సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Anil Ravipudi : డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై క్రేజీ బజ్.. లైనప్ చూస్తే షాకే!
దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీ షోలు, మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కల్యాణ్ 'తీన్‌మార్'పై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ జంటగా నటించిన చిత్రం 'తీన్‌మార్'.
Dorothy Movie Review: డోరతీ మూవీ రివ్యూ.. కీర్తి సురేశ్ సినిమా మెప్పించిందా?
ఇటీవల తమిళనాట విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం 'డోరతీ'.
Mahendragiri Varahi: సడన్‌గా ఓటీటీలోకి సుమంత్ సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
గత నెల థియేటర్లలో విడుదలై ఫర్వాలేదనిపించిన యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆశ్చర్యపరిచింది.
Dont Trouble The Trouble Movie Review: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఫహద్ ఫాజిల్ ఫాంటసీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన తొలి తెలుగు సినిమా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.
Actress Ranya Rao: నటి రన్యారావుకు భారీ షాక్.. బంగారం స్మగ్లింగ్ కేసులో రూ.89 కోట్ల జరిమానా
బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యారావుకు కస్టమ్స్ శాఖ భారీ జరిమానా విధించింది.
Geethanjali Re Release Date: రీ రిలీజ్‌కు సిద్ధమైన 'గీతాంజలి'.. నవంబర్ 13న మరోసారి వెండితెరపై మేజిక్!
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' (Geethanjali)కి ప్రత్యేక స్థానం ఉంది.
Amitabh Bachchan: కేబీసీ షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్.. మోకాలికి గాయం, అభిమానుల్లో ఆందోళన
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (Kaun Banega Crorepati) షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు.
Radha-Ambika Case: రూ.46 కోట్ల లావాదేవీలపై వివాదం.. సీసీబీ ఎదుట నటి రాధ మూడు గంటల విచారణ
ప్రముఖ సినీ నటి రాధ ఇచ్చిన ఫిర్యాదు ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Impure Movie: 'కన్య' కాదనే కారణంతో పెళ్లి రద్దు.. ఆలోచింపజేసే కథాంశంతో 'ఇంప్యూర్'
పెళ్లి చేసుకోబోయే యువతి 'కన్య' కాదని అత్తమామలకు తెలియడంతో, ఆ సంబంధాన్ని రద్దు చేయడమనే ప్రధానాంశం చుట్టూ నడిచే చిత్రమే' 'ఇంప్యూర్'.
Chiranjeevi: చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ షో కోసం భారీ రెమ్యునరేషన్.. టాక్ షోపై ఆసక్తికర చర్చలు
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Balakrishna: కొరటాల శివ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్.. భారీ యాక్షన్‌కు రంగం సిద్ధం
మాస్ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి యాక్షన్ మోడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
EPIC-FIRST SEMESTER: ఓటీటీలోకి ఎపిక్.. అక్టోబర్ 9న స్ట్రీమింగ్?
థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించని ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' ఇప్పుడు ఓటీటీ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
Varanasi : వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. రూ.275 కోట్ల ఆఫర్
తెలుగు రాష్ట్రాల్లో 'వారణాసి' థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది.
NC 25: నాగచైతన్య 25వ సినిమా దర్శకుడు,హీరోయిన్‌పై వస్తున్న వార్తలపై టీమ్ క్లారిటీ
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న 25వ చిత్రం (NC25)పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Golden Bhagyam Glimpse: సత్య, యోగిబాబు కాంబోలో 'గోల్డెన్ భాగ్యం'.. గ్లింప్స్ చూస్తే నవ్వాల్సిందే!
టాలీవుడ్ కమెడియన్ సత్య, కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రల్లో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది.
The Traitors Telugu: బిగ్ బాస్‌కు పోటీగా కొత్త షో.. తేజ సజ్జ హోస్ట్‌గా 'ది ట్రైటర్స్'
ఇటీవల అన్ని భాషల్లోనూ రియాలిటీ షోలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 'బిగ్ బాస్' వంటి షోలు మంచి క్రేజ్‌తో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మరో కొత్త రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Vijay Leo Cafe: 'లియో'లో విజయ్ కూర్చున్న కేఫ్ ఇదే.. ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‌గా మారింది!
ప్రముఖ నటుడు, తమిళనాడు సీఎం విజయ్ (Vijay) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'లియో' (Leo) చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Rajinikanth Dharman: సూపర్‌స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్‌లో తెలుగు స్టార్ హీరో!
'సూపర్‌స్టార్' రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ధర్మన్'పై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.
Aishwarya Rai Simone Ashley Reunite: ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్ సందడి.. సిమోన్ యాష్లీతో స్పెషల్ మూమెంట్!
ప్యారిస్ ఫ్యాషన్ వీక్ (Paris Fashion Week)లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) సందడి చేశారు. 'లోరియల్ ప్యారిస్' నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె తన లుక్‌తో ఆకట్టుకున్నారు.
Thella kagitham: మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్.. ఆన్‌లైన్‌లో 'తెల్లకాగితం' కంటెంట్ లీక్!
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎమోషనల్ మూవీ 'తెల్లకాగితం'. రమేశ్ బండ్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Shakira: తొలిసారి షకీరా కాన్సర్ట్ లైవ్ స్ట్రీమింగ్.. భారత్‌లో ఎప్పుడు చూడొచ్చు?
పాప్ సింగర్‌గా తన గానంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కొలంబియన్ గాయని షకీరా (Shakira) తొలిసారి తన కాన్సర్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.
Bethlehem Kudumba Unit : ఓటీటీలోకి 'బెత్లెహెం కుటుంబ యూనిట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్'(Bethlehem Kudumba Unit) చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
Megastar Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ.. బాలయ్య బాటలో టాక్ షో చేయనున్న చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
Raashii Khanna: ఒక్కో భాష.. ఒక్కో యాస.. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటా: రాశీఖన్నా
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు నటి రాశీ ఖన్నా (Raashii Khanna). హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Bloody Romeo : నాని సరసన గ్లామరస్ బ్యూటీ.. 'బ్లడీ రోమియో'లో మీనాక్షి చౌదరి?
'సాహో', 'OG' వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు సుజీత్, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లడీ రోమియో'.
Suriya: రాజమౌళికే కౌంటర్ ఇచ్చిన సూర్య.. స్టేజ్‌పై నవ్వులే నవ్వులు!
స్టార్ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకే వేదికపై కనిపిస్తే సందడి మామూలుగా ఉండదు.
Dulquer Salmaan: మళ్లీ 'కల్కి'లోకి దుల్కర్.. పార్ట్-2లో కీలక పాత్ర?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'కి సీక్వెల్‌గా 'కల్కి 2898 ఏడీ 2' రూపొందనున్న విషయం తెలిసిందే.
Ramayana Rise of a Legend: 'రామాయణ' ఫస్ట్ పార్ట్ టైటిల్ ఇదే.. కొత్త పోస్టర్ విడుదల
'రామాయణ' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి.
This Week Telugu Movies: ఈ వారం సినిమాల జాబితా పెద్దదే.. ఓటీటీలో క్రేజీ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు!
ఇటీవల 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' సినిమాతో నివిన్ పౌలీ, 'మండాడి'తో సూరి విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే.
Ranabaali documentary: 'రణబాలి' డాక్యుమెంటరీ ఫస్ట్ పార్ట్ రిలీజ్.. ఏం చూపించారంటే?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika) జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali)పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Chiranjeevi: నెట్‌ఫ్లిక్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి.. పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!
తెలుగు చిత్రసీమలో దాదాపు 48 ఏళ్లుగా అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సరికొత్త బాటలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Slum Dog Glimpse: 'అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు'.. హృదయాన్ని తాకుతున్న 'స్లమ్ డాగ్' గ్లింప్స్!
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్'.
Rayavalasa : కార్తిక్ జయంతి 'రాయవలస' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
కార్తిక్ జయంతి హీరోగా పరిచయం అవుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాయవలస'. రాధిక జయంతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
The Paradise collections : బాక్సాఫీస్ వద్ద 'ది ప్యారడైజ్' జోరు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
Sardar 2 ott release: ఓటీటీలోకి 'సర్దార్ 2' ఎంట్రీ.. కార్తి మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ కథానాయకుడు కార్తి ప్రధాన పాత్రలో పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ 'సర్దార్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Salman Khan: ఇప్పుడైతే సిక్స్‌ప్యాక్ లేదు.. రెండు నెలల్లో ఫిట్‌నెస్ సాధిస్తా: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల 'బిగ్‌బాస్' ఎపిసోడ్‌లో ఆయన చొక్కా విప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సల్మాన్ స్పందించారు.
Dulquer Salmaan: నా పేరుతో ఫేక్ అకౌంట్.. దుల్కర్ సల్మాన్ కీలక ప్రకటన
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు (ఫేక్ అకౌంట్స్) సృష్టించడం సర్వసాధారణంగా మారిపోయింది.
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' రూ.2,000 కోట్ల మార్క్ అందుకుంటుందా?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొంటాయి.
Romanchakam : ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు.