సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
RC17: రామ్‌చరణ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు...ఫైనల్ చేసినట్టేనా?
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC17 సినిమాపై మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
Kamal Haasan: 22 ఏళ్ల తరువాత మళ్లీ అదే టైటిల్‌తో కమల్ కొత్త చిత్రం
లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త సినిమాతో మరోసారి ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'సండియార్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Kaka: చిరంజీవి 'కాకా' విడుదలపై క్లారిటీ.. జనవరి 13న థియేటర్లలోకి!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కాకా' విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ప్రముఖ రచయిత కోన వెంకట్ తెరదించారు.
Rakul Preet Singh: శూర్పణఖ పాత్రలో నటించడం ప్రత్యేక అనుభవం.. భారతీయురాలిగా గర్వపడుతున్నా: రకుల్
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ' (Ramayana) నవంబర్ 6న విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
Mahesh babu: 'రణ్‌బీర్ నటనకు మహేశ్ ఫిదా.. ఇప్పుడు అందరి చూపు 'వారణాసి'పైనే!
భారీ అంచనాల మధ్య విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకున్న 'రామాయణ' చిత్రంపై సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.
Scene Movie Review: సీన్ మూవీ రివ్యూ.. సూర్య నటన అదుర్స్.. కామెడీతో కూడిన మైండ్ గేమ్!
వరుస విజయాలతో జోరు మీదున్న కోలీవుడ్ స్టార్ సూర్య.. ఒకే ఏడాది మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Batman's Iconic Batpod Bike: బ్యాట్‌మ్యాన్ బైక్ మీ సొంతం కావాలా? అయితే రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిందే!
హాలీవుడ్ సూపర్‌హిట్ సినిమాల్లో బ్యాట్‌మ్యాన్ ఉపయోగించిన ప్రత్యేక బైక్ 'బ్యాట్‌పాడ్' (Batpod) వేలానికి సిద్ధమైంది.
The Traitors Telugu: 'ది ట్రైటర్స్' తెలుగు సీజన్ 1 విజేతలు వీళ్లే.. రూ.42.77 లక్షలు సొంతం!
ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న పాపులర్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్' తెలుగు సీజన్ 1 ముగిసింది.
Dada : బాలయ్య 'దాదా'లో అదిరిపోయే ఐటెం సాంగ్.. ఆ క్రేజీ హీరోయిన్ ఎవరంటే?
నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'దాదా' ఒకటి.
Ramayana: 'రామాయణ' అద్భుతంగా ఉంది.. రణ్‌బీర్, యశ్ నటనపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు!
భారీ అంచనాల మధ్య విడుదలైన 'రామాయణ' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించగా.. తాజాగా ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Renu Desai: శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లే.. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణు దేశాయ్!
నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా, పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Regina Cassandra: నన్ను సౌత్ ఇండియన్ అంటూ పక్కన పెట్టారు.. బాలీవుడ్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు!
సినీ పరిశ్రమలో మహిళా నటుల పట్ల వివక్ష చూపుతున్నారనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటి రెజీనా కసాండ్రా (Regina Cassandra) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Ramayana: 'రామాయణ' ఫస్ట్ డే కలెక్షన్స్.. .. తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'రామాయణ' (Ramayana). రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించగా.. నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Summer Holidays Review: రివ్యూ: సమ్మర్ హాలిడేస్.. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసిందా?
ఈ వారం నాలుగు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
Vijay Sethupathi: విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డులకు ప్రజెంటర్‌గా!
ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
Sai Durgha Tej Engagement: ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?
మెగా కుటుంబంలో మరో పెళ్లి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, యువ నటుడు సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
RC 17: రూ. 400 కోట్ల బడ్జెట్‌తో చెర్రి-సుక్కు సినిమా
టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌పై పడింది.
Balakrishna: క్రిస్మస్ రేస్ నుంచి బాలయ్య తప్పుకున్నాడా?
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న 'దాదా' సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.
Meenakshi Chaudhary: టాలీవుడ్‌లో బిజీ అవుతున్న మీనాక్షి చౌదరి
టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న మీనాక్షి చౌదరి ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరబోతోందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Ramayana Part 1 Review: రణ్ బీర్ కపూర్ రామాయణ ఎలా ఉందంటే
'రామాయణ' సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అందులోనూ రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించడంతో ఈ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి పెరిగింది.
Yash Ravana Look: రామాయణలో యశ్ ఆభరణాలు చూస్తే షాకవ్వాల్సిందే
'రామాయణ పార్ట్ 1'లో రావణుడిగా యశ్‌ను చూసినప్పుడు చాలామందికి ముందుగా కనిపించేది ఆయన రాజసపు రూపమే.
Jailer 2: ఓటీటీలో రజనీకాంత్ జైలర్ 2...ఎప్పటి నుంచంటే
థియేటర్లలో రజనీకాంత్ 'టైగర్' స్వాగ్‌కు ఫిదా అయిన అభిమానులకు ఇప్పుడు మరోసారి అదే హంగామా ఇంట్లోనే చూడబోతున్నారు.
Jailer 2: తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్ల క్లబ్‌లో రజనీ జైలర్ 2
సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరు ఉంటే చాలు.. భాషతో సంబంధం లేకుండా థియేటర్ల దగ్గర సందడి కనిపిస్తుంది.
Chiranjeevi Kaka: అమెరికాలో కాకా సాంగ్...హీట్ పెంచుతున్న మెగా మూవీ
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు 'కాకా' సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.
Kamal Haasan: కమల్‌హాసన్ లైనప్ మామూలుగా లేదు..ఏం ప్లానింగ్ బాసూ
సినిమా రంగంలో కొందరు నటులు వయసుతో పాటు వేగం తగ్గించుకుంటారు. కానీ లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రం అందుకు పూర్తి భిన్నం.
Nithin Narne: షూటింగ్‌లో గాయపడ్డ యంగ్ హీరో నితిన్ నార్నే
సినిమా షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదం యువ నటుడు నితిన్ నార్నేను ఆస్పత్రి పాలు చేసింది.
Itllu Arjuna Movie: మాటల్లేవ్... ఓన్లీ యాక్షన్ అంటోన్న ఇట్లు అర్జున
సినిమాల్లో హీరో అంటే తెరపై కనిపించగానే మాటలతో ఆకట్టుకోవాలి. విలన్లకు గట్టిగా సమాధానం చెప్పాలి.
Sandeep Reddy Vanga: రాప్తాడు ఘటనపై సందీప్‌రెడ్డి వంగ సంచలన ట్వీట్
అనంతపురం జిల్లా రాప్తాడులో పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు.
Balu Jeans: పవన్ ప్యాంట్ ఖరీదు 75 వేలు... బాలు జీన్స్‌పై రేణు సంచలన వ్యాఖ్యలు
సినిమాల్లో హీరోల లుక్ ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి పవన్ కల్యాణ్ నటించిన 'బాలు' సినిమా ఒక ఉదాహరణ. 2005లో విడుదలైన ఈ చిత్రంలో ఆయన ధరించిన లూజ్ జీన్స్ అప్పట్లో యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది.
Allu Arjun on Ramayana: రామాయణపై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు
భారతీయ ఇతిహాసం రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది.
Ramayana: రామాయణం పార్ట్ 2 విడుదలపై బిగ్ అప్డేట్.. 2028లోనే రిలీజ్
భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం 'రామాయణం' రెండో భాగం విడుదల వాయిదా పడింది.
Sreeleela: రజనీ సినిమాలో శ్రీలీల.. ఎలాంటి పాత్రలో అంటే
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో కనిపించాలనే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా సంతోషిస్తుంది. ఇప్పుడు అలాంటి అరుదైన ఛాన్స్‌ను అందుకున్నారు యంగ్ హీరోయిన్ శ్రీలీల.
Salman Khan: మాతృభూమికోసం గాయకుడిగా మారిన సల్లూభాయ్
హీరోగా తెరపై అలరించే సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరోసారి తన గొంతుతో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.
King 100 Movie: నాగ్ 100 మూవీ...టబు విశ్వరూపం చూడాల్సిందే
అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కింగ్ 100'లో మరో ఆసక్తికరమైన పాత్ర పరిచయమైంది.
Dragon Movie: వీడిన ఉత్కంఠ...డ్రాగన్ మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'డ్రాగన్'కు సంబంధించి అభిమానులు ఎదురుచూస్తున్న కీలక అప్‌డేట్ వచ్చేసింది.
Allu Aravind: టాలీవుడ్‌లో మరో అద్భుతం...హీరోగా మారుతున్న అల్లు అరవింద్
టాలీవుడ్‌లో అల్లు అరవింద్ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయనకు స్టార్ ప్రొడ్యూసర్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది.
DNK Movie: డీఎన్‌కెగా మారిన 'దొంగ నా కొడుకు'
సినిమా విడుదలకు ముందు టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే చిత్రబృందానికి అది చిన్న విషయం కాదు.
Venky Kudumula: హిట్ కోసం వెంకీ కుడుముల కొత్త ప్లాన్
ఒక సినిమా విజయం ఇచ్చిన గుర్తింపు కంటే, ఒక పరాజయం తర్వాత తిరిగి నిలబడటం దర్శకుడికి పెద్ద సవాల్.
Raaka Movie: దుబాయ్ నుంచి ఆర్‌ఎఫ్‌సీకి షిఫ్టైన రాకా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రాకా' షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
Doctor Doom: డాక్టర్ డూమ్‌తో మార్వెల్ కొత్త పోస్టర్ల సందడి.. అభిమానుల్లో ఆసక్తి!
మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం 'అవెంజర్స్: డూమ్స్‌డే' మరోసారి వార్తల్లో నిలిచింది.