బీసీసీఐ: వార్తలు
Ashwin: జట్టులో స్థానం స్థిరం కాకముందే కెప్టెన్సీనా? అశ్విన్ సందేహం
టీమిండియా టీ20 జట్టు కొత్త కెప్టెన్ ఎవరు అనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది.
Team India: సూర్య స్థానంలో శ్రేయస్.. భారత జట్టులో కీలక మార్పులు
టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. ఇప్పటివరకు జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
BCCI: వరుస వైఫల్యాల తర్వాత స్పిన్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి
ఒకప్పుడు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు బౌలింగ్ చేసినా భారత బ్యాటర్లు ఏమాత్రం తడబడకుండా ధైర్యంగా ఎదుర్కొనేవారు.
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్‌ను టీ20 కోసం ఒప్పించా.. కానీ వాళ్లు నో చెప్పారు: లలిత్ మోడీ
2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
BCCI: టీ20 జట్టుకు కొత్త సారథి.. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించే దిశగా బీసీసీఐ!
భారత టీ20 క్రికెట్ జట్టుకు తదుపరి కెప్టెన్ ఎవరు అనే అంశంపై నెలకొన్న సందేహం త్వరలో ముగింపు పలకనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
T20I Captaincy : విరాట్, ధోనీలకు అందని ఘనత.. టీ20 చరిత్రలో ఆ రికార్డులు సాధించిన కెప్టెన్లు వీరే
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20 జట్టులో మరో కీలక మార్పుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Virat Kohli: భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ.. ఆఫ్ఘన్ వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం!
ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ ఆడనున్న వన్డే సిరీస్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం వెలువడుతోంది.
BCCI: జూన్ 6న బీసీసీఐ కీలక ప్రకటన.. సూర్యకు బదులుగా కొత్త టీ20 కెప్టెన్ ఎవరు?
టీమిండియా భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని బీసీసీఐ మరో రెండు రోజుల్లో ప్రకటించనుంది.
BCCI : బీసీసీఐ సంచలన ప్రకటన.. టీమిండియా స్పిన్ కోచ్‌గా బహుతులె
బీసీసీఐ ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు మరో కొత్త కోచ్‌ను తీసుకుంది.
Asian Games: సీనియర్ జట్టువైపు వైభవ్ అడుగులు.. ఆసియా క్రీడల ప్రాబబుల్స్‌లో చోటు
భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ, సీనియర్ జట్టులో స్థానం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాడు.
Asian Games: ఆసియా గేమ్స్‌కు వైభవ్ ఎంపిక.. సూర్య, గిల్‌కు నిరాశ
ఈ ఏడాది జరగనున్న ఆసియా గేమ్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అందుబాటులో ఉండే ఆటగాళ్లతో ఒక ప్రాథమిక జాబితాను రూపొందించింది.
IPL 2026: బీసీసీఐ షాకింగ్ ట్విస్ట్.. ఆటగాళ్లకు కొత్త నిబంధనలు?
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Smriti Mandhana : స్మృతి మంధానకు చేదు అనుభవం.. తొలి బంతికే ముగిసిన ఇన్నింగ్స్
భారత మహిళల క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధానకు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఊహించని నిరాశ ఎదురైంది.
IPL 2026 : ఐపీఎల్‌లో హనీ ట్రాప్ కలకలం.. బయటపడిన బీసీసీఐ సీక్రెట్ లేఖ!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో మైదానం వెలుపల జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
Suryakumar Yadav: సూర్యకుమార్ కెప్టెన్సీపై షాకింగ్ నిర్ణయం.. అంతా గంభీర్ చేతుల్లోనే?
భారత టీ20 క్రికెట్‌లో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది.
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త జట్టు ఎంట్రీకి రంగం సిద్ధం!
ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌తో కొత్త సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి.
Ruturaj Gaikwad: మరోసారి నిబంధనల ఉల్లంఘన.. రుతురాజ్ గైక్వాడ్‌పై కఠినంగా వ్యవహరించిన బీసీసీఐ
చెన్నైసూపర్ కింగ్స్‌లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
IND vs AFG: రంజీ ఆడని ఆటగాడికి టీమ్ ఇండియా ఛాన్స్?.. సెలెక్టర్ల నిర్ణయంపై చర్చ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటించిన జట్టు ఎంపికపై మరోసారి వివాదాలు చెలరేగుతున్నాయి.
IPL: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే ఎవరికి ఉంది?
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 26 నుంచి ప్లేఆఫ్స్ పోటీలు ప్రారంభం కానుండగా, క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌ల అనంతరం మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
IND vs AFG Series Squad :అఫ్గాన్ సిరీస్‌కు భారత జట్లు ప్రకటింపు.. రోహిత్, కోహ్లీకి చోటు.. జడేజా, బుమ్రాకు షాక్
బీసీసీఐ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్లను అధికారికంగా ప్రకటించింది.
IPL 2026 : ప్లేఆఫ్స్‌లో వాన పడితే.. రిజర్వ్ డే పరిస్థితేంటి? విజేతను నిర్ణయిస్తారిలా..
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 26 నుంచి ప్లేఆఫ్స్ పోటీలు ప్రారంభం కానుండగా, క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌ల అనంతరం మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
Ashwin: సీనియర్ ఆటగాళ్లను నిరంతరం పరీక్షించడం సరికాదు..అశ్విన్ కామెంట్స్
విరాట్ కోహ్లీ ఇప్పటికే తన ప్రతిభను ప్రపంచానికి ఎన్నోసార్లు నిరూపించుకున్న ఆటగాడని, ఇక ప్రతి మ్యాచ్‌లో తన సామర్థ్యాన్ని మళ్లీ మళ్లీ చూపించాల్సిన అవసరం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.
IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక.. యువ ఆటగాళ్లకు అవకాశం!
ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు మరో ఆసక్తికరమైన సిరీస్‌కు సిద్ధమవుతోంది.
IPL 2026: ఐపీఎల్ ఓనర్లపై బీసీసీఐ సీరియస్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
ఐపీఎల్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలకు జారీ చేసిన మార్గదర్శకాలను పదేపదే ఉల్లంఘిస్తున్న అంశాన్ని Board of Control for Cricket in India (బీసీసీఐ) తీవ్రంగా పరిగణించింది.
BCCI: 'హనీట్రాప్‌లకు దూరంగా ఉండండి'.. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తమైంది.
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ రిలీజ్.. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ అధికారికంగా వెలువడింది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ప్రకటించింది.
HCA: హెచ్‌సీఏ ఆపరేషన్స్ హెడ్‌గా రాయుడు నియామకం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో పాలనను మెరుగుపరచడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
BCCI: ఐపీఎల్‌లో కొత్త నిబంధనలు.. గర్ల్‌ఫ్రెండ్స్ ఎంట్రీపై నియంత్రణ
ఐపీఎల్ ఆటగాళ్లతో సంబంధించి వినిపిస్తున్న "గర్ల్‌ఫ్రెండ్ కల్చర్" అంశంపై బీసీసీఐ కఠినంగా స్పందించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Womens T20 WC 2026: మహిళల T20 ప్రపంచకప్‌కి భారత జట్టు ప్రకటన.. ఎవరు ఉన్నారంటే?
మహిళల టీ20 ప్రపంచకప్ ఈసారి ఇంగ్లండ్ వేదికగా జూలై 12 నుంచి ప్రారంభం కానుంది.
Virender sehwag : బుమ్రా-భువీ కాంబినేషన్ మళ్లీ రావాలి.. సెహ్వాగ్ కీలక సూచన
వయసు అనేది ప్రతిభకు అడ్డంకి కాదని, సరైన ప్రదర్శన ఉంటే మళ్లీ జట్టులోకి తీసుకోవడంలో తప్పులేదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
Riyan-parag: 'ఈ-సిగరెట్' వివాదంలో రియాన్ పరాగ్.. ఐపీఎల్ నిబంధనలు ఏమంటున్నాయి?
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై ఏఐ చిప్ ఆరోపణలు.. ల్యాబ్‌కు బ్యాట్ పంపాలంటున్న పాక్ నిపుణుడు
భారత క్రికెట్‌లో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది.
Jasprit bumrah: బుమ్రాను 9 టెస్టుల్లో ఆడించాలనే దిశగా బీసీసీఐ ప్రణాళిక!
ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్ కొనసాగుతుండగా, మరోవైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ రూపొందించడంపై దృష్టి సారించింది.
IPL 2026: అప్పుడు కోహ్లీతో కప్ గెలిచాడు.. ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్‌గా.. ఎవరంటే..?
క్రికెట్ మైదానంలో ఆటగాడిగా మెరిసి,అదే వేదికపై అంపైర్‌గా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం చాలా అరుదుగా కనిపించే విషయం.
BCCI: ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లు.. భారత జట్టుకు సవాల్.. బీసీసీఐ షెడ్యూల్‌పై గంభీర్, గిల్ అసంతృప్తి
ఐపీఎల్ తర్వాత టీమిండియాకు విశ్రాంతి లేకుండా కఠినమైన షెడ్యూల్ ఎదురవుతోంది.
BCCI: బీసీసీఐ మెగా ప్లాన్.. ఒకేసారి రెండు టీ20 భారత జట్లు
బీసీసీఐ కొత్త దిశగా ఆలోచిస్తూ కీలక నిర్ణయానికి రూపకల్పన చేస్తోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఒకేసారి రెండు భారత జట్లను రంగంలోకి దింపే ప్రణాళికపై పని కొనసాగిస్తోంది.
Ajit Agarkar: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం
బీసీసీఐ ప్రధాన ఎంపిక కమిటీ అధ్యక్షుడు అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై పలు చర్చలు జరుగుతున్నాయి.
Vaibhav suryavamsi: చరిత్ర సృష్టించనున్న వైభవ్.. సచిన్ రికార్డు బద్దలవుతుందా?
యువ ప్రతిభగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించే దశకు చేరుకున్నాడు.
BCCI: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. రెండు జట్ల మ్యాచ్‌లపై ప్రభావం..!
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్యంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
IPL 2026 Controversy : డగౌట్‌లో ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయారిలా.. బీసీసీఐ విచారణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో ఓ అసాధారణ ఘటన కెమెరాకు చిక్కింది.