సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Katrina Kaif : ప్రసవం తర్వాత కత్రినా రూపంపై ట్రోలింగ్.. అండగా నిలిచిన బాలీవుడ్ తారలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రసవం తర్వాత శరీరాకృతిలో వచ్చిన మార్పులపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.
MS Subbulakshmi Biopic: తెరపైకి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితగాథ.. కమల్ హాసన్ చేతుల మీదుగా బయోపిక్ ప్రారంభం
భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత విశేషాలు త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానున్నాయి.
Anant Nag: ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌ను 2024 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.
Salman Khan: సల్మాన్ ఖాన్ 'కర్ణ' మూవీ ఖరారు.. 'రంగ్ దే బసంతి' దర్శకుడితో భారీ సినిమా!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం చేరనుంది.
Ee Paata Korinavaaru Trailer : 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి' ట్రైలర్ రిలీజ్
సినిమా టైటిల్‌నే ఆసక్తికరంగా మార్చిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్.. తాజాగా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Dhanush D56 Title: ధనుష్ D56 మూవీకి 'పడయల్' పేరు? సెప్టెంబర్ 17న కీలక ప్రకటన
కోలీవుడ్‌లో ధనుష్ తదుపరి ప్రాజెక్ట్ D56పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Suriya-Jyotika: సూర్య, జ్యోతిక మరోసారి పెళ్లి ప్రమాణాలు.. వైరల్‌గా వీడియో
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే జంటల్లో నటుడు సూర్య, నటి జ్యోతిక ఒకరు.
The Paradise : 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి.. నాని మూవీకి 'A' సర్టిఫికెట్
తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'.
Rashmika : రష్మిక సోలో స్టార్‌గా మారుతుందా? 'మైసా'తో సత్తా చాటుతుందా?
వరుసగా పాన్ ఇండియా సినిమాలు.. స్టార్ హీరోలతో క్రేజీ కాంబినేషన్స్‌తో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.
418 The Film: హారర్ థ్రిల్లర్ వాయిదా.. సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చేస్తోంది!
ట్రైలర్‌తోనే ఆసక్తిని పెంచిన హారర్ థ్రిల్లర్ '418' (418 The Film) విడుదల వాయిదా పడింది.
The Paradise: యూట్యూబ్‌లో 'ఏష నాగుల' మాస్ జాతర.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్! .
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mandadi : కటౌట్ లేకపోయినా బాక్సాఫీస్ బద్దలు.. 'మండాడి' రూ.65 కోట్ల వసూళ్లు!
కంటెంట్ ఉంటే కటౌట్‌తో పనిలేదని.. కథలో దమ్ముంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని 'మండాడి' సినిమా మరోసారి నిరూపించింది.
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ.. బాక్సాఫీస్ బోసిపోయిందిగా!
కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన పాన్ ఇండియా సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
Anumana Pakshi Trailer: 'డీజే టిల్లు' దర్శకుడి నుంచి మరో డిఫరెంట్ మూవీ.. 'అనుమాన పక్షి' ట్రైలర్ అదుర్స్!
'డీజే టిల్లు' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు విమల్ కృష్ణ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్!
లాస్‌ఎంజెల్స్‌లోని పీకాక్ థియేటర్‌లో 78వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ (78th Primetime Emmy Awards) వేడుక అత్యంత వైభవంగా ముగిసింది.
Aamir Khan : కంబ్యాక్ కోసం ఆమిర్ ఖాన్ భారీ ప్లాన్.. సూపర్‌హీరోగా వస్తాడా?
వరుస విజయాలతో షారుఖ్ ఖాన్ దూసుకెళ్తుండగా.. సాలిడ్ కంబ్యాక్ కోసం సల్మాన్ ఖాన్ తన సినిమాలపై ఫోకస్ పెంచారు.
Tharun Bhascker - Eesha Rebba : రూమర్స్‌కు చెక్.. వినాయక చవితి వేళ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు
టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ కొంతకాలంగా హీరోయిన్ ఈషా రెబ్బతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
David Reddy: 'డేవిడ్ రెడ్డి'లో రమ్యకృష్ణ.. కమలారెడ్డి ఫస్ట్ లుక్ అదిరింది!
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'డేవిడ్ రెడ్డి'. ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
Rashmika - MS Subbulakshmi: రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం.. సుబ్బులక్ష్మిగా కనిపించనున్న నేషనల్ క్రష్!
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
RamBola Title War: ఒకే బయోపిక్.. ఒకే టైటిల్.. 'రామ్ బోలా'పై ఇద్దరు దర్శకుల పోటీ!
వినాయక చవితి సందర్భంగా బాలీవుడ్‌లో ఓ సినిమా ప్రకటన వెలువడింది.
Vishwambhara : చిరు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'విశ్వంభర' రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫ్యాంటసీ మూవీ 'విశ్వంభర'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. గ్రాఫిక్స్ పనుల్లో ఆలస్యం, ఓటీటీ బిజినెస్ కాస్త ఆలస్యం కావడంతో విడుదల విషయంలో కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది.
Mahasakthi Teaser: నయనతార విశ్వరూపం.. 'మహాశక్తి' టీజర్ అదిరిపోయిందిగా!
నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మూకుత్తి అమ్మన్ 2' (Mookuthi Amman 2). ఈ సినిమాను తెలుగులో 'మహాశక్తి' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Mirzapur Movie collections: ఓటీటీ తర్వాత థియేటర్లలోనూ సత్తా.. రూ.220 కోట్లతో 'మీర్జాపూర్' జోరు
ఓటిటిలో విశేష ఆదరణ పొందిన 'మీర్జాపూర్' (Mirzapur) సిరీస్.. ఇప్పుడు వెండితెరపైనా అదే జోరును కొనసాగిస్తోంది.
Soori : కామెడీ నుంచి హీరోగా.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్న సూరి
నటుడు సూరి వందలాది సినిమాల్లో హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించి 'పరోటా సూరి'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Ranabaali: రష్మికను చూసి ఫిదా అయిన దర్శకుడు.. 'రణబాలి' జయమ్మపై ఎమోషనల్ పోస్ట్
వివాహం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం 'రణబాలి'.
Mega Mass Moment: 'ఇరుముడి' సక్సెస్ సెలబ్రేషన్స్.. చిరు, చరణ్, రవితేజ పిక్స్ వైరల్!
వెండితెరపై తమదైన మాస్ మేనియాతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసి సినీ ప్రియులకు కనువిందు చేశారు.
AA24 Secret Out: AA24పై సీక్రెట్ లీక్.. అల్లు అర్జున్ దగ్గర కనిపించిన స్టార్ రైటర్!
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తనకంటూ తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగులు ఇప్పుడు మరింత దూకుడుగా మారాయి.
Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ భారీ జీవి ఏంటి జక్కన్న?
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్‌పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఎంతటి ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Irumudi in OTT: ఓటీటీలోకి రవితేజ 'ఇరుముడి'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇరుముడి' (Irumudi).
SIIMA Awards 2026: సైమా అవార్డ్స్ విజేతలు.. తేజ సజ్జా, ఐశ్వర్య రాజేశ్‌కు అవార్డులు
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (South Indian International Movie Awards 2026) వేడుక అట్టహాసంగా జరిగింది.
Radhika Sarathkumar praises Ajith kumar: అజిత్‌ను కలిసిన రాధిక.. త్రిషతో ఫొటో షేర్ చేసి సందడి
కోలీవుడ్ కథానాయకుడు అజిత్ కుమార్ (Ajith Kumar) మరోసారి కారు రేసింగ్‌లో పోటీపడేందుకు సిద్ధమయ్యారు.
Ak 47 : వెంకీ వింటేజ్ కామెడీ.. త్రివిక్రమ్ పంచ్‌లు.. 'ఆదర్శ కుటుంబం' టీజర్ అదిరింది
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం - AK47' టీజర్ నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
Spirit: అంత సీన్ ఉందా? 'స్పిరిట్'పై రివ్యూయర్లకు నిర్మాత ప్రణయ్ రెడ్డి ఛాలెంజ్
సినిమా రివ్యూలతో ఒక చిత్ర స్థాయిని తగ్గించలేరని నిర్మాత ప్రణయ్ రెడ్డి అన్నారు.
Kashi Majili Trailer: రేణూదేశాయ్ కొత్త ప్రాజెక్టు.. 'కాశీ మజిలీ' ట్రైలర్ రిలీజ్
రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో చివరిసారిగా తెరపై కనిపించారు రేణూదేశాయ్ (Renu Desai). దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Ranabaali: 80 లక్షల మందిని బలిగొన్న కరవు.. 'రణబాలి' వెనుక అసలు కథ ఇదే?
కొన్ని చరిత్రలు పుస్తకాల్లోని పేజీలకే పరిమితమవుతాయి. మరికొన్ని మాత్రం తరాలు మారినా ప్రజల మనసులను వెంటాడుతూనే ఉంటాయి.
Suddala Ashok Teja: ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం
తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఏటా ప్రదానం చేస్తున్న రాష్ట్ర స్థాయి బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక 'తెలంగాణ తెలుగు తేజం' సాహిత్య పురస్కారం-2026కు ప్రముఖ కవి, జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఎంపికయ్యారు.
Namitha: పురుషులకు లేని రూల్స్ మహిళలకే ఎందుకు..? వివాహ సంప్రదాయాలపై నమిత సంచలన వ్యాఖ్యలు!
తమిళ, టాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి నమిత (Namitha) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Hanuman Ansh: తెలుగులోకి 'హనుమాన్ అంశ్'.. సెప్టెంబరు 18న గ్రాండ్ రిలీజ్!
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh).
haiwaan movie review: 'హైవాన్'.. సైఫ్, అక్షయ్‌ల క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
బాలీవుడ్ కథానాయకులు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్‌లకు ఎవరి స్టార్‌డమ్ వారిదే. ఇక కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రియదర్శన్ శైలే వేరు.
The Paradise: నాని 'ది ప్యారడైజ్' ట్రైలర్ ఎప్పుడు? మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించబోతున్న చిత్రం 'ది ప్యారడైజ్'.