అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
UAE jobseeker visa will benefit Indians: జాబ్ ఆఫర్ లేకపోయినా యూఏఈ వెళ్లొచ్చు.. ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్
విదేశీ ఉద్యోగార్థులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బంపరాఫర్ ప్రకటించింది. స్థానికంగా స్పాన్సర్ ఎవరూ లేకపోయినా యూఏఈకి వచ్చి ఉద్యోగం వెతుక్కునే అవకాశం కల్పిస్తోంది.
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ మాస్ వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
Donald Trump: 'మేం గెలిచేందుకే పోరాడుతున్నాం'.. ఇరాన్‌తో యుద్ధాన్ని సమర్థించుకున్న ట్రంప్
ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు.
Saudi Prince: సౌదీ యువరాజుకు ట్రంప్ షాక్.. హూతీలపై దాడుల అభ్యర్థన తిరస్కరణ
హూతీలపై అమెరికా సైనిక దాడులు చేపట్టాలంటూ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రెండుసార్లు చేసిన విజ్ఞప్తులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ఆక్సియోస్ సంచలన నివేదిక పేర్కొంది.
Stunning reversal: ఒకప్పుడు అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారు.. ఇప్పుడు అమెరికా గ్యాస్ కోసం చర్చలు
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఖతర్ కూడా ఒకటి.
Israel: హెజ్బొల్లా టన్నెల్స్‌పై ఇజ్రాయెల్ మెరుపుదాడి.. లెబనాన్‌లో 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదు
దక్షిణ లెబనాన్‌లోని అలీ అల్-తాహెర్ పర్వత శ్రేణిలో భారీ పేలుడు సంభవించిన అనంతరం 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.
Donbas: డాన్‌బాస్‌లో ముప్పు.. కీలక నగరాల నుంచి పౌరులు వెళ్లిపోవాలని పోలీసుల హెచ్చరిక
డాన్‌బాస్ ప్రాంతంపై పట్టు సాధించేందుకు రష్యా దాడులను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న కీలక నగరాలైన స్లోవియాన్స్క్, క్రామటోర్స్క్ నుంచి పౌరులు బయటకు వెళ్లాలని పోలీసులు సూచించారు.
UN report warns: ఏఐతో ఐసిస్ ఉగ్ర ప్రచారం.. భారత్‌లో మహిళలు, చిన్నారులే లక్ష్యంగా రాడికలైజేషన్
ఐసిస్, అల్‌ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల తీరును మార్చుకుంటున్నాయి.
Perim Island: హూతీల చేతికి పెరిమ్ ద్వీపం చిక్కితే.. బాబ్ ఎల్ మాండెబ్ జలసంధికి ముప్పే!
ఇరాన్ యుద్ధం (Iran War) నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
Bangladesh: తల్లి అంత్యక్రియలకు ఐదు గంటల పెరోల్.. కన్నీటిపర్యంతమైన చిన్మయ్ కృష్ణదాస్
బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలతో జైలులో ఉన్న హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్‌కు అధికారులు ఐదు గంటల పాటు పెరోల్ మంజూరు చేశారు.
Pakistan Attack On Houthis: సౌదీకి పాక్ షాక్.. హౌతీల దాడులపై సైనిక చర్యకు నో చెప్పిన ఇస్లామాబాద్
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాలు గత నెలలో కుదుర్చుకున్న మక్కా రక్షణ ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Bahrain: బహ్రెయిన్‌లో అమెరికా నేవీ కీలక స్థావరంపై ఇరాన్ దాడి.. లాజిస్టిక్స్ కేంద్రం ధ్వంసం
ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ సైనిక దాడులు మొదలవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
'Mr. Singh': 'మిస్టర్ సింగ్' పోస్టర్‌పై సిక్కు సంఘాల ఆగ్రహం.. పోస్ట్ తొలగించిన డీహెచ్‌ఎస్
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రూపొందించిన ఓ ఏఐ పోస్టర్ తీవ్ర వివాదానికి కారణమైంది.
DR Congo: కాంగోలో ఘోర విషాదం.. స్కూల్‌లో మంటలు..ఆపై తొక్కిసలాటతో 29 మంది మృతి
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
H-1B Visa: హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు
హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది.
Jordan: అమెరికా స్థావరంపై ఇరాన్ మిసైల్ అటాక్.. ఏ-10, ఎఫ్-15 సైనిక విమానాలు ధ్వంసం..
జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో దాడికి దిగింది.
Trump: ఇరాన్ పికాక్స్ మౌంటెన్‌లో నిర్మాణాలు.. ట్రంప్‌ను కలవరపెడుతున్న అంశాలివే..
ఇరాన్‌లోని అత్యంత కీలకమైన భూగర్భ స్థావరాల్లో ఒకటైన పికాక్స్ మౌంటెన్ (Pickaxe Mountain) వద్ద నిర్మాణ పనులు 2026లో గణనీయంగా పెరిగినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో వెల్లడైంది.
Mister Singh Poster: 'మిస్టర్ సింగ్.. దేశం విడిచి వెళ్లండి'.. అమెరికా పోస్టర్‌పై దుమారం
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రూపొందించిన ఏఐ ఆధారిత పోస్టర్‌పై తీవ్ర వివాదం చెలరేగింది.
North Korea : ఉత్తర కొరియాలో కొత్త యురేనియం శుద్ధి కేంద్రం.. IAEA కీలక నివేదిక
ఉత్తర కొరియా తన ప్రధాన యోంగ్‌బ్యాన్ అణు కేంద్రంలో కొత్త యురేనియం శుద్ధి కేంద్రాన్ని నిర్మించినట్లు ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షణ సంస్థ (IAEA) వెల్లడించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌ను వణికిస్తున్న మీజిల్స్.. 1.66 లక్షలు దాటిన కేసులు.. 1,000కి చేరిన మృతులు
బంగ్లాదేశ్‌లో మీజిల్స్(తట్టు)వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది.
Trump: అమెరికన్లకు ట్రంప్ భారీ ఆఫర్.. గెలిపిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు.
Data Theft : డేటా చోరీ ఆరోపణలు.. మూడు భారత కంపెనీలపై చర్యలకు అమెరికా డిమాండ్
వేలాది మంది అమెరికన్లు, పలు సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని మూడు భారతీయ కంపెనీలు అక్రమంగా సేకరించి చోరీ చేశాయని ఆరోపిస్తూ.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా సెనేటర్లు డిమాండ్ చేశారు.
Trump: మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Trump: ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కలకలం.. తెరుచుకున్న ఎమర్జెన్సీ స్లైడ్
ఖతార్ బహుమతిగా అందించిన కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
Donald Trump: సిబ్బందికి రూ.42 లక్షల క్రిస్మస్ కానుకలు.. శాంటాలా మారిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సిబ్బంది విషయంలో మరోసారి ఉదారత చాటుకున్నారు.
UK: సోషల్ మీడియాపై బ్రిటన్ కొరడా.. చిన్నారుల రక్షణకు కొత్త చట్టం
చిన్నారులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా చూడటం కంటే.. సామాజిక మాధ్యమ వేదికలే చిన్నారులకు అందుబాటులో లేకుండా చేసే దిశగా బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
Zelensky: టేకాఫ్ సమయంలో జెలెన్‌స్కీ విమానానికి దగ్గరగా డ్రోన్.. తప్పిన ప్రమాదం
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానానికి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది.
Philippines: ఫిలిప్పీన్స్‌లో పడవలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది.
Philippines: 'కాస్త సిగ్గుండాలి'.. ప్రసంగం మధ్యలో చైనా నోట్‌పై ఫిలిప్పీన్స్ మంత్రి ఫైర్
దక్షిణ కొరియాలో జరిగిన సియోల్ డిఫెన్స్ డైలాగ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త ప్రయోగం.. 15 సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ అనుభవాన్ని మరింత సులభతరం చేసే కొత్త సేవ అందుబాటులోకి వచ్చింది.
Singapore: ఈ దేశ ప్రధాని జీతం ఏడాదికి రూ.27 కోట్లు.. ప్రపంచంలోనే అత్యధిక వేతనం ఆయనదే!
ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రధానిగా ఉన్న సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌కు మరోసారి జీతం పెరగనుంది.
H-1B fee shock: ట్రంప్ నిర్ణయంతో ఐటీ కంపెనీల వెనకడుగు.. భారతీయులకు H-1B వీసా కష్టాలు
అమెరికాలో ఉద్యోగం చేయాలన్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Iran Captures US Submarine: హర్ముజ్‌లో అమెరికా మానవరహిత జలాంతర్గామి పట్టివేత.. ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి.
UK Flight Chaos: యూకేలో విమాన సేవలకు భారీ అంతరాయం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు
బ్రిటన్ గగనతలంలో ఒక్కసారిగా విమాన రాకపోకలు స్తంభించిపోయాయి.
Earthquake: టిబెట్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. నేపాల్‌లోనూ ప్రకంపనలు
వరదల బీభత్సం నుంచి ఇంకా కోలుకోని నేపాల్‌ను తాజాగా భూకంపం కుదిపేసింది.
US-Iran: ఐదు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడి.. జోర్డాన్‌పై విరుచుకుపడ్డ టెహ్రాన్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
Australia: సోషల్ మీడియా అల్గోరిథమ్స్‌కు బ్రేక్.. యూజర్లకు ఆస్ట్రేలియా కీలక హక్కు
ఆన్‌లైన్‌లో తమకు ఎలాంటి కంటెంట్ కనిపించాలనే విషయంలో సోషల్ మీడియా వినియోగదారులకు మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Pattaya-US Sailors: పట్టాయాకు వచ్చిన అమెరికా నావికులు.. నాలుగు రోజుల్లో ఏం చేశారంటే?
పశ్చిమాసియా జలాల నుంచి థాయిలాండ్‌కు చేరుకున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్.. తాజాగా అమెరికా వైపు తిరుగు ప్రయాణమైంది.
9/11 aftermath: ట్విన్ టవర్స్ కూలిన తర్వాత నెలల తరబడి గాల్లో క్యాన్సర్ కారకాలు.. 9/11 పత్రాల్లో కీలక విషయాలు
9/11 అనే మాట అమెరికాలోని న్యూయార్క్ వాసులను ఇప్పటికీ కలచివేస్తుంది.
Houthi attacks on Saudi: సౌదీపై హూతీల దాడులు.. 73 మందికి గాయాలు
సౌదీ అరేబియా,యెమెన్‌లోని హూతీల మధ్య ఘర్షణలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.