Loading...

ఆటో మొబైల్: వార్తలు

Renault Triber Turbo: 7-సీటర్ కారు కొనేవారికి గుడ్‌న్యూస్.. 100 HP టర్బో ఇంజిన్‌తో రెనాల్ట్ ట్రైబర్ వచ్చేసింది!

ఫ్రెంచ్ ఆటో మొబైల్ కంపెనీ రెనాల్ట్ (Renault) తన పాపులర్ 7-సీటర్ ఎమ్‌పీవీ ట్రైబర్ (Triber)లో కొత్త టర్బో-పెట్రోల్ వేరియంట్‌ను పరిచయం చేసింది.

Mercedes G-Wagen Brabus: 900 హెచ్‌పీతో బ్రాబస్ కొత్త జి-వాగన్.. ప్రపంచవ్యాప్తంగా 10 యూనిట్లే

ప్రముఖ లగ్జరీ, హై-పెర్ఫార్మెన్స్ కార్ల తయారీ సంస్థ బ్రాబస్ (Brabus) కొత్త 900 Rocket Edition Cabrioను ఆవిష్కరించింది.

e-2W penetration: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. e-2Wల వాటా 10%కి చేరువ.. e-3Wల్లో 46% దాటింది!

భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, బస్సులు, వాణిజ్య వాహనాల విభాగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

Toyota: AI, రోబోట్లతో టయోటా కొత్త అడుగులు.. 4 లక్షల రోబోలు అవసరం!

ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్‌ భవిష్యత్‌ తయారీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ వినియోగాన్ని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది.

Saudi Arabia : సౌదీ తొలి కార్లు ఇవే.. సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను తలపిస్తున్న ఎక్సోబాట్

సౌదీ అరేబియా ఆటో మొబైల్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.

2026 Triumph Daytona 660: 2026 ట్రయంఫ్ డేటోనా 660 భారత్‌లో విడుదల.. ధర రూ.9.99 లక్షలు

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా తన అప్‌డేటెడ్ 2026 డేటోనా 660 స్పోర్ట్స్ బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది.

Saudi Crown Prince: సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ కీలక ప్రకటన.. CEER తొలి ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

సౌదీ అరేబియా ఆటో మొబైల్ రంగంలో మరో కీలక అడుగు వేసింది.

Honda CB500: హోండా CB500 లాంచ్‌.. మూడు వేరియంట్లు, ధరలు ఇవే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) దేశీయ మార్కెట్లోకి కొత్త CB500 మోటార్‌సైకిల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

Volvo Cars New CEO: వోల్వో కీలక నిర్ణయం.. కొత్త సీఈఓగా స్కోడా బాస్‌ క్లాస్‌ జెల్మర్

వోల్వో కార్స్‌ (Volvo Cars) తమ తదుపరి ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (CEO)గా క్లాస్‌ జెల్మర్‌ను నియమించింది.

Triumph Bonneville 400: దీపావళికి ముందే ట్రయంఫ్ బోన్నెవిల్ 400 లాంచ్.. ధర ఎంతంటే?

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్‌ భారత్‌లో తన బైక్‌ల శ్రేణిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

ADAS Show: పుణెలో డిసెంబర్ 3న 4వ ఏడీఏఎస్‌ షో.. వాహన భద్రతపై నిపుణుల చర్చలు

అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థలు (ADAS), వాహన భద్రత, స్మార్ట్‌ మొబిలిటీ రంగాల్లో తాజా పరిణామాలపై చర్చించేందుకు 4వ ఏడీఏఎస్‌ షో జరగనుంది.

Yamaha R15 V4: యమహా R15 V4లో మరో రెండు వేరియంట్లకు క్విక్‌షిఫ్టర్‌.. ధరలు ఇవే!

యమహా తన స్పోర్ట్స్‌ బైక్‌ R15 V4లో క్విక్‌షిఫ్టర్‌ సదుపాయాన్ని మరో రెండు వేరియంట్లకు విస్తరించింది.

Jeep Wrangler JL-2A: పాత డిజైన్‌.. కొత్త ఫీచర్లు.. జీప్‌ JL-2A స్పెషల్ ఎడిషన్‌ వచ్చేసింది!

జీప్‌ తన కొత్త రాంగ్లర్ స్పెషల్ ఎడిషన్‌ 'JL-2A' కోసం అమెరికాలో ఆర్డర్లను ప్రారంభించింది.

Indian automobile exports: మేడ్‌ ఇన్‌ ఇండియా కార్లకు యూరప్‌లో బంపర్‌ బెనిఫిట్‌.. ఏటా 2.5 లక్షలకు డ్యూటీ రిలీఫ్‌!

భారత్‌లో తయారైన ప్యాసింజర్ వాహనాలకు యూరోపియన్ యూనియన్ (EU) మార్కెట్లో భారీ అవకాశం లభించనుంది.

BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్‌ బ్రాండ్‌.. బిగ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్న 'డెంజా'!

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లోకి కొత్త కార్ల కంపెనీలు ఎంట్రీ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. అదిరిపోయే ఫీచర్లు ఇవే!

ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ 'వోల్వో' తన 40-సిరీస్ కార్లలో కీలక అప్‌డేట్స్ చేసింది.

Ethanol blending India: పెట్రోల్‌లో 20 శాతం కంటే ఎక్కువ ఈథనాల్‌.. కేంద్రం కొత్త ప్లాన్

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది.

Aston Martin AMB 002 Roadster: ఆస్టన్‌ మార్టిన్‌ AMB 002 రోడ్‌స్టర్‌.. 130 హెచ్‌పీ పవర్‌తో లగ్జరీ రైడ్

లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్‌, బ్రిటిష్‌ మోటార్‌సైకిల్‌ తయారీదారు బ్రౌ సుపీరియర్‌ భాగస్వామ్యంతో మరో ప్రీమియం బైక్‌ను తీసుకొచ్చారు.

2028 Volvo XC40 : 2028 వోల్వో XC40లో కొత్త మార్పులు.. అప్‌గ్రేడ్ ఇంజిన్‌తో SUV

వోల్వో తన ప్రముఖ SUV మోడల్ XC40కి 2028 వెర్షన్‌ను ఆవిష్కరించింది.

Polestar 'Formula 2030': పోలెస్టార్ 'ఫార్ములా 2030'.. స్పోర్టీ లుక్‌తో అదిరిపోయే కాన్సెప్ట్ కారు

పోలెస్టార్‌ తన తాజా కాన్సెప్ట్‌ కారును పరిచయం చేసింది.

BGauss C12 MaxR: BGauss C12 MaxR విడుదల.. రూ.1.46 లక్షలకే 178 కి.మీ. రేంజ్

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని BGauss కొత్త C12 MaxR ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

Xiaomi Sky Nomad N70,N90: ఒక్కసారి ఛార్జింగ్‌తో 1,705 కి.మీ.. Xiaomi కొత్త SkyNomad ఎస్‌యూవీలు

ప్రముఖ టెక్ సంస్థ Xiaomi ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెట్టింది.

Kinetic DX Plus: 132 కి.మీ రేంజ్‌తో కైనెటిక్ కొత్త స్కూటర్.. ఫీచర్లు, బ్యాటరీ వివరాలివే..

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కైనెటిక్ మరో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది.

Suzuki Gixxer: సుజుకీ జిక్సర్‌ బైక్‌లకు కొత్త లుక్‌.. ప్రారంభ ధర రూ.1.37 లక్షల నుంచే

బైక్‌ ప్రియులను ఆకట్టుకునేలా సుజుకీ తన జిక్సర్‌ మోడల్‌ శ్రేణిని కొత్త రంగులతో అప్‌డేట్‌ చేసింది.

Citroen Aircross X: సిట్రోయెన్‌ కార్లలో కొత్త వేరియంట్లు.. eC3 X రేంజ్‌ 330 కి.మీ!

భారత్‌లో సిట్రోయెన్‌ (Citroen) తన Aircross X, Basalt X SUVల శ్రేణిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కొత్త టర్బో-పెట్రోల్‌, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ వేరియంట్లను పరిచయం చేసింది.

Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఈ-బైక్‌ ధర చూస్తే షాక్!

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లోకి మరో ప్రీమియం ఉత్పత్తిని తీసుకొచ్చింది.

Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ Tata Motors దక్షిణాఫ్రికా మార్కెట్లో కొత్త SUVని విడుదల చేసింది.

Bharat NCAP : 2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ NCAP 2.0.. వాహనాల భద్రతా పరీక్షల్లో కీలక మార్పులు

భారత్‌లో వాహనాల భద్రతా ప్రమాణాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Mitsubishi: ఐదేళ్ల విరామం తర్వాత సరికొత్త పజెరో ఎస్‌యూవీని ఆవిష్కరించిన మిత్సుబిషి

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మిత్సుబిషి సరికొత్త ఐదో తరం పజెరో ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించింది.

Audi Q3: ఆడి Q3 బుకింగ్స్ ఓపెన్.. రూ.1 లక్షతో బుక్ చేసుకోవచ్చు, ఇంజిన్ వివరాలు ఇవే!

భారత్‌లో మూడో తరం 'Audi Q3' ఎస్‌యూవీని విడుదల చేసేందుకు జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సన్నాహాలు ముమ్మరం చేసింది.

Electric Cars: లగ్జరీ కార్లలో ఈవీల జోరు.. సంపన్నుల్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్

సంపన్న భారతీయ కార్ల కొనుగోలుదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది.

India passenger car sales: ఆగస్టులో కార్ల అమ్మకాలు 41% జంప్.. భారత ఆటో రంగానికి బూస్ట్!

భారత ఆటో మొబైల్ పరిశ్రమలో ఆగస్టు నెలలో హోల్‌సేల్ వాహన విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెల్లడిస్తున్నాయి.

28 Aug 2026
• టెస్లా

Tesla: టెస్లా సైబర్‌ట్రక్‌కు 'దేశీ' టచ్..

టెస్లా సైబర్‌ట్రక్‌కు భారతీయ స్టైల్‌లో కొత్త లుక్ ఇచ్చారు. రంగురంగుల సంప్రదాయ డిజైన్లు, అలంకరణలతో ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌ ఇప్పుడు అచ్చం 'దేశీ ట్రక్‌'ను తలపిస్తోంది.

Volkswagen: వోక్స్‌వ్యాగన్‌ సీఈవోకు షాక్‌.. 50 వేల ఉద్యోగాల కోతపై కార్మికుల తిరుగుబాటు

ప్రపంచంలోని ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థల్లో ఒకటైన వోక్స్‌వ్యాగన్‌ భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది.

India's Auto Sector: రికార్డు అమ్మకాలు.. తగ్గిన మార్జిన్లు.. ఆటో కంపెనీలకు కష్టకాలం

భారత ఆటో మొబైల్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మంచి ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.

Audi Q3 SUV: ఆడి క్యూ3 కొత్త మోడల్‌ రేపే లాంచ్‌.. ధర ఎంతంటే?

ఆడి క్యూ3 ఎస్‌యూవీ కొత్త తరం మోడల్‌ను భారత మార్కెట్లో రేపు పరిచయం చేయనుంది.

Mid-size SUVs: భారత్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీలను దాటేసిన మిడ్-సైజ్ ఎస్‌యూవీలు.. కొనుగోలుదారుల అభిరుచుల్లో భారీ మార్పు

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు క్రమంగా మారుతున్నాయి.

22 Aug 2026
• జర్మనీ

Volkswagen Tukan Pickup: వోక్స్‌వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ వోక్స్‌వ్యాగన్ లాటిన్ అమెరికా మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

21 Aug 2026
• పెట్రోల్

Volkswagen: 2027లో ఫోక్స్‌వ్యాగన్ కొత్త కాంపాక్ట్ SUV.. టాటా నెక్సాన్‌కు పోటీ

భారత ఆటో మొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUV విభాగంలోకి అడుగుపెట్టేందుకు ఫోక్స్‌వ్యాగన్ సిద్ధమైంది.

MG Hector Tomahawk EV: MG హెక్టర్ టోమాహాక్ EV.. 500కిమీకి పైగా రేంజ్.. మహీంద్రా XEV 9eకి గట్టి పోటీ!

JSW MG Motor India నుంచి కొత్త SUV రాబోతోంది. 'హెక్టర్ టోమాహాక్' పేరుతో వస్తున్న ఈ SUVతో భారత SUV మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ చూస్తోంది.