Loading...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Allu Arjun: ఇంటర్వెల్‌ బ్యాంగ్‌కి సిద్దమౌతున్న రాకా టీమ్

సినిమాలో ఇంటర్వెల్‌ వచ్చిందంటే ప్రేక్షకులకు గుర్తుండిపోయే సీన్‌ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ లాంటి స్టార్ హీరో సినిమా అయితే ఆ అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

Ramayana: మస్క్‌ ప్లైయింగ్‌ కారుపై రణ్‌ బీర్‌ కపూర్‌ సెటైర్

సినిమా ప్రమోషన్లలో రణ్‌ బీర్‌ కపూర్‌ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఎగిరే కార్ల ఆలోచనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. రామాయణంలో వేల ఏళ్ల క్రితమే పుష్పక విమానం ఉందంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: పవన్‌ను సెట్‌ చేస్తున్న దిల్‌ రాజు...క్రేజీ కాంబినేషన్‌ రెడీ

రాజకీయ బాధ్యతలతో నిత్యం ప్రజల్లో ఉండే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే చర్చ నడుస్తోంది.

01 Nov 2026
• రామ్ చరణ్

RC 17 Movie: మెగా క్లాప్‌తో మొదలైన క్రేజీ కాంబినేషన్‌!

మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. రామ్‌ చరణ్‌, దర్శకుడు సుకుమార్‌ కలయికలో తెరకెక్కనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

01 Nov 2026
• బాలీవుడ్

Aishwarya Rai Bachchan: అందంతో మొదలై.. నటనతో ప్రపంచాన్ని గెలిచిన ఐశ్వర్య రాయ్

1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

01 Nov 2026
• బాలీవుడ్

Jr NTR Dragon: నీల్‌మావది ఏం ప్లానింగ్‌... ఎన్టీఆర్‌ డ్రాగన్‌ మరో సెన్సేషన్‌ కాబోతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.

01 Nov 2026
• రజనీకాంత్

Jailer 2 OTT: రజనీకాంత్ 'జైలర్ 2'.. అదనంగా 30 నిమిషాల ఫుటేజ్

థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోందనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

01 Nov 2026
• సూర్య

Suriya: సూర్య రాజకీయాల్లోకి వస్తున్నాడట

సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సూర్య.. ఈసారి పోలీస్ అధికారిగా అలరించేందుకు సిద్ధమయ్యారు.

Anirudh: అనిరుద్‌ కొడితే బాక్సాఫీసులు పగిలిపోతున్నాయ్

ఒకప్పుడు తెలుగు సినిమా సంగీతం అంటే దేవిశ్రీ ప్రసాద్, తమన్ పేర్లే ఎక్కువగా వినిపించేవి.

I Am Game: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న దుల్కర్‌ ఐయామ్‌ గేమ్

థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన దుల్కర్ సల్మాన్ నటించిన 'ఐ యామ్ గేమ్' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

31 Oct 2026
• టాలీవుడ్

Sri Vishnu: శ్రీవిష్ణు కొత్త ప్రయోగం.. కంఫర్ట్ జోన్‌కు గుడ్‌బై?

కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో శ్రీవిష్ణు ఇప్పుడు కొత్త కథతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Diljit Dosanjh: గాయకుడు దిల్జీత్‌ను క్షమాపణలు కోరిన అభిజీత్‌ దీప్కే

గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్‌తో గతంలో తలెత్తిన వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెనక్కి తగ్గారు.

31 Oct 2026
• బాలీవుడ్

Sanjay Gupta: బాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ దర్శకుడు సంజయ్‌ గుప్త కన్నుమూత

బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ కథలు, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూశారు.

Ellamma: ఎల్లమ్మ కోసం దేవీశ్రీ కొత్త ప్రయోగం...100మంది కళాకారులతో

సంగీత దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన పాటలను అందించిన దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్న 'ఎల్లమ్మ' సినిమా కోసం మరో ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నారు.

Ramayana: శూర్పణఖ పాత్రపై రకుల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

'రామాయణ' సినిమాలో శూర్పణఖ పాత్ర తనను ఎంతగానో ఆకట్టుకుందని నటి రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది.

31 Oct 2026
• రామ్ చరణ్

RC17: రామ్‌చరణ్‌ మూవీలో తెలుగమ్మాయికి ఛాన్స్‌...

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న 'RC17' సినిమాలో కథానాయికగా తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరు తెరపైకి వచ్చింది.

31 Oct 2026
• హైదరాబాద్

AK 47: కొత్తగా ప్రయత్నించాం...అందరికీ నచ్చింది

విక్టరీ వెంకటేష్‌ నటించిన 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

New OTT Movies: ఈ వీకెండ్‌లో అలరించనున్న ఓటీటీ చిత్రాలు ఇవే

ఈ వారాంతం ఇంట్లోనే సినిమా వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఓటీటీ వేదికలు కొత్త చిత్రాలతో సిద్ధమయ్యాయి.

31 Oct 2026
• బాలీవుడ్

IIFA Awards 2026 Winners: ఐఫా అవార్డుల్లో 'ధురంధర్‌' ప్రభంజనం.. రణ్‌వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి అవార్డు!

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA)అవార్డ్స్ 2026 విజేతల జాబితా విడుదలైంది. 26వ ఐఫా అవార్డుల్లో బాలీవుడ్ సినిమాలు తమ సత్తా చాటాయి.

Anirudh-Kavya: అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి పత్రిక చూశారా? ప్రత్యేకతలు ఇవే!

సౌత్ ఇండియాలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న సెలబ్రిటీ వివాహాల్లో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌ల పెళ్లి ఒకటి.

30 Oct 2026
• సినిమా

Vatsala Rajagopal: సినీ పరిశ్రమలో విషాదం.. అదుర్స్ బామ్మ కన్నుమూత

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి, 'అదుర్స్' ఫేమ్ వత్సల రాజగోపాల్ కన్నుమూశారు.

30 Oct 2026
• బాలీవుడ్

Shraddha Kapoor: వితాబాయి పాత్రలో శ్రద్ధా కపూర్.. 'ఈఠా' ట్రైలర్ విడుదల!

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఈఠా'. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణీ కళాకారిణి వితాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు.

30 Oct 2026
• టాలీవుడ్

CULT Movie Review: రివ్యూ: విశ్వక్‌సేన్‌ 'కల్ట్‌'.. రెండున్నర గంటల రక్తపాతం.. ప్రేక్షకులను మెప్పించిందా?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులకు కొదవలేదు. ఒకవైపు హీరోలుగా నటిస్తూనే.. మరోవైపు మెగాఫోన్‌ పట్టి దర్శకులుగానూ తమ సత్తా చాటుతున్న యువ నటులు ఉన్నారు.

Anirudh- Kavya Wedding: అనిరుధ్‌ - కావ్య మారన్‌ పెళ్లి వేడుకకు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ.. అతిథుల లిస్ట్‌ ఇదే!

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ వివాహ వార్తలు ప్రస్తుతం సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

30 Oct 2026
• వెంకటేష్

Aadarsha Kutumbam Review: రివ్యూ.. ఆదర్శ కుటుంబం AK 47.. వెంకటేష్‌ నటన ఎలా ఉంది? సినిమా మెప్పించిందా?

విక్టరీ వెంకటేష్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం AK 47'.

30 Oct 2026
• రజనీకాంత్

Jailer 2 Day 15 Collection: బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ సునామీ.. రూ.800 కోట్ల దిశగా 'జైలర్‌ 2'!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'జైలర్‌ 2' బాక్సాఫీస్‌ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.

30 Oct 2026
• ధనుష్

Om Movie: ధనుష్‌ 'ఓం' స్టోరీ ఇదేనా? అసలు కథను రివీల్‌ చేసిన దర్శకుడు!

ధనుష్‌ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఓం'. ఈ సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

30 Oct 2026
• టాలీవుడ్

Pooja Hegde: వరుస ఫ్లాపులతో వెనుకబడిన పూజా హెగ్డే.. ఆ మూడు సినిమాలపైనే ఆశలు!

టాలీవుడ్‌లో ఒకప్పుడు 'బుట్టబొమ్మ'గా భారీ క్రేజ్ సంపాదించుకున్న నటి పూజా హెగ్డేకు ప్రస్తుతం వరుస పరాజయాలు సవాల్‌గా మారాయి.

30 Oct 2026
• ఓటిటి

Comrade Kalyan: ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలివే.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే నటుడు శ్రీవిష్ణు ఇటీవల 'కామ్రేడ్‌ కళ్యాణ్‌' (Comrade Kalyan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో ప్రయాణికుడి రచ్చ!

సెలబ్రిటీలను చూసినప్పుడు కొందరు అభిమానులు చూపించే అత్యుత్సాహం ఒక్కోసారి హద్దులు దాటుతోంది.

29 Oct 2026
• చిరంజీవి

Chiranjeevi: షూటింగ్‌ ప్రారంభమైన మెగాస్టార్‌ మెగావర్స్‌ టాక్‌ షో

మెగాస్టార్‌ చిరంజీవి వెండితెరపై ఎన్నో విజయాలు అందుకున్న తర్వాత ఇప్పుడు డిజిటల్‌ వేదికపై ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.

29 Oct 2026
• హాలీవుడ్

Arnold Schwarzenegger: ఏంది భయ్యా ఇది... 80 ఏళ్ల వయసులో ఇంత ఫిట్టా

హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌, కాలిఫోర్నియా మాజీ గవర్నర్‌ ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌ మరోసారి తన ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.

Mandala Murders: ఓటీటీని వణికిస్తున్న హర్రర్‌ థ్రిల్లర్‌...చనిపోయినవాళ్లు మళ్లీ బతికి

హారర్‌, క్రైమ్‌, మిస్టరీ అంశాలు కలిసిన వెబ్‌సిరీస్‌లను ఇష్టపడేవారికి 'మండల మర్డర్స్‌' ఆసక్తికరమైన ఎంపిక.

Sai Pallavi: కాబోయే భర్త గురించి సాయి పల్లవి కండీషన్స్

నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి.. జీవిత భాగస్వామి విషయంలోనూ తన ఆలోచనలు స్పష్టంగా ఉండాలని కోరుకుంటున్నారు.

29 Oct 2026
• టాలీవుడ్

Chiranjeevi: చిరు ఓదెల సినిమాపై నీలిమేఘాలు

మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో సినిమా ఉంటుందనే ప్రకటన టాలీవుడ్‌లో అప్పట్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.

29 Oct 2026
• కోలీవుడ్

Jailer 2: నెల్సన్‌ క్రేజీ ప్లాన్‌...బ్లాక్‌ అండ్‌ వైట్‌లో జైలర్‌ 2

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్ 2' గురించి మరో ఆసక్తికరమైన విషయం చర్చకు వచ్చింది.

29 Oct 2026
• వెంకటేష్

Adarsha Kutumbam: మంచి ఆకలిమీదున్నారు...ఇదొక్కటి పడితే ఏకె 47 అదిరిపోద్ది

చాలా రోజులుగా సరైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు 'ఆదర్శ కుటుంబం' మంచి ఎంపిక అవుతుందా అన్న ఆసక్తి పెరుగుతోంది.

Janhvi Kapoor: పెద్ది వివాదంపై జాన్వీ కీలక వ్యాఖ్యలు

రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా నటించిన 'పెద్ది' సినిమాలో తన పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలు ఇప్పటికీ తనను బాధిస్తున్నాయని నటి జాన్వీ కపూర్ తెలిపారు.

Sai Pallavi: రావణుడిపై సాయిపల్లవి సంచలన వ్యాఖ్యలు

'రామాయణ' సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి తాజాగా రావణుడి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

Ramayana: యానిమల్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేసే దిశగా రామాయణ

రణ్‌ బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న భారీ చిత్రం 'రామాయణ' విడుదలకు ముందే బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తి రేపుతోంది.