సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Khalifa Trailer: 'ఖలీఫా' ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్!
స్మగ్లర్ వారసత్వం, కోట్ల విలువైన బంగారం, రాజకీయ కుట్రలు, రక్తపాత ప్రతీకారం.. ఈ నాలుగు అంశాల చుట్టూ సాగే భారీ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్‌గా 'ఖలీఫా' (Khalifa) తెరకెక్కింది.
Allu Arjun: సినిమాలకే కాదు.. సేవలోనూ ముందే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అరుదైన రికార్డు
అభిమాన సంఘాలు తమ అభిమాన హీరో సినిమాలను ప్రమోట్ చేయడంతోనే పరిమితం కావాల్సిన అవసరం లేదని, సామాజిక బాధ్యతలోనూ ముందుండొచ్చని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఆఫా) నిరూపిస్తోంది.
Hayden Panettiere: 36 ఏళ్లకే నటి అనుమానాస్పద మృతి.. 'హీరోస్' ఫేమ్ హేడెన్ పానెటెర్ కన్నుమూత
హాలీవుడ్ ప్రముఖ నటి, సూపర్‌హిట్ వెబ్ సిరీస్ 'హీరోస్' ఫేమ్ హేడెన్ పానెటెర్ (Hayden Panettiere) 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
Yash: 'కేజీఎఫ్'పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. గట్టిగానే స్పందించిన యశ్
'కేజీఎఫ్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం 'టాక్సిక్' సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
Ananya Raj: సినీ పరిశ్రమలో విషాదం.. యువ నటి అనన్య రాజ్ ఇకలేరు
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి, మోడల్ అనన్య రాజ్ (27) కన్నుమూశారు.
VishwanathAndSons : రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'
వర్సటైల్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Bandla Ganesh: బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఘనంగా జరిగింది.
Yash: రష్మిక వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు: యశ్
నటి రష్మిక మందన్న గతంలో తనపై చేసిన వ్యాఖ్యలపై కన్నడ స్టార్ హీరో, పాన్ ఇండియా నటుడు యశ్ స్పందించారు.
FDA: షారుక్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు ఫుడ్ సేఫ్టీ విభాగం నోటీసులు
బాలీవుడ్ ప్రముఖ నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు పంపింది.
Saba Pataudi: అమ్మ ఇస్లాంలోకి మారారు.. మాకు కూడా ఆ విశ్వాసాన్ని పరిచయం చేశారు: సబా పటౌడీ
బాలీవుడ్ నటి శర్మిలా ఠాగూర్ తనను వివాహం చేసుకున్న మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీతో పెళ్లి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారని ఆమె కుమార్తె సబా పటౌడీ వెల్లడించారు.
Disney D23 2026: డిస్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. 2026 నుంచి 2028 వరకు రాబోయే సినిమాలు, సిరీస్‌లు ఇవే!
డిస్నీ అభిమానులకు రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.
Trivikram: సూర్యలాంటి హీరోలు చాలా అరుదు: త్రివిక్రమ్
కుటుంబ కథలకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతటి ఆదరణ ఉందో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మరోసారి నిరూపించిందని హీరో సూర్య అన్నారు.
Priya Bhavani Shankar: 'ఇరుముడి'లో రవితేజను సరికొత్త కోణంలో చూస్తారు: ప్రియా భవానీ శంకర్
''బలమైన భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా 'ఇరుముడి' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది'' అని నటి ప్రియా భవానీ శంకర్ తెలిపారు.
Upcoming Movies: చరిత్రకు వెండితెర రూపం.. దేశభక్తి కథలతో వస్తున్న సినిమాలివే!
దేశభక్తిని చాటిచెప్పే కథలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది.
Viswanath and sons movie : 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద తొలి రోజే మంచి వసూళ్లను రాబట్టింది.
Sreeleela: ముంబైలో శ్రీలీల సందడి.. మళ్లీ పట్టాలెక్కిన కార్తీక్ ఆర్యన్ మూవీ షూటింగ్!
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది.
Chennai Love Story: ఓటీటీలోకి 'చెన్నై లవ్‌స్టోరీ'.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం 'చెన్నై లవ్‌స్టోరీ' (Chennai Love Story).
Husharu Pittalu Review: 'హుషారు పిట్టలు'.. యువతను ఆకట్టుకునేంతగా అలరించిందా?
యూత్ టార్గెట్‌గా రూపొందిన తాజా చిత్రం 'హుషారు పిట్టలు'. ఏషియన్ సురేశ్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ సంస్థ ఈ సినిమాను స్వయంగా విడుదల చేయడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Yash: అభిమాని మరణం నన్ను బాధించింది.. కానీ అక్కడికి వెళ్లలేకపోయా: యశ్
అభిమానులు తమ అభిమాన హీరోలను దేవుళ్లలా భావిస్తుంటారు.
'Viswanath and Sons' Review: 'విశ్వనాథ్ అండ్ సన్స్' రివ్యూ .. సూర్యకు కుటుంబ కథతో హిట్ దక్కిందా?
కొన్నేళ్లుగా కుటుంబ కథాంశాలతో సినిమాలు తెరకెక్కడం తగ్గిపోయింది. ముఖ్యంగా అగ్ర కథానాయకులు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు దూరంగా ఉంటున్నారు.
Sharwanand George Krish : శర్వానంద్ కొత్త సినిమా మొదలైంది.. శ్రీను వైట్లతో ఫ్యామిలీ ఎంటర్టైనర్!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Rani Mukerji: షారుఖ్ ఖాన్ తర్వాత రాణీ ముఖర్జీకి లా ట్రిబో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
బాలీవుడ్ ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి తన సినీ ప్రయాణంలో మరో అరుదైన గౌరవం దక్కింది.
Vishwanath and Sons OTT : 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఇదిగో క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించారు.
Jailer 2: రజనీకాంత్ 'జైలర్ 2'కు అదిరిపోయే ఓటీటీ ఆఫర్.. ఎన్ని వందల కోట్లంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2'కు సంబంధించిన ఓటీటీ డీల్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
Jaya Krishna: జయకృష్ణ కోసం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. రెండో సినిమాకు రంగం సిద్ధం?
ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మాస్ కథాంశం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
PrabhasDp : ఏడేళ్ల తర్వాత ప్రభాస్ డీపీ చేంజ్.. 'ఫౌజీ' లుక్‌తో నెట్టింట రచ్చ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం సహజమే.
Samantha: డ్రెస్‌లు సరిపోవడం లేదట.. రెండు జతలతో హాలీడేకు సమంత!
నటి సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు.
Toxic: 'టాక్సిక్'కు ఏ సర్టిఫికెట్.. యశ్ మూవీ రన్‌టైమ్ ఎంతో తెలుసా?
కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A'సర్టిఫికెట్ జారీ చేసింది.
Kumari Aunty: కుమారి ఆంటీ డబుల్ ధమాకా.. సినిమాలో నటన.. ఫుడ్‌పై రూ.100 డిస్కౌంట్ ఆఫర్
హైదరాబాద్ వీధుల్లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ విక్రయిస్తూ సోషల్ మీడియాలో అనూహ్యమైన గుర్తింపు సంపాదించుకున్న కుమారి ఆంటీ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.
Prabhas: మరోసారి రాముడిగా ప్రభాస్..? 'జై హనుమాన్'లో కనిపించనున్నాడా?
బాహుబలిలో మహారాజుగా, 'కల్కి 2898 ఏడీ'లో కర్ణుడిగా, 'కన్నప్ప'లో రుద్రుడిగా ప్రభాస్ కనిపించిన తీరు ఆయన స్టార్‌డమ్‌కు మరో స్థాయి తీసుకొచ్చింది.
Agadha Movie Review: రివ్యూ: 'అగధ'.. భయపెట్టి.. థ్రిల్ చేసిన ఎం.ఎస్.రాజు మూవీ ఎలా ఉందంటే?
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మహాదేవి (కామాక్షి భాస్కర్ల)ను ఆమె బాబాయ్ (భానుచందర్) తన పిల్లలతో పాటు పెంచుతాడు.
Sharwanand: శర్వానంద్-శ్రీను వైట్ల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్.. సంక్రాంతి టార్గెట్‌గా రేపే ప్రారంభం!
టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది.
Rajinikanth: వేగం పెంచిన 'ధర్మన్'.. సెకండ్ షెడ్యూల్‌లోకి రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధర్మన్' షూటింగ్ వేగంగా జరుగుతోంది.
Shakeela: ఫోన్‌తో జాగ్రత్త.. రూ.3 లక్షలు ఖర్చు.. నరకయాతన అనుభవించా: నటి షకీల
ప్రముఖ నటి షకీల తనకు ఎదురైన ఓ తీవ్ర ఆరోగ్య సమస్య గురించి అభిమానులతో పంచుకున్నారు.
OTT Movies: ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలివే..
ఓటీటీలో ప్రస్తుతం పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
Anupama: మౌనం వీడిన అనుపమ.. టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన గత రిలేషన్‌షిప్, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
Dilraju: 'మిస్టర్ పర్‌ఫెక్ట్' కాపీరైట్ కేసు.. దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట
'మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమా కాపీరైట్ వివాదంలో సినీ నిర్మాత దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ.. కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి ఇటీవల గాయం కావడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Vikram: వివాదంలో సినీనటుడు విక్రమ్
తమిళ సినీనటుడు విక్రమ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన లార్ గిబ్బన్ అనే అరుదైన విదేశీ వానరంతో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయిన ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టించే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.