LOADING...

ఆటో మొబైల్: వార్తలు

Top Selling CNG Cars: భారత్‌లో టాప్‌ సేల్‌ అయిన సీఎన్జీ కార్లు ఇవే.. మార్కెట్‌ను ఏలుతున్న మారుతీ సుజుకీ!

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో సిఎన్‌జీ కార్లకు డిమాండ్ రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది.

2026 Keeway V302C: భారత్‌లో 2026 కీవే V302C లాంచ్.. ధర రూ.4.22 లక్షలు

భారత్‌లో కీవే ఇండియా తన క్రూయిజర్ బైక్ లైన్‌అప్‌ను రిఫ్రెష్ చేస్తూ కొత్తగా 2026 V302C మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Audi Q4 e-Tron Facelift: ఆడి నుంచి కొత్త క్యూ4 ఈ-ట్రాన్ విద్యుత్ ఎస్యూవీ

ఆడి సంస్థ తన ప్రముఖ విద్యుత్ ఎస్యూవీ క్యూ4 ఈ-ట్రాన్‌కు సంబంధించిన అప్డేటెడ్ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది.

Mini Cooper S Convertible JCW Pack:ఇండియాలో మినీ కూపర్ S కన్వర్టిబుల్ JCW ప్యాక్ లాంచ్.. ధర ₹61.50 లక్షలు

భారత మార్కెట్‌లో Mini India కొత్తగా మినీ కూపర్ S కన్వర్టిబుల్ JCW(John Cooper Works) ప్యాక్‌ను విడుదల చేసింది.

Honda Prelude: స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ పవర్.. హోండా ప్రెల్యూడ్ గ్రాండ్‌గా రీ-ఎంట్రీ

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన పట్టును మళ్లీ బలోపేతం చేసేందుకు జపాన్ దిగ్గజం హౌండా భారీ ప్రణాళికతో ముందుకు వస్తోంది.

Mercedes CLA EV: కొత్త మెర్సిడెస్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ కారు.. 800V ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ రేంజ్

మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లోకి తన సీఎల్ఏ మోడల్‌తో తిరిగి ప్రవేశించింది. అయితే ఈసారి ఇది ఎలక్ట్రిక్ కారుగా (EV) రూపాంతరం చెంది విడుదలైంది.

Maruti Suzuki:ఆటో రంగంలో చరిత్ర సృష్టించిన మారుతీ సుజుకీ

దేశీయ ఆటో మొబైల్‌ రంగంలో మారుతీ సుజుకీ (ఎంఎస్‌ఐ) అరుదైన మైలురాయి సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో సంస్థ 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది.

TVS Raider 125: కొత్త రంగులతో ఆకట్టుకుంటున్న టీవీఎస్‌ రైడర్‌ 125.. ధర, ఫీచర్లు ఇవే!

దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ తాజా మోడల్‌గా 2026 రైడర్‌ 125ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

Gadkari: కార్ల కంపెనీలపై గడ్కరీ సంచలన ఆరోపణలు.. ఆ నిబంధనలపై ఆగ్రహం

కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్ల తయారీ సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Bajaj Pulsar NS400Z: కొత్త ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్.. పాత ధరకే మార్కెట్లోకి!

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాబ్ ఆటో తన పల్సర్‌ సిరీస్‌లో కీలక అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.

Car Parking Tips: పార్కింగ్‌లో చిన్న నిర్లక్ష్యం.. కారుకు పెద్ద నష్టం..మీ కారు భద్రం కోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఇవే..!

ప్రస్తుతం రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో కారు నడపడం కంటే సరిగా పార్క్ చేయడం పెద్ద సవాలుగా మారింది.

20 Apr 2026
జపాన్

US-Iran war: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. జపాన్ ఆటో రంగానికి అల్యూమినియం కొరత

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు జపాన్ ఆటో మొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

Toyota: ప్రీమియం హైబ్రిడ్ సెడాన్.. క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్ ధర, పనితీరు, మైలేజ్ వివరాలివే!

టయోటా తన ప్రీమియం సెడాన్ లైన్‌లో కొత్త వేరియంట్‌గా టయోటా కామ్రీ స్ప్రింట్ ఎడిషన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

Volvo Car: వోల్వో కస్టమర్లకు బిగ్ షాక్.. మే 1 నుంచి కార్ల ధరలు పెంపు

వోల్వో కార్ ఇండియా తన వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మే 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ ధరల పెంపు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు ఉండనుంది.

KTM 1390 Super Duke RR : కేటీఎం నుంచి అత్యంత అగ్రెసివ్ బైక్.. మార్కెట్లోకి వచ్చేస్తున్న క్రేజీయెస్ట్ బైక్ ఇదే

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం తన 2026 హై-పర్ఫార్మెన్స్ నేకడ్ బైక్ KTM 1390 సూపర్ డ్యూక్ RRను అధికారికంగా ఆవిష్కరించింది.

Kinetic DX+ : పాత జ్ఞాపకాలకు కొత్త రూపం.. ఈ విద్యుత్ స్కూటర్ ఎలా ఉంది?

ఒకప్పుడు భారత దేశంలోని మధ్యతరగతి కుటుంబాల్లో 'కైనెటిక్' అనే పేరు ఒక భావోద్వేగంగా నిలిచింది.

Jeep Wrangler: 1980ల లుక్‌తో జీప్ స్పెషల్ ఎడిషన్.. కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్

జీప్ తన పాపులర్ రాంగ్లర్ SUVతో పాటు గ్లాడియేటర్ పికప్ ట్రక్‌కు "రివైండ్" అనే స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

14 Apr 2026
అమెరికా

Uber: ఉబెర్ ప్రీమియం రోబోటాక్సీలు ప్రారంభం.. ఆ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు!

సాన్ ఫ్రాన్సిస్కోలో ఇప్పుడు ఉబెర్ ప్రీమియం రోబోటాక్సీలు అందుబాటులోకి వచ్చాయి.

Tata Sierra EV : 500 కి.మీ రేంజ్‌తో టాటా సియెర్రా ఈవీ.. లాంచ్ డేట్ ఫిక్స్!

భారతీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

Best CNG SUVs India: రూ.6.75 లక్షల నుంచే ఎస్‌యూవీలు.. దేశంలో బెస్ట్ 5 CNG కార్లు ఇవే

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీఎన్జీ SUVలపై డిమాండ్ భారీగా పెరుగుతోంది.

BMW F 450 GS: ఏప్రిల్ 23న భారత్‌లో BMW F 450 GS లాంచ్.. పూర్తి వివరాలు ఇవే

జర్మనీకి చెందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ BMW Motorrad తమ కొత్త అడ్వెంచర్ టూరింగ్ బైక్ BMW F 450 GSను ఏప్రిల్ 23న భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

MINI introduces: మినీ నుంచి కొత్త రెడ్ లైన్ ఎడిషన్.. స్పోర్టీ డిజైన్‌తో కూపర్ మరింత స్టైలిష్!

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మినీ తన పాపులర్ కూపర్ మోడల్‌కు ప్రత్యేక ఎడిషన్‌గా 'రెడ్ లైన్ ఎడిషన్'ను ఆవిష్కరించింది.

VinFast VF MPV 7 : విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. డిజైన్, రేంజ్, ఫీచర్లు ఇవే!

విన్‌ ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7ను వియత్నాం కంపెనీ భారీ ప్లాంట్‌లో హెచ్‌టీ ఆటో మొబైల్ టీమ్ పరీక్షించింది.

Triumph Bikes: 350,400 సీసీ ఇంజిన్‌తో ట్రయంఫ్‌ బైక్స్‌.. మోడల్స్‌, ధరల వివరాలు ఇవీ..

ట్రయంఫ్‌ మోటార్‌సైకిళ్లు భారత్‌లో తన మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను తాజా మార్పులతో అప్‌డేట్ చేసింది.

03 Apr 2026
భారతదేశం

Maruti Suzuki: కస్టమర్లకు మరింత చేరువగా.. సర్వీస్ సెంటర్లను పెంచిన మారుతీ సుజుకీ

భారతదేశంలోని అతిపెద్ద ఆటో మొబైల్ సంస్థ మారుతీ సుజుకీ తన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ నెట్‌వర్క్‌ను భారీ స్థాయిలో విస్తరించింది.

Suzuki Burgman: 2026 సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 విడుదల.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు

సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 భారత మార్కెట్లో మాక్సీ-స్టైల్ స్కూటర్లలో ప్రముఖ స్థానం సంపాదించింది.

Porsche Cayenne: ఘోర ప్రమాదంలో పోర్షే కయేన్ ధ్వంసం.. డ్రైవర్ సురక్షితం

జార్జియాలో జరిగిన ఒక భయంకర రోడ్డు ప్రమాదం అందరినీ షాక్‌కు గురిచేసింది.

Land Rover: ఇండియా-యూకే ఎఫ్‌టీఏ ప్రభావం: జేఎల్‌ఆర్‌ కార్ల ధరలు రూ.75 లక్షల వరకు తగ్గే అవకాశం

యునైటెడ్ కింగ్‌డమ్‌తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రభావం ఆటో మొబైల్ రంగంలో స్పష్టంగా కనిపించనుంది.

Electric Car : విన్‌ఫాస్ట్ VF MPV 7 టీజర్ విడుదల.. భారత్‌లోకి రానున్న ప్రీమియం 7-సీటర్ ఈవీ!

భారత ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచడానికి వియత్నాం ఆటో మొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ దూకుడు పెంచింది.

Yamaha EC-06 : యమహా EC-06 రివ్యూ: డిజైన్, రేంజ్, పనితీరు ఎలా ఉన్నాయి?

ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్‌లా అనిపిస్తున్నప్పటికీ, Yamaha వంటి సంస్థలు చాలా సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తూనే ఉన్నాయి.

TVS Apache RTR 160 4V: 2026 TVS అపాచీ RTR 160 4V భారత్‌లో లాంచ్.. ప్రారంభ ధర రూ.1.25లక్షలు

భారత్‌లో TVS మోటార్ కంపెనీ 2026 మోడల్ అపాచీ RTR 160 4V బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది.

Kia Seltos: 2026 కియా సెల్టోస్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్.. భద్రతలో మరోసారి సత్తా!

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న Kia Seltos మరోసారి తన ప్రతిభను నిరూపించింది.

New Model Cars: కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో లాంచ్ కానున్న లేటెస్ట్ మోడల్స్ ఇవే!

భారతీయ ఆటో మొబైల్ రంగం ప్రస్తుతం వేగంగా మార్పులు చవిచూస్తోంది.

MG Cars Price Hike: MG కార్ల కొనుగోలుదారులకు అలర్ట్.. ఏప్రిల్ నుంచి మారనున్న ధరలు

MG మోటార్ ఇండియా తన వాహనాల ధరలను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది.

JSW MG Motor price hike: జెఎస్‌డబ్య్లూ ఎంజీ మోటార్ ఇండియా కార్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.

Mileage tips : టర్బో పెట్రోల్ కారు మైలేజీ పెంచాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!

ప్రస్తుతం భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో టర్బో-పెట్రోల్ ఇంజిన్లు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

Fuel Crisis Impact: ఇంధన కొరతతో ఆటో రంగంలో మార్పులు.. కేంద్రం హెచ్చరిక

భారత ఆటో మొబైల్ రంగం మరో కొత్త సవాల్‌ను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది.

GoMechanic: కార్ సమస్యలకి ఇక టెన్షన్ లేదు.. గోమెకానిక్ నుంచి ఆన్-రోడ్ సపోర్ట్

దేశంలోని కార్ యజమానులకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు గోమెకానిక్(GoMechanic)సంస్థ దేశవ్యాప్తంగా రోడ్‌సైడ్ రిపేర్ సేవలను ప్రారంభించింది.

Freelander Returns: మార్చి 31న కొత్త ఫ్రీలాండర్ లాంచ్.. చైనాను టార్గెట్ చేసిన JLR

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR), చెరీ కలిసి పనిచేస్తున్న జాయింట్ వెంచర్ ద్వారా 'ఫ్రీలాండర్' (Freelander) మళ్లీ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది.

Ryn Motors: ఫార్ములా స్టైల్ మూడు చక్రాల కారు.. నాలుగు చక్రాలుగా మార్చుకోవచ్చు!

అమెరికాకు చెందిన చిన్న స్టార్టప్ సంస్థ రిన్ మోటార్స్ (Ryn Motors) తాజాగా FP3 అనే ప్రత్యేక వాహనాన్ని పరిచయం చేసింది.