Loading...

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: వార్తలు

14 May 2026
ఐపీఎల్

#Viral Movement: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. ఐపీఎల్‌లో హైలైట్‌గా నిలిచిన మనీష్ పాండే క్యాచ్

ఐపీఎల్ 2026లో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌లో మనీష్ పాండే అందుకున్న అద్భుత క్యాచ్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

14 May 2026
ఐపీఎల్

IPL 2026: కింగ్‌ అదుర్స్‌.. ఆర్సీబీకి మరో ఘన విజయం

అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ దిశగా మరొక కీలక అడుగు వేసింది.

13 May 2026
ఐపీఎల్

IPL 2026: రఘువంశీ నాలుగో హాఫ్ సెంచరీ.. ఐపీఎల్ రికార్డులివే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో జరిగిన 57వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఆటగాడు అంగకృష్ణ రఘువంశీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై అద్భుతమైన అర్ధశతకం సాధించాడు.

13 May 2026
ఐపీఎల్

IPL 2026: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... ప్లేఆఫ్స్ రేసులో కేకేఆర్‌కు డూ ఆర్ డై మ్యాచ్... గెలుపే లక్ష్యం

ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడ్డాయి.

13 May 2026
ఐపీఎల్

RCB Vs KKR: ఐపీఎల్ 2026లో క్లైమాక్స్ మ్యాచ్.. ఆర్సీబీ vs కేకేఆర్ హై వోల్టేజ్ పోరు!

ఒకటి కాదు మూడు తప్పులను సరిచేస్తేనే ఆర్సీబీకి విజయం దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో ఓటమి పాలైతే మాత్రం రెండు పెద్ద నష్టాలు తప్పవు అన్న పరిస్థితి నెలకొంది.

IPL 2026 Playoffs: హైదరాబాద్‌కు షాక్.. గుజరాత్ గెలుపుతో మారిన ప్లేఆఫ్స్ లెక్కలు

ఒక్క విజయం గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ చేయగా.. మరో మూడు జట్లకు మాత్రం టెన్షన్ పెంచింది.

IPL 2026: చిత్తు చిత్తుగా ఓడిన ముంబై.. ఆర్సీబీ విజయం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయింది.

10 May 2026
ఐపీఎల్

#Viral Moment: మైదానంలో కోహ్లీ ఉత్సాహం.. రోహిత్ ఔట్ కాగానే విరాట్ ఘన సంబరాలు..!

ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఓ ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది.

Bhuvneshwar kumar: భువనేశ్వర్ మ్యాజిక్..దెబ్బకు కూలిన ముంబై టాప్ ఆర్డర్

భువనేశ్వర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మెరిపించగా, ముంబయి ఇండియన్స్ ఆర్సీబీ ఎదుట భారీ స్కోరు నమోదు చేయడంలో విఫలమైంది.

10 May 2026
ఐపీఎల్

Suryakumar Yadav: తొలి బంతికే ఔట్.. టీ20ల్లో సూర్యకుమార్‌కు 26వ డక్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది.

10 May 2026
ఐపీఎల్

IPL 2026: ఆర్సీబీ - ముంబయి మ్యాచ్‌పై వర్షం ప్రభావం.. రద్దైతే ఎవరికి నష్టం?

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాయ్‌పుర్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.

10 May 2026
ఐపీఎల్

IPL 2026: షాకింగ్.. ఇవాళ ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం రెండు కీలక పోరులు అభిమానులను అలరించనున్నాయి.

10 May 2026
ఐపీఎల్

MI vs RCB : రాయ్‌పూర్‌లో హైటెన్షన్ ఫైట్.. ముంబై వ్యూహాల్లో కీలక మార్పులు

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం (మే 10) రాయ్‌పూర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు కీలక పోరులో తలపడనున్నాయి.

09 May 2026
ఐపీఎల్

KKR : వరుస విజయాలతో ఉత్సాహంలో కేకేఆర్.. ఇదే జోరు కొనసాగితే ప్లే ఆఫ్స్‌కు అవకాశం

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. ప్రారంభ ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన ఈ జట్టు.. తొలి గెలుపు తర్వాత పూర్తిగా మారిపోయింది.

08 May 2026
ఐపీఎల్

ఆర్సీబీకి చుక్కలు చూపించిన లక్నో బౌలర్లు..లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్జెయింట్స్ (LSG), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించింది.

Virat Kohli: విరాట్ కోహ్లీకి షాక్.. ఐపీఎల్‌లో 11వ డకౌట్ నమోదు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ IPL 2026 సీజన్‌లో మరోసారి నిరాశపరిచాడు.

07 May 2026
ఐపీఎల్

Mitchell Marsh: ఆర్‌సీబీపై మార్ష్ విధ్వంసం.. సెంచరీతో రికార్డుల మోత

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ అదిరిపోయే సెంచరీతో మెరిశాడు.

07 May 2026
ఐపీఎల్

IPL 2026 Playoff: షాకింగ్.. ప్లేఆఫ్ అవకాశాలపై పంజాబ్, బెంగళూరుకు టెన్షన్?

ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశలోకి ప్రవేశించింది. ప్రతి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది.

06 May 2026
ఐపీఎల్

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ రిలీజ్.. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ అధికారికంగా వెలువడింది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ప్రకటించింది.

Axar Patel: అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ కష్టాలు.. 7 మ్యాచుల్లో 33 పరుగులే!

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఐపీఎల్ 2026లో బ్యాటింగ్ పరంగా పూర్తిగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు.

Delhi Capitals: కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్.. ప్లేఆఫ్స్ ఆశలకు భారీ దెబ్బ

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 48వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Manish Pandey: మనీష్ పాండే అరుదైన రికార్డు.. బ్యాటింగ్ చేయకుండానే చరిత్ర!

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు చెందిన అనుభవజ్ఞుడైన బ్యాటర్ మనీష్ పాండే ఐపీఎల్ చరిత్రలో మరో మైలురాయిని అందుకున్నాడు.

04 May 2026
ఐపీఎల్

IPL 2026 Orange Cap Race: ఆరెంజ్ క్యాప్ రేసులో కొత్త ట్విస్ట్.. కోహ్లీకి షాక్

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. జట్ల మధ్య జరిగే పోటీ ఒక వైపు ఉంటే, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కోసం జరిగే పోటీ మరో వైపు అభిమానులను ఆకట్టుకుంటోంది.

Virender sehwag : బుమ్రా-భువీ కాంబినేషన్ మళ్లీ రావాలి.. సెహ్వాగ్ కీలక సూచన

వయసు అనేది ప్రతిభకు అడ్డంకి కాదని, సరైన ప్రదర్శన ఉంటే మళ్లీ జట్టులోకి తీసుకోవడంలో తప్పులేదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

RCB : బంతి నేలను తాకిందనే అనుమానం.. క్యాచ్ ఔట్‌పై ఆర్సీబీ అభ్యంతరం

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.

01 May 2026
ఐపీఎల్

IPL 2026 Playoffs Chances: ఆ 5 జట్లు ఇంటికేనా? ప్లే ఆఫ్స్ రేసులో ఏయే టీమ్స్ ఉన్నాయంటే

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు అత్యంత కీలక మలుపులోకి చేరింది. ప్రతి జట్టు ఇప్పటికే లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసేసింది.

01 May 2026
ఐపీఎల్

Virat Kohli: అంపైర్ల తీర్పుపై కోహ్లీ ఆగ్రహం.. నిజంగా ఎవరి తప్పు? రూల్స్ ఇవే

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.

30 Apr 2026
ఐపీఎల్

IPL 2026: నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఆర్సీబీపై విజయం

ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో పరాజయం ఎదురైంది.

Jos Buttler: 200 సిక్సర్లు పూర్తి చేసిన జోస్ బట్లర్.. ఐపీఎల్ రికార్డులివే

గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ జోస్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కొత్త మైలురాయిని చేరుకున్నాడు.

30 Apr 2026
ఐపీఎల్

Arshad Khan : అర్షద్ మ్యాజిక్.. RCB బ్యాటింగ్ విఫలం

ఐపీఎల్ 2026లో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్ అర్షద్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ను కుదేలు చేశాడు.

30 Apr 2026
ఐపీఎల్

Shubman Gill: ఆర్సీబీపై గిల్ దూకుడు.. 50 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డ్

ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ .

30 Apr 2026
ఐపీఎల్

Venkatesh Iyer: ఐపీఎల్‌లో 1,500 పరుగులు పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్.. రికార్డులివే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ మరో మైలురాయిని అందుకున్నాడు.

30 Apr 2026
ఐపీఎల్

Rashid Khan: దేవదత్‌ను 5వ సారి ఔట్ చేసిన రషీద్ ఖాన్

ఐపీఎల్ 2026లో ఆసక్తికర గణాంకం బయటపడింది. రషీద్ ఖాన్ మరోసారి దేవదత్ పడిక్కల్ను ఔట్ చేసి ప్రత్యేక రికార్డ్ సాధించాడు.

30 Apr 2026
ఐపీఎల్

Kagiso Rabada: 5వ సారి విరాట్ కోహ్లీని ఔట్ చేసిన రబడా.. ఐపీఎల్ రికార్డులివే..

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆసక్తికర పోరు జరిగింది. మ్యాచ్ 42లో కగిసో రబడా మరోసారి విరాట్ కోహ్లీని ఔట్ చేస్తూ తన ఆధిపత్యాన్ని చూపించాడు.

Virat Kohli: టీ20 క్రికెట్‌లో మరో అరుదైన రికార్డ్.. 450 టీ20 సిక్సర్లు బాదిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో మరోసారి రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

29 Apr 2026
ఐపీఎల్

MI vs SRH IPL 2026: ఫామ్ కోల్పోతున్న టీ20 కెప్టెన్‌.. సూర్యకుమార్ యాదవ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోసం ఇంకా తంటాలు పడుతున్నారు.

29 Apr 2026
ఐపీఎల్

IPL 2026 : ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్.. పంజాబ్ టాప్.. చెన్నై, ముంబైకి టెన్షన్!

ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. లీగ్ దశ సగానికి చేరుకునే సరికి పాయింట్ల పట్టికలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.

28 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో రికార్డుల వర్షం.. 138 బంతుల్లో ముగిసిన మ్యాచ్.. దుమ్మురేపిన ఆర్సీబీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో పూర్తైన మ్యాచ్‌ల జాబితాలో మరో మ్యాచ్ చేరింది.

28 Apr 2026
ఐపీఎల్

IPL 2026: రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు .. టాప్‌లో ఎవరు? ప్రమాదంలో ఎవరు?

ఐపీఎల్ 2026 సీజన్ సగానికి చేరుకుంది. దాదాపు అన్ని జట్లు తమ తొలి ఏడు నుంచి ఎనిమిది మ్యాచ్‌లను పూర్తి చేశాయి.

Virat Kohli : 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు.. 9000 పరుగులు పూర్తి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.