Loading...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

12 Aug 2026
బాలీవుడ్

Mallika sherawat: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌కు నాపై క్రష్.. మెసేజ్‌లు చేస్తుంటాడు: మల్లికా శెరావత్

బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

12 Aug 2026
సినిమా

Viswanath And Sons: 28 ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య

'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేస్తుందని హీరో సూర్య అన్నారు.

12 Aug 2026
చిరంజీవి

Chiranjeevi: చిరు లీక్స్.. 'మెగా 158' టైటిల్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'మెగా 158'పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

12 Aug 2026
రామ్ చరణ్

Ramcharan: మరో ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి రామ్ చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా 'RC17' కోసం మరోసారి సరికొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

11 Aug 2026
టాలీవుడ్

Ramba Oorvasi Menaka Teaser : దేవకన్యలు భూమిపైకి వస్తే.. అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' టీజర్ అదిరిపోయింది!

అల్లరి నరేష్‌, సురభి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక'.

11 Aug 2026
రామ్ చరణ్

Ram Charan: 'రంగస్థలం'కు మించి.. రామ్‌చరణ్‌ ఊరమాస్‌ లుక్‌తో సుకుమార్‌ మరోసారి సెన్సేషన్‌!

'పెద్ది' వంటి హిట్‌ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం RC17పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

11 Aug 2026
రవితేజ

Irumudi: శబరిమల బ్యాక్‌డ్రాప్‌ కాదట.. 'ఇరుముడి' కథపై శివ నిర్వాణ సంచలన క్లారిటీ

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి'. ఫ్యామిలీ, డివోషనల్‌ అంశాలను కలగలిపి తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

11 Aug 2026
బిగ్ బాస్

Rahul Sipligunj: బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ గాయకుడు, బిగ్‌ బాస్‌ తెలుగు విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో కేసు నమోదైంది.

11 Aug 2026
విజయ్

Jana Nayagan OTT Release: విజయ్ 'జన నాయగన్' ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే‌?

థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళ సూపర్‌స్టార్‌ 'విజయ్ తలపతి' 'జన నాయగన్' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

11 Aug 2026
రవితేజ

Ravi Teja -Vivek : రవితేజ-వివేక్ ఆత్రేయ సినిమాకు కొత్త నిర్మాత.. దిల్ రాజు పాత స్నేహితుడే!

మాస్ మహారాజా 'రవితేజ' వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

11 Aug 2026
టాలీవుడ్

Mega 158: మీనాక్షి చౌదరికి మెగా ఆఫర్‌.. చిరంజీవి 'మెగా 158'లో కీలక పాత్ర?

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల భామ మీనాక్షి చౌదరికి మరో క్రేజీ అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Vismaya Mohanlal: 'కొత్తలోక' రికార్డు బద్దలు.. మోహన్‌లాల్‌ కుమార్తె సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ మోహన్‌ లాల్‌ సినీ రంగ ప్రవేశం ఘనంగా జరిగింది.

11 Aug 2026
సినిమా

Agadha Pre Release Event: 'అగధ'తో ఎంఎస్‌ రాజు కమ్‌బ్యాక్‌.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌!

దాదాపు 45 ఏళ్ల సినీ ప్రయాణంలో నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్‌ రాజు.. 'అగధ'తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

11 Aug 2026
నాగార్జున

King 100: నాగార్జున 100వ సినిమా.. ఆగస్టు 29న ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్

అక్కినేని నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.

Manchu Manoj: సినిమాకు కులం లేదు.. మతం లేదు: మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

'గజ' సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

10 Aug 2026
సినిమా

Shehnaaz Gill: సెట్‌లో ఊహించని ప్రమాదం.. ముక్కుపుడక మింగేసిన నటి!

సినీ షూటింగ్‌ల సమయంలో అనుకోని ప్రమాదాలు చోటుచేసుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.

Bandla Ganesh Son : బండ్ల గణేష్‌ కొడుకు హితేష్‌ హీరోగా ఎంట్రీ? వైరల్‌గా మారిన డ్యాన్స్‌ వీడియోలు

సినీ పరిశ్రమలో వారసులుగా హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల కుమారులు కథానాయకులుగా పరిచయమై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Independence Day : దేశ భక్తిని చాటి చెప్పే టాప్-5 టాలీవుడ్ సినిమాలపై ఓ లుక్కేయండి

యావత్ భారతదేశం దేశభక్తిని గుండెలో నింపుకొని జరుపుకొనే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం.

AR Rahman: చెన్నైలో ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడికి ప్రమాదం.. స్వల్ప గాయాలతో సేఫ్

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు ఏఆర్‌ అమీన్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా టైటిల్‌ ఇదే.. 'ఇంద్రపుత్ర'పై పెరిగిన అంచనాలు

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా మారారు.

10 Aug 2026
సినిమా

Kapali: హన్సికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. 'కపాలి' ఫస్ట్‌ లుక్‌ వైరల్

హారర్‌ సినిమాల్లో కథ ఎంత కీలకమో.. విజువల్స్‌ కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కథలోని మిస్టరీని ఒక్క పోస్టర్‌తోనే ప్రేక్షకులకు పరిచయం చేయగలిగితే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి.

10 Aug 2026
కోలీవుడ్

Renukaswamy murder: రేణుకాస్వామి హత్య కేసులో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారిన దర్శన్‌ అనుచరుడు

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

10 Aug 2026
బాలీవుడ్

Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడు షకీల్‌ నూరానీ అరెస్ట్

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి యువతులను వేధిస్తున్న ఘటనలు అప్పుడప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి.

09 Aug 2026
సినిమా

Mamitha Baiju: అప్పుడు సూర్యను కలవలేకపోయా.. ఇప్పుడు ఆయనతో కలిసి నటించా!

మలయాళ బ్యూటీ మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు.

09 Aug 2026
కోలీవుడ్

Slum Dog 33 Temple Road: 'స్లమ్ డాగ్'లో టబు పవర్‌ఫుల్ పాత్ర.. 'గౌరీ హెగ్డే' స్పెషల్ గ్లింప్స్‌కు రెడీ!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.

Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్‌లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

విశాఖపట్నం వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రియులకు అదిరిపోయే కానుక అందించారు.

09 Aug 2026
బాలీవుడ్

Preity Zinta: ఆమిర్‌ను గమనించలేదు.. వైరల్ వీడియోపై ప్రీతి జింటా ఫైర్!

బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై తీవ్రంగా స్పందించారు.

09 Aug 2026
టాలీవుడ్

Mahesh babu: మహేష్ బర్త్‌డే.. క్యూట్‌ ఫ్యామిలీ ఫొటోతో నమ్రత పోస్ట్‌..

టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి నెలకొంది.

Operation safed sagar review: 'ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌'.. సిద్ధార్థ్‌ నటించిన వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది?

జీవిత కథలు, వాస్తవ సంఘటనలను తెరపై ఆవిష్కరించడం కొత్తేమీ కాదు.

Varun tej :'ఐదేళ్ల పోరాటం తర్వాత.. ఈ రోజు కథ మారింది'.. వరుణ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు.

09 Aug 2026
దిల్లీ

Siddharth : మాట్లాడేందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. విద్యార్థుల ఆందోళనలపై సిద్ధార్థ్ ఘాటు కామెంట్స్!

నటుడు సిద్ధార్థ్ తన మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా వెల్లడించడంలో ముందుంటారు.

09 Aug 2026
టాలీవుడ్

Mahesh Babu: 50వ వసంతంలో మహేశ్ బాబు.. ఆయన జీవితంలోని ఆసక్తికర విషయాలు మీకోసం!

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అంటారు. అందుకే ఏటా మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తూ టాలీవుడ్ 'ప్రిన్స్'గా అభిమానులను అలరిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు.

World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

09 Aug 2026
నయనతార

Thani Oruvan 2: రవి మోహన్, నయనతార 'తని ఒరువన్ 2' ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

రవి మోహన్, నయనతార జంటగా 2015లో వచ్చిన 'తని ఒరువన్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

09 Aug 2026
సినిమా

Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు? ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?

దర్శకుడు బుచ్చిబాబు సాన తొలి సినిమా 'ఉప్పెన'తోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Super Star Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు.. ఆ విషయంలో మహేశ్ బాబు స్థాయే వేరు!

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే అంటే అభిమానులకు పండగే. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'వారణాసి' నుంచి ఏదైనా స్పెషల్ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

09 Aug 2026
ఇండియా

Yash: నా కంఫర్ట్‌ జోన్‌ దాటి చేసిన సినిమా.. 'టాక్సిక్‌' ట్రైలర్‌ వేడుకలో యశ్

''శాంతి వల్ల అంతా బాగుంటే.. శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవి?'' అంటూ హీరో యశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Varanasi: 'వారణాసి' అప్‌డేట్‌.. రుద్రగా మహేశ్‌ బాబు.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌!

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి' (Varanasi).

08 Aug 2026
హాలీవుడ్

The Odyssey: ది ఒడిస్సీ సంచలనం.. వన్ బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి!

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

08 Aug 2026
సినిమా

Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ

సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు సంబంధించి ప్రత్యేకమైన కాంపౌండ్స్, గ్రూప్స్ ఉంటాయనే చర్చ తరచూ వినిపిస్తుంటుంది.