Loading...

బీసీసీఐ: వార్తలు

Rajasthan Royals: డగౌట్‌లో ఫోన్.. బీసీసీఐ సీరియస్, మేనేజర్‌పై వేటు తప్పదా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో అనూహ్య వివాదం వెలుగులోకి వచ్చింది.

Bangladesh: భారత్‌తో క్రికెట్ సంబంధాలు మెరుగుపర్చేందుకు బంగ్లాదేశ్ కొత్త ప్రయత్నం

బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ 11 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీకి అధ్యక్షుడిగా నియమించడం ద్వారా బోర్డుకు కొత్త ఆశలు కలిగాయి.

09 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 Bouncer Rule : ఐపీఎల్‌లో బౌన్సర్ రూల్ గురించి తెలుసా? ఒక్క ఓవర్లో ఎన్ని బౌన్సర్లకు అనుమతి?

ఐపీఎల్ అనగానే బ్యాటర్ల ఆధిపత్యం గుర్తుకు వస్తుంది. భారీ షాట్లు, వరుసగా వచ్చే ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.

07 Apr 2026
• ఐపీఎల్

Lalit Modi : బీసీసీఐ వల్ల ఐపీఎల్ జట్లకు తీవ్ర నష్టం.. లలిత్ మోడీ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ స్థాపకుడు లలిత్ మోడీ బీసీసీఐ పనితీరుపై కఠిన విమర్శలు వ్యక్తం చేశారు.

07 Apr 2026
• ఐపీఎల్

SRH: వరుస వివాదాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బీసీసీఐకి ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు?

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకదాంట్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

BCCI: బీసీసీఐ సహాయం కోరిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహకారం పొందేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ ప్రయత్నాలను వేగవంతం చేసింది.

04 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ అంటే వ్యాపారమేనా?.. అభివృద్ధిలో శూన్యమంటూ కామెంట్స్

ఐపీఎల్ జట్లు నిజంగా క్షేత్రస్థాయిలో క్రికెట్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయా అనే ప్రశ్నపై భారత ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా ఘాటుగా స్పందించారు.

Rohit Sharma : అదిరిందయ్యా రోహిత్..రూ.214 కోట్ల ఆస్తులు..ముంబైలో ఖరీదైన ఇల్లు..లగ్జరీ లైఫ్

భారత క్రికెట్ ప్రపంచంలో హిట్‌మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు.

Vaibhav Sooryavanshi: వైభవ్ టాలెంట్‌కు ప్రపంచం ఫిదా.. ఇంగ్లాండ్ టూర్‌కు పంపాలని వాన్ సూచన

చిన్న వయసులోనే విశేష ప్రతిభ చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

Sourav Ganguly: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఈడెన్ గార్డెన్స్‌‌లో టెస్ట్ మ్యాచ్ కట్..గంగూలీ కీలక వ్యాఖ్యలు

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే 2027 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.

26 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 70 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.

26 Mar 2026
• క్రికెట్

Team India: 2026-27 హోం సీజన్ షెడ్యూల్ విడుదల..రోహిత్-కోహ్లీకి 9 వన్డేల్లో అవకాశం

భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించిన 2026-27 హోం సీజన్‌ కార్యక్రమాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.

26 Mar 2026
• ఐపీఎల్

IPL 2026 : బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ 2026 ప్రారంభ వేడుకలు రద్దు

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.

26 Mar 2026
• ఐపీఎల్

IPL 2026 : వద్దు బాబోయ్ వద్దు.. ఆ రూల్‌ వద్దు..'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'పై కెప్టెన్ల అసంతృప్తి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బీసీసీఐ 2023 సీజన్‌లో అమల్లోకి తీసుకొచ్చిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.

24 Mar 2026
• ఐపీఎల్

IPL 2026 : గాయాల ప్రభావం.. కోల్‌కతా,సన్‌రైజర్స్ జట్లలో మార్పులు

ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి.

24 Mar 2026
• క్రీడలు

IPL 2026: బీసీసీఐ కొత్త రూల్స్.. ఐపీఎల్‌లో షాకింగ్ నియమాలు

ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు ముఖ్యమైన సూచనలు జారీ చేసింది.

IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్..ముంబై ఫ్యాన్స్‌కు భారీ షాక్

ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది.

23 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్ 2026 కోసం 15 సిటీల్లో ఫ్యాన్ పార్కులు

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్ల సందడితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.

23 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ ఎప్పుడు? బీసీసీఐ తాజా అప్‌డేట్ ఇదే

ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

23 Mar 2026
• ఐర్లాండ్

Team India: ఐర్లాండ్ పర్యటనకు భారత్ సిద్ధం.. కెప్టెన్‌గా సంజూకు అవకాశం?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా రాబోయే పర్యటనలపై ముఖ్యమైన వివరాలను వెల్లడించింది.

IPL 2026: ఇషాన్‌కు గోల్డెన్ ఛాన్స్..ఐపీఎల్ కెప్టెన్‌గా సక్సెస్ అవుతాడా?

మెరుపు బ్యాటింగ్‌తో "పాకెట్ డైనమో"గా గుర్తింపు పొందిన ఇషాన్ కిషన్, తన కెరీర్ ప్రారంభంలోనే వన్డేల్లో డబుల్ సెంచరీతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు.

21 Mar 2026
• క్రీడలు

BCCI:నా రాజీనామాకు జై షాతో సంబంధం లేదు.. శివరామకృష్ణన్ క్లారిటీ!

నన్ను బీసీసీఐ గత 23 ఏళ్లుగా విస్మరిస్తోంది. అందుకే కామెంటేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

20 Mar 2026
• ఐపీఎల్

World Cup 2027: ఐపీఎల్ 2026 ముందు బీసీసీఐ సీక్రెట్ ప్లాన్.. వన్డే వరల్డ్ కప్ కోసం జట్టు సిద్ధం!

ఒకవైపు ఐపీఎల్‌ 2026 సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇంకా కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

18 Mar 2026
• ఐపీఎల్

IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకూ కోట్ల వర్షం! ఒక్క మ్యాచ్ ఫీజు ఎంతంటే?

ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీ20 లీగ్‌గా బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రత్యేక గుర్తింపు పొందింది.

17 Mar 2026
• ఐపీఎల్

IPL: క్రికెట్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌ సందడి స్టార్ట్

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ ఇంకా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.

16 Mar 2026
• ఐపీఎల్

IPL: ఐపీఎల్ సృష్టికర్త మళ్లీ రంగంలోకి?

ఐపీఎల్‌ను స్థాపించిన మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరోసారి ఈ అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

14 Mar 2026
• క్రికెట్

BCCI: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం.. వీడియో అనలిస్ట్‌కు జీవితకాల నిషేధం

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వీడియో అనలిస్ట్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకుంది.

14 Mar 2026
• టీమిండియా

Team India: టీమిండియా రాక కోసం ఎదురుచూపులు..

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచకప్ పై పడింది.

13 Mar 2026
• క్రికెట్

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!

బీసీసీఐ వార్షిక ఉత్తమ క్రికెటర్ అవార్డుకు టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభమన్‌ గిల్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

Suryakumar Yadav: విమర్శల నుంచి వరల్డ్‌కప్‌ వరకూ.. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం ఎలా మారింది?

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఒక జర్నలిస్టు 'సంజు సామ్సన్‌కు మరో అవకాశం ఇస్తారా?' అని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ప్రశ్నించాడు.

Gautam Gambhir: టెస్టుల్లో ఎదురుదెబ్బలు.. పరిమిత ఓవర్లలో గంభీర్‌ సక్సెస్

భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురికావడం, అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం ఎదురవడం వల్ల టీమ్‌ ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Team India: టీ20 తర్వాత టీమిండియాలో మార్పులు.. సూర్యకు వీడ్కోలు, గిల్‌కు కెప్టెన్సీ?

టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

New Zealand Tour: 2027 వరల్డ్‌కప్‌ దృష్ట్యా కీలక నిర్ణయం.. భారత్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌లో వన్డేలు పెరుగుతాయా?

టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అభిమానులకు శుభవార్త.

PAK vs BAN: మిడిల్ ఈస్ట్ సంక్షోభం ప్రభావం.. సందిగ్ధంలో పాకిస్థాన్-బంగ్లా వన్డే సిరీస్!

బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.

Rinku Singh: జింబాబ్వే మ్యాచ్‌కు ముందే జట్టుతో కలవనున్నరింకు సింగ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ ఇండియా పోరుకు సిద్ధమవుతోంది.

25 Feb 2026
• టీమిండియా

Rinku Singh: తండ్రికి అనారోగ్యం.. జట్టును వీడిన రింకు!

టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రింకు సింగ్‌ గురువారం జింబాబ్వేతో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 మ్యాచ్‌లో ఆడే విషయంలో సందేహాలు నెలకొన్నాయి.

Gautam Gambhir: రాజస్థాన్ రాయల్స్ నుంచి గౌతమ్ గంభీర్‌కు కీలక ఆఫర్

ప్రస్తుతం ఇండియా క్రికెట్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవిని ఆఫర్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

14 Feb 2026
• టీమిండియా

Hardik Pandya : వరల్డ్‌కప్ ముందు వివాదం.. బీసీసీఐ రూల్స్‌కు చెక్ పెట్టి గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్?

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచారు.

Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం : రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన వన్డే భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు స్పష్టత ఇచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో తన పాల్గొనడం గురించి ఆయన కీలక ప్రకటన చేశాడు.

10 Feb 2026
• క్రీడలు

Axar Patel: టీ20 వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌పటేల్‌కు గ్రేడ్‌ సీనా?.. బీసీసీఐపై మాజీ క్రికెటర్‌ ఫైర్‌!

బీసీసీఐ (BCCI) తాజాగా ప్రకటించిన 2025-26 సీజన్‌కు సంబంధించిన వార్షిక సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.