LOADING...

కోల్‌కతా నైట్ రైడర్స్: వార్తలు

30 Mar 2026
ఐపీఎల్

#viral Moment: అబ్బబ్బా..ఎంతపని చేశావ్ రోహిత్..ఆ ఒక్క తప్పు మ్యాచ్‌ మొత్తాన్నే మార్చేసింది!

ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా కొనసాగింది.

MI vs KKR : 14 ఏళ్ల చెత్త రికార్డుకు తెరపడేనా.. తొలి మ్యాచులో ముంబై బయటపడేనా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండో మ్యాచ్‌కే అసలైన హై వోల్టేజ్ పోరు సిద్ధమైంది.

22 Jan 2026
క్రీడలు

KKR: కేకేఆర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా.. రాజస్థాన్‌ మాజీ స్టార్‌ యాజ్ఞిక్

వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మెన్‌ దిశాంత్‌ యాజ్ఞిక్‌ను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించింది.

16 Dec 2025
క్రీడలు

Tejasvi Singh: కేకేఆర్‌కు కొత్త యువ వికెట్‌ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్‌!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 సీజన్‌కు సంబంధించి నిర్వహించిన మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఒక యువ భారత క్రికెటర్‌ను తమ జట్టులోకి తీసుకుంది.

16 Dec 2025
క్రీడలు

IPL 2026 : రూ. 9.20 కోట్లకు ముస్తాఫిజుర్ రెహమాన్ ను కొనుగోలు చేసిన KKR

ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను భారీ మొత్తానికి తమ జట్టులోకి తీసుకుంది.

16 Dec 2025
క్రీడలు

KKR Squad IPL 2026 Auction: అబుధాబిలో కేకేఆర్ మెరుపులు.. స్టార్‌లపై భారీ పెట్టుబడి..

అబుధాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తన దూకుడైన వ్యూహంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

17 Nov 2025
క్రీడలు

KKR : 13 ఖాళీ స్లాట్లు, రూ.64.3 కోట్లు చేతిలో… కేకేఆర్ టార్గెట్ మాత్రం ఆ ముగ్గురు ' విదేశీ ' కీపర్లే!

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మార్పులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లను రిలీజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

14 Nov 2025
క్రీడలు

IPL 2026-KKR: కేకేఆర్‌లోకి చెన్నై స్టార్‌ ఎంట్రీ.. ఆ ప్లేయర్ ట్రాక్ రికార్డు చూసి ఫ్యాన్స్‌ ఫిదా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 మినీ వేలం డిసెంబర్‌లో జరగనుండగా, ఫ్రాంచైజీలు విడుదల చేయాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్‌ 15 లోపు సమర్పించాల్సి ఉంది.

26 Oct 2025
క్రీడలు

KKR: కేకేఆర్‌కి కొత్త కోచ్ నియామకం.. ఆయన ఎవరంటే? 

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) జట్టులో మరో పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది.

25 Aug 2025
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ 2026కు ముందే బిగ్ ప్లాన్.. కెప్టెన్ల మార్పుకు సిద్ధమైన మూడు జట్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2026) 19వ సీజన్‌ వచ్చే మార్చి-ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు ముందే జట్లు బీసీసీఐకి తమ నిలుపుదల జాబితాలను అందజేయాల్సి ఉంటుంది.

26 May 2025
క్రీడలు

Ajinkya Rahane: ఐపీఎల్‌లో ఆటగాడి ప్రదర్శనపై ధర ఎలాంటి ప్రభావం చూపదు: కోల్‌కతా కెప్టెన్‌ అజింక్య రహానె 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR)లో ఖరీదైన ఆటగాడు, వైస్‌ కెప్టెన్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో విఫలమయ్యాడు.

KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు

ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కావడంతో క్రికెట్ ప్రేమికులు ఉత్సాహంగా ఉన్నా, వర్షం వారి ఆశలకు నీళ్లు చల్లింది.

KKR vs RR : రియాన్ పరాగ్ పోరాటం వృథా.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది.

30 Apr 2025
ఐపీఎల్

KKR : భోజన వివాదం.. కేకేఆర్ కోచ్ పండిట్‌పై స్టార్ ప్లేయర్ అసంతృప్తి!

2025 ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఈ సీజన్‌లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.

Anjikya Rahane: ఢిల్లీపై విజయం సాధించిన కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆ జట్టు కెప్టెన్‌కు గాయం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్ విజయదుందుబి మోగించింది.

Rinku Singh: రింకూ సింగ్‌కు కుల్దీప్ చెంపదెబ్బ.. నెట్టింట్లో వీడియో వైరల్!

ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్-2025 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.

30 Apr 2025
ఐపీఎల్

Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. టీ20లో అరుదైన రికార్డు

కోల్‌కతా నైట్‌ రైడర్స్ (KKR) స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 క్రికెట్‌లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డులెక్కాడు.

DC vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

26 Apr 2025
క్రీడలు

PBKS vs KKR: ఆటకు వర్షం అడ్డంకి.. పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ రద్దు!

పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

22 Apr 2025
ఐపీఎల్

KKR: కేకేఆర్‌కు ఐదో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్సుందా?

ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్)కి ఎదురుదెబ్బలు మోదలయ్యాయి.

GT vs KKR : కోల్‌కతాను చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొంది ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది.

GT vs KKR: గుజరాత్ టైటాన్స్‌తో కేకేఆర్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 39వ మ్యాచ్‌కి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

PBKS vs KKR: బ్యాటర్ల తప్పిదమే ప్రధాన కారణం.. ఓటమిపై స్పందించిన అజింక్యా రహానే!

ఐపీఎల్ 2025లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) పంజాబ్‌ కింగ్స్‌తో తలపడింది.

15 Apr 2025
ఐపీఎల్

PBKS vs KKR: పంజాబ్ vs కేకేఆర్.. హోరాహోరీ పోరుకు సిద్ధం.. ఇవాళ గెలుపు ఎవరిదో?

ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.

CSK vs KKR: కేకేఆర్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన చైన్నై సూపర్ కింగ్స్

చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో కేవలం 103 పరుగులకు ఆలౌటైంది.

09 Apr 2025
ఐపీఎల్

Shardul Thakur : ఒకే ఓవర్‌లో 11 బాల్స్! శార్దూల్ ఠాకూర్ కంటే ముందు ఎవరున్నాంటే?

ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. టైటిల్ ఫేవరెట్‌గా భావించిన ముంబయి ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రం వరుస ఓటములతో వెనుకబడి పోయాయి.

Kamindu Mendes: ఐపీఎల్ అరంగేట్రంలో సంచలనం.. కుడి, ఎడమ రెండు చేతులతో స్పిన్ అటాక్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఘన విజయం సాధించింది.

04 Apr 2025
ఐపీఎల్

KKR vs SRH: ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ అరుదైన చరిత్ర.. తొలి జట్టుగా రికార్డు నమోదు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్(కేకేఆర్)మరో అరుదైన ఘనతను సాధించింది.

03 Apr 2025
క్రికెట్

Vaibhav Arora: కేకేఆర్ జట్టులో మరో కొత్త స్టార్.. ఈడెన్ గార్డన్స్‌లో ఇరగదీశాడు! ఎవరీ వైభవ్ ఆరోరా?

ఐపీఎల్ (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తరఫున అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న వైభవ్ అరోరా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

SRH vs KKR: సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శనతో వరుస పరాజయాలను మూటకట్టుకుంది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో హ్యాట్రిక్ ఓటములతో చెత్త ప్రదర్శనను నమోదు చేసింది.

02 Apr 2025
ఐపీఎల్

IPL 2025 Points Table: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక.. టాప్-3లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు!

ఐపీఎల్ 2025 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రధాన ఫేవరెట్లుగా ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్, చైన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా తడబడుతుండగా, పెద్దగా అంచనాలు లేని జట్లు ఆకట్టుకుంటున్నాయి.

RR vs KKR: కేకేఆర్ ఘన విజయం.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్) ఎట్టకేలకు తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

RCB vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బెంగళూర్ ఘన విజయం

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

KKR vs RCB : రహానే సెన్సేషనల్ ఇన్నింగ్స్.. ఆర్‌సీబీ ముందు 175 పరుగుల టార్గెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 18వ సీజన్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది.

IPL 2025: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కోల్‌కతాలో తొలి మ్యాచ్‌కి వర్షం ముప్పు లేదంట!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.

22 Mar 2025
ఐపీఎల్

IPL 2025: నూతన నిబంధనలు.. నూతన కెప్టెన్లు.. ఐపీఎల్‌ 2025 క్రికెట్‌ పండగ ప్రారంభం!

వేసవి రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ మైదానంలో క్రికెటర్లు రగిలించే ఈ మంటలు మాత్రం అభిమానులకు ఆహ్లాదం, ఉత్సాహం, ఉర్రూతలూగించే అనుభూతిని కలిగిస్తున్నాయి!

19 Mar 2025
ఐపీఎల్

IPL 2025: ఏప్రిల్ 6న బెంగాల్‌లో భద్రతా సమస్యలు.. ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ పై చర్చలు! 

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభంకానుంది.

18 Mar 2025
ఐపీఎల్

IPL: ఐపీఎల్ చరిత్రలో సంచలనం సృష్టించిన వివాదాలివే!

ఐపీఎల్ 2025 ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సీజన్ కోసం ఫ్యాన్స్ అతృతుగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఆటతో పాటు వివాదాలకు కూడా కొన్ని సందర్భాల్లో కేరాఫ్ అడ్రాస్ గా నిలిచింది.

03 Mar 2025
క్రీడలు

IPL 2025: ఐపీఎల్ 2025 కోసం KKR న్యూజెర్సీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ20 క్రికెట్ మహోత్సవం ఐపీఎల్-2025 (IPL-2025) రాబోతోంది.