Loading...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

28 Sep 2026
• బాలీవుడ్

Taapsee Pannu: బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఏడాదికే ప్రేమలో పడ్డా.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బో (Mathias Boe)తో డేటింగ్ ప్రారంభించినట్లు నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) వెల్లడించారు.

28 Sep 2026
• హైదరాబాద్

Allu Sirish: సోషల్ మీడియాలో పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన శబ్దంతో మైకులు, లౌడ్ స్పీకర్లు మోగిస్తుండటంపై ప్రముఖ నటుడు అల్లు శిరీష్ (Allu Sirish) ఆందోళన వ్యక్తం చేశారు.

28 Sep 2026
• నాని

The Paradise : 'ది ప్యారడైజ్'కు షాక్.. ఆదివారం భారీగా పడిపోయిన కలెక్షన్స్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Ranabaali: నాలుగు ఎపిసోడ్లుగా 'రణబాలి' డాక్యుమెంటరీ.. ప్రకటించిన మేకర్స్

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న తాజా పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali).

27 Sep 2026
• బాలకృష్ణ

Dada : 'దాదా' షూటింగ్‌లోకి బాలయ్య.. మైసూర్ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'దాదా'.

27 Sep 2026
• బాలీవుడ్

Ramayana New Poster out: 'రామాయణ' పోస్టర్‌లో రణ్‌బీర్‌, సాయి పల్లవి.. యశ్‌ను రావణుడిగా ఎందుకు తీసుకున్నారంటే?

బాలీవుడ్‌ దర్శకుడు నితేశ్‌ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ' (Ramayana). ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

27 Sep 2026
• నాని

KTR Review on the paradise: 'ది ప్యారడైజ్‌' చూసిన కేటీఆర్‌.. నాని, శ్రీకాంత్‌ ఓదెలపై ప్రశంసలు

నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది ప్యారడైజ్‌' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

26 Sep 2026
• సినిమా

Arnaud Denis: 'ఇక నా వల్ల కావడం లేదు'.. 43 ఏళ్లకే నటుడి కారుణ్య మరణం

ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు, రచయిత ఆర్నాడ్ డెనిస్ (Arnaud Denis) 43 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

26 Sep 2026
• నాని

Nani The Paradise Box Office: నాని 'ది ప్యారడైజ్' సునామీ.. కేవలం 2 రోజుల్లోనే రూ.100 కోట్లు!

న్యాచురల్ స్టార్ నాని నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.

26 Sep 2026
• చిరంజీవి

Kaaka Update: పండగ మనదే అంటున్న చిరు.. 'కాకా'పై ఫుల్ క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవి 'కాకా' (Kaaka) సినిమాతో కదిరి కాళిదాస్‌గా సందడి చేయనున్నారు.

25 Sep 2026
• సినిమా

Taapsee: 'హీరో భార్యకు నేను నచ్చలేదు'.. సినిమా నుంచి తప్పించారన్న తాప్సీ!

కెరీర్‌ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) తాజాగా స్పందించారు.

25 Sep 2026
• నాని

The Paradise: 'ది ప్యారడైజ్‌' రివ్యూలపై నాని స్పందన.. ఏం చెప్పారంటే?

'ది ప్యారడైజ్‌' (The Paradise) సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమతో పాటు వస్తున్న విమర్శలను కూడా స్వాగతిస్తున్నానని హీరో నాని (Nani) అన్నారు.

25 Sep 2026
• చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ 'కాకా' డబ్బింగ్ షురూ.. సంక్రాంతి రిలీజ్‌కు రెడీ!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా' నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.

Mahesh Babu New Look: సూపర్ స్టార్ నయా లుక్ అదుర్స్.. మహేశ్ బాబు ఫొటోలు వైరల్!

సూపర్‌ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి'.

Faria Abdullah: యాక్షన్‌ కథలకే నా ఓటు.. అసలు కారణం చెప్పిన ఫరియా అబ్దుల్లా

ఒకే సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలను ప్రదర్శించే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. అలాంటి అరుదైన పాత్ర 'సిగ్మా'లో నాకు దక్కిందని నటి ఫరియా అబ్దుల్లా అన్నారు.

25 Sep 2026
• టాలీవుడ్

Ramba Oorvasi Menaka: ఓటీటీలోకి కామెడీ ఎంటర్‌టైనర్‌ 'రంభ ఊర్వశి మేనక'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'రంభ ఊర్వశి మేనక' (Ramba Oorvasi Menaka) సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

25 Sep 2026
• బాలీవుడ్

Kareena - Aiswarya : ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడు ఆఫర్ల కోసం ఎదురుచూపులు.. ఐశ్వర్య, కరీనా పరిస్థితి ఇదే!

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ కెరీర్ ప్రస్తుతం ఫేడవుట్ దిశగా సాగుతోందా? అంటే.. దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది.

25 Sep 2026
• మాలీవుడ్

Mohanlal : మోహన్‌లాల్‌-జీతూ జోసెఫ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ రీ-ఓపెన్‌.. ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన 'రామ్‌'

మాలీవుడ్‌ దర్శకుల్లో థ్రిల్లర్‌ సినిమాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు జీతూ జోసెఫ్‌. 'దృశ్యం'

25 Sep 2026
• టాలీవుడ్

Fauzi : ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. 'ఫౌజీ' టీజర్‌కు ముహూర్తం ఫిక్స్‌!

పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ పీరియాడిక్‌ డ్రామా 'ఫౌజీ'.

25 Sep 2026
• ప్రభాస్

Nag Ashwin: 'కల్కి'తో ఫస్ట్‌ స్టెప్‌.. పురాణాల్లో సైన్స్‌ ఫిక్షన్‌కు కొదవే లేదు: నాగ్‌ అశ్విన్

భారతీయ పురాణాల్లో సైన్స్‌ ఫిక్షన్‌ కథలకు కావాల్సిన అద్భుతమైన అంశాలు ఎన్నో ఉన్నాయని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అన్నారు.

25 Sep 2026
• బాలీవుడ్

Ajay Devgn: ఇంట్లోనే సెలూన్‌, స్పా ఏర్పాటు.. స్టార్ హీరోకు షాకిచ్చిన బీఎంసీ!

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌కు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అధికారులు నోటీసులు జారీ చేశారు.

25 Sep 2026
• నాని

The Paradise: నెగెటివ్ టాక్ వచ్చినా రూ.60 కోట్ల కలెక్షన్స్.. 'ది ప్యారడైజ్'తో నాని విధ్వంసం!

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ **'ది ప్యారడైజ్'**. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

25 Sep 2026
• బాలీవుడ్

Mushtaq Khan: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కమెడియన్ ముష్తాక్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ వెటరన్ యాక్టర్, ప్రముఖ కమెడియన్ ముష్తాక్ ఖాన్ (Mushtaq Khan) కన్నుమూశారు. 56 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు.

24 Sep 2026
• బాలీవుడ్

Udta Teer: పాకిస్థాన్ ఏజెంట్‌.. ఇండియాకు వచ్చి దేశభక్తుడైతే! 'ఉడ్తా తీర్' ట్రైలర్ అదుర్స్

బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా, నటి సారా అలీ ఖాన్‌ జంటగా నటిస్తున్న యాక్షన్‌-కామెడీ చిత్రం 'ఉడ్తా తీర్‌' (Udta Teer).

24 Sep 2026
• కల్కి 2898 AD

Nag Ashwin: కల్కి 2898 ఏడీకి జాతీయ అవార్డులు.. నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'కల్కి 2898 AD' చిత్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి.

24 Sep 2026
• కోలీవుడ్

Dhanush OM: రజినీ 'జైలర్ 2' కోసం ధనుష్ కీలక నిర్ణయం.. 'ఓఎమ్' రిలీజ్ వాయిదా!

కోలీవుడ్‌లో ఒకే సమయంలో పలువురు అగ్ర హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్ల కేటాయింపు, వసూళ్ల పంపకం వంటి అంశాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.

Shah Rukh Khan: రూ.2,490 కోట్లు తగ్గిన షారుక్‌ ఖాన్‌ ఆస్తి.. అయినా కింగే నంబర్‌ 1

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నికర ఆస్తుల విలువ గతేడాదితో పోలిస్తే తగ్గింది.

24 Sep 2026
• నయనతార

Nayanthara's Hi: ఓటీటీలోకి నయనతార 'హాయ్‌'.. సెప్టెంబర్‌ 25 నుంచి స్ట్రీమింగ్!

తమిళ కథానాయిక నయనతార వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

The Paradise Review: ది ప్యారడైజ్ రివ్యూ.. నాని మాస్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

23 Sep 2026
• సినిమా

Actress Ambika: దొంగతనం ఆరోపణలు చాలా బాధించాయి.. రాధ ఫిర్యాదుపై నటి అంబిక కీలక వ్యాఖ్యలు

కుటుంబ ఆస్తుల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై నటి అంబిక స్పందించారు.

23 Sep 2026
• నాని

The Paradise: ది ప్యారడైజ్‌ జోరు.. ప్రీమియర్లకు ముందే మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో నాని సినిమా

నేచురల్‌ స్టార్‌ నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ది ప్యారడైజ్‌'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Varanasi: 'వారణాసి' షూటింగ్‌లో మహేశ్ బాబు పార్ట్ పూర్తి.. అక్టోబర్‌లో టాకీకి ప్యాకప్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్‌-వరల్డ్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ గ్లోబ్‌-ట్రాటింగ్ ఎపిక్ డ్రామా షూటింగ్ తుది దశకు చేరుకుంది.

23 Sep 2026
• సినిమా

Hanuman Ansh: భారీ సినిమాలను వెనక్కి నెట్టి టాప్‌-3లోకి.. 'హనుమాన్‌ అంశ్‌' బాక్సాఫీస్‌ జోరు

థియేటర్లలోకి వచ్చినప్పుడు ఇది ఓ చిన్న సినిమా. తొలి రోజు వసూళ్లు కేవలం రూ.10 లక్షలు.

23 Sep 2026
• నాని

Nani-CM Reply: 'ది పారడైజ్' ప్రీమియర్‌కు నాని స్పెషల్ రిక్వెస్ట్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది పారడైజ్' సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Sai Dharam Tej : వరుస ఫ్లాపుల్లో ఉన్నా ఫుల్‌ రెమ్యునరేషన్‌.. ఆ నిర్మాతను మర్చిపోలేను: సాయి తేజ్

'జవాన్', 'కృష్ణమ్మ' చిత్రాల నిర్మాత కృష్ణ తన పట్ల చూపించిన అభిమానాన్ని మెగా మేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నారు.

22 Sep 2026
• నాని

Nani: హీరో కాకముందే నాని పూర్తి స్క్రిప్ట్‌.. '24' కథ ఎప్పుడో రెడీ!

న్యాచురల్‌ స్టార్‌ నాని కేవలం హీరోగానే కాకుండా.. తనదైన కథల ఎంపికతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Mohan Babu: 'నన్ను చూసినా భయపడతారు'.. 'ది ప్యారడైజ్‌'పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు మరోసారి నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారారు.

22 Sep 2026
• చిరంజీవి

Chiranjeevi: రక్తాన్ని అమ్ముకుంటున్నాడంటూ విమర్శలు.. చిరంజీవి ఏమన్నారంటే!

తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు.

22 Sep 2026
• సినిమా

Radha vs Ambika: రూ.46 కోట్ల చెక్‌ వివాదం.. రాధాకు అంబిక స్ట్రాంగ్‌ కౌంటర్‌!

ప్రముఖ సీనియర్ నటి రాధా కుటుంబంలో ఆస్తులు, వ్యాపారం, బంగారం వ్యవహారాలకు సంబంధించిన వివాదం పోలీసుల వరకు చేరిన విషయం తెలిసిందే.

Aishwarya Lekshmi: డబ్బులు పోయినా పర్లేదు.. ఇన్‌స్టాకు ఎందుకు దూరమయ్యారో చెప్పిన ఐశ్వర్య లక్ష్మి

నటి ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)ఏడాది నుంచి సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నారు. సోషల్‌ మీడియాను పూర్తిగా వదిలేస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆమె తెలిపారు.