LOADING...

ఆటో మొబైల్: వార్తలు

Toyota Land Cruiser FJ: టయోటా కొత్త ఎఫ్‌జె ఎస్‌యూవీ ఎంట్రీ.. తక్కువ ధరలో పవర్‌ఫుల్ ల్యాండ్ క్రూయిజర్

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టయోటా థాయ్‌లాండ్ మార్కెట్లో కొత్తగా 'టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ'ను విడుదల చేసింది.

Honda City :హోండా సిటీపై బంపర్ ఆఫర్.. రూ.3 లక్షల వరకు భారీ డిస్కౌంట్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా భారత మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.

Renault Duster : 2026 డస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొనడానికి విలువైనదేనా?

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం రోజురోజుకూ విస్తరిస్తూ, పోటీ మరింత తీవ్రంగా మారుతోంది.

Hyundai Exter facelift : హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2026.. మీ బడ్జెట్‌కు సరిపోయే వేరియంట్ ఇదే?

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు హ్యుందాయ్ మోటర్ కంపెనీ ముందుకొచ్చింది.

Skoda Kushaq: రేపే భారత్‌లో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..

భారత మార్కెట్‌లో స్కోడా తన ప్రముఖ SUV కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది.

Audi SQ8: స్పోర్టీ లగ్జరీకి కొత్త డెఫినిషన్.. ఆడి SQ8 భారత్‌లో విడుదల, ధర రూ.1.77 కోట్లు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా మార్కెట్లో తన పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ అయిన ఆడి ఎస్క్యూ8ను అధికారికంగా విడుదల చేసింది.

Safest Cars in India : ఇండియాలో ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్‌ పొందిన టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే!

భారత్‌లో విక్రయించే కార్ల భద్రతను అంచనా వేసేందుకు రూపొందించిన భారత్ NCAP ఇప్పుడు కొనుగోలుదారులకు కీలకమైన ప్రమాణంగా మారింది.

13 Mar 2026
జపాన్

Honda: EV ప్లాన్‌లకు బ్రేక్.. హోండాకు $4 బిలియన్ నష్టం అంచనా

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా ఎలక్ట్రిక్ వాహనాల(EV)ప్రణాళికల్లో పెద్ద మార్పులు చేసింది.

2026 Nissan Gravite: ఫ్యామిలీ ప్రయాణాలకు సరైన కారా? పూర్తి విశ్లేషణ

భారత ఆటో మొబైల్ మార్కెట్లో ఉపయోగకరమైన వాహనాలకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన డిమాండ్ ఉంది.

11 Mar 2026
బిజినెస్

Volkswagen : ఫోక్స్‌వ్యాగన్ సంచలన నిర్ణయం.. 50 వేల ఉద్యోగులకు ఉద్వాసన

ప్రపంచ ఆటో మొబైల్ రంగంలో ఒకప్పుడు అగ్రగామిగా నిలిచిన జర్మన్ దిగ్గజ సంస్థ వోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

New-Gen Mercedes-AMG GT 4: నెక్స్ట్ జనరేషన్ మెర్సిడెస్-AMG GT 4 డోర్ కూపే.. లోపలి డిజైన్ ఎలా ఉందో చూశారా?

మెర్సిడెస్-AMG తమ నెక్స్ట్ జనరేషన్ GT 4-డోర్ కూపే కార్ ఇంటీరియర్‌ను అధికారికంగా చూపించింది.

New SUV : డిఫెండర్ స్టైల్‌లో రెనాల్ట్ కొత్త ఎస్‌యూవీ.. థార్‌కు గట్టి పోటీ?

మార్చి 17న విడుదల కానున్న కొత్త తరం రెనాల్ట్ డస్టర్ కోసం దేశవ్యాప్తంగా ఆటో మొబైల్ అభిమానులు ఎదురుచూస్తుండగా, రెనాల్ట్ అనూహ్యంగా తన కొత్త ఎస్‌యూవీ 'బ్రిడ్జర్' కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Jeep Wagoneer S Electric SUV: భారత మార్కెట్లోకి జీప్ వాగనీర్ ఎస్ డిజైన్.. ఒక్కసారి ఛార్జ్‌తో 473 కి.మీ రేంజ్!

ప్రఖ్యాత ఆటో బ్రాండ్ జీప్ తన 'వాగోనియర్ S ఎలక్ట్రిక్ SUV' కోసం భారత మార్కెట్లో డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది.

Ultraviolette X 47 : బ్యాటరీ ధర వేరుగా… బైక్ ధర తక్కువగా..! అల్ట్రావయోలెట్ కొత్త ఆఫర్

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న ఆల్ట్రావయోలెట్ సంస్థ తన ఎక్స్-47 మోడల్ కోసం ప్రత్యేకమైన పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చింది.

2026 F1 Australian Grand Prix: మార్చి 8న ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్.. భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

2026 ఫార్ములా-1 సీజన్ మార్చి 8న ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌తో ప్రారంభం కానుంది.

7-Seater Cars In India : నిస్సాన్ గ్రావైట్ నుంచి మారుతి ఎర్టిగా… ఇండియాలో సౌకర్యవంతమైన 7-సీటర్ కార్లు ఇవే!

భారతీయ మార్కెట్‌లో ఏడుగురు ప్రయాణికులను సౌకర్యవంతంగా కూర్చునే కారు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.

Yezdi Roadster Red Wolf Edition: యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వుల్ఫ్ ఎడిషన్ విడుదల.. ధర రూ.2.10 లక్షలు

భారతదేశంలో ఉండే యెజ్డీ అభిమానులకు గుడ్ న్యూస్. యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వుల్ఫ్ ఎడిషన్ ను క్లాసిక్ లెజెండ్స్ అధికారికంగా విడుదల చేసింది.

Cars for senior citizens : సీనియర్ సిటిజన్ల కోసం 2026లో ఉత్తమ ఆటోమేటిక్ కార్లు

మీ ఇంట్లో ఉన్న పెద్దల కోసం లేదా మీకు పరిచయమైన సీనియర్ సిటిజన్ల కోసం కారు కొనాలనుకుంటే, ముందుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే — వారికి నిజంగా ఏం అవసరం?

Honda Motorcycle: ఫిబ్రవరిలో హోండా దూకుడు.. 34% వృద్ధితో 5.67 లక్షల అమ్మకాలు

దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఫిబ్రవరి 2026లో అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

Nissan Gravite : రూ.5.6 లక్షలకే నిస్సాన్ గ్రావిట్ బేస్ వేరియంట్.. 7 సీటర్ ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్

జపాన్ ఆటో మొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తన కొత్త కాంపాక్ట్ ఎంపీవీ 'గ్రావైట్'తో బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది.

01 Mar 2026
జపాన్

Honda 0 Alpha : అదిరిపోయే లుక్‌తో హోండా 0 ఆల్ఫా.. టీజర్‌తో అంచనాలు పెంచిన కంపెనీ

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ హోండా భారత మార్కెట్ కోసం కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది.

Family cars : చిన్న, చింతలేని కుటుంబానికి.. బెస్ట్ 5 బడ్జెట్ ఫ్యామిలీ కార్లు ఇవే!

ఒకప్పుడు కారు కొనేటప్పుడు ఎంత మైలేజీ ఇస్తుంది? అన్నదే ప్రధాన ప్రశ్నగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

First Car Buying Tips :మొదటిసారిగా కారు కొనే వారికి బిగ్ అలర్ట్:.. ముందుగా బడ్జెట్, అవసరాలు మొదట ప్లాన్ చేసుకోండి!

సొంత కారు కొనడం అనేది ప్రతీ వ్యక్తికి ఒక కల. అయితే మొదటిసారిగా కారు కొనడం కేవలం ఆనందకరమే కాక, కొంత గందరగోళంతో కూడిన ప్రక్రియ కూడా.

Most Affordable Cars: టాటా నెక్సాన్ నుంచి నిస్సాన్ మ్యాగ్నైట్ వరకు.. చౌక టర్బో కార్ల జాబితా ఇదే..

భారత మార్కెట్‌లో ఇప్పుడు టర్బో-పెట్రోల్ ఇంజిన్ కార్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది.

TVS Apache RTR 160 4V: స్పోర్టీ లుక్‌తో అదిరిపోయే మైలేజ్..TVS Apache RTR 160 4V ధర,ఫీచర్లు పూర్తి వివరాలు

మీరు స్పోర్టీ స్టైల్‌తో పాటు మంచి ఇంధన సామర్థ్యం కలిగిన బడ్జెట్ బైక్ కోసం ఆలోచిస్తున్నట్లయితే, TVS Apache RTR 160 4V ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

Blue Colour Plate: తెలుపు నుంచి బ్లూ వరకు.. నెంబర్ ప్లేట్ల రంగుల ప్రత్యేకత ఏమిటి?

మన రహదారులపై నిత్యం కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్లు వేర్వేరు రంగులతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

Isuzu D-Max V-Cross: డిజైన్ మారింది.. ఫీచర్లు పెరిగాయి.. 2026 ఇసుజు వీ-క్రాస్ న్యూ వెర్షన్ రిలీజ్!

భారత మార్కెట్లో 2026 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ లాంచ్ అయింది.ప్రారంభ ధర రూ.25.50 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.

CAFE III: కారు కొనుగోలు దారులకు షాక్.. CAFE-IIIతో ధరలు పెరగనున్నాయా?

ఎంట్రీ లెవల్ పెట్రోల్ కారు కొనాలంటే ఇకపై మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి రానుంది.

Nissan Gravite: 19.6 కేఎంపీఎల్ మైలేజ్‌తో నిస్సాన్ గ్రావిటీ.. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధరలు ఇవే!

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన స్థానం బలపర్చుకోవడానికి నిస్సాన్ ప్రవేశపెట్టిన కొత్త ఆయుధం నిస్సాన్ గ్రావిటీ.

Nissan Gravite : నిస్సాన్ గ్రావైట్ 7 సీటర్ ఎంపీవీ విడుదల.. ఫీచర్లు,ధరలు ఇవే.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Nissan Motor India సంస్థ భారత మార్కెట్లో తన 7 సీటర్ 'గ్రావైట్' మోడల్‌ను విసియా, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా లాంచ్ ఎడిషన్ అనే ఐదు వేరియంట్లలో విడుదల చేసింది.

Cars24: యూజ్డ్ కార్లకు లైఫ్‌టైమ్ వారంటీ: కార్స్24 సంచలన నిర్ణయం

భారతదేశంలో ఉపయోగించిన కార్ల విక్రయాల్లో ముందున్న కార్స్24 (Cars24) సంస్థ తాజాగా వినూత్న నిర్ణయం తీసుకుంది.

New SUV : అక్టోబర్‌లో ఎంజీ సంచలనం: భారత్‌లో తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీకి రంగం సిద్ధం

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత ఆటో మొబైల్ రంగంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Nissan Gravite MPV: నేడు భారత్‌లోకి నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ.. ఫీచర్లు, ధరలపై ఆసక్తి

నిస్సాన్ కంపెనీ భారత మార్కెట్‌లో కీలక అడుగు వేస్తోంది. నేడు (ఫిబ్రవరి 17న) కొత్త గ్రావైట్ ఎంపీవీను విడుదల చేయనుంది.

Jeep: రూ.36 లక్షల ధరలో జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ లాంచ్

జీప్ ఇండియా తమ ప్రముఖ మెరిడియన్ ఎస్‌యూవీకి కొత్త లిమిటెడ్ ఎడిషన్‌గా ట్రాక్ ఎడిషన్ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

7 seater cars : భారత్ మార్కెట్‌లోకి 5 కొత్త 7-సీటర్ కార్లు.. ఫ్యామిలీలకు గ్రాండ్ గిఫ్ట్

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో 7-సీటర్ కార్లకు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Toyota: హైలాండర్‌కు ఎలక్ట్రిక్ అవతారం.. టయోటా కొత్త ఈవీ ఆవిష్కరణ

టయోటా తన ఎస్‌యూవీ శ్రేణిలో కీలక మార్పుగా తొలి మూడు వరుసల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా Toyota హైలాండర్ ఈవీని ఆవిష్కరించింది.

7 seater cars : నెల రోజుల్లో మూడు 7-సీటర్ కార్లు.. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకూ!

భారత ఆటో మొబైల్‌ మార్కెట్‌లో వచ్చే ఏడాది ఎంపీవీ సెగ్మెంట్ మరింత రద్దీగా మారనుంది.

Toyota Land Cruiser FJ: భారత్‌లోకి రానున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ.. టెస్టింగ్‌లో కనిపించిన కొత్త SUV

టయోటా కంపెనీ త్వరలోనే తన కొత్త SUV మోడల్ ల్యాండ్ క్రూయిజర్ FJను భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని సమాచారం.

Jawa 730 Twin: 75 హెచ్‌పీ పవర్‌తో జావా 730 ట్విన్.. 750సీసీ లైనప్‌లోకి సరికొత్త ఎంట్రీ

ప్రముఖ చెక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ జావా (Jawa) తన సరికొత్త మోడల్ 730 ట్విన్ (730 Twin)‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

07 Feb 2026
టాటా

TATA Punch EV : టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు.. అడాస్ ఫీచర్లతో రెడీ!

గత నెలలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్, ఇప్పుడు అదే మోడల్‌కు చెందిన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా అప్డేట్ చేయడానికి సిద్ధమైంది.