Loading...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

07 Sep 2026
బాలకృష్ణ

Dada : పోలీసులనే టార్గెట్ చేసిన బాలయ్య.. 'దాదా'గా మాస్‌ రచ్చ!

నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ NBK 111కి 'దాదా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

06 Sep 2026
రవితేజ

MALLEPOOLA PALLAKI Film Version: 'థియేటర్లలో దుమ్మురేపిన పాట.. 'మల్లెపూల పల్లకి' వీడియో సాంగ్‌ వచ్చేసింది!

'ఇరుముడి' చిత్రంలో విశేష ఆదరణ పొందిన పాట 'మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి..'. అయ్యప్ప స్వామిని స్తుతిస్తూ భక్తులు పాడే ఈ గీతం థియేటర్లలో ప్రేక్షకులను, అయ్యప్ప భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

06 Sep 2026
రవితేజ

Ravi Teja : మారెమ్మ' సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది: రవితేజ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా 'మారెమ్మ' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

06 Sep 2026
సినిమా

Kayadu lohar: అలాంటి సినిమాల్ని ఎప్పటికీ అంగీకరించను : కయాదు లోహర్

సినిమాల్లో మహిళలను కేవలం వస్తువులుగా చూపించడాన్ని తాను అంగీకరించనని కథానాయిక కయాదు లోహర్‌ స్పష్టం చేసింది.

06 Sep 2026
సినిమా

Hero karthi: అదే చేయాలనుకుంటే నేను ఐటీ ఉద్యోగంలోనే ఉండిపోయేవాణ్ని: హీరో కార్తీ

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు తమిళ కథానాయకుడు కార్తి.

Operation Ganga: మోహన్‌లాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'ఆపరేషన్‌ గంగా' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Teachers Day Special: టీచర్‌ అంటే జీవితాన్ని మార్చేవాడు.. తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలివే!

సెప్టెంబర్‌ 5 వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది పాఠశాల రోజులే. బ్లాక్‌బోర్డ్‌, చాక్‌పీస్‌ ముక్క, క్లాస్‌రూమ్‌, హోంవర్క్‌ కంటే ఎక్కువగా.. మన జీవితంలో ఏదో ఒక దశలో మనల్ని మార్చిన ఓ గురువు గుర్తొస్తారు.

05 Sep 2026
రాజమౌళి

Varanasi: 'వారణాసి'లో మహేశ్ బాబు అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్‌లో భారీ షూటింగ్!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'.

AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది.

04 Sep 2026
టాలీవుడ్

Actor Suhas: 'బతికితే చాలనుకున్నా'.. మరోసారి ఇలాంటి సినిమా చేయనంటున్న సుహాస్‌!

టాలీవుడ్ హీరో సుహాస్‌, తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మండాడి' (Mandaadi).

04 Sep 2026
సినిమా

Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలతో కలకలం, చివరికి షాకింగ్ ట్విస్ట్!

పంజాబీ సంగీత పరిశ్రమలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గాయకుడు, గేయరచయిత బల్జిత్ సింగ్ (సుమారు 35) తన నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది.

Ramba Oorvasi Menaka review: 'రంభ ఊర్వశి మేనక' మూవీ రివ్యూ.. అల్లరి నరేశ్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టేనా?

ఇటీవల వరుస విజయాలతో పలువురు హీరోలు మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నారు.

04 Sep 2026
బాలీవుడ్

Kareena Kapoor : హీరోయిన్‌ అవ్వాలనే పిచ్చితో అలా చేశా.. ఇప్పుడు అదే నా బిగ్‌ రిగ్రెట్‌: కరీనా కపూర్

బాలీవుడ్‌ 'బేబో' కరీనా కపూర్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

04 Sep 2026
రవితేజ

Irumudi: 200 కోట్ల క్లబ్‌లో 'ఇరుముడి'.. రెండో వారంలోనూ తగ్గని రవితేజ హవా!

ఒక సినిమా విడుదలైన తొలి వారంలో భారీ వసూళ్లు సాధించడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ రెండో వారం ప్రారంభమైన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రం చాలా అరుదైన విషయం.

04 Sep 2026
రామ్ చరణ్

Ram Charan: ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్-ఉపాసన.. మెగా ఫ్యామిలీ జన్మాష్టమి స్పెషల్ ఫోటో వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన కొణిదెల దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు.

04 Sep 2026
ప్రభాస్

Prabhas Fauzi: ప్రభాస్‌ 'ఫౌజీ'కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. ఈ నెలలోనే ప్రమోషన్స్‌ షురూ!

ప్రభాస్‌ హీరోగా, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ పీరియాడికల్‌ వార్‌ యాక్షన్‌ డ్రామా 'ఫౌజీ'.

04 Sep 2026
రామ్ చరణ్

RC17: చరణ్‌ నయా మేకోవర్‌.. 'ఆర్‌సీ17' కోసం ఏకంగా 15 కిలోలు తగ్గనున్న గ్లోబల్‌ స్టార్‌!

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'ఆర్‌సీ17' చిత్రంపై కీలక అప్డేట్‌ వచ్చింది.

04 Sep 2026
టాలీవుడ్

Allari Naresh: 'ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు'.. ఈవీవీపై అల్లరి నరేష్‌ ఎమోషనల్‌ కామెంట్స్

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్‌ నటించిన లేటెస్ట్ సినిమా 'రంభ ఊర్వశి మేనక'. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌లో సురభి హీరోయిన్‌గా నటించింది.

04 Sep 2026
సినిమా

Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో దర్శకుడి ఆనందం.. ఇప్పుడు విరాట్‌, అనుష్కలకు స్పెషల్‌ రిక్వెస్ట్‌!

ఒక సినిమా విజయవంతం కావాలంటే భారీ బడ్జెట్‌, స్టార్‌ హీరో, కోట్ల రూపాయల ప్రమోషన్‌ అవసరం లేదని 'హనుమాన్ అంశ్' మరోసారి నిరూపిస్తోంది.

04 Sep 2026
టాలీవుడ్

Siva Nirvana: 'ఇరుముడి' తర్వాత శివ నిర్వాణ భారీ ప్లాన్‌.. తమిళ స్టార్‌తో జోడీ?

టాలీవుడ్ డైరెక్టర్‌ శివ నిర్వాణ, మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది.

04 Sep 2026
ధనుష్

Dhanush: 'మారి 3'తో మళ్లీ మాస్‌ జోన్‌లోకి ధనుష్‌.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌!

'ఇఫ్‌ యు ఆర్‌ బ్యాడ్‌.. ఐ యామ్‌ యువర్‌ డాడ్‌..' అంటూ 'మారి 2' సినిమాలో హీరో ధనుష్‌ చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Im Game Movie Review telugu: 'ఐమ్‌ గేమ్‌'.. దుల్కర్‌ సల్మాన్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌.

Rashmika: దీపికను వెనక్కి నెట్టి.. దేశంలోనే నంబర్ 1 హీరోయిన్‌గా రష్మిక మందన్న

భారత చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది.

Dulquer Salmaan: దుల్కర్ అభిమానులకు నిరాశ.. 'ఐ యామ్ గేమ్' మూవీ విడుదల వాయిదా

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీ 'ఐ యామ్ గేమ్'.

03 Sep 2026
టాలీవుడ్

Irumudi: రూ.200 కోట్ల క్లబ్‌లోకి రవితేజ మూవీ.. ఇరుముడి పరుగు ఎక్కడికి?

టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

Rashmika Mandanna: మా ఆయనతో గడపడానికే ఈ గాయమైందేమో : రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల 'మైసా' (Mysaa) సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు.

03 Sep 2026
టాలీవుడ్

Kamakshi Bhaskarla: ఇండస్ట్రీలో 'కమిట్‌మెంట్'పై కామాక్షి భాస్కర్ల షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇండస్ట్రీలో కమిట్‌మెంట్, క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

03 Sep 2026
సినిమా

Romanchakam Review : 'రోమాంచకం' మూవీ రివ్యూ.. సుమంత్ ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?

సుమంత్ ప్రభాస్ హీరోగా, అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం 'రోమాంచకం'.

OG Universe: 'ఓజీ 2' నుంచి బిగ్ అప్డేట్.. పవన్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి.

02 Sep 2026
సినిమా

Vijay Deverakonda : శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. గుజరాతీ బ్లాక్‌బస్టర్‌ తెలుగులోకి రీమేక్‌?

'లాలో కృష్ణ సదా సహాయతే'.. గుజరాతీ భాషలో కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది.

Disha Salian's Death Case : సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ కేసు..

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ అనుమానాస్పదమృతి కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.

02 Sep 2026
సినిమా

Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే..

మలయాళ నటి మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

02 Sep 2026
సినిమా

Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. 'దేవరాయ' ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

02 Sep 2026
సినిమా

Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్.. అత్యధిక నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!

టెలివిజన్, డిజిటల్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అందించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాల్లో ఎమ్మీ అవార్డ్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

JioHotstar: జియో హాట్ స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. యూకే, కెనడా, సింగపూర్‌లో సేవలు ప్రారంభం

భారత్‌లో ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతున్న JioHotstar తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టింది.

02 Sep 2026
టాలీవుడ్

Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. 'ది అసెంబ్లీ రూమ్స్'తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

Anna Konidala : పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. స్పెషల్ ఫొటో షేర్ చేసి విషెస్ చెప్పిన భార్య అన్నా కొణిదెల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు, జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Pawan Kalyan Birthday: వెండితెర 'పవర్ స్టార్' నుంచి డిప్యూటీ సీఎంగా ప్రభంజనం..

వెండితెరపై పవర్‌ఫుల్ నటుడిగా కోట్లాది మంది అభిమానులను అలరించడం ఒక ఎత్తయితే.. అదే ప్రజలను తన సిద్ధాంతాలతో చైతన్యపరచి, ప్రజామోదం పొందిన నాయకుడిగా ఎదగడం మరో ఎత్తు.

02 Sep 2026
సినిమా

Hanuman Ansh: 'హనుమాన్ అన్ష్'లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిన నటి!

ఆధ్యాత్మిక హిందీ డ్రామా 'హనుమాన్ అన్ష్' (Hanuman Ansh) ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Rashmika Mandanna: రష్మిక ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'మైసా' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్!

నటి రష్మిక మందన్న అభిమానులకు చిత్రబృందం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'మైసా' విడుదల తేదీ ఖరారైంది.