Loading...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

PM Modi: నానా పటేకర్‌ మృతిపై ప్రధాని మోదీ సంతాపం..

వెటరన్‌ నటుడు నానా పటేకర్‌ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Indian 3: అఫీషియల్: 'భారతీయుడు 3'పై మేకర్స్ కీలక ప్రకటన.. శంకర్ కంబ్యాక్ ఇస్తాడా?

ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ఒకరు.

08 Oct 2026
• బాలీవుడ్

Nana Patekar: 60 రోజులు ఆర్మీతో నానా పటేకర్‌.. కార్గిల్‌ యుద్ధం వెనుక ఆసక్తికర కథ

విలక్షణ నటుడిగా సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నానా పటేకర్‌ (Nana Patekar) ఇక లేరన్న వార్త సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది.

08 Oct 2026
• కోలీవుడ్

Suri's 'Mandadi: ఓటీటీలోకి వచ్చేసిన సూరి 'మండాడి'.. నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచే స్ట్రీమింగ్

ఈ ఏడాది కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'మండాడి' కూడా ఒకటిగా నిలిచింది.

08 Oct 2026
• బాలీవుడ్

Nana Patekar: సినీ పరిశ్రమలో విషాదం.. బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి..

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన గురువారం గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందినట్లు సమాచారం.

Ranabali: విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రన్‌టైమ్ ఇదే..

ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'రణబాలి' ఒకటి.

07 Oct 2026
• బాలీవుడ్

Kiara Advani: 'మా హృదయాలు ప్రేమతో నిండిపోయాయి'.. మరోసారి తల్లిదండ్రులు కానున్న కియారా, సిద్ధార్థ్

కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు.

07 Oct 2026
• రవితేజ

Maremma: పల్లెటూరి నేపథ్యంలో యాక్షన్,సస్పెన్స్.. ఓటీటీ స్క్రీన్ పైకి సస్పెన్స్ థ్రిల్లర్ 'మారెమ్మ'

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో తెలుగు సినిమా సిద్ధమైంది.

07 Oct 2026
• టాలీవుడ్

Thaman: వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఇదేనా? థమన్ పోస్ట్‌ వైరల్!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం'.

07 Oct 2026
• రజనీకాంత్

Jailer 2 : జైలర్ 2 సెన్సార్ పూర్తి.. రజనీకాంత్ మూవీ రన్‌టైమ్ ఎంతో తెలుసా?

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్ 2'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

07 Oct 2026
• తమిళనాడు

Dhanush: విజయ్ తర్వాత ధనుష్ వంతు.. 'తమిళగ ఎళుచ్చి కళగం'తో రాజకీయ అరంగేట్రం?

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఎంట్రీపై చర్చ మొదలైంది.

06 Oct 2026
• దుబాయ్

Sonu Sood: విమాన భద్రత మరింత పటిష్ఠం చేయాలి.. ఫ్లైదుబాయ్‌ ఘటనపై సోనూసూద్‌ కీలక సూచన!

ఫ్లైదుబాయ్‌ విమానంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై నటుడు సోనూ సూద్‌ స్పందించారు.

06 Oct 2026
• రవితేజ

RaviTeja - VivekAthreya : 'తులాభారం'లో రవితేజతో జతకట్టనున్న భామ.. విలన్‌గా సీనియర్‌ స్టార్‌?

'ఇరుముడి' ఘనవిజయం తర్వాత మాస్‌ మహారాజా రవితేజ జోరు మరింత పెరిగింది.

06 Oct 2026
• టాలీవుడ్

Comrade Kalyan: శ్రీవిష్ణు అభిమానులకు గుడ్‌న్యూస్‌.. 'కామ్రేడ్‌ కల్యాణ్‌' ట్రైలర్‌ విడుదల!

శ్రీ విష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'కామ్రేడ్‌ కళ్యాణ్' (Comrade Kalyan). ఈ చిత్రంలో మహిమా నంబియార్‌ (Mahima Nambiar) కథానాయికగా నటిస్తున్నారు.

Rashmika: ఎవరి కోసమూ మారను.. ట్రోల్స్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!

సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్స్‌, విమర్శలపై నటి రష్మిక మందన్న స్పందించారు. తాను అందరితోనూ సరదాగా, స్నేహపూర్వకంగా ఉండటాన్ని కొంతమంది తప్పుపడుతున్నారని ఆమె అన్నారు.

06 Oct 2026
• టాలీవుడ్

Epic Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీ.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదే!

'బేబీ' వంటి మైండ్‌ బ్లోయింగ్‌ హిట్‌ తర్వాత టాలీవుడ్ హీరో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌' (Epic - First Semester).

06 Oct 2026
• టాలీవుడ్

Ramaprabha: రమాప్రభ జీవితంలోని తీపి, చేదు జ్ఞాపకాలు.. 'ఇదేనండి నా కథ'గా ఆవిష్కరణ

టాలీవుడ్ సీనియర్‌ నటి రమాప్రభ జీవిత ప్రయాణం ఇప్పుడు పుస్తక రూపంలోకి వచ్చింది. 'రమాప్రభ.. ఇదేనండి నా కథ' పేరుతో ఈ పుస్తకం వెలువడింది.

06 Oct 2026
• బాలకృష్ణ

Dada: బాలయ్య వచ్చేస్తున్నారు.. 'దాదా' మైసూర్‌ షెడ్యూల్‌లో నటసింహం ఎంట్రీ

నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ చిత్రం 'దాదా'.

Koffee with Karan Season 9: 'కాఫీ విత్‌ కరణ్‌'లో విజయ్‌, రష్మిక.. ఈసారి కపుల్‌గా ఎంట్రీ!

కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో 'కాఫీ విత్‌ కరణ్‌' సీజన్‌ 9 త్వరలోనే ప్రారంభం కానుంది.

06 Oct 2026
• రజనీకాంత్

Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం.. అయినా ఆ కిక్ మిస్సే!

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'జైలర్' తర్వాత భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సీక్వెల్ 'జైలర్ 2' తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

05 Oct 2026
• సినిమా

hanuman ansh telugu trailer: 'హనుమాన్‌ అంశ్‌' తెలుగు ట్రైలర్‌ అదిరిపోయింది.. ఎలా ఉందంటే!

ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా విడుదలై.. సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 'హనుమాన్‌ అంశ్‌' (Hanuman Ansh Movie).

05 Oct 2026
• వెంకటేష్

Aadarsha Kutumbam: వెంకటేశ్‌ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌.. 'ఆదర్శ కుటుంబం' రిలీజ్‌ వాయిదా!

అగ్ర కథానాయకుడు వెంకటేష్ అభిమానులకు నిరాశ ఎదురైంది.

KA 13 : క్రిస్మస్‌ రేసులో కిరణ్ అబ్బవరం.. 'రియాలిటీ' రిలీజ్ డేట్‌ వచ్చేసింది!

టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు.

05 Oct 2026
• తమిళనాడు

Sivakarthikeyan: తమిళ రాజకీయాల్లోకి మరో సినీ హీరో.. అభిమానులతో శివకార్తికేయన్‌ సమావేశం!

విజయ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి పలువురు సినీ నటులు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

Manchu Vishnu: డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై మంచు విష్ణు సీరియస్‌.. ఖాతాలపై 'మా' నిఘా!

ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన 'డీప్‌ఫేక్‌' ఘటనపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.

04 Oct 2026
• రాజమౌళి

Varanasi Update: రాజమౌళి కెరీర్‌లో సరికొత్త రికార్డు.. 'ఆర్ఆర్ఆర్‌'ను దాటేసిన 'వారణాసి'!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే సుదీర్ఘకాలం పాటు షూటింగ్ జరుగుతుందనే అభిప్రాయం చిత్ర పరిశ్రమలో ఉంది.

04 Oct 2026
• శర్వానంద్

Sharwanand BHOGI Movie Official Teaser: 'గంగ'గా శర్వానంద్‌.. 'భోగి' టీజర్‌ వచ్చేసింది!

హీరో శర్వానంద్‌ (Sharwanand), దర్శకుడు సంపత్‌ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'భోగి' (BHOGI).

04 Oct 2026
• బాలీవుడ్

Prahaar : సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని మడాక్ ఫిల్మ్స్‌ ప్లాన్.. యంగ్ హీరోతో కీలక ప్రాజెక్ట్

మడాక్ ఫిల్మ్స్‌ తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది.

04 Oct 2026
• సినిమా

Singeetham Srinivasa Rao : సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. తెలుగు సినిమా ప్రయోగశాలకు ఇక తెరపడినట్లే!

తెలుగు సినిమాకు తనదైన ప్రయోగాలతో తిలకం అద్దిన గొప్ప దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు గారు ఒకరు.

03 Oct 2026
• రామ్ చరణ్

Ram Charan-Sukumar Movie: RC 17 విషయంలో సుకుమార్‌ డెడ్‌లైన్‌.. చరణ్ ఫ్యాన్స్‌లో మొదలైన టెన్షన్!

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే ముందుగా గుర్తొచ్చే సినిమా 'రంగస్థలం'. ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మరోసారి 'RC 17'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

NTR: ఆ నీచులను వదిలిపెట్టను.. డీప్‌ఫేక్‌ వీడియోపై ఎన్టీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

సామాజిక మాధ్యమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన వీడియోలను రూపొందించడంపై అగ్రకథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే.. అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం 'రాకా' (Raaka).

03 Oct 2026
• చిరంజీవి

Chiranjeevi: మృత్యువుతో పోరాడి 174 మందిని కాపాడిన పైలట్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

గాల్లో 30 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తోంది. అంతలోనే రెప్పపాటులో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

Akshara Haasan: టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా: కమల్ హాసన్ కూతురు షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరోల వారసులు అంటే పుట్టుకతోనే వెండితెర అవకాశాలు, సులువైన విజయాలు అందుకుంటారని చాలామంది భావిస్తుంటారు.

02 Oct 2026
• రజనీకాంత్

Jailer 2: రజనీకాంత్ 'జైలర్ 2' ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు.. టైగర్ వచ్చేస్తున్నాడు!

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జైలర్ 2' సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.

02 Oct 2026
• సినిమా

Varalaxmi Sarathkumar: పిల్లలు కనడం ఇష్టం లేదు.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఓ వైపు నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

02 Oct 2026
• రామ్ చరణ్

Ram Charan Sukumar movie: 'RC17'పై క్రేజీ అప్‌డేట్.. షూటింగ్‌ నుంచి రిలీజ్‌ వరకు డెడ్‌లైన్ ఫిక్స్!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ 'RC17'.

02 Oct 2026
• టాలీవుడ్

Hanuman Ansh: రూ.400 కోట్ల వసూళ్ల మూవీ తెలుగులోకి.. 'హనుమాన్‌ అంశ్‌' రిలీజ్‌ డేట్ ఇదే

సినీ పరిశ్రమలో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన చిత్రం 'హనుమాన్‌ అంశ్‌'. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.

02 Oct 2026
• సినిమా

Parvathy Thiruvothu: భాష విషయంలో రాజీపడను.. సినిమాలు కూడా వదులుకున్నా: పార్వతీ తిరువోతు

దక్షిణాది భాషలు, యాసలను పలికే విషయంలో నటులు ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై నటి పార్వతి తిరువోతు స్పందించారు.

Adarsha Kutumbam: వెంకటేష్‌-త్రివిక్రమ్‌ 'ఆదర్శ కుటుంబం'.. ఆ వైరల్‌ ప్రచారంలో నిజమెంత?

విక్టరీ వెంకటేష్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తొలిసారి కలిసి పనిచేసిన సినిమా 'ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47'.