సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Sowcar janaki life-story: ఇల్లు గడవక నటిగా మారి.. షావుకారు జానకి జీవితంలో అడుగడుగునా ఏం జరిగిందంటే..
నటనకు నిలువెత్తు నిదర్శనం షావుకారు జానకి. తెలుగు తెరపై సహజ నటనకు కొత్త అర్థం చెప్పిన నటి ఆమె.
Sowcar janaki: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Sandeep reddy Vanga: 'స్పిరిట్'లో దీపిక 10 శాతం లాభం అడిగారా? సందీప్ వంగా సోదరుడి సంచలన ఆరోపణలు
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Irumudi Review: 'ఇరుముడి' మూవీ రివ్యూ.. స్వామియే శరణం అయ్యప్ప.. ఏడిపించేశారుగా..
రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'ఇరుముడి'.
Irumudi: 'ఇరుముడి'.. థియేటర్లలో అభిమానుల సందడి.. హారతులతో హోరెత్తిన ప్రాంగణాలు
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇరుముడి' (Irumudi) ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Varun Tej : కొరియన్ కనకరాజు వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన వరుణ్ తేజ్..
వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Bollywood : హీరోగా షెడ్డుకెళ్లాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేశాడు..
ఒకప్పుడు ఇమ్రాన్ హష్మీ అంటేనే రొమాన్స్, మ్యూజిక్, ఇంటెన్స్ లవ్ స్టోరీలు గుర్తొచ్చేవి.
Bhogi: శర్వానంద్ 'భోగి'కి బ్రేక్.. రిలీజ్ వాయిదా.. అసలు కారణం ఇదే!
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'.
Allari Naresh: మళ్లీ తన మార్క్ కామెడీతో వస్తున్న అల్లరి నరేశ్.. 'రంభ ఊర్వశి మేనక' నుంచి కొత్త పాట
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో అల్లరి నరేశ్.. చాలా కాలం తర్వాత మళ్లీ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. 'స్పిరిట్' రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'.
Vijay deverakonda: విజయ్ దేవరకొండ ఫొటోకు రష్మిక క్రెడిట్.. వైరల్ అవుతున్న సరదా సంభాషణ
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సోషల్ మీడియాలో సరదాగా చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Teja Sajja: జపాన్‌లో 'మిరాయ్' జోరు.. ధురంధర్ 2, బాహుబలి 2ను దాటేసిన తేజ సజ్జ సినిమా!
హీరో తేజ సజ్జ నటించిన 'మిరాయ్' సినిమాకు జపాన్‌లో భారీ స్పందన లభిస్తోంది.
Sowcar Janaki: షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
సీనియర్ సినీ నటి షావుకారు జానకి (Sowcar Janaki) అస్వస్థతకు గురయ్యారు.
Samantha: బేబీ బంప్‌తో సమంత.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు త్వరలో తల్లి కాబోతున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో ఉన్న సమంత.. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Jr NTR : బగీరా చనిపోయింది.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్..
తన పెంపుడు కుక్క 'బగీరా' మృతి చెందడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Nidhi agerwal: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులో సినీ నటి నిధి అగర్వాల్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
Yash: పిల్లలు 'టాక్సిక్' చూడొద్దు.. యశ్ షాకింగ్ కామెంట్స్
సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్' (Toxic Movie).
Balayya : బ్రో.. ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నటసింహం బాలయ్య
నటసింహం బాలకృష్ణకు సినిమాలంటే మొదటి నుంచీ ఎంతో అంకితభావం.
Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ సిగ్గుపడేలా చేశాడు.. మాజీ ప్రియుడిపై అనుపమ కామెంట్స్
చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gangnam style: ప్రపంచాన్ని ఊపేసిన 'గంగ్నమ్ స్టైల్' గుర్తుందిగా?.. యూట్యూబ్ ద్వారా ఆదాయం ఎంతంటే?
ప్రపంచ సంగీత ప్రపంచాన్ని ఒకప్పుడు ఊపేసిన పాట 'గంగ్నమ్ స్టైల్' గుర్తుందా? సరిగ్గా 14 ఏళ్ల క్రితం, 2012లో దక్షిణ కొరియా గాయకుడు సై (PSY) పాడిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కొత్త అడుగు.. 'NTRTAIN' పేరుతో సొంత నిర్మాణ సంస్థ?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
RC17: రామ్ చరణ్-సుకుమార్ 'ఆర్‌సీ 17'లో భారీ మార్పు? కియారా స్థానంలో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'ఆర్‌సీ 17'పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Saif-Kiara Movie: సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ తొలిసారి జోడీ.. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు సిద్ధం
బాలీవుడ్‌లో కొత్త కాంబినేషన్లు తెరపైకి వచ్చినప్పుడల్లా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది.
Vishwanath & Sons : నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్లు.. 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ జాతర!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' (Vishwanath & Sons)బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది.
NTR-Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్‌డేట్.. రెండు టైటిళ్లు లాక్?
టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఒకటి.
Nayanthara : నయనతార కళ్లను తెరిపించిన బిజినెస్.. ప్రమోషన్స్‌పై మారిన ఆలోచన!
రెమ్యునరేషన్‌లో మరో కోటి రూపాయలు అదనంగా ఇస్తామన్నా నయనతార సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌కు వచ్చే ప్రసక్తే లేదని చెబుతుందట.
Varanasi: 'వారణాసి'పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. మేకింగ్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టనున్నాడా?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'వారణాసి'.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్త సినిమా.. ఈసారి ఏకంగా మైథలాజికల్ థ్రిల్లర్!
హీరోయిన్ నిధి అగర్వాల్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Irumudi: U/A సర్టిఫికెట్ పొందిన 'ఇరుముడి'.. ఆగస్టు 21న థియేటర్లలోకి రవితేజ!
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Allu Arjun : 'డీసీ' సినిమాకు బన్నీ ఫిదా.. 'తప్పక చూడాల్సిన తమిళ క్లాసిక్' అంటూ కితాబు!
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం 'డీసీ' (DC) సినిమా హాట్ టాపిక్‌గా మారింది. విడుదలైన కొద్దిరోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ రూ.85 కోట్ల మార్క్‌ను దాటిన ఈ చిత్రం.. రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తోంది.
Irumudi: 'ఇరుముడి'లో రామ్‌చరణ్? అయ్యప్ప పాటపై క్లారిటీ ఇచ్చిన టీమ్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Korean Kanakaraju: 'కొరియన్ కనకరాజు' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
Niyu Lai : రూ.1 లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు! అసలు ఈ సినిమాలో ఏముంది?
చైనాలో ఓ చిన్న యానిమేషన్ సినిమా ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తోంది.
Dhruv Vikram-Anupama Parameswaran: అనుపమ కామెంట్స్ ఎఫెక్ట్.. తన వ్యక్తిగత జీవితంపై ధ్రువ్ విక్రమ్ కీలక వ్యాఖ్యలు
నటుడు ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం, ఎదురవుతున్న విమర్శలపై స్పందించారు. నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనపై వస్తున్న వార్తల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అయితే తన వ్యాఖ్యల్లో ఎక్కడా అనుపమ పేరును ప్రస్తావించలేదు.
NBK112: ఆగిపోయిందంటూ పుకార్లు.. బాలయ్య-కొరటాల మూవీపై టీమ్ కీలక ప్రకటన
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK112. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్‌స్టోన్ మూవీ?
టాలీవుడ్‌లో సక్సెస్ ఉన్న దర్శకులకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
Korean Kanakaraju: సైలెంట్‌గా రూ.50 కోట్లు కొట్టేసిన 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ కమ్‌బ్యాక్ అదుర్స్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు'(#KOKA) బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది.
RAPO 23 : డైరెక్షన్ చేస్తూనే 24 గంటల షూటింగ్.. రామ్ పోతినేని డెడికేషన్‌కు ఫిదా!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #RAPO23. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో కొనసాగుతోంది.
Ajay Devgn: పాన్‌మసాలా యాడ్ వివాదం.. అజయ్ దేవ్‌గణ్ ఏం చెప్పారంటే?
పాన్ మసాలా ప్రకటనల్లో నటించినందుకు బాలీవుడ్ అగ్ర కథానాయకులు అజయ్ దేవ్‌గణ్, షారుక్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Shrasti Verma: 'ఢీ' కంటెస్టెంట్ టు పొలిటికల్ ఎంట్రీ.. బీజేపీలో చేరిన శ్రష్టి వర్మ!
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బీజేపీలో చేరారు. తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.