Loading...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

25 Aug 2026
రజనీకాంత్

Rajinikanth: 'ధర్మన్‌'లో రజనీకాంత్‌తో శ్రియ శరణ్‌.. వైరల్‌ ఫొటోతో కొత్త చర్చ!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది.

25 Aug 2026
రవితేజ

Ravi Teja: 'ఇరుముడి' నన్ను కదిలించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా: రవితేజ

'హిందీ'లో రాజ్‌కుమార్‌ హిరాణీ సినిమాలు చూస్తే భావోద్వేగానికి గురై కన్నీళ్లు వస్తాయని.. తెలుగులో తనను అంతగా కదిలించిన సినిమా 'ఇరుముడి' అని కథానాయకుడు రవితేజ అన్నారు.

25 Aug 2026
కోలీవుడ్

FEFSI : తమిళ సినీ పరిశ్రమలో సమ్మెపై ఫెఫ్సీ కీలక ప్రకటన.. నిర్మాతలకు కీలక విజ్ఞప్తి

తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సమ్మె పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సినీ కార్మిక సమాఖ్య (ఫెఫ్సీ-FEFSI) కీలకంగా స్పందించింది.

KA Productions: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్‌తోనే మేకర్స్ షాకింగ్ ట్విస్ట్!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాల ఎంపికలోనే కాకుండా.. కథల విషయంలోనూ తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు.

24 Aug 2026
రజనీకాంత్

Rajinikanth: అభిమానుల ముందుకు రజనీకాంత్ ఆత్మకథ.. పుస్తకంపై కీలక విషయాలు చెప్పిన కుమార్తె సౌందర్య

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తన జీవిత ప్రయాణాన్ని త్వరలో ఆత్మకథ రూపంలో అభిమానులు, పాఠకులతో పంచుకోనున్నారు.

24 Aug 2026
దిల్ రాజు

Dil Raju: యశ్‌ 'టాక్సిక్‌'పై దిల్‌ రాజు భారీ పందెం.. తెలుగు హక్కులకు ఏకంగా రూ.120 కోట్లు!

రాకింగ్ స్టార్‌ యశ్‌ హీరోగా, గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'టాక్సిక్‌'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Raaka: అల్లు అర్జున్‌ 'రాకా'లో మరో హీరోయిన్‌.. లేడీ విలన్‌గా మలయాళ బ్యూటీ!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్‌ ఇండియా చిత్రం 'రాకా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

24 Aug 2026
టాలీవుడ్

Prince Cecil wedding: సినీ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్.. ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ నటుడు

టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ సిసిల్‌ ఓ ఇంటివాడయ్యారు. తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమ (సాయి మాచిరాజు)ను ఆయన ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

24 Aug 2026
బాలీవుడ్

Kriti Sanon: రాఖీ పండుగను అవమానించిందా? కృతి సనన్ యాడ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వివాదం

ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ జువెల్లరీ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

24 Aug 2026
రవితేజ

Irumudi Three Days Collections : రూ.100 కోట్ల క్లబ్‌పై 'ఇరుముడి' కన్ను.. ఫస్ట్‌ వీకెండ్‌లో అదిరిపోయే వసూళ్లు!

మాస్‌ మహారాజ రవితేజ నటించిన తాజా ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుముడి' బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.

24 Aug 2026
బాలీవుడ్

Mahakali: 'మహాకాళి' గ్లింప్స్‌ వచ్చేసింది.. శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!

'హనుమాన్‌' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి మరో భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Raksha Bandhan 2026: రాఖీ స్పెషల్‌.. టాలీవుడ్‌లో సిస్టర్‌ సెంటిమెంట్‌ సినిమాలు ఇవే!

అమ్మానాన్నల తర్వాత అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములే పెద్ద అండగా నిలుస్తారు. ఆ అనుబంధం, ప్రేమ, ఆప్యాయతను మరింత బలపరిచే పండుగే రాఖీ పౌర్ణమి.

24 Aug 2026
సినిమా

Shivalayam Movie: భక్తిరసంతో 'శివాలయం'.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కొత్త సినిమా!

తెలుగు వెండితెరపై మరో భక్తిరస చిత్రం తెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ రూపొందనున్న కొత్త సినిమా 'శివాలయం' పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

24 Aug 2026
రవితేజ

Irumudi: 'ఇరుముడి' క్లైమాక్స్‌ చూసి చిన్నారులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు: రవితేజ

రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలుస్తూ రికార్డులు సృష్టిస్తోంది.

Ajith Kumar: అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ ఆఫర్‌.. పాన్‌ ఇండియా కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా?

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు ఆసక్తికరమైన సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. తాజాగా మరో భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ గురించి కోలీవుడ్‌లో చర్చ మొదలైంది.

24 Aug 2026
సినిమా

Toxic: 'ధురంధర్‌' రికార్డు బద్దలు.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో యశ్‌ 'టాక్సిక్' జోరు!

యశ్‌ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' (Toxic)పై విడుదలకు ముందే భారీ క్రేజ్‌ కనిపిస్తోంది.

24 Aug 2026
సినిమా

Anjali Devi: తెలుగువారి సీతమ్మ.. అంజలీదేవి సినీ ప్రస్థానం ఎంత ప్రత్యేకమో తెలుసా?

భారతీయుల జీవనవిధానంలో అంతర్భాగంగా మారిన రామాయణ మహాకావ్యంపై ఎన్నో సినిమాలు వచ్చినా.. వాటన్నింటినీ మించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రం 'లవకుశ' (1963). శ్రీరాముడిగా ఎన్టీఆర్‌ నటించగా.. సీత పాత్రలో అంజలీదేవి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.

Varanasi: 'వారణాసి' కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. 50కి పైగా భాషల్లో డబ్బింగ్!

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఎస్‌ఎస్‌ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్‌ వరల్డ్‌ మూవీ 'వారణాసి'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

23 Aug 2026
సినిమా

NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే.. డేట్ ఫిక్స్?

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK111'.

Ajith Kumar: రేసింగ్‌ ట్రాక్‌పై అజిత్‌ కుమార్‌కు ప్రమాదం.. సేఫ్‌గా బయటపడ్డ స్టార్‌ హీరో!

తమిళ స్టార్‌ హీరో, ప్రొఫెషనల్‌ రేసర్‌ అజిత్‌ కుమార్‌కు మరోసారి రేసింగ్‌ ట్రాక్‌పై ప్రమాదం ఎదురైనట్లు సమాచారం.

23 Aug 2026
సినిమా

OTT Review: థ్రిల్లర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ వీకెండ్ సిరీస్.. 8 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్.. ప్రతి సీన్ ఉత్కంఠే

ప్రతివారం కొత్త కథలు, ఆసక్తికరమైన థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

23 Aug 2026
తెలంగాణ

Hyderabad: 'టాక్సిక్‌' ఈవెంట్‌లో ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై కేసు!

ప్రముఖ నటుడు రాకింగ్‌ స్టార్‌ యశ్‌ నటిస్తున్న 'టాక్సిక్‌' సినిమా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు.

23 Aug 2026
బాలీవుడ్

Kangana ranaut: కంగనా రనౌత్ వర్సెస్ తాప్సీ.. మళ్లీ మాటల యుద్ధం

బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య మాటల యుద్ధం మరోసారి తారస్థాయికి చేరింది.

23 Aug 2026
సినిమా

Premadesam: 30 వసంతాల 'ప్రేమదేశం'.. వెండితెరపై చెరగని ప్రేమకావ్యం

ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా? అనే ప్రశ్నకు సమాధానంగా.. రెండూ గొప్పవే కానీ, స్నేహం కోసం తన ప్రేమను సైతం త్యాగం చేయడం మరింత గొప్పదని చాటిచెప్పిన సినిమా 'ప్రేమదేశం'.

23 Aug 2026
సినిమా

Movies: సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్‌.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం

తమిళ సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్‌ 1, 2026 నుంచి తమిళంలో కొత్త సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ చిత్ర నిర్మాతల సంఘం ప్రకటించింది.

23 Aug 2026
సినిమా

ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం.. సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు

పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా నటించిన భారీ చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'.

23 Aug 2026
సినిమా

Yash: గొప్ప సినిమాటిక్‌ అనుభూతిని అందించే సినిమా 'టాక్సిక్‌': యశ్

'టాక్సిక్‌' సినిమా కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని కథానాయకుడు యశ్‌ అన్నారు.

23 Aug 2026
సినిమా

Irumudi: మనసుల్లో నిలిచిపోయే సినిమా 'ఇరుముడి'

''అందరి మనసుల్లో నిలిచిపోయే సినిమా 'ఇరుముడి'' అని హీరో రవితేజ అన్నారు.

Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

22 Aug 2026
సినిమా

Tollywood: టాలీవుడ్‌కు లాభాలే లాభాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఒకసారి అతివృష్టి.. మరోసారి అనావృష్టి అన్నట్టుగా ఉంటుంది.

22 Aug 2026
చిరంజీవి

Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు-ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

Spirit: ఒక్క లైక్‌తోనే.. 'స్పిరిట్' వివాదంపై స్పందించిన దీపికా పదుకొణె!

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' మరోసారి వార్తల్లో నిలిచింది.

22 Aug 2026
హాలీవుడ్

Hollywood OTT Releases: ఈవారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే..

హాలీవుడ్ అభిమానులకు ఈ వారం ఓటీటీ వేదికలపై వరుస క్రేజీ రిలీజ్‌లు సందడి చేస్తున్నాయి.

22 Aug 2026
చిరంజీవి

Pawan Kalyan: 'నా అన్నయ్యే నా ఏకైక హీరో'.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

David reddy: రామోజీ ఫిల్మ్ సిటీలో 'డేవిడ్ రెడ్డి' యాక్షన్

కథానాయకుడు మంచు మనోజ్‌ త్వరలో 'డేవిడ్ రెడ్డి'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

22 Aug 2026
సినిమా

Chiranjeevi Birthday Special: 'Gen Z'కే కాదు.. 'Gen Alpha'కూ స్ఫూర్తినిచ్చే చిరంజీవి సినిమా.. 'ఛాలెంజ్'

ఏ దేశమైనా యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది.

22 Aug 2026
చిరంజీవి

Mega 158: మెగా 158 అప్‌డేట్‌.. అదిరిపోయే టైటిల్‌తో గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంపై ఎట్టకేలకు కీలక అప్‌డేట్ వచ్చింది.

22 Aug 2026
సినిమా

Chiranjeevi Birthday Special: ఫైట్స్ లో చిరంజీవి మాత్రమే చేసిన ఒరిజినల్ స్టంట్స్ 'Kick-up'

సినిమాలో హీరో అంటే కేవలం డైలాగ్స్ చెప్పడం, నటించడం మాత్రమే కాదు. యాక్షన్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాల్లోనూ మెప్పించాల్సిందే.

22 Aug 2026
చిరంజీవి

Megastar Chiranjeevi: ఆయన ఒక నటుడు మాత్రమే కాదు.. ఒక పాఠం!

ఈరోజు ఆఫీసులో ఓ ఫ్రెండ్‌తో AI గురించి మాట్లాడుతున్నాను. అతను AIని బాగా ఉపయోగిస్తున్నాడు.

22 Aug 2026
చిరంజీవి

Chiranjeevi Birthday: కష్టాల నుంచి కీర్తి శిఖరాలకు.. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం

చిరంజీవి.. ఈ పేరు వినగానే ఓ మాస్ ఇమేజ్ కళ్లముందు మెదులుతుంది.