Loading...

ఆటో మొబైల్: వార్తలు

Audi Teases New Q3; కొత్త ఆడి క్యూ3కి టీజర్‌.. భారత్‌లో ఎంట్రీకి రెడీ!

లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. తన ఎంట్రీ లెవల్‌ లగ్జరీ ఎస్‌యూవీ క్యూ3 కొత్త తరం మోడల్‌ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

Brabus: 3 సెకన్లలో 97 కి.మీ.. 359 kmph టాప్‌ స్పీడ్‌.. ఈ కారు చూస్తే మతిపోవాల్సిందే!

లగ్జరీ, స్పోర్ట్స్‌ కార్లకు పెట్టింది పేరైన బ్రాబస్‌ (Brabus) మరో అద్భుతమైన కారును ప్రపంచానికి పరిచయం చేసింది.

New Electric cars : ఈవీ మార్కెట్‌లో దూకుడు.. రాబోయే రోజుల్లో రానున్న 6 ఎలక్ట్రిక్‌ కార్లు

టాటా మోటార్స్‌, మహీంద్రా వంటి స్వదేశీ ఆటో మొబైల్‌ సంస్థల కారణంగా గత ఏడాది కాలంగా భారత కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు పెరిగింది.

16 Aug 2026
• కార్

Spyker: V8 సూపర్‌కార్‌లకు స్పైకర్ వీడ్కోలు.. C8 Preliator XXV ఆవిష్కరణ

విలాసవంతమైన డిజైన్‌తో కూడిన మిడ్-ఇంజిన్ సూపర్‌ కార్ తయారీకి పేరుగాంచిన డచ్ ఆటో మొబైల్ సంస్థ స్పైకర్.. తన V8 సూపర్‌కార్ ప్రయాణానికి ముగింపు పలికింది.

15 Aug 2026
• జర్మనీ

RUF's EHRA: 650 హెచ్‌పీ శక్తితో RUF EHRA.. రెట్రో లుక్‌లో అదిరిపోయే సూపర్‌కార్

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ RUF తన సరికొత్త సూపర్‌కార్ EHRAను ఈ ఏడాది జరగనున్న మాంటెరీ కార్ వీక్‌లో తొలిసారిగా ప్రదర్శించనుంది.

15 Aug 2026
• మహీంద్రా

Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్ ఆవిష్కరణ.. 2027 ఏప్రిల్‌లో భారత్‌లోకి..

భారత ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త పికప్ ట్రక్‌ను ఆవిష్కరించింది.

MG Hector Hawk: త్వరలో ఇండియాలోకి కొత్త SUV.. ఫీచర్లు, రేంజ్, ధర తెలిస్తే షాక్!

భారత్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు JSW MG Motor సన్నాహాలు చేస్తోంది.

Ducati Monster: డుకాటీ మాన్‌స్టర్‌ V2 కొత్త అవతార్‌.. ధర రూ.13.99 లక్షలు, ఫీచర్లు అదుర్స్

ప్రముఖ ప్రీమియం బైక్‌ తయారీ సంస్థ డుకాటీ (Ducati) భారత మార్కెట్లో నూతన 'మాన్‌స్టర్‌ V2, మాన్‌స్టర్+' మోడళ్లను విడుదల చేసింది.

Two-wheeler industry: 2027లో భారత ద్విచక్ర వాహన మార్కెట్‌కు బూస్ట్‌.. 5-8% వృద్ధి అంచనా

భారత ద్విచక్ర వాహన పరిశ్రమకు వచ్చే ఆర్థిక సంవత్సరం (FY2027)లో మోస్తరు వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని జాటో డైనమిక్స్‌ (Jato Dynamics) అధ్యయనం వెల్లడించింది.

KTM RC 160: కేటీఎం RC 160పై రూ.15 వేల పెంపు.. ఇప్పుడు ధర ఎంతంటే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం ఇండియా తన ఎంట్రీ లెవల్‌ ఫుల్‌ ఫెయిర్డ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ 'RC 160' ధరను పెంచింది.

Lamborghini: మియూరా 60వ వార్షికోత్సవం.. లంబోర్ఘిని నుంచి అదిరిపోయే స్పెషల్‌ ఎడిషన్

లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని మరో ప్రత్యేక మోడల్‌ను ఆవిష్కరించింది.

09 Aug 2026
• ఐపీఓ

IPO: 5 కంపెనీలు.. రూ.7,400 కోట్లు.. ఈ వారం ఐపీఓల సందడి

ప్రైమరీ మార్కెట్‌లో ఈ వారం కూడా ఐపీఓల సందడి కొనసాగనుంది.

08 Aug 2026
• అమెజాన్‌

Indian electronics: భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ ఫ్రైట్ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నాయి?

భారతదేశంలోని ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ తయారీ కంపెనీలు ముడి పదార్థాలు, విడిభాగాలను తరలించేందుకు క్రమంగా ఎయిర్ ఫ్రైట్‌ను ఆశ్రయిస్తున్నాయి.

08 Aug 2026
• పెట్రోల్

E20: పెట్రోల్ వాహనాలపై తగ్గుతున్న ఆసక్తి.. డీలర్‌షిప్‌లలో పెరుగుతున్న స్టాక్.. CNG, EVల వైపు కొనుగోలుదారుల చూపు

దేశంలో ప్యాసింజర్ వాహనాల డీలర్‌షిప్‌ల వద్ద వాహనాల స్టాక్ మరోసారి పెరుగుతోంది.

GST: జీఎస్టీ కోతల ఎఫెక్ట్.. భారత్‌లో రికార్డు స్థాయిలో ఆటో అమ్మకాలు

భారత్‌లో ఆటో మొబైల్ రంగం గత నెలలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

07 Aug 2026
• కార్

Tata Punch: టాటా పంచ్‌కు భారీ డిమాండ్.. ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త రికార్డు!

భారత కార్ మార్కెట్‌లో టాటా పంచ్ తన హవాను మరింత పెంచుతోంది.

06 Aug 2026
• పెట్రోల్

Tata Nexon: భారత్‌లో అధికారికంగా విడుదలైన టాటా నెక్సాన్ క్యామో ఎడిషన్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎస్‌యూవీకి ప్రత్యేక పరిమిత ఎడిషన్‌గా నెక్సాన్ క్యామో ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

SIAM: ఈ20 ఇంధన నాణ్యతపై పంపిన సమాచారాన్ని ఉపసంహరించుకున్న సియామ్..

ఈ20 (E20) ఇంధన నాణ్యతకు సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన తమ సమాచారంపై వెలువడిన వార్తల నేపథ్యంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) కీలక వివరణ ఇచ్చింది.

Michelin: భారత్‌లో తయారైన తొలి మిచెలిన్ కార్ టైర్.. 'ప్రైమసీ 5' గ్రాండ్ లాంచ్!

ప్రముఖ టైర్ తయారీ సంస్థ మిచెలిన్ (Michelin) భారత మార్కెట్లో తన కొత్త 'ప్రైమసీ 5' (Primacy 5) టైర్లను విడుదల చేసింది.

MG Cyberster: భారత్‌లో ఎంజీ సైబర్‌స్టర్‌, ఎం9 కౌట్యూర్ ఎడిషన్లు లాంచ్‌.. ధరలు ఎంతంటే?

ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) తన ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో సైబర్‌స్టర్ కౌట్యూర్ ఎడిషన్ (Cyberster Couture Edition), ఎం9 కౌట్యూర్ ఎడిషన్ (M9 Couture Edition)లను భారత మార్కెట్లో విడుదల చేసింది.

03 Aug 2026
• క్రీడలు

Tata Cars: టాటా దూకుడు మామూలుగా లేదు.. నెక్సాన్ నుంచి ప్రీమియం Avinya X వరకు వరుస లాంచ్‌లు!

ఆటో మొబైల్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు టాటా మోటార్స్ (Tata Motors) దూకుడుగా ముందుకెళ్తోంది.

Toyota Fortuner: పెట్రోల్‌, డీజిల్‌కు గుడ్‌బై.. 100% ఇథనాల్‌తో దూసుకొచ్చిన టొయోటా ఫార్చ్యూనర్!

ఇండోనేషియా మోటార్ షో 2026 వేదికగా ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టొయోటా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి చెందిన రెండు కొత్త కాన్సెప్ట్ మోడళ్లను ఆవిష్కరించింది.

Tata: టెస్లా కాదు.. ప్రపంచంలో అత్యంత శక్తి సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా టాటా మోటార్స్

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శక్తి సామర్థ్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న సంస్థగా భారతీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ నిలిచింది.

31 Jul 2026
• గుజరాత్

Maruti Suzuki: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ కేంద్రం.. ప్రారంభించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన గుజరాత్‌లోని హన్సల్పూర్ తయారీ కేంద్రంలో నాలుగో ఉత్పత్తి యూనిట్ (ప్లాంట్-D)లో వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది.

Mercedes GLA: కొత్త జీఎల్ఏను ఆవిష్కరించిన మెర్సిడెస్.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఆప్షన్లతో అదిరిపోయే ఎస్‌యూవీ

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ 2028 GLA మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

2026 Ducati Monster: 2026 డుకాటి మాన్‌స్టర్ కొత్త వెర్షన్‌కు భారత్‌లో పేటెంట్.. త్వరలో లాంచ్?

ప్రముఖ ప్రీమియం బైక్ తయారీ సంస్థ డుకాటి తన 2026 మాన్‌స్టర్ మోడల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు మరో కీలక అడుగు వేసింది.

Mini Cooper Convertible: రూ.62.90 లక్షలకు భారత్‌లో మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల

మినీ ఇండియా భారత మార్కెట్లో మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ను అధికారికంగా విడుదల చేసింది.

Tata Avinya: ప్రపంచ ఆటో దిగ్గజాలకు టాటా 'అవిన్యా' టెన్షన్.. డిజైన్‌తోనే దుమ్మురేపుతున్న ఫ్యూచర్ ఈవీ

భారత ఆటో మొబైల్ రంగంలో మరో భారీ ముందడుగు వేయడానికి టాటా మోటార్స్ సిద్ధమవుతోంది.

Honda: 22.8 kmpl మైలేజ్‌తో హోండా కొత్త హైబ్రిడ్ SUV.. ZR-V e:HEV ధర, ఫీచర్లు ఇవే

భారత ఆటో మొబైల్ మార్కెట్లో ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా మరో ప్రీమియం ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

TVS Orbiter: 158 కి.మీ రేంజ్‌తో TVS 'ఆర్బిటర్' ఎలక్ట్రిక్ స్కూటర్.. అత్యాధునిక ఫీచర్లతో EV మార్కెట్‌లోకి కొత్త అడుగు

టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ 'TVS ఆర్బిటర్' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నేపాల్ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది.

Jeep Meridian: జీప్ మెరిడియన్ 85వ వార్షికోత్సవ ఎడిషన్ భారత్‌లో విడుదల.. ధర రూ.36.05 లక్షలు

జీప్ తన 85 ఏళ్ల వారసత్వాన్ని పురస్కరించుకుని భారత్‌లో మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్'ను విడుదల చేసింది.

Honda Rebel 500,Rebel 300: హోండా రెబెల్ 300,500 ఆవిష్కరణ.. త్వరలో భారత్‌లో లాంచ్

భారత మార్కెట్‌లో క్రూయిజర్ బైక్‌ల విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి హోండా తన రెబెల్ 300,రెబెల్ 500 మోటార్‌సైకిళ్లను అధికారికంగా ఆవిష్కరించింది.

Honda:హోండా నుంచి 10 కొత్త బైక్‌లు, స్కూటర్లు.. త్వరలో దశలవారీగా లాంచ్

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారీ అడుగు వేసింది.

Mercedes-Benz : వినియోగదారులకు గుడ్‌న్యూస్.. E25 ఇంధనానికి సిద్ధమైన మెర్సిడెస్‌ కార్లు..!

భారత ప్రభుత్వం ఇథనాల్‌ మిశ్రమ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

Volkswagen-JSW: వోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యాపారంలో మెజారిటీ వాటా కోసం జేఎస్‌డబ్ల్యూతో చర్చలు

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారత వ్యాపారంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Citroen Basalt X: రూ.8.75 లక్షలకు సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల

భారత మార్కెట్లో సిట్రోయెన్ తన బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ను విడుదల చేసింది.

New Bajaj Pulsar: 25 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 150.. త్వరలో లాంచ్?

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఐకానిక్ మోడల్‌గా గుర్తింపు పొందిన బజాజ్ పల్సర్ 150 త్వరలో కొత్త అవతారంలో మార్కెట్లోకి రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా బిగ్ సర్‌ప్రైజ్‌.. కొత్త స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వస్తుందా?

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా & మహీంద్రా గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా కొనసాగిస్తోంది.

17 Jul 2026
• టాటా

Tata Electronics: టాటా ఎలక్ట్రానిక్స్‌తో భారత్ తొలి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్.. ధోలేరాలో ఏర్పాటు

టాటా గ్రూప్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్.. భారత్‌లో తొలి భారీ స్థాయి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

Toyota Hilux: జూలై 28న కొత్త తరం టయోటా హైలక్స్ లాంచ్.. డిజైన్, ఫీచర్లు ఇవే..

టయోటా తన నెక్స్ట్ జనరేషన్ హైలక్స్ పికప్ ట్రక్‌ను అధికారికంగా జూలై 28, 2026న ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.