బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Google: గూగుల్ క్లౌడ్ విభాగంలో సంస్థాగత మార్పులు.. 30 మందికి ఉద్వాసన
టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఇండియాలోని క్లౌడ్ విభాగంలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది.
Gold Price Hike: భారీ పతనం తర్వాత మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. కారణాలివే!
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి.
Jensen Huang: జెన్సెన్ హువాంగ్ రీఎంట్రీ ఎఫెక్ట్.. ఆసియా షేర్లలో భారీ ర్యాలీ
ఎన్విడియా సీఈఓగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో ఆసియా స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా జోష్ వచ్చింది.
Gold Spot: 26 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న గోల్డ్ స్పాట్.. వచ్చే వారమే రీలాంచ్!
ఒకప్పుడు భారతీయ కూల్‌డ్రింక్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోల్డ్ స్పాట్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Jensen Huang net worth: జెన్సెన్ హువాంగ్ రీ ఎంట్రీతో భారీగా పెరిగిన వ్యక్తిగత సంపద
ఎన్విడియా సీఈఓగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది.
NVIDIA: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునర్నియామకం.. బోర్డు ఏకగ్రీవ నిర్ణయం!
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA)కీలక ప్రకటన చేసింది.
NVIDIA Shares: అమెరికా మార్కెట్లలో ఎన్విడియా దూకుడు - భారీగా లాభాలు
ఎన్విడియా షేర్ల తాజా పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి డిప్ బయ్యర్ల కొనుగోళ్లు.
CrowdStrike Zscaler Deal: టెక్ రంగంలో సంచలనం.. జడ్‌స్కేలర్ కొనుగోలుకు సిద్దమైన క్రౌడ్‌స్ట్రైక్
ఈ ఒప్పందం ప్రకారం జడ్‌స్కేలర్ వాటాదారులకు తమ వద్ద ఉన్న ప్రతి షేరుకు 1.135 క్రౌడ్‌స్ట్రైక్ షేర్లు లభిస్తాయి.
Indian Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు...రూ. 5 లక్షల కోట్లు ఆవిరి
సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,438.72 పాయింట్లు, అంటే 1.77 శాతం పతనమై 82,435.99 వద్ద స్థిరపడింది.
India Manufacturing PMI: భారత ఆర్థిక రంగానికి గుడ్‌న్యూస్.. 9 నెలల గరిష్ఠానికి తయారీ రంగం
ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రూపొందించిన హెచ్‌ఎస్‌బీసీ ఫ్లాష్ ఇండియా కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) అక్టోబర్‌లో 56.2గా ఉండగా, నవంబర్‌లో 56.3కు పెరిగింది.
EPFO: డిసెంబర్ చివరి నాటికి UPI ద్వారా PF విత్‌డ్రా.. EPFO కీలక నిర్ణయం!
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులకు త్వరలోనే మరో సదుపాయం అందుబాటులోకి రానుంది.
Indian IT Stocks: ఏఐ సంక్షోభంలోనూ దూసుకుపోతున్న భారత ఐటి కంపెనీల షేర్లు
ప్రపంచ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీల షేర్లు భారీగా పడిపోతున్నా.. భారత ఐటీ రంగానికి చెందిన ప్రధాన కంపెనీల స్టాక్స్ మాత్రం దూసుకుపోతున్నాయి.
Gold Price Forecast 2026: బంగారం మరింత పతనం అవుతుందా?
బంగారం ధరలు మళ్లీ తగ్గుతాయా? లేక కోలుకుని పెరుగుదల బాట పడతాయా? ప్రస్తుతం పెట్టుబడిదారులు, నగల కొనుగోలుదారులను వేధిస్తున్న ప్రశ్న ఇదే.
Nirmala Sitharaman: పేదరికం నుంచి బయటపడ్డవారు మళ్లీ ఆ ఊబిలో పడకుండా చూడటమే తదుపరి సవాలు: నిర్మలా సీతారామన్
భారత్‌లో పేదరిక నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. గంటల్లోనే రూ.3 లక్షల కోట్ల నష్టం!
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
Bisleri FSSAI Water Safety: FSSAI ఆరోపణలకు బిస్లెరీ కౌంటర్.. తాజా పరీక్షల్లో ఏమి తేలిందంటే!
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ భద్రతపై బిస్లెరీ, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ మధ్య వివాదం ముదురుతోంది.
Bisleri Water Controversy: బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్‌పై వివాదం.. అన్ని బ్రాండ్లపై కేంద్రం నిఘా!
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లరీ (Bisleri) ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలు ఉన్నాయంటూ వెలువడిన నివేదికలు కలకలం రేపుతున్నాయి.
Gold Silver Prices: బంగారం, వెండి ధరలకు మళ్లీ జోష్.. ఇప్పుడు కొనడం మంచిదేనా?
గతవారం భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు ఆసియా మార్కెట్లలో మళ్లీ పుంజుకున్నాయి.
Tata Sons: టాటా సన్స్ బోర్డు సమావేశం వాయిదా.. ఐపీఓపై కొనసాగుతున్న సందిగ్ధత
టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ బోర్డు సమావేశం వాయిదా పడింది.
Tata Steel APL Apollo Tubes: టాటా స్టీల్ భారీ డీల్.. APL అపోలో ట్యూబ్స్‌లో 26.38% వాటా కొనుగోలు
స్టీల్ రంగంలో టాటా స్టీల్ మరో భారీ అడుగు వేసింది. స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ తయారీ సంస్థ APL అపోలో ట్యూబ్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
Gold Prices: 14 నెలల కనిష్ఠం నుంచి కోలుకున్న బంగారం,వెండి ధరలు
గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి.
Stock Market: ఆరంభంలో జోరు.. ఆ తర్వాత బేజారు.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.
Rupee Value: డాలర్‌తో పోలిస్తే పుంజుకున్న రూపాయి.. 92.46కు చేరిన మారకం విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో భారత రూపాయి సోమవారం (నవంబర్ 23) లాభాలతో ప్రారంభమైంది.
Oil Surplus: చమురు మిగులుపై భారీ బెట్టింగ్... అసలు డిమాండ్ నుంచి మిగులు కనిపిస్తుందా?
ప్రపంచ చమురు మార్కెట్‌లో ఇప్పుడు అసలు పోటీ డిమాండ్, సరఫరా మధ్యే కనిపిస్తోంది.
Jensen Huang Affair: జెన్సన్ హువాంగ్‌తో సంబంధం.. చైనా నిఘా అధికారితో ఆలిస్ సంప్రదింపులు!
ఎన్‌విడియా మాజీ సీఈఓ జెన్సెన్ హువాంగ్‌తో సంబంధం ఉన్న సమయంలో ఆలిస్ అనే మహిళ చైనా నిఘా సంస్థ అధికారితో సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Petrol Diesel Prices Today: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ షాకిస్తున్నాయా... ఏ నగరంలో ఎంతంటే
పెట్రోల్, డీజిల్ ధరలు నవంబర్ 23న వాహనదారులకు పెద్దగా ఊరట ఇవ్వకపోయినా, కొత్తగా పెరగలేదు.
Gold Price Drop India:ఏడాది పాటు బంగారం కొనొద్దన్న ప్రధాని.. ఇప్పుడు ధరలు తగ్గాయంటూ ప్రశంసలు
అవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి లక్షలాది మందిని అప్పులపాలు కాకుండా కాపాడిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ప్రశంసించింది.
Gold Hallmarking: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. 81% షాపుల్లో హాల్‌మార్క్ తనిఖీలే లేవు!
బంగారం కొనుగోలు చేసే వారికి ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. పసిడి స్వచ్ఛతకు భరోసాగా భావించే హాల్‌మార్కింగ్ వ్యవస్థలోనే తీవ్రమైన లోపాలు ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన ముసాయిదా నివేదికలో వెల్లడించింది.
ATF: విమాన ప్రయాణం భారమే.. టికెట్ ధరలు 50% పెంపు.. సర్వీసులకు కోత!
విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంతో విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి నెమ్మదిస్తోంది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌న్యూస్?.. 50 శాతం నుంచి 67 శాతానికి పెరగనున్న పెన్షన్!
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు త్వరలో తీపి కబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Gold Rate: బంగారం ధరలకు బ్రేక్.. వరుసగా తగ్గుతున్న పసిడి.. మరింత తగ్గే ఛాన్స్?
కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఏడాది చివర్లో తగ్గుముఖం పట్టాయి.
November FII Inflows: భారత మార్కెట్లలోకి ఎఫ్‌ఐఐల భారీ పెట్టుబడులు.. నవంబర్‌లోనే రూ.1.11 లక్షల కోట్లు!
భారత స్టాక్ మార్కెట్ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) నిధుల ప్రవాహం కొనసాగుతోంది.
NSE Market Capitalisation: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ.. మార్కెట్ విలువ రూ.5.49 లక్షల కోట్లు
మార్కెట్ విలువ పరంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ) ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీగా అవతరించింది.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 898 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి.
Anthropic: తొలి రోజే ఆంత్రోపిక్ షేర్లకు భారీ డిమాండ్.. భారతీయుల జోరు!
అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంత్రోపిక్ షేర్లు భారత ఇన్వెస్టర్లను విశేషంగా ఆకర్షించాయి.
Tata Sons Listing: టాటా గ్రూప్‌లో అధికార పోరు.. టాటా సన్స్ లిస్టింగ్‌పై ముదిరిన విభేదాలు
దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి.
Gold and Silver ETF: గోల్డ్,సిల్వర్ ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. సిప్ కొనసాగించాలా? ఆపేయాలా?
బంగారం,వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటికి అనుసంధానమైన గోల్డ్, సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) కూడా భారీగా నష్టపోతున్నాయి.
'Bring Jensen back': ఎన్విడియా కార్యాలయం వద్ద నిరసనకు దిగుతా.. ఉబర్ సహ వ్యవస్థాపకుడు ప్రకటన
ఎన్విడియా (Nvidia) సీఈఓగా జెన్సెన్ హువాంగ్ ను తిరిగి నియమించాలనే డిమాండ్ టెక్ ప్రపంచంలో రోజురోజుకూ పెరుగుతోంది.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. 25,500 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 20) ఉదయం భారీ ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి.
Bending Spoons: మెయిల్‌చింప్‌ను రూ.3.68 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్న బెండింగ్ స్పూన్స్
ప్రముఖ ట్యాక్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇంట్యూట్ (Intuit) తన మార్కెటింగ్ అనుబంధ సంస్థ మెయిల్‌చింప్ (Mailchimp)ను విక్రయించేందుకు నిర్ణయించింది.