అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Trump: యుద్ధ రహస్యాలు లీక్ చేసేదెవరు..? 50 మంది మిలిటరీ అధికారులకు పాలీగ్రాఫ్ పరీక్షలు!
ఇరాన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంపై సొంత ప్రజల నుంచే వ్యతిరేకత ఎదురవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరో సమస్య ఎదురైంది.
Nigeria: ముడిచమురు దొంగతనానికి యత్నం.. విషవాయువులు పీల్చి 37 మంది మృతి
నైజీరియాలో (Nigeria) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Pakistani military personnel: బలూచిస్థాన్‌లో పాక్ సైనిక కాన్వాయ్‌పై భారీ దాడి.. 25 మంది మృతి?
పాకిస్థాన్ ఆర్మీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది.
Meloni-Modi: ఇటలీలో మెలోనీ రికార్డు.. స్నేహితురాలికి మోదీ అభినందనలు
ప్రపంచ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కనిపిస్తే సోషల్ మీడియాలో ప్రత్యేక సందడి కనిపిస్తుంటుంది.
Jaishankar: రష్యా నుంచి చమురు కొనడం ఆపితే యుద్ధం ఆగదు: జైశంకర్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేసినంత మాత్రాన ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే పరిస్థితి లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు.
Indian seafarers: కరాచీకి వెళ్తున్న రష్యా నౌకపై డ్రోన్ దాడి.. 23 మంది భారతీయ నావికులు సేఫ్
రష్యా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి వెళ్తున్న ఓ నౌకపై డ్రోన్ దాడి జరిగింది.
Trump: ముప్పు అంచున యూకే.. వలసలు, ఇంధన ధరలపై ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
Nepal Floods: సొరంగంలో చిక్కుకున్న కార్మికులు.. గొంతులు వినిపించడంతో వేగంగా సహాయక చర్యలు
నేపాల్‌ను కుదిపేసిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Tata Chemicals: 'మనం ఇతరులకు బానిసలమా?'.. టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
టాటా కెమికల్స్‌కు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో షాక్ ఇచ్చారు.
JD Vance: దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్‌తో చర్చలపై అమెరికా కీలక నిర్ణయం
ఇరాన్‌తో చర్చలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది.
Habibi, come to Iran!: 'హబీబీ.. ఇరాన్‌కు రా!'.. అమెరికాను మైన్‌స్వీపర్‌తో ఆటాడుకున్న ఇరాన్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, హెచ్చరికలు రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నాయి.
Estonia Defence Minister : రూ.769 కోట్ల ఆయుధ ఒప్పందంలో వివాదం.. ఎస్టోనియా రక్షణ మంత్రి రాజీనామా
భారతీయ సంస్థతో కుదుర్చుకున్న రూ.769 కోట్లకు పైగా విలువైన ఆయుధాల కొనుగోలు ఒప్పందం వివాదాస్పదం కావడంతో ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్‌కుర్ తన పదవికి రాజీనామా చేశారు.
Nalsar row: విద్యార్థులపై చర్యలకు బీసీఐకి అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే చట్టపరమైన అధికారం భారత బార్ కౌన్సిల్ (బీసీఐ)కు లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.
Trump: నవంబర్ ఎన్నికల ముందు ట్రంప్ కీలక నిర్ణయం.. ఇరాన్ యుద్ధానికి ముగింపు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక నిర్ణయం తీసుకునే అంశాన్ని తన సన్నిహిత సలహాదారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Tibet Earthquake: టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రత నమోదు
టిబెట్‌లో గురువారం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ సరిహద్దు ప్రాంతాన్ని భారీ వరదలు ముంచెత్తిన వారం రోజుల తర్వాత ఈ భూకంపం చోటుచేసుకోవడం గమనార్హం.
Trump: 'వాళ్లు బాత్రూమ్కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది'.. ఇరాన్ కదలికలపై ట్రంప్ హెచ్చరిక
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి.
Strait of Hormuz: యుద్ధ వేళ అమెరికా కీలక ఆపరేషన్.. హర్మూజ్ దాటిన 40 నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న సమయంలో వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిలో అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది.
EB-1 Greencard: భారత్‌కు మరో షాక్.. EB-1 గ్రీన్‌కార్డులపై అమెరికా కీలక హెచ్చరిక
వీసాల జారీ విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్న అమెరికా.. భారతీయులకు మరో కీలక హెచ్చరిక చేసింది.
Nepal Floods: నేపాల్ వరదల విషాదం.. గల్లంతైనవారి కోసం బంధువుల ప్రతీకాత్మక అంత్యక్రియలు
నేపాల్‌లో గత వారం సంభవించిన భారీ వరదల తర్వాత గల్లంతైనట్లు నమోదైన కొందరు పర్యాటకులు అధికారులను సంప్రదించారు.
H-1B Visa: అమెరికన్లకు ఉద్యోగాలు రావట్లేదని హెచ్-1బీ వీసాదారులను నిందించడం సరికాదు: భారత సంతతి సీఈఓ
అమెరికా ఉద్యోగాలు తొలుత స్వదేశీయులకే దక్కాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.
Gold: ప్రపంచ అనిశ్చితి వేళ నెదర్లాండ్స్ కీలక నిర్ణయం.. 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు తరలింపు.. ఎందుకంటే?
నెదర్లాండ్స్ తన బంగారం నిల్వల్లో 86 టన్నులను కొన్ని నెలల వ్యవధిలో లండన్‌కు తరలించింది.
Nepal flash floods: నేపాల్ వరదల్లో 1,204 మృతదేహాలు.. 4,216 మంది ఆచూకీ గల్లంతు
నేపాల్‌లో సంభవించిన భారీ ప్రకృతి విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు.
'Trump Strait': హర్మూజ్ జలసంధికి 'ట్రంప్ స్ట్రెయిట్' పేరు.. ట్రంప్ సంచలన ప్రతిపాదన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Birthright citizenship: ట్రంప్‌కు మరో షాక్.. జన్మతః పౌరసత్వం కొత్త ఉత్తర్వులపై కోర్టు బ్రేక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జన్మతః పౌరసత్వం విషయంలో మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.
Marco Rubio: భారత్-ఇరాన్ భేటీపై అమెరికా కీలక హెచ్చరిక
ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షల విషయంలో అమెరికా మరోసారి తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది.
Nepal Compensation: 'ఇది దాతృత్వం కాదు.. బాధ్యత'.. భారత్,చైనా, అమెరికాలను పరిహారం చెల్లించాలని అంతర్జాతీయంగా కోరుతున్న నేపాల్..
నేపాల్‌లో భారీ వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి.
Nepal floods : నేపాల్‌లో వరద బీభత్సం: ముందే హెచ్చరించిన ఉపగ్రహ చిత్రాలు.. పట్టించుకోని అధికారులు
ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదకు కొన్ని రోజుల ముందే ప్రమాద సూచనలు కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
USS Abraham Lincoln: ఇరాన్ యుద్ధం నుంచి అమెరికా నౌక రాక.. పట్టాయాలో సెక్స్ వర్కర్లపై నిఘా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు తిరుగు ప్రయాణం ప్రారంభించింది.
Russia-Iran: ఇరాన్‌కు రష్యా రహస్య సాయం.. సూపర్‌సోనిక్ క్షిపణుల అభివృద్ధి?
రష్యా.. ఇరాన్‌కు అత్యాధునిక సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధిలో రహస్యంగా సాయం చేస్తున్నట్లు 'ది ఫైనాన్షియల్ టైమ్స్' ఓ నివేదికలో వెల్లడించింది.
Zelenskyy: ఉగ్రవాదులతో చర్చలు జరపం.. జెలెన్‌స్కీ హెచ్చరికపై పుతిన్ తీవ్ర ఆగ్రహం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది.
Nepal: నేపాల్‌లో మళ్లీ వరద ముప్పు.. డేంజర్ మార్క్ దాటిన మూడు ప్రధాన నదులు
నేపాల్‌ను మరోసారి వరద భయం వెంటాడుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మూడు ప్రధాన నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
GSLV-F17,EOS-05: శ్రీవారి పాదాల చెంత జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 నమూనా రాకెట్.. ప్రత్యేక పూజలు
ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Times Square Knife Attack: టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన కత్తుల దాడి విషాదాన్ని మిగిల్చింది.
Mojatba Khamenei: పెళ్లి వేడుకపై దాడి.. అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం తప్పదు: ఖమేనీ
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ వారం ఆరంభం నుంచి ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి.
Priya Adhikari: 7 రోజుల్లో 100 రెస్క్యూ ఆపరేషన్లు.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ సాహసం..
నేపాల్‌ను వరదలు, కొండచరియలు తీవ్రంగా దెబ్బతీశాయి.
Vienna museum: వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల వజ్రాల హారం చోరీ
వియన్నాలోని మ్యూజియంలో పట్టపగలు భారీ చోరీ చోటుచేసుకుంది.
Dan Driscoll: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా ఆర్మీ సెక్రటరీ డ్యాన్ డ్రిస్కోల్ రాజీనామా
ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా రక్షణ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Iran: ఇరాన్‌లో పెళ్లి వేడుకపై అమెరికా బాంబు దాడి.. ఐదుగురు మృతి
ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి వేడుకపై అమెరికా బాంబు దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది.
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ కోర్టులో భారీ ఊరట.. ఏకాంత నిర్బంధంపై కీలక ఆదేశాలు!
జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) కీలక ఊరటనిచ్చింది.
Switzerland: స్విట్జర్లాండ్ భూమిలో రంధ్రాలు పడని 2,000 అండర్‌వేర్లు.. భూసార రహస్యాలు వెల్లడి!
స్విట్జర్లాండ్‌లో శాస్త్రవేత్తలు నిర్వహించిన వినూత్న పరిశోధన నేల ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది.