Loading...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Coal India IPO: కోల్‌ ఇండియా నుంచి భారీ IPOలు.. వచ్చే ఏడాది రెండు కోల్‌ఫీల్డ్స్‌ లిస్టింగ్

కోల్‌ ఇండియా నుంచి వచ్చే ఏడాది రెండు కీలక IPOలు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

17 Nov 2026
• బిజినెస్

Silver rates: రూ.4 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పడిపోయిన వెండి.. 3 కారణాలివే!

ఈ ఏడాది ప్రారంభంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు ఇప్పుడు భారీగా పడిపోతున్నాయి.

Bank Nifty: బ్యాంకింగ్ షేర్లలో భారీ ర్యాలీ.. 62,300 దాటిన బ్యాంక్ నిఫ్టీ.. సరికొత్త రికార్డు!

దేశీయ స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ రంగ షేర్లు దూసుకెళ్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో నిఫ్టీ బ్యాంక్ సూచీ సరికొత్త రికార్డు సృష్టించింది.

17 Nov 2026
• రూపాయి

Indian Rupee: డాలర్‌తో పోలిస్తే పుంజుకున్న రూపాయి.. 93.62కు చేరిన మారకం విలువ

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు భారత రూపాయికి మద్దతుగా నిలుస్తున్నాయి.

17 Nov 2026
• చమురు

Oil prices: చమురు ధరలకు బ్రేక్‌...గల్ఫ్‌ నుంచి పెరిగిన ఎగుమతులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. గల్ఫ్‌ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులు క్రమంగా పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గాయి.

17 Nov 2026
• వాణిజ్యం

EU: భారత్‌ నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌పై ఈయూ 9.5 శాతం సుంకం

భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే కోల్డ్‌ రోల్డ్‌ ఫ్లాట్‌ స్టీల్‌ ఉత్పత్తులపై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) 9.5 శాతం యాంటీ డంపింగ్‌ సుంకం విధించింది.

17 Nov 2026
• చమురు

Brent crude : 92 డాలర్ల దిగువకు బ్రెంట్ క్రూడ్

ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.

17 Nov 2026
• బంగారం

Gold Price: బంగారం ధరలు మళ్లీ పైపైకి.. 10 గ్రాములపై రూ.590 పెరుగుదల!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి మంగళవారం ఉదయం షాక్ తగిలింది.

16 Nov 2026
• వాణిజ్యం

LTCG tax: బడ్జెట్‌కు ముందు ఎల్‌టీసీజీ పన్ను మార్పులపై నిర్ణయం లేదు: సీబీడీటీ చైర్మన్

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) విధానంలో మార్పులు చేయాలనే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయని, అయితే కేంద్ర బడ్జెట్‌కు ముందు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు.

16 Nov 2026
• ఆర్ బి ఐ

RBI: సామాన్యులకు మరో షాక్.. వడ్డీ రేట్లను పెంచనున్న ఆర్‌బీఐ?

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 500 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం,విదేశీ మదుపరుల పెట్టుబడులు కొనసాగడం దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి.

India's wholesale inflation: అక్టోబర్ లో 12.29శాతానికి పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మరోసారి పెరిగింది.

Tata Motors: టాటా మోటార్స్ పీవీ షేర్లు 9 శాతం పతనం.. అసలు కారణాలివే!

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (Tata Motors Passenger Vehicles Ltd) షేర్లు సోమవారం భారీగా పడిపోయాయి.

16 Nov 2026
• రతన్ టాటా

Jimmy Naval Tata: నోయెల్‌ టాటాపై రతన్‌ టాటా సోదరుడి సంచలన ఆరోపణలు.. అసలేం జరిగింది?

దివంగత రతన్‌ టాటా సోదరుడు జిమ్మీ నావల్‌ టాటా.. నోయెల్‌ టాటాపై సంచలన ఆరోపణలు చేశారు.

8th Pay Commission: జనవరి 2026 నుంచి 8వ వేతన సంఘం బకాయిలు చెల్లిస్తారా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం అమలుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

stock market : సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్, మార్కెట్ భారీ లాభాలకు కారణాలివే..

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో దూసుకెళ్లాయి.

16 Nov 2026
• అమెరికా

NVIDIA: ఎన్విడియాలో భారీ మార్పులు చేయాలి.. కొత్త సీఈఓను నియమించాలన్న బెసెంట్

అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో భారీ మార్పులు జరగాలని ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అభిప్రాయపడ్డారు.

16 Nov 2026
• ఎన్విడియా

Jensen Huang: ఎన్విడియాలో మళ్లీ జెన్సన్ హువాంగ్.. రీఎంట్రీ కోసం భారీ ప్రయత్నాలు!

టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిప్ తయారీ సంస్థ నివిడియాలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

16 Nov 2026
• బంగారం

Gold Price Today: బంగారం,వెండి ధరలకు భారీ షాక్.. ఒక్కరోజే భారీగా తగ్గిన రేట్లు

బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.

15 Nov 2026
• భారతదేశం

India Economic Growth: చైనా కంటే భారత్‌ వృద్ధి వేగం ఎక్కువ.. 2027లో 7.2 శాతం జీడీపీ వృద్ధి!

భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లోనూ దూకుడును కొనసాగించనుందని అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్‌ శాక్స్‌ వెల్లడించింది.

15 Nov 2026
• జియో

Reliance Jio : జియో యూజర్లకు షాక్‌.. ప్రీపెయిడ్‌ ప్లాన్ల నుంచి గూగుల్‌ ఏఐ ప్రో తొలగింపు!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) తన ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్లలో అందిస్తున్న గూగుల్‌ ఏఐ ప్రో (Google AI Pro) సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్‌ను తొలగించింది.

15 Nov 2026
• వ్యాపారం

FPI Investment in Indian Stock Market: భారత మార్కెట్లలో ఎఫ్‌పీఐల జోరు.. నవంబర్‌లో ఆల్‌టైమ్ రికార్డు పెట్టుబడులకు ఛాన్స్!

భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) కొనుగోళ్ల వేగాన్ని పెంచారు.

15 Nov 2026
• బంగారం

Gold prices in India: పసిడి ధర తగ్గింది.. పండగ వేళ కొనుగోళ్లు పెరిగాయ్!

గరిష్ఠ స్థాయిల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో దీపావళి, ధనత్రయోదశి పండగల సమయంలో భారతీయ వినియోగదారులు బంగారం, వెండి కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

15 Nov 2026
• పన్ను

Net Direct Tax Collections: కేంద్ర ఖజానాకు భారీ ఆదాయం.. రూ.14.42 లక్షల కోట్ల పన్ను వసూళ్లు

2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి.

TRAI Spam Calls: స్పామ్‌ కాల్స్‌కు ట్రాయ్‌ భారీ షాక్‌.. లక్షల కనెక్షన్లపై వేటు!

స్పామ్‌ కాల్స్‌, నకిలీ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) చర్యలను ముమ్మరం చేసింది.

Elon Musk: జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ కోసం పిటిషన్.. సంతకం చేస్తానన్న ఎలాన్ మస్క్!

వివాహేతర సంబంధాల వివాదంతో ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన బిలియనీర్ జెన్సన్ హువాంగ్‌కు మద్దతు పెరుగుతోంది.

14 Nov 2026
• వ్యాపారం

India Exports October 2026: దేశ ఎగుమతుల్లో సరికొత్త రికార్డు.. అక్టోబరులో 29.9 శాతం వృద్ధి!

భారత్‌ ఎగుమతులు సరికొత్త రికార్డు సృష్టించాయి. అక్టోబరు నెలలో వస్తు, సేవల ఎగుమతులు కలిపి 29.9 శాతం వృద్ధితో 89.99 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

Anthropic IPO: ఆంత్రోపిక్ ఐపీఓకు భారీ క్రేజ్.. ఆరు రెట్లు అధికంగా దరఖాస్తులు

క్లాడ్ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసిన ఆంత్రోపిక్ సంస్థ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి ఊహించని స్పందన వస్తోంది.

13 Nov 2026
• వ్యాపారం

Paytm Wallet Services: పేటీఎంకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. మళ్లీ అందుబాటులోకి వాలెట్ సేవలు!

డిజిటల్ చెల్లింపుల రంగంలో పేటీఎంకు మరోసారి మంచి రోజులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

SoftBank AI Natural Gas Investment: ఏఐ డేటా సెంటర్లకు గ్యాస్ కష్టాలు.. సాఫ్ట్‌బ్యాంక్ నష్టమే కారణమా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో డేటా సెంటర్లకు విద్యుత్ అవసరం భారీగా పెరిగింది.

Office to Residential Conversions: సరికొత్త ట్రెండ్‌...ఇల్లుగా మారిపోతున్న ఆఫీసులు

కరోనా తర్వాత మారిన ఉద్యోగుల పని విధానం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొత్త మార్పులకు దారితీస్తోంది.

13 Nov 2026
• ఈపీఎఫ్ఓ

EPFO alert: యజమానులకు ఈపీఎఫ్‌వో కీలక సూచన.. అక్టోబర్ పీఎఫ్ చెల్లింపులకు నవంబర్ 15 చివరి గడువు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) యజమానులకు కీలక సూచన చేసింది.

Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మూడు రోజుల లాభాలకు బ్రేక్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా నమోదవడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.

Tesla SpaceX Merger: టెస్లాతో స్పేస్‌ఎక్స్‌ విలీనం.. డిసెంబర్‌లోనే సంచలన ప్రకటన?

ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయా?

RAC ending soon: ప్రయాణికులకు త్వరలో ఊరట.. ఆర్‌ఏసీ రద్దు దిశగా రైల్వే శాఖ..

రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యల్లో ఆర్‌ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) విధానం ఒకటి.

SpiceJet Dubai Airport: స్పైస్‌జెట్‌కు భారీ షాక్‌.. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో చెక్‌-ఇన్‌ బంద్

స్పైస్‌ జెట్‌కు దుబాయ్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సుమారు రూ.35.85 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ సంస్థ స్పైస్‌జెట్‌ చెక్‌-ఇన్‌ సేవలను నిలిపివేసింది.

Sunil Bharti Mittal: భారత్‌ చేతిలోనే శాటిలైట్‌ కిల్‌ స్విచ్‌ ఉండాలి: సునీల్‌ మిత్తల్

భారత్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్లపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని భారతీ ఎయిర్‌ టెల్‌ వ్యవస్థాపకుడు,ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ అభిప్రాయపడ్డారు.

Binance Stolen Crypto: బినాన్స్‌ క్రిప్టోపై అమెరికా మెరుపుదాడి.. రూ.10,000 కోట్ల ఆస్తులు స్వాధీనం

క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో భారీ దొంగతనం కేసులో అమెరికా కీలక ముందడుగు వేసింది.

13 Nov 2026
• గూగుల్

AI Threat to Humanity: ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్, మెటా సహా టెక్ దిగ్గజాలపై కోర్టులో పిటిషన్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ దిగ్గజాలకు న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి.

Crude Oil Prices: మాట మార్చిన ట్రంప్‌...మళ్లీ భారీగా పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు

మళ్లీ మాట మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను కుదిపేశాయి.