Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Indonesia : ఇండోనేషియా రాజధానిలో విమానాల పునరుద్ధరణ

అనక్ క్రాకటౌ అగ్నిపర్వతంలో కార్యకలాపాలు పెరగడంతో వెలువడిన బూడిద విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించింది.

08 Sep 2026
అమెరికా

Indian Americans: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకే ఇండియన్ అమెరికన్ల మద్దతు

అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఓ జాతీయస్థాయి సర్వే వెల్లడించింది.

Pa(c)k of lies: పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఏఐ మాయాజాలం.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామంటూ వీడియో

పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మరోసారి తన ప్రచార తీరుతో నవ్వులపాలైంది.

08 Sep 2026
అమెరికా

US Navy: రాత్రివేళల్లో అమెరికా నేవీ సీల్స్‌ ఆపరేషన్‌.. హర్మూజ్‌లో సీమైన్ల క్లియరెన్స్

హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి ముప్పుగా మారిన సీమైన్లను పూర్తిగా తొలగించినట్లు గత నెలలో అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

08 Sep 2026
ఇరాన్

Trump: ఇరాన్‌పై అమెరికా గెలిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్

ఇరాన్‌పై అమెరికా విజయం సాధిస్తే.. చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు.

08 Sep 2026
చైనా

China Nuclear Threat : జపాన్‌ నుంచి చైనాకు అణుముప్పు? పీఎల్‌ఏ నివేదికలో సంచలన విషయాలు

చైనా నగరాలపై అణుముప్పు పొంచి ఉందా? జపాన్‌ వైపు నుంచే ప్రమాదం రావచ్చా?

Donald Trump: హెచ్‌-1బీ వీసాపై ట్రంప్‌ కీలక ప్రకటన.. భారీ ఫీజు ప్రతిపాదనకు మద్దతు

అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించాలన్న తన విధానంలో భాగంగా హెచ్‌-1బీ వీసాలపై భారీ ఫీజు విధించాలన్న ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు తెలిపారు.

Trump: కెనడాతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌.. బాంబార్డియర్‌ జెట్లపై అమెరికా కీలక హెచ్చరిక

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య వివాదం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది.

08 Sep 2026
ఫ్రాన్స్

Eiffel Tower: హిందూ మత బృందం పర్యటనలో వివాదం.. మహిళల స్థానంలో పురుషులను నియమించడంపై ఐఫిల్ టవర్ సిబ్బంది సమ్మె

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ ఐఫిల్ టవర్ సోమవారం సిబ్బంది నిరసనతో మూతపడింది.

07 Sep 2026
ఇరాన్

Iran: నిరసనల్లో పాల్గొన్న కవలలు.. ఒకరికి ఉరి, మరొకరికి 25 ఏళ్ల జైలు

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న 19ఏళ్ల కవల సోదరీమణులు తారనెహ్ రహీమి,రొమినా రహీమిలకు విషాదకర పరిస్థితులు ఎదురయ్యాయి.

07 Sep 2026
నాసా

Sergio Gor: చంద్రుడిపై మూన్‌ బేస్‌.. ఇస్రోను ఆహ్వానించిన నాసా

అమెరికా చంద్రుడిపై చేపట్టనున్న భవిష్యత్ కార్యక్రమాల్లో భారత్‌ను కూడా భాగస్వామిగా చేసుకోవాలని చూస్తోంది.

Trump posts: ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ దూకుడు.. గంటలోనే 34 పోస్టులతో సంచలనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో అనూహ్యంగా పోస్టుల వెల్లువ కొనసాగించారు.

07 Sep 2026
నేపాల్

Nepal: నేపాల్‌ వ్యాప్తంగా జాతీయ జెండా అవనతం.. మృతులకు నివాళులు

నేపాల్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఆకస్మిక వరదలకు సోమవారంతో 13 రోజులు పూర్తయ్యాయి.

Indonesia: మళ్లీ బద్దలైన అనక్‌ క్రాకటా అగ్నిపర్వతం.. 1.7 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం

ఇండోనేషియాలోని సుందా జలసంధిలో ఉన్న అనక్‌ క్రాకటా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది.

07 Sep 2026
మెక్సికో

Mexico Church: చర్చి సమీపంలో బాణసంచా పేలుడు.. మెక్సికోలో 10 మంది మృతి, 64 మందికి గాయాలు

మెక్సికోలో మతపరమైన వేడుకల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

07 Sep 2026
చైనా

Gyirong post: నేపాల్‌ వరదల దెబ్బ.. చైనా-నేపాల్‌ బీఆర్‌ఐ రైల్వే ప్రాజెక్టుకు కొత్త చిక్కులు

హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ అక్కడ చేపట్టే భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Yemen: యెమెన్‌లో మళ్లీ చెలరేగిన హింస.. నాలుగు రోజుల్లో 117 మంది మృతి

యెమెన్‌లో మళ్లీ హింస చెలరేగింది. ప్రభుత్వ బలగాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో పోరు జరుగుతోంది.

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత నమోదు

సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:36:23 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.

07 Sep 2026
అమెరికా

US-Iran: హార్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి.. ఇరాన్‌ ప్రకటనను ఖండించిన అమెరికా

హార్మూజ్‌ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చెందిన మానవరహిత నౌకపై దాడి చేసినట్లు ఇరాన్‌ ఆదివారం వెల్లడించింది.

07 Sep 2026
అమెరికా

Amazon Cargo: రన్‌వేపై అదుపుతప్పిన అమెజాన్ కార్గో విమానం.. ఐదుగురు మృతి

అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

07 Sep 2026
ఇరాన్

Iran: హోర్ముజ్ జలసంధి వెలుపల కొత్త 'నిషేధిత ప్రాంతం' ఏర్పాటు: ఇరాన్

హర్ముజ్ జలసంధి వెలుపల కొత్త 'నిషేధిత ప్రాంతం'(ఎక్స్‌క్లూజన్ జోన్) ఏర్పాటు చేయాలని ఇరాన్ నిర్ణయించింది.

06 Sep 2026
ఇరాన్

Iran: ఇరాన్‌లో విషాదం.. ఇంధన ట్యాంకర్‌ పేలి 11 మంది మృతి!

యుద్ధ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఇరాన్‌లోని సనందజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

New World Map: జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ విషయంలో తగ్గేదేలే.. వరల్డ్‌ మ్యాప్‌పై భారత్‌ కీలక వ్యాఖ్యలు!

ప్రపంచ పటంలో వివిధ దేశాలు, ఖండాల భూభాగాలను వాటి వాస్తవ పరిమాణానికి అనుగుణంగా చూపించేలా రూపొందించిన ఐక్యరాజ్య సమితి తీర్మానానికి భారతదేశం మద్దతు తెలిపింది.

06 Sep 2026
అమెరికా

USA: అమెరికా నుంచి బంగారం ఎందుకు తరలిపోతోంది? తెరపైకి వచ్చిన అసలు కారణం ఇదే!

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. వివిధ దేశాలు అమెరికాలో దాచుకున్న తమ బంగారాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

06 Sep 2026
ఇజ్రాయెల్

Iran: ఇజ్రాయెల్‌పై భారీ దాడికి ఇరాన్‌ ప్లాన్‌.. హమాస్‌, హెజ్‌బొల్లా, హౌతీలతో జట్టు!

అమెరికాతో కలిసి తమ దేశంపై దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్‌ భావిస్తోంది.

06 Sep 2026
వియత్నాం

Miss World: మిస్‌ వరల్డ్‌-2026గా డొమినికన్‌ రిపబ్లిక్‌ భామ.. జోహెరి మోలా డొమింగ్వెజ్‌ కిరీటం సొంతం!

మిస్‌ వరల్డ్‌-2026 కిరీటాన్ని డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన జోహెరి మోలా డొమింగ్వెజ్‌ సొంతం చేసుకున్నారు.

06 Sep 2026
అమెరికా

Iran-US: ఇరాన్‌-అమెరికా మధ్య మరింత ముదిరిన యుద్ధం.. యూఎస్‌ వార్‌షిప్‌లపై క్షిపణి దాడి

ఇరాన్-అమెరికా (Iran-US) మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి.

India Gate chocolate: ఇండియా గేట్‌ ఆకారంలో చాక్లెట్‌.. మోదీకి బెల్జియం ప్రధాని స్పెషల్‌ గిఫ్ట్‌!

భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం బెల్జియం ప్రధాని బార్ట్‌ డి వెవర్‌ ప్రత్యేకంగా 'ఇండియా గేట్‌' ఆకృతిలో చాక్లెట్‌ను తయారు చేయించారు.

06 Sep 2026
అమెరికా

FBI: అమెరికాలో భారీ మోసం.. భారత్‌లో పట్టుబడ్డ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌!

అమెరికా (USA) ప్రభుత్వ పథకాల్లో భారీ మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడు మంజీత్‌ సింగ్‌ బేడీ అరెస్టయ్యాడు.

Volcano: బద్దలైన అగ్నిపర్వతం.. 209 విమాన సర్వీసులకు భారీ అంతరాయం!

ఇండోనేషియాలోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా విస్ఫోటనం చెందింది.

06 Sep 2026
అమెరికా

Plane Crash: కాలిఫోర్నియాలో విషాదం.. విమానం కూలి ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది.

05 Sep 2026
నేపాల్

Nepal Floods: నేపాల్‌ వరదలు.. 10 రోజుల తర్వాత ఇద్దరు సజీవంగా!

నేపాల్‌(Nepal)లో ఎటు చూసినా బురద, శిథిలాలు, కూలిపోయిన భవనాలే కనిపిస్తున్నాయి.

UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్‌ 27న అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం

బాల్య వివాహాల నిర్మూలన కోసం భారత్‌ కొనసాగిస్తున్న పోరాటానికి ఎట్టకేలకు అంతర్జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది.

05 Sep 2026
ఇరాన్

Iran-US War: మరోసారి భగ్గుమన్న ఇరాన్‌-అమెరికా యుద్ధం.. ఖర్గ్‌ ద్వీపం వద్ద భారీ పేలుళ్లు!

అమెరికా-ఇరాన్‌ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం తీవ్రంగా మారుతోంది. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు స్తబ్దుగా కనిపించడంతో.. పెద్దగా దాడులు జరగకపోవడంతో శాంతి ఒప్పందం దిశగా పరిస్థితులు వెళ్తున్నాయని అంతా భావించారు.

05 Sep 2026
నేపాల్

Flood Threat In Nepal: నేపాల్‌లో మరోసారి వరద ముప్పు.. చౌలానీ నదికి అడ్డుగా కొండచరియలు

నేపాల్‌ను మరో ముప్పు వెంటాడుతోంది. తాజాగా జారీ చేసిన వరద ప్రమాద హెచ్చరికలు ఆ దేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

05 Sep 2026
ప్రపంచం

Senior citizens outnumber children: మానవ చరిత్రలో తొలిసారి.. పిల్లల కంటే వృద్ధులే ఎక్కువ!

ప్రపంచ జనాభా నిర్మాణంలో కీలక మార్పు చోటుచేసుకుంటోంది.

05 Sep 2026
అమెరికా

Saudi-US: ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ కీలక డీల్‌.. సౌదీకి భారీగా అమెరికా ఆయుధాలు

అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

05 Sep 2026
నేపాల్

Nepal Flood: నేపాల్‌లో వరద బీభత్సం.. పొట్టకూటి కోసం బాధితుల బతుకు పోరాటం

నేపాల్‌ను అతలాకుతలం చేసిన మెరుపు వరదలు క్షణాల్లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఎంతోమంది కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి.