సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామాలు.. 10 మంది అరెస్ట్
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Prabhas Fauzi Glimpse: రెబల్స్ ఫ్యాన్స్‌కి ఫౌజీ గూస్‌బమ్స్... హే బ్రిటీషర్
రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతారంలో పరిచయం చేస్తూ 'ఫౌజీ' చిత్రబృందం విడుదల చేసిన గ్లింప్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Adarsha Kutumbam Trailer: వెంకి ఏకే 47 ట్రైలర్ వచ్చేసింది
విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా ట్రైలర్ విడుదలైంది.
The Paradise: 24 గంటల్లోనే రికార్డు వ్యూస్.. ఓటీటీలో దూసుకుపోతున్న 'ది ప్యారడైజ్'!
వెండితెరపై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్రం నేచురల్ స్టార్ నాని తన సత్తా చాటుకున్నారు. 'దసరా' తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆయన నటించిన చిత్రం 'ది ప్యారడైజ్'.
Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను 'ఫలక్‌నుమా దాస్' కోసం 3 నెలలు బతిమిలాడా: విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను నటుడిగా మార్చేందుకు తాను ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో హీరో విశ్వక్ సేన్ సరదాగా గుర్తుచేసుకున్నారు.
Prabhas: జపాన్‌లో డార్లింగ్ బర్త్‌డే సెలబ్రేషన్స్...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు దేశం దాటి జపాన్‌లోనూ ఘనంగా జరిగాయి.
Gopichand: లవ్యూ ప్రభాస్.. నీ వ్యక్తిత్వమే నీ బలం: గోపీచంద్ ఎమోషనల్ పోస్ట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Khalistan Threat: అమితాబ్ బచ్చన్, దిల్జిత్‌లకు బెదిరింపులు...ముంబైలో కలకలం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజ్‌లను లక్ష్యంగా చేసుకుని వచ్చిన బెదిరింపు ఈమెయిల్ ముంబైలో కలకలం రేపింది.
Idhupu Kayitham: డిసెంబరు 11న 'ఇడుపు కాయితం' విడుదల.. ప్రియదర్శి, నాగదుర్గ మూవీ డేట్ ఫిక్స్!
ప్రియదర్శి, నాగదుర్గ కీలక పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా 'ఇడుపు కాయితం' విడుదల తేదీ ఖరారైంది.
Jyothika: తుది శ్వాస నీ ఒడిలోనే విడవాలి.. సూర్యపై జ్యోతిక ఎమోషనల్ కామెంట్స్!
స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక వైవాహిక బంధానికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. వీరిద్దరూ 2006 సెప్టెంబరు 11న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Samantha Vijay: సీఎం విజయ్ నా లక్కీ ఛార్మ్.. ఆయనంటే చాలా ఇష్టం: సమంత కామెంట్స్ వైరల్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు.
Aha: సరికొత్త ఫీచర్లతో ఆహా 3.0.. కొత్త వెర్షన్ యాప్ లాంచ్!
తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో అలరిస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha).. తన యాప్‌లో 3.0 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
SS Rajamouli: ఒక్క హాలీవుడ్ సినిమా అయినా చేస్తా.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత వచ్చిన ఆఫర్లపై రాజమౌళి కామెంట్స్!
తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో ఆస్కార్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేసిన ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ 'వారణాసి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Akshay Kumar: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. భద్రత పెంచుకుంటున్న బాలీవుడ్ స్టార్స్!
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగిన ఘటనతో సినీ పరిశ్రమలో ప్రముఖుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
Hrithik Roshan: సౌత్ డైరెక్టర్‌కు హృతిక్ రోషన్ గ్రీన్ సిగ్నల్.. భారీ పాన్ ఇండియా మూవీకి ప్లాన్!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ప్రముఖ దక్షిణాది దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్నట్లు సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
Prabhas Birthday: 'ఈశ్వర్'తో మొదలైన ప్రయాణం.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. ప్రభాస్ సినీ ప్రస్థానం ఇదే!
సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టడమే కష్టం. ఒకసారి అవకాశం వచ్చినా, దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిలదొక్కుకోవడం అంతకంటే కష్టం.
Trivikram: ఎన్టీఆర్ గాడ్‌ఆఫ్‌వార్‌పై త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్‌ను పౌరాణిక యాక్షన్ హీరోగా చూపించాలనే ఆలోచనతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్ధం చేస్తున్న సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
Prabhas: ప్రభాస్ ఓ స్టార్ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. సెలబ్రిటీల బర్త్‌డే విషెస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి మొదలైంది.
Prabhas: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. 'కల్కి 2898 ఏడీ' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్!
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శుక్రవారం (అక్టోబర్ 23) తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
Akka Trailer: అమాయకంగా కనిపించే కీర్తి సురేశ్‌లో ఇంత వైలెన్సా.. 'అక్క' ట్రైలర్ చూశారా?
ఎప్పుడూ పక్కింటి అమ్మాయిలా, ఎంతో అమాయకంగా కనిపించే నటి కీర్తి సురేష్ ను చూసిన ప్రేక్షకులు.. తాజాగా విడుదలైన 'అక్క' ట్రైలర్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
Prabhas: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. 'ఫౌజీ' నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు 'ఫౌజీ' చిత్ర బృందం అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.
Ranbir Kapoor: ఈ ఒక్కవాచ్‌తో అపార్ట్‌మెంట్ కొనేయ్యొచ్చు...రణ్‌బీర్ వాచ్ స్పెషాలిటీ ఇదే
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ధరించే వాచీలంటే లగ్జరీకి మరో పేరు.
Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలయ్య రోల్ అంతేనా? అసలు ప్లాన్ ఇదేనా?
నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇటీవలే ఓ గుడ్‌న్యూస్ అందింది.
Krishnaraj: తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సింగర్ కృష్ణరాజ్ కన్నుమూత!
కోలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ (76) అనారోగ్యంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమా సెట్స్‌లో హై సెక్యూరిటీ.. టైగర్ ష్రాఫ్ ఘటనతో అలర్ట్!
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన బాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.
Teja Sajja: పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా.. డిసెంబర్‌లో వివాహం!
టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తన వివాహం జరగనున్నట్లు ఆయన వెల్లడించాడు.
Ranbir Kapoor: దసరా వ్యాఖ్యలపై వివాదం.. చివరకు క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్ కపూర్!
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ దసరా వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. చెడుపై మంచి విజయం సాధిస్తుందనే సందేశాన్ని తెలియజేసే క్రమంలో ఆయన పొరపాటున నోరు జారడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
Rashmika: దక్షిణాది యాసపై విమర్శలు.. ట్రోలింగ్‌పై రష్మిక ఘాటు స్పందన
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక అంశంపై తనను ట్రోల్ చేస్తూనే ఉన్నారని నటి రష్మిక మందన్న (Rashmika) తెలిపారు.
Yellamma: దేవిశ్రీప్రసాద్ 'ఎల్లమ్మ' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'ఎల్లమ్మ'. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anupam Kher: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు.. ఆయన మద్యం తాగరంటూ వ్యాఖ్యలు!
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మద్దతుగా నిలిచారు. దలేర్ మెహందీ తనకు చాలా ఏళ్లుగా తెలుసునని, ఆయన మద్యం సేవించరని అనుపమ్ ఖేర్ వెల్లడించారు.
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. 'ఫౌజీ' నుంచి అదిరిపోయే అప్‌డేట్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది.
Mahasakthi: దసరా కానుకగా నయనతార 'మహాశక్తి' ట్రైలర్.. విజువల్స్ అదుర్స్!
లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా భారీ చిత్రం 'మహాశక్తి' (World of Mahasakthi) నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు.
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక పరిణామం.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కారుపై ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ అసలు టార్గెట్ కాదు.. గురిపెట్టింది ఆ స్టార్ హీరోకే !
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం.
Sharwanand: రెండు హిట్లు వచ్చాయి.. 'భోగి'తో హ్యాట్రిక్ కొడతా: శర్వానంద్
విజయవాడలో నిర్వహించిన 'భోగి' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. అక్టోబర్ 30న 'ఆదర్శ కుటుంబం' థియేటర్లలోకి!
విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47' విడుదల తేదీ ఖరారైంది.
Varanasi: 'వారణాసి'లో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ.. కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వారణాసి'(Varanasi). దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్నారు.
Sanju Samson: రజనీ సినిమా కోసం సంజు స్పెషల్ ప్లాన్.. ఏకంగా థియేటర్ అంతా బుక్!
టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ (Sanju Samson) తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు వీరాభిమాని.
Ramayana Telugu Pre Release Event: అందరికీ గొప్ప అనుభూతినిచ్చే 'రామాయణం'.. రణ్‌బీర్ కపూర్ కామెంట్స్!
భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనే లక్ష్యంతో 'రామాయణం' చిత్రాన్ని రూపొందించినట్లు నటుడు, నిర్మాత యశ్ తెలిపారు.
Chiranjeevi : 'కాకా' తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. ఆ దర్శకుడితోనేనా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమాపై దృష్టి సారించారు. 'కాకా' తర్వాత ఆయన ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారన్నది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.