అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో ట్యాంకర్లపై దాడులు.. ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలు
ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Trump-U.S. television: ట్రంప్‌పై అమెరికా మీడియా తిరుగుబాటు.. వెంటనే 24 గంటల 'ట్రంప్ టీవీ'ని తెచ్చిన వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-మీడియా సంస్థల మధ్య వివాదం మరో దశకు చేరుకుంది.
Trump: హూతీలపై వైమానిక దాడులకు రెడీ.. అనూహ్యంగా వెనక్కి తగ్గిన ట్రంప్
యెమెన్‌లోని హూతీ స్థావరాలపై భారీ దాడులకు అమెరికా సైన్యం సిద్ధమైంది.
Iran-USA: పశ్చిమాసియా ఘర్షణల వేళ.. పరిమిత బృందంతో అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడు
అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Typhoon Dujuan: జపాన్‌ను వణికిస్తున్న టైఫూన్ దుజువాన్.. 16 లక్షల మందికి తరలింపు
టోక్యో వైపు దూసుకొస్తున్న టైఫూన్ దుజువాన్ జపాన్‌ను వణికిస్తోంది.
Russia: పుతిన్ పార్టీకి భారీ మెజార్టీ.. రష్యా పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం
రష్యాలో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికల ప్రాథమిక ఫలితాలు వెలువడ్డాయి.
Iran issues 'Code 100': ఇరాన్‌లో 'కోడ్ 100'.. ట్రంప్ క్యాంప్ డేవిడ్ నుంచి ముందే ఎందుకొచ్చారు?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఇరాన్ తన సాయుధ బలగాలను 'కోడ్ 100' అత్యున్నత అప్రమత్తత స్థాయికి తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
UNGA 2026: ఐరాస భేటీకి ప్రపంచ నేతలు.. మోదీ,జిన్‌పింగ్,పుతిన్ గైర్హాజరు
ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో యుద్ధాలు, ఘర్షణలు కొనసాగుతున్న వేళ ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశాల ఉన్నతస్థాయి భేటీ మంగళవారం ప్రారంభం కానుంది.
'Peace Our First Priority': 'శాంతికే తొలి ప్రాధాన్యం'.. త్వరలో న్యూయార్క్‌లో ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో న్యూయార్క్‌లో సమావేశం కానున్నారు.
Iran: అది డ్రోనా.. లేక విమానమా? ఇరాన్ ఆకాశంలో మిస్టీరియస్ యూఎఫ్ఓ
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశంలో గుర్తుతెలియని ఓ వస్తువు ఎగురుతూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
US: భీకరంగా మారుతున్న ఇరాన్ యుద్ధం.. అమెరికా కీలక హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో అమెరికా కీలక భద్రతా హెచ్చరిక జారీ చేసింది.
Houthis: అమెరికా నౌకలపై దాడులు ఉండవు.. హౌతీల కీలక ప్రకటన
ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హౌతీ ఉద్యమం అమెరికాకు హామీ ఇచ్చింది.
Pakistan Airstrike Afghanistan : ఆఫ్గాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు
తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ వాయుసేన అర్ధరాత్రి సమయంలో వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం.
Ukraine-Russia: వెయ్యికి పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. వణికిన మాస్కో
రష్యా పార్లమెంట్ ఎన్నికల చివరి రోజున ఉక్రెయిన్ దళాలు మాస్కోపై భారీ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశాయి.
Trump: ఇరాన్ విషయంలో నా ముందు మూడు మార్గాలు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా స్పందించారు.
Iran: అమెరికా నుంచి ప్రతిపాదనలు తీసుకురాలేదు.. నఖ్వీ పర్యటనపై ఇరాన్ వివరణ
అమెరికా నుంచి తమకు ఎలాంటి సందేశం లేదా ప్రతిపాదన అందలేదని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
Ukraine drone attack Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం.. మాస్కో రిఫైనరీపై డ్రోన్ దాడి
రష్యా రాజధాని మాస్కోలోని కపోట్న్యా చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు సమాచారం.
Riyadh Airport Attack: రియాద్‌లో పేలుళ్ల కలకలం.. విమానాశ్రయం సమీపంలో మంటలు
యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను మరింత తీవ్రతరం చేశారు.
US Middle East Security Alert: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. అమెరికా పౌరులకు కీలక భద్రతా హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అనూహ్యంగా పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం నేపథ్యంలో అమెరికా కీలక హెచ్చరిక జారీ చేసింది.
H-1B visa Fee: H-1Bపై లక్ష డాలర్ల ఫీజు.. మరో ఏడాది కొనసాగించిన ట్రంప్!
హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి కొనసాగిస్తున్నారు.
Trump: మేం కూడా అదే పని చేస్తాం.. చైనా గూఢచర్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) త్వరలో సతీసమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ బిగ్ అనౌన్స్‌మెంట్.. 'పర్మినెంట్ కంట్రోల్'పై కీలక ఒప్పందం!
గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌తో కలిసి అమెరికా కొత్త భద్రతా ఒప్పందానికి అంగీకరించినట్లు తెలిపారు.
Water Crisis: ప్రపంచానికి నీటి గండం.. వేగంగా మారుతున్న వాటర్ సైకిల్‌పై WMO హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావంతో భూమిపై నీటి వ్యవస్థ (వాటర్ సైకిల్) తీవ్రంగా అస్తవ్యస్తమవుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది.
Donald Trump: రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్‌పై 100% సుంకాలకు అధికారం!
రష్యా, ఇరాన్, చైనా, భారత్‌లపై ప్రభావం చూపే కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. మూడు ప్రముఖ మీడియా సంస్థలపై నిషేధం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటనలు చేశారు. వైట్‌హౌస్‌లోకి సీఎన్‌ఎన్ (CNN), ఎంఎస్ నౌ (MS NOW), పొలిటికో (Politico) వార్తా సంస్థల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
Suicide blast: పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదులో ఆత్మాహుతి దాడి, 16 మంది మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
Pakistan: ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్‌లో పొదుపు చర్యలు.. వాహనాల కొనుగోలుపై నిషేధం,వివాహ వేడుకల్లో వంటకాలపై ఆంక్షలు
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ఎర్ర సముద్రంలో అలజడి కొనసాగుతుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక పొదుపు చర్యలను ప్రకటించింది.
Biman Bangladesh Airlines: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. వైరల్‌గా మారిన వీడియో
బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది.
UK's New Immigration Law: యూకే కొత్త వలసల చట్టం.. భారతీయుడిపై తొలి కేసు నమోదు
అక్రమ వలసలను అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కింద తొలి కేసు నమోదైంది.
America: అమెరికాలో సిక్కు ట్రక్ డ్రైవర్‌పై కిరాతక దాడి.. 17 కత్తిపోట్లు.. సౌత్ వైయోమింగ్‌లో ఘటన
అమెరికాలోని సౌత్ వైయోమింగ్ రెస్ట్ ఏరియాలో ఓ సిక్కు ట్రక్ డ్రైవర్‌పై దారుణ దాడి జరిగింది.
Russia Uranium Imports: రష్యా నుంచి యురేనియం కొనుగోలు చేస్తున్న అగ్రరాజ్యం! .. ఆంక్షలు అమెరికాకు వర్తించవా..
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కొత్త చట్టానికి మార్గం సుగమమైంది.
Indonesia: ఇండోనేషియా నౌకాదళంలోకి తొలి విమాన వాహక నౌక.. 'కేఆర్ఐ శ్రీవిజయ'
ఇండోనేషియా నౌకాదళ చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశానికి చెందిన తొలి విమాన వాహక నౌకగా ఇటలీ నుంచి బదిలీ అయిన ఐటీఎస్ గిసెప్పే గారిబాల్డి శుక్రవారం ఉదయం ఉత్తర జకార్తాలోని తాంజుంగ్ ప్రియోక్ నౌకాశ్రయానికి చేరుకుంది.
US War Crimes: ఇరాన్‌పై అమెరికా దాడుల్లో యుద్ధ నేరాలు.. ఆధారాలు ఉన్నాయన్న ఐరాస బృందం
ఇరాన్‌పై దాడుల సమయంలో అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడిందా? ఈ ప్రశ్నపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC) నియమించిన అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం కీలక వ్యాఖ్యలు చేసింది.
Pakistan Army: ట్రంప్ కుమారులకు లింకున్న అమెరికా సంస్థతో పాక్ సైన్యం డ్రోన్ డీల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులకు ప్రస్తుతం పరోక్ష పెట్టుబడులు ఉన్న సంస్థ ద్వారా డ్రోన్ల కొనుగోలుకు పాకిస్థాన్ సైన్యం ముందడుగు వేసింది.
US-Iran: యుద్ధం వేళ కీలక పరిణామం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు అమెరికా వీసా
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
China: చైనా భారీ మాస్టర్‌ప్లాన్.. ప్రపంచంలోనే తొలి అండర్‌వాటర్ డ్రోన్ మదర్‌షిప్!
చైనా తన జలాంతర్గత సైనిక సామర్థ్యాలను మరింత విస్తరించేందుకు అడుగులు వేస్తోంది.
US-Saudi Arabia: సౌదీకి 48 ఎఫ్-35 విమానాలు.. 24.3 బిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా ఆమోదం
అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత సౌదీ అరేబియా చేపడుతున్న మరో భారీ ఆయుధ కొనుగోలుకు అమెరికా ఆమోదం తెలిపింది.
Hong Kong: జననాల రేటు పెంచేందుకు హాంకాంగ్ 11 కొత్త పథకాలు..
హాంగ్ కాంగ్‌లో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం 11 కొత్త చర్యలను ప్రకటించింది.
Nepal-Tibet flood: నేపాల్-టిబెట్ వరదలకు వాతావరణ మార్పులు కారణం: అధ్యయనం
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భారీ వరదలు,కొండచరియల విరిగిపడటంలో వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఉందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ (WWA) అధ్యయనం వెల్లడించింది.
US-Houthi: ఒమన్‌లో హౌతీలతో అమెరికా రహస్య భేటీ.. వారాంతంలో చర్చలు!
యెమెన్ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.