Loading...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

03 Nov 2026
• భారతదేశం

Chandrayaan: నవంబర్‌ 13న థియేటర్లో నవ్వులు పూయించనున్న చంద్రయాన్

చందమామపైకి వెళ్లాలనే ఆలోచన ఓ నలుగురు గ్రామీణ యువకులకు వస్తే ఎలా ఉంటుంది? అందుకు అవసరమైన రాకెట్‌ను కూడా వాళ్లే తయారు చేయాలనుకుంటే.. ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? ఈ ఆసక్తికరమైన ఆలోచనకు నవ్వులు, సాహసాలను జోడించి రూపొందించిన చిత్రమే 'చంద్రయాన్'.

03 Nov 2026
• బాలీవుడ్

Rooh Movie: హర్రర్‌ ప్రాజెక్ట్‌తో భయపెట్టేందుకు సిద్దమౌతున్న ఓజీ విలన్

'ఓజి' సినిమాలో పవన్ కల్యాణ్‌కు ఎదురుగా నిలబడి తనదైన నటనతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

The Grand Master Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ది గ్రాండ్ మాస్టర్' సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

King Movie: కింగ్‌...విడుదలకు ముందే రూ. 665 కోట్లు బిజినెస్‌?

సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు ఎంత వస్తాయోనని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.

03 Nov 2026
• విజయ్

Vijay : విజయ్ సినిమా వల్లే నిలిచిపోయిన మార్నింగ్ షోలు.. ఇప్పుడు సీఎం విజయ్‌తోనే మళ్లీ ప్రారంభం!

తమిళ స్టార్ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినీ పరిశ్రమకు తనవంతు సహకారం అందిస్తున్నారు.

Trivikram: గురూజీ టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడే..

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాకు భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

Ramayana Advance Sales: రిలీజ్‌కు ముందే రామాయణం రికార్డుల వేట.. ప్రీ సేల్స్‌లో రూ.100 కోట్లు!

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహాకావ్యం 'రామాయణం' వెండితెరపై అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైంది.

03 Nov 2026
• సినిమా

Vrushakarma: వృషకర్మ ఫస్ట్‌ సింగిల్‌ ఎప్పుడంటే

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న 'వృషకర్మ' సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నా, ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్‌పై స్పష్టత రాకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది.

03 Nov 2026
• కోలీవుడ్

Suriya 50th Movie: సూర్య 50వ సినిమాకు డైరెక్టర్‌ ఆయనేనా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో 50వ సినిమా ఎవరితో ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది.

Tushar Kapoor: బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపు కాల్.. రూ.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్!

బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకున్న ఓ ఆగంతుకుడు ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.

Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై దాడి కేసులో ట్విస్ట్.. అనిల్ పండిట్ మరదలు అరెస్ట్!

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

03 Nov 2026
• టాలీవుడ్

Mahesh Babu: గేమింగ్ ఇండస్ట్రీలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు.. 'టేక్‌డౌన్: జెనెసిస్'తో కొత్త అడుగు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు గేమింగ్ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

03 Nov 2026
• సూర్య

Suriya Dhanush: కోలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌ మూవీ

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

03 Nov 2026
• ముంబై

Ramayana: రామాయణపై కోర్టు తీర్పు...పైరసీ నుంచి రక్షణ

వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా విడుదలకు ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Sai Pallavi: నా మాటలకు కొన్నిసార్లు మరో అర్థం వస్తోంది.. తనలోని లోపాన్ని అంగీకరించిన సాయిపల్లవి!

వెండితెరపై సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కథానాయిక సాయి పల్లవి.

03 Nov 2026
• సూర్య

Scene Movie: హీరోలు చాలు.. ఓ పవర్‌ఫుల్ విలన్ కావాలి: రోలెక్స్ రీఎంట్రీపై సూర్య క్రేజీ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్‌ కామెడీ చిత్రం 'సీన్‌' (Scene) తెలుగు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

03 Nov 2026
• నాగార్జున

Nagarjuna King 100: నాగార్జున, టబు మళ్లీ జతకట్టారు.. 'కింగ్ 100' నుంచి క్రేజీ అప్‌డేట్!

టాలీవుడ్ ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున, సీనియర్ నటి టబు కాంబినేషన్‌ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

03 Nov 2026
• బాలకృష్ణ

Dada Movie: బాలయ్యతో మాటల యుద్ధానికి మంచు మనోజ్ రెడీ.. 'దాదా'లో స్పెషల్ అట్రాక్షన్!

నందమూరి బాలకృష్ణ మాస్ సినిమా అంటేనే అభిమానులకు భారీ యాక్షన్‌ సన్నివేశాలు, గాల్లోకి ఎగిరే సుమోలు, బాంబుల మోత, రక్తపాతం సృష్టించే ఫైట్లు గుర్తుకొస్తాయి.

03 Nov 2026
• సినిమా

Sai Dharam Tej: ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ ఇస్తున్న మెగాహీరో సాయి ధరమ్‌తేజ్

మెగా అభిమానులకు హీరో సాయిధరమ్ తేజ్ ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

02 Nov 2026
• టాలీవుడ్

Shivathmika: నేను హీరోయిన్‌గా చేస్తే సినిమా చేయనన్నాడు.. రాహుల్‌పై శివాత్మిక కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యువ నటులు రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే.

Amitabh Bachchan: 5 కోట్ల మంది ఫాలోవర్లు నా బలం.. మీడియా కథనంపై అమితాబ్‌ తీవ్ర ఆగ్రహం!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఓ మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Janhvi Kapoor: శ్రీదేవి గెటప్‌లో జాన్వీ.. నాగిన లుక్‌తో సర్‌ప్రైజ్

తల్లి జ్ఞాపకాలను ఒక్కోసారి మాటలతో కాదు.. మనసుకు దగ్గరైన చిన్న చిన్న పనులతో గుర్తు చేసుకోవచ్చు.

02 Nov 2026
• సినిమా

CBFC: నిర్మాతలకు CBFC షాక్.. సినిమా సర్టిఫికేషన్‌పై కొత్త రూల్స్

సినిమా విడుదల తేదీ ప్రకటించేశాం కదా అని హడావుడిగా సెన్సార్‌కు దరఖాస్తు చేసుకుంటే ఇక కుదరదు.

02 Nov 2026
• రజనీకాంత్

Jailer 2: సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీ జైలర్‌ 2

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన ప్రభావం ఏమిటో చూపించారు. ఆయన నటించిన 'జైలర్‌ 2' ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల వసూళ్ల మార్కును దాటింది.

Anirudh Ravichander: పబ్లిక్‌లో కావ్య పేరుతో ఫ్యాన్స్ రచ్చ.. సిగ్గుతో నవ్వేసిన అనిరుధ్!

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్‌కు అభిమానుల నుంచి ఓ సరదా అనుభవం ఎదురైంది.

02 Nov 2026
• ప్రభాస్

Prabhas Spirit: ప్రభాస్‌ స్పిరిట్‌ కోసం భారీ సెట్స్

ప్రభాస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'స్పిరిట్‌' ఒకటి. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వినిపిస్తోంది.

02 Nov 2026
• టాలీవుడ్

Regina Cassandra: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది: రెజీనా

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

King: కింగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. షారుక్, దీపికల రొమాన్స్ అదుర్స్

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ 61వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది.

02 Nov 2026
• రజనీకాంత్

Jailer 2 Box Office Collection: రూ.800 కోట్ల క్లబ్‌లో జైలర్ 2.. తొలి తమిళ చిత్రంగా రజనీకాంత్ సరికొత్త రికార్డు!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా రూ.808 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

Ranabaali OTT Release Date: రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పటి నుంచంటే?

థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

02 Nov 2026
• సినిమా

Ved Rahi: ప్రముఖ రచయిత, దర్శకుడు వేద్ రాహి కన్నుమూత.. 93 ఏళ్ల వయసులో తుదిశ్వాస

ప్రముఖ రచయిత, దర్శకుడు వేద్ రాహి (Ved Rahi) కన్నుమూశారు.

Manchu Manoj: ఓ తండ్రిగా ఎంతో బాధపడ్డా.. రాప్తాడు ఘటనపై మంచు మనోజ్‌ ఆవేదన

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సినీ నటుడు మంచు మనోజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓతండ్రిగా ఈ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్నాడు.

02 Nov 2026
• సమంత

Samantha-Raj Nidimoru: తండ్రి బాధ్యతల్లో బిజీగా రాజ్‌ నిడిమోరు.. క్యూట్‌ ఫొటో షేర్‌ చేసిన సమంత!

నటి సమంత (Samantha), దర్శకుడు రాజ్‌ నిడిమోరు (Raj Nidimoru) దంపతులు తమ తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

02 Nov 2026
• రామ్ చరణ్

RC17: ఆర్‌సీ 17 గుజరాత్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ రీమేకా?

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానుల ఆసక్తి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

02 Nov 2026
• సినిమా

Ram Gopal Varma: రాప్తాడు ఘటనతో సినిమాల్లో హింసపై చర్చ.. ఆర్జీవీ ఏమన్నారంటే?

సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలు యువతపై ప్రభావం చూపుతున్నాయనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

02 Nov 2026
• కోలీవుడ్

Kollywood: తెలుగులోనే కాదు తమిళంలోనూ సంక్రాంతి పోటీ.. పొంగల్ బరిలో మూడు భారీ సినిమాలు!

తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సినిమా పండుగ కూడా. అందుకే స్టార్‌ హీరోల నుంచి చిన్న సినిమాల వరకు వీలైనన్ని చిత్రాలను సంక్రాంతి బరిలో నిలిపేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు.

Dulquer Salmaan: టైటిల్ రోల్ నాది కాదు.. అయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ బోల్డ్ డెసిషన్!

'లక్కీ భాస్కర్‌' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుని ఫుల్‌ ఫామ్‌లో ఉన్న మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన తదుపరి సినిమా విషయంలో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.

02 Nov 2026
• టాలీవుడ్

Prabhas: ప్రభాస్‌ గుట్టు విప్పిన జక్కన్న...అందుకే పెళ్లి చేసుకోలేదా?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే చాలామందికి గుర్తొచ్చే పేరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

01 Nov 2026
• టాలీవుడ్

RC17 Movie: ఆర్‌సీ 17 ప్రీలుక్‌ అదిరింది

ఒక నెమలి పింఛం.. దాని వెనుక నీలిరంగు నేపథ్యం.. ఆ పింఛంలో కనిపిస్తున్న రామ్‌ చరణ్‌ ముఖం! పెద్దగా వివరాలు చెప్పకుండానే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపేలా ఆర్‌సీ 17 చిత్రబృందం విడుదల చేసిన ప్రీ లుక్‌ పోస్టర్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

01 Nov 2026
• ప్రభాస్

Fauzi: ప్రభాస్‌ ఫౌజీ నుంచి క్రేజీ అప్డేట్‌..నవంబర్‌ నుంచి డార్లింగ్‌ రెడీ

ప్రభాస్‌ అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. ఒకవైపు 'కల్కి 2' షూటింగ్‌లో పాల్గొంటున్న డార్లింగ్‌, మరోవైపు తన పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా 'ఫౌజీ'ని కూడా పూర్తి చేసే పనిలో పడుతున్నారు.