Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Shehbaz Sharif UNGA Speech: ఐరాస వేదికగా భారత్‌కు పాక్‌ వార్నింగ్‌.. సింధు జలాలపై షెహబాజ్‌ కీలక వ్యాఖ్యలు

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదికగా పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

India-Pakistan: 'మీ మోసం అందరికీ తెలుసు'.. ఐరాస వేదికగా పాక్‌కు భారత్‌ గట్టి వార్నింగ్

ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా దాయాది పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి హెచ్చరికలు చేసింది.

Pakistan: 3 ఏళ్ల చిన్నారికి 60 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి.. అక్క హత్యతో లింకేంటి?

పాకిస్థాన్‌లో బాల్య వివాహానికి సంబంధించిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

Saudi Arabia: ఫేస్‌బుక్‌ పోస్టు వివాదం.. శ్రీలంక తమిళ వలస కార్మికుడికి సౌదీలో ఉరిశిక్ష

సౌదీ అరేబియాలో పనిచేస్తున్న 24 ఏళ్ల శ్రీలంక తమిళ వలస కార్మికుడికి ఉరిశిక్ష పడింది.

25 Sep 2026
• ఇరాన్

US Iran Peace Talks : హర్మూజ్‌ తెరిచేందుకు ఇరాన్‌ ఏడు రోజుల ప్రణాళిక.. అమెరికా ముందు కీలక ప్రతిపాదన

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు దౌత్య మార్గంలో పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

Dawood Ibrahim: కరాచీలో దావూద్ కొత్త స్థావరం? భారత్ భయంతో ఐఎస్ఐ కీలక నిర్ణయం

అంతర్జాతీయ ఉగ్రవాది, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తన విధానాన్ని మార్చుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

25 Sep 2026
• నేపాల్

Nepal: హిమాలయ రక్షణకు నేపాల్‌ కొత్త ప్రతిపాదన.. భారత్‌, చైనాకు పిలుపు

హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ మార్పుల ముప్పులను ఎదుర్కొనేందుకు నేపాల్‌ కీలక ప్రతిపాదన చేసింది.

25 Sep 2026
• అమెరికా

Laser Weapons In Hormuz: హర్మూజ్‌ వద్ద యుద్ధంలో అమెరికా లేజర్‌ వెపన్స్‌.. ఎక్స్‌బాక్స్‌ కంట్రోలర్‌తో నియంత్రణ

హర్మూజ్‌ జలసంధి వద్ద అమెరికా అత్యాధునిక లేజర్‌ ఆయుధాలను రంగంలోకి దించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

25 Sep 2026
• ఇరాన్

Pezeshkian: అమెరికాతో యుద్ధం కోరుకోవట్లేదు.. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ..ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

White House Dinner: జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు.. అరుదైన బాల్డ్‌ ఈగల్‌ కానుక

అమెరికా పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి ప్రత్యేక అధికారిక విందు ఇచ్చారు.

Shehbaz Sharif: హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన పాక్‌ ప్రధాని

అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం అంశంలో పాకిస్థాన్‌ వైఖరిపై తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

25 Sep 2026
• అమెరికా

US Navy: యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌లో కలకలం.. 8 మంది సైనికుల ఆత్మహత్యాయత్నం

అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో పనిచేస్తున్న ఎనిమిది మంది సైనికులు ఒకే మోహరింపు సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు నేవీ వెల్లడించింది.

Netanyahu-Mamdani Clash: మమ్దానీ-నెతన్యాహు మాటల యుద్ధం.. వాకౌట్ చేసినవారిని పిరికివాళ్లంటూ.. నెతన్యాహు ఘాటు వ్యాఖ్యలు

ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి.

Netanyahu: ట్రంప్‌కు మించిన మిత్రుడు లేరు.. ఇరాన్ పాలన త్వరలో కూలిపోతుంది.. యూఎన్‌లో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు.

Trump, Xi: 'ఏఐ మానవ నియంత్రణలోనే ఉండాలి'.. ఆ బాధ్యత అమెరికా,చైనాలదే.. వైట్‌హౌస్‌లో షీ జిన్‌పింగ్

కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థల అభివృద్ధి, వినియోగం మానవ నియంత్రణలోనే ఉండేలా చూడాల్సిన బాధ్యత అమెరికా, చైనాలపై ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు.

24 Sep 2026
• అంతరిక్షం

Britain: ఇతర దేశాల ఉపగ్రహాలను బ్లాక్‌ చేస్తున్న బ్రిటన్‌.. అసలు కారణమిదే!

అంతరిక్షంలో ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలు చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి.

24 Sep 2026
• చైనా

China: శబ్ద వేగానికి రెండింతల వేగం.. చైనా సూపర్‌సోనిక్ విమానం సిద్ధం

శబ్ద వేగానికి రెండింతల వేగంతో ప్రయాణించే సూపర్‌సోనిక్ ప్రయాణికుల విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది.

Trump: ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ.. మీడియా సంస్థలపై బ్యాన్‌ ఎత్తివేతకు ఆదేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Pakistan: అఫ్గానిస్థాన్‌లోని 10 ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు

పాకిస్థాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

Zelenskyy: పుతిన్ వలలో చిక్కొద్దు.. భారత్ సహా 47 దేశాలకు జెలెన్‌స్కీ పిలుపు

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యా విదేశీ దేశాలకు చెందిన పౌరులను కూడా సైనికులుగా ఉపయోగించుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.

Xi Jinping: 100 అడుగుల రెడ్ కార్పెట్.. బి-1 బాంబర్ల ఫ్లైఓవర్.. జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్‌కమ్..

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా గడ్డపై ఆయనకు అరుదైన రీతిలో ఘన స్వాగతం లభించింది.

Pakistan: పీటీఐ నిరసనకు ముందే ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ చేయిస్తున్న పాక్‌.. అసలేం జరుగుతోంది?

ఇస్లామాబాద్‌లో సెప్టెంబర్‌ 27న పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) తలపెట్టిన భారీ నిరసనకు ముందే అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

23 Sep 2026
• చైనా

Rubik's Cube World Record: రూబిక్స్ క్యూబ్‌లో సంచలనం.. 4.27 సెకన్లలో క్యూబ్ సాల్వ్ చేసిన ఆరేళ్ల బాలిక

రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించాలంటే సాధారణంగా చాలా ఏకాగ్రత, సాధన అవసరం.

Xi Jinping-Trump: ట్రంప్‌ ఆశలకు జిన్‌పింగ్‌ షాక్‌.. అమెరికా పర్యటనకు సీఈవోలు డుమ్మా!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు.

South Africa: ఇంట్లో పార్టీ జరుగుతుండగా చొరబడ్డ సాయుధులు.. దక్షిణాఫ్రికాలో 11 మంది మృతి

దక్షిణాఫ్రికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వారిపై సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

Sharjah: షార్జాలో కర్ణాటక వ్యక్తి హత్య.. కారులో ముక్కలుగా చేసిన మృతదేహం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో కర్ణాటకకు చెందిన భారతీయుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది.

23 Sep 2026
• అమెరికా

Jamie Dimon: భారత్‌పై చమురు టారిఫ్‌లు వద్దు.. అమెరికాకు జేపీ మోర్గాన్ సీఈఓ కీలక సూచన

రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవద్దని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సూచించారు.

Trump-Xi Jinping Meet: సయోధ్య సాధ్యమేనా?.. నేడు అమెరికాలో ట్రంప్‌, జిన్‌పింగ్‌ కీలక భేటీ

అమెరికా, చైనా మధ్య ఆర్థిక, సాంకేతిక, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో పోటీ కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల అధినేతల కీలక భేటీకి రంగం సిద్ధమైంది.

23 Sep 2026
• ఇరాన్

Strait of Hormuz: అమెరికా బలగాల మోహరింపు తగ్గిస్తే 7 రోజుల్లో హర్మూజ్ తెరుస్తాం: ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

US-Iran Talks: ఇరాన్‌తో మూడు గంటల చర్చలు.. డీల్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న సుదీర్ఘ యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా న్యూయార్క్‌లో కీలక దౌత్య పరిణామం చోటుచేసుకుంది.

UNGA2026: ఐరాస సర్వసభ్య సమావేశాలు షురూ.. ప్రపంచ దౌత్యానికి కీలక వేదికగా యూఎన్‌జీఏ

UN జనరల్‌ అసెంబ్లీ.. ప్రపంచ దౌత్యానికి అతిపెద్ద వేదికగా భావించే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు న్యూయార్క్‌లో ప్రారంభమయ్యాయి.

Trump Recent Behavior: ట్రంప్‌ తాజా వ్యాఖ్యలపై కలకలం.. మానసిక నిపుణురాలు లేవనెత్తిన ప్రశ్నలివే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలి వ్యాఖ్యలు, సోషల్‌ మీడియా పోస్టులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

22 Sep 2026
• టర్కీ

Turkey Shooting : టర్కీలో హైస్కూల్‌ వద్ద కాల్పులు.. 8 మందికి గాయాలు.. 15 ఏళ్ల విద్యార్థి అరెస్టు

టర్కీలోని పశ్చిమ ప్రాంతమైన మనీసా ప్రావిన్స్‌ టుర్గుట్లు జిల్లాలో మంగళవారం ఉదయం పాఠశాల సమీపంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

India Gets Key V4 Support : ఐరాస భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం.. V4 దేశాల కీలక మద్దతు

ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు కొత్త మద్దతు లభించింది.

Trump's 'Double Standards': భారత్‌పై 100% సుంకం.. బెలారస్‌తో పొటాష్‌ డీల్‌: ట్రంప్‌ తీరుపై మాజీ అధికారి ఫైర్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉందని అమెరికా హెచ్చరిస్తున్న వేళ.. అదే రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన బెలారస్‌ నుంచి భారీగా పొటాష్‌ కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.

22 Sep 2026
• బ్రెజిల్

Brazilian serial killer: 'మస్కిటో' సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌.. మూడు నెలల్లో 16 హత్యలు

బ్రెజిల్‌లో వరుస హత్యలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఓ సీరియల్‌ కిల్లర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

UN General Assembly 2026: యూఎన్‌ సర్వసభ్య సమావేశం ప్రారంభం.. ఎవరు ఎప్పుడు ప్రసంగిస్తారంటే?

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి (UN) ప్రధాన కార్యాలయంలో యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ (UNGA) ఉన్నతస్థాయి సాధారణ చర్చలు మంగళవారం ప్రారంభం కానున్నాయి.

UN multilateralism summit: భద్రతామండలిలో సంస్కరణలు తప్పనిసరి.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు: జైశంకర్

ఐక్యరాజ్య సమితి (UN)లో నిర్వహించిన పీ4ఎం సదస్సుకు భారత్‌ సహా ఆస్ట్రేలియా, బార్బడోస్‌, బ్రెజిల్‌, కెనడా, కెన్యా దేశాలు సహాధ్యక్షులుగా వ్యవహరించాయి.

22 Sep 2026
• ఇరాన్

Iranian airlines: ఇరాన్‌ విమానాలకు గ్లోబల్‌ షట్‌డౌన్‌.. హెచ్చరించిన అమెరికా

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వాషింగ్టన్ మరో కీలక చర్యకు సిద్ధమైంది.

22 Sep 2026
• అమెరికా

US Flight Chaos: అమెరికాలో విమాన రాకపోకలకు భారీ అంతరాయం.. 7 వేల ఫ్లైట్లు ఆలస్యం

అమెరికాలో విమాన రాకపోకలు ఒక్కసారిగా తీవ్రంగా దెబ్బతిన్నాయి.