైక్వాడ్‌కు మళ్లీ నిరాశే.. ఐపీఎల్‌లో ఆ సమస్యతో పోరాడుతున్న చెన్నై కెప్టెన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లో కొనసాగుతున్నా ఇబ్బందులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి.

14 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో అదరగొట్టిన బౌలర్లు.. తొలి మ్యాచ్‌లోనే ఎక్కువ వికెట్లు తీసినవారు వీరే..

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చెందిన ప్రజుల్ హింగే, సకిబ్ హుస్సైన్ తమ తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు సాధించి రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.

14 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? చెపాక్‌లో చెన్నై మళ్లీ గెలుస్తుందా?

ఐపీఎల్‌లో మరో రసవత్తరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

14 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 Points Table : టాప్-4లోకి సన్‌రైజర్స్ .. రాజస్థాన్ స్థానం యథాతథం

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో పరుగుల వర్షం కురుస్తున్నప్పటికీ, పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు తరచూ మారిపోతున్నాయి.

13 Apr 2026
• ఐపీఎల్

Sanju Samson: అందరి చూపూ సంజూ వైపు..తగ్గేదేలే అంటున్న శాంసన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏప్రిల్ 14న జరగనున్న 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఆతిథ్యం ఇస్తోంది.

13 Apr 2026
• ఐపీఎల్

Sunil Narine: ఐపీఎల్‌లో సీఎస్‌కేపై 26 వికెట్లు... సునీల్ నరైన్ రికార్డు

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు, ఈ సీజన్‌లో కష్టాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను ఎదుర్కోనుంది.

11 Apr 2026
• ఐపీఎల్

Priyansh Arya Fifty: ఐపీఎల్‌లో సంచలనం.. ప్రియాంశ్ ఆర్య ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుకు చెందిన ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అరుదైన ఘనతను సాధించాడు.

11 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : ఏంటయ్యా ఇలా చేస్తున్నారు.. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు

ఐపీఎల్ 2026 సీజన్‌లో బ్యాటర్లు భారీ సిక్సర్లు, పరుగులతో దుమ్మురేపుతుండగా, మరోవైపు ప్రపంచ స్థాయి బౌలర్లు మాత్రం వికెట్లు సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారు.

10 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ధోనీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. రీఎంట్రీ ఎప్పుడంటే?

ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ పాత స్థాయికి తిరిగి వస్తుందని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది.

10 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఆ బ్యాటింగ్ ఏంటయ్యా సామీ… పాతిక కోట్ల ఆటగాడిపై విమర్శల వెల్లువ

మినీ వేలంలో భారీ ఆశలు పెట్టుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు, కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు తమ దళంలో చేర్చుకుంది.

IPL 2026: అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి.. కానీ ఓటమి బాధ్యత మాదే: పావెల్

కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టుకు చెందిన ప్రమాదకర బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ ఔటైన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

10 Apr 2026
• క్రీడలు

Mukul choudhary: పర్‌ఫెక్ట్‌ ఫినిషర్‌గా ఎదురుగుతున్న ముకుల్..ధోనీ గురించి ఏమన్నాడంటే

ధోనీ 'హెలికాప్టర్ షాట్' ఆడితే అభిమానులు ఆశ్చర్యంతో చూస్తారు. ఒక సిక్సర్‌ను ఇంత వినూత్నంగా కొట్టవచ్చా అని అందరూ మంత్రముగ్ధులవుతారు.

IPL 2026: రింకూ ఏంటి ఇలా చేస్తున్నావ్..జట్టుకు తీవ్ర నష్టం..!

కోల్‌కతా నైట్ రైడర్స్ గురువారం లక్నో సూపర్ జైంట్స్‌తో 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది.

09 Apr 2026
• ఐపీఎల్

Aiden Markram: ఐపీఎల్‌లో 1,500 రన్స్ పూర్తి చేసిన మార్క్‌రమ్.. రికార్డులివే

సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్‌రమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 1,500 రన్స్ పూర్తి చేశారు.

09 Apr 2026
• ఐపీఎల్

#Viral Moment: థర్డ్ అంపైర్ వివాదం.. కేకేఆర్ బ్యాటర్ అవుటా? నెట్టింట రచ్చ

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగే మ్యాచ్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద వివాదానికి కారణమైంది.

09 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 KKR vs LSG : ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ - లక్నో సమరం… విక్టరీ కోసం కోల్‌కతా పోరాటం

ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కీలక పోరు జరగబోతోంది.

07 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ముంబై, ఆర్సీబీ దూకుడు.. ప్లేఆఫ్స్ రేసు హీట్!

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తిచేసుకుని ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది.

07 Apr 2026
• ఐపీఎల్

SRH: వరుస వివాదాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బీసీసీఐకి ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు?

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకదాంట్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

06 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: కేకేఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న బౌలర్!

మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం గాయాల సమస్యతో ఎదుర్కొంటోంది.

06 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: రూ.25.20 కోట్లు నాశనం చేశారు కదయ్యా.. కామెరాన్ గ్రీన్ చేసిన పనికి షాక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో రూ. 25.20 కోట్ల అత్యధిక ధరకు కొన్న కామెరాన్ గ్రీన్, చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

06 Apr 2026
• ఐపీఎల్

KKR vs PBKS: 3 బంతుల్లో 2 వికెట్లు..వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం

కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ (6), స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (6) మరోసారి అభిమానులను నిరాశపరచారు.

03 Apr 2026
• క్రీడలు

IPL 2026: అజింక్య రహానే బ్యాటింగ్ స్టైల్‌పై విమర్శలు

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే తన బ్యాటింగ్ తీరుపై వచ్చిన విమర్శలకు స్పందించారు.

30 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: ప్లేయర్లు ఉన్నా ఆడలేరు!.. ఫిట్‌నెస్ సమస్యలతో ఐపీఎల్ జట్లకు షాక్

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఫిట్‌నెస్ అంశం చర్చనీయాంశంగా మారింది.

30 Mar 2026
• ఐపీఎల్

MI vs KKR Awards List: ముంబై ఇండియన్స్ రికార్డ్ చేజ్.. అభిమానుల్లో సంబరాలు

ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.