Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Xi Jinping: జిన్‌పింగ్‌కు ఏమైంది..? అనారోగ్యంపై వైరల్‌గా మారిన సంచలన కథనాలు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) అనారోగ్యానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది.

Saudi Arabia: సౌదీకి కొత్త టెన్షన్‌.. ఎఫ్‌-15 కూల్చేశామని హౌతీల ప్రకటన!

సౌదీ అరేబియాకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా తమ దేశానికి చెందిన ఎఫ్‌-15 యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు హౌతీ సైన్యం ప్రకటించడం పశ్చిమాసియాలో కలకలం రేపుతోంది.

17 Sep 2026
అమెరికా

US Russia sanctions bill: రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్,చైనాపై 100% సుంకాలకు ఛాన్స్

రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.

16 Sep 2026
ఇజ్రాయెల్

USA-Isreal: ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల టన్ను బాంబులు

పశ్చిమాసియాలో ఘర్షణలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ ఆయుధ ప్యాకేజీని ఆమోదించింది.

16 Sep 2026
ఇరాన్

Sepehran Airlines: గాల్లోనే ఊడిన విమానం టైరు.. తీవ్ర కుదుపులతో మషద్‌లో ల్యాండింగ్

ఇరాన్‌లో సెపెహ్రాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

Saudi Arabia: మక్కా సమీపంలో హూతీల డ్రోన్‌.. కూల్చివేసిన సౌదీ అరేబియా

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర నగరం మక్కా సమీపానికీ చేరింది.

16 Sep 2026
అమెరికా

Los Angeles: లాస్‌ఏంజెలెస్‌లో రెండు వాణిజ్య భవనాల మధ్య హెలికాప్టర్‌ కూలి.. ముగ్గురు మృతి

అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో న్యూస్‌ కవరేజీకి ఉపయోగిస్తున్న హెలికాప్టర్‌ మంగళవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది.

16 Sep 2026
అమెరికా

US: ట్రంప్‌ యుద్ధంతో అమెరికాకు రూ.3.2 లక్షల కోట్ల భారం.. నెలకు మరో రూ.25 వేల కోట్లు!

ఇరాన్‌తో యుద్ధానికి దిగిన అమెరికాకు భారీ ఆర్థిక భారం తప్పడం లేదు. ఆరు నెలలు గడిచినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Saudi Arabia: చమురు ఎగుమతులపై హౌతీల పట్టు.. పాక్‌ దూరంతో సౌదీకి కొత్త చిక్కులు

ప్రపంచ చమురు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపే సౌదీ అరేబియా ఇప్పుడు ఊహించని భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

15 Sep 2026
అమెరికా

American Airlines: విమానంలో నగ్నంగా తిరుగుతూ మహిళ హల్‌చల్‌.. ల్యాండ్‌ కాగానే అరెస్టు

విమానంలో మహిళ ప్రయాణికురాలు దుస్తులు తొలగించి, గట్టిగా అరుస్తూ అటూఇటూ తిరగడంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

China missile: యెమెన్‌లో మిస్టరీ మిస్సైల్ శకలాలు.. చైనా క్షిపణిని సౌదీ వాడుతోందా?

ప్రస్తుతం యెమెన్‌లోని హౌతీలకు, సౌదీ అరేబియాకు మధ్య యుద్ధం కొనసాగుతోంది.

15 Sep 2026
జపాన్

Japan: జపాన్‌లో 100 ఏళ్లు పైబడిన వారు 1.07 లక్షలు.. మహిళలే అధికం

జపాన్‌లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య తొలిసారిగా లక్ష మార్కును దాటింది.

15 Sep 2026
చైనా

Ren Zhengfei: కొత్త ఎగ్జిట్‌ రూల్స్‌ వేళ హువావే సీఈఓ చైనా వీడారంటూ రూమర్లు

చైనాలోని అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన హువావే వ్యవస్థాపకుడు, సీఈఓ రెన్‌ జెంగ్‌ఫీ దేశం విడిచిపోయారా?

UK Breakup: ఇంగ్లాండ్‌ ఒంటరి కానుందా?.. యూకే నుంచి బయటపడేందుకు మూడు దేశాల నిర్ణయం

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలను ఆక్రమించుకుని, 'రవి అస్తమించని సామ్రాజ్యం'గా పేరొందిన యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK) ప్రభ క్రమంగా మసకబారుతోంది.

15 Sep 2026
చైనా

China: చైనా కొత్త ప్రయాణ నిబంధనలు.. టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎగ్జిట్ బ్యాన్!

దేశ పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే.. ఇకపై చైనా పౌరులు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు అడ్డుకోవచ్చు.

15 Sep 2026
అమెరికా

Russia Sanctions Act: రష్యా ఆంక్షల బిల్లులో భారత్‌ పేరు చేర్చాలని డెమోక్రాట్ల ప్రతిపాదన

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్‌, చైనా వంటి దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Donald Trump Jr: ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి నిధులు.. స్వయంగా ధ్రువీకరించిన దంపతులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ (Donald Trump Jr) మే నెలలో తన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌ను వివాహం చేసుకున్నారు.

Pakistan: పాక్‌ రెడ్‌ బుక్‌లో 26/11 నిందితుల ఫొటోలు,వివరాలు మాయం..

2008 ముంబై ఉగ్రదాడుల కేసులో పాకిస్థాన్ వ్యవహారశైలిపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

15 Sep 2026
అమెరికా

US: అంతరిక్షంలో ఆయుధాలు మోహరించాం.. తొలిసారి అంగీకరించిన అమెరికా

అంతరిక్షంలో ఆయుధాలను మోహరించినట్లు అమెరికా తొలిసారి అధికారికంగా అంగీకరించింది.

Strait of Hormuz: హర్ముజ్ భద్రతపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. దేశాలు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్

చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి భద్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

15 Sep 2026
అమెరికా

Pentagon watchdog: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం.. తొలిసారి అధికారిక లెక్కలు విడుదల

ఇరాన్‌తో జరిగిన యుద్ధం వల్ల అమెరికాకు ఎదురైన నష్టంపై ఆ దేశ ప్రభుత్వ వాచ్‌డాగ్ తొలిసారిగా అధికారిక నివేదికను విడుదల చేసింది.

Trump: ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టు బ్రేక్‌.. విదేశీ విద్యార్థులకు ఊరట

ట్రంప్‌ వీసా విధానాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వీసా నిబంధనల అమలును బోస్టన్‌లోని డిస్ట్రిక్ట్‌ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

Saudi East-West Pipeline: హర్మూజ్ తర్వాత.. సౌదీ పైప్‌లైన్ మూసివేత.. భారత్‌పై ప్రభావమెంత?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Pakistan: మసూద్‌ అజార్‌పై పాక్‌ భారీ రివార్డ్‌.. ఆచూకీ తెలిపితే రూ.70 లక్షలు!

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా అధినేత మసూద్‌ అజార్‌ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్‌ ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇస్లామాబాద్‌ మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడం లేదు.

Artificial Intelligence: ఏఐపై 'గాడ్‌ఫాదర్‌' కీలక హెచ్చరిక.. నియంత్రణలో ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు!

'ఏఐ గాడ్‌ఫాదర్‌'గా పేరొందిన ఏఐ మార్గదర్శకుడు జెఫ్రీ హింటన్.. సూపర్‌ ఇంటెలిజెంట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వ్యవస్థల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్న పిలుపులకు మద్దతు తెలిపారు.

14 Sep 2026
చైనా

China gold discovery: పసిఫిక్‌లో చైనా భారీ బంగారు గని.. భూమిపై లేనంతగా బంగారం, వెండి నిక్షేపాలు!

పసిఫిక్‌ మహాసముద్రంలో చైనా శాస్త్రవేత్తలు భారీగా బంగారం, వెండి నిక్షేపాలను గుర్తించారు. సముద్రపు అడుగుభాగంలో మూడు సీఫ్లోర్‌ మాసివ్‌ సల్ఫైడ్‌ (SMS) నిక్షేపాలను వారు కనుగొన్నారు.

14 Sep 2026
దిల్లీ

Harsh Goenka: బ్రిక్స్‌ విందు మెనూ చూసి ఫిదా.. హర్ష్‌ గొయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు

దిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విందుపై (BRICS Veg Menu Row) సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

14 Sep 2026
బ్రిటన్

Boris Johnson: రైలుపై రష్యా డ్రోన్‌ దాడి.. త్రుటిలో తప్పించుకున్న యూకే మాజీ ప్రధాని

బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson), ఇతర అధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Saudi Arabia: అక్కరకు రాని పాక్‌తో రక్షణ ఒప్పందం.. సౌదీ చమురు ఎగుమతులకు భారీ ముప్పు!

సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల (Saudi Arabia-Houthis) మధ్య జరుగుతున్న ఘర్షణలు పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారాయి.

14 Sep 2026
ఇజ్రాయెల్

Israel PM: నెతన్యాహు హెయిర్‌, మేకప్‌కు భారీ బిల్లు.. ఏడేళ్లలో రూ.4.49 కోట్లు!

ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రులకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

14 Sep 2026
అమెరికా

Kamala Harris: కమలా హ్యారిస్‌ ఇంట్లోకి చొరబాటు యత్నం.. బయటే అడ్డుకున్న సిబ్బంది

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇంట్లోకి ఓ మహిళ అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించింది.

13 Sep 2026
ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. ఒకరు మృతి!

హర్మూజ్‌ జలసంధిలో (Strait of Hormuz) ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగింది.

13 Sep 2026
ఉక్రెయిన్

Putin: జెలెన్‌స్కీతో పుతిన్‌ భేటీ అసాధ్యం.. క్రెమ్లిన్‌ కీలక వ్యాఖ్యలు!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

13 Sep 2026
ప్రపంచం

Osama Bin Laden: లాడెన్‌ టార్గెట్‌ లిస్టులో భారత్‌.. సీఐఏ పత్రాల్లో సంచలన విషయాలు!

అల్‌ఖైదా ఉగ్ర నేత ఒసామా బిన్‌ లాడెన్‌ (Osama bin Laden) భారత్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని భావించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన రహస్య పత్రాల్లో వెల్లడైంది.

Indonesia: జావా సముద్రంలో నౌక గల్లంతు.. 240 మంది ప్రయాణికులు!

ఇండోనేషియా (Indonesia) వద్ద జావా సముద్రంలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. తూర్పు జావా (Java) నుంచి కాళీమంతన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

13 Sep 2026
ఇండియా

BRICS Summit 2026: విభేదాలను వివాదాలుగా మారనీయం.. భారత్‌-చైనా సంబంధాలపై కీలక నిర్ణయం

భేదాలను వివాదాలుగా మారనీయబోమని ఇండియా, చైనా అధినేతలు నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర హితం, పరస్పర ప్రయోజనం అనే మూడు సూత్రాల ప్రాతిపదికన ఇరు దేశాల సంబంధాలు మరింత పరిఢవిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

13 Sep 2026
అమెరికా

Donald Trump: నవంబరు తర్వాత ఇరాన్‌-అమెరికా యుద్ధం ముగిసిపోవచ్చు: ట్రంప్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తనను, రిపబ్లికన్‌ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే పశ్చిమాసియాలో ఇరాన్‌ యుద్ధాన్ని సాగదీస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు.

12 Sep 2026
అమెరికా

Hamza: 9/11కి పాతికేళ్లు.. లాడెన్‌ వారసుడి వీడియోను విడుదల చేసిన అల్‌ఖైదా

అమెరికాతో పాటు యావత్‌ ప్రపంచాన్ని వణికించిన 9/11 ఉగ్ర దాడులకు శుక్రవారంతో పాతికేళ్లు పూర్తయ్యాయి.

12 Sep 2026
చైనా

Xi Jinping: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌.. మోదీతో భేటీ

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) భారత్‌ పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం బీజింగ్‌ నుంచి బయల్దేరిన ఆయన.. మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు.

12 Sep 2026
రష్యా

Putin: ఐరోపా దేశాలకు రష్యా ఎప్పుడూ ముప్పు కాదు : పుతిన్

బ్రిక్స్ సదస్సు 2026 (BRICS) సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.