LOADING...

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: వార్తలు

24 Mar 2026
క్రీడలు

Yash Dayal: ఆర్సీబీ షాకింగ్ నిర్ణయం..జట్టుకు దూరంగా యశ్‌ దయాళ్‌!

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే యశ్‌ దయాళ్‌కు సంబంధించిన అంశంపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

24 Mar 2026
ఐపీఎల్

IPL 2026: కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్..బెంగళూరులో బిగ్ ట్విస్ట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఈ నెల 28వ తేదీ నుంచి టోర్నీ మొదలుకానుంది.

20 Mar 2026
ఐపీఎల్

IPL: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత.. టీ20 ఆడకుండానే ట్రోఫీ

ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడకుండా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్లు ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే ఆశ్చర్యపరిచే రెండు పేర్లు ముందుకు వస్తాయి.

04 Mar 2026
క్రీడలు

IPL 2026 : ఖరారైన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌ వేదిక .. ఎక్కడ జరగనుందంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL) 2026 సీజన్‌కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నట్లు స్పష్టమైంది.

05 Feb 2026
క్రీడలు

WPL: ఉత్కంఠ పోరులో దిల్లీపై ఆర్సీబీ విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 ట్రోఫీ విజేతగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది.

12 Jan 2026
క్రీడలు

WPL 2026: యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2026లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం నమోదు చేసింది.

10 Jan 2026
క్రీడలు

RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. గాయం కారణంగా డబ్ల్యూపీఎల్‌కు పూజా వస్త్రాకర్‌ దూరం

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కు కీలకమైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ గాయంతో డబ్ల్యూపీఎల్‌ (WPL) నుంచి తాత్కాలికంగా తప్పుకుంది.

06 Nov 2025
క్రీడలు

RCB For Sale: ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన ఫ్రాంఛైజీ.. కొనుగోలు చేసేందుకు ప్రధాన వ్యాపారదారులు పోటీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటిసారి ట్రోఫీ దక్కించుకున్న సంవత్సరమే ఆ ఫ్రాంచైజీకి చేదు అనుభవాలను మిగిల్చింది.

28 Aug 2025
క్రీడలు

RCB: బెంగళూరు తొక్కిసలాట జరిగిన మూడు నెలల తర్వాత.. మౌనంవీడిన ఆర్‌సీబీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు 15 ఏళ్ల నిరీక్షణ తరువాత 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను సాధించింది.

01 Jul 2025
ఐపీఎల్

RCB: ఆర్సీబీనే గుమిగూడే పరిస్థితిని సృష్టించింది.. పోలీసుల తప్పేమీ లేదు!

ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB) గెలిచిన నేపథ్యంలో జూన్ 4న బెంగళూర్‌లో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

29 Jun 2025
ఐపీఎల్

Yash Dayal: ఆర్సీబీ ప్లేయర్ యష్ దయాల్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్‌ యష్‌ దయాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.

10 Jun 2025
క్రీడలు

RCB : అమ్మ‌కానికి ఆర్‌సీబీ?.. టైటిల్ గెలవగానే ఫ్రాంచైజీ షాకింగ్ డెసిషన్!

ఐపీఎల్-2025లో విజేతగా నిలిచి తమ తొలి ట్రోఫీని సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులు ఆనందోత్సాహాల్లో ఉన్న తరుణంలో, ఆ జట్టు యాజమాన్యం ఆశ్చర్యకరంగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

05 Jun 2025
క్రీడలు

RCB: తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాల సందర్భంలో చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు ఆ జట్టు యాజమాన్యం ఆర్థిక సాయంతో ముందుకొచ్చింది.

28 May 2025
క్రీడలు

IPL 2025: ఆర్సీబీ ఫ్యాన్స్ కు శుభవార్త.. హేజిల్‌వుడ్ ఎంట్రీతో పంజాబ్‌కు షాక్

హై-వోల్టేజ్ మ్యాచ్ అయిన ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్‌కు ముందు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు శుభవార్త లభించింది.

22 May 2025
క్రీడలు

RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం 

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్ చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది.

17 May 2025
ఐపీఎల్

IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ!

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 తిరిగి నేడు పునః ప్రారంభం కానుంది.

IPL 2025: స్టార్క్‌ ఔట్‌.. హేజిల్‌వుడ్‌ ఇన్‌! దిల్లీకి ఎదురుదెబ్బ, ఆర్సీబీకి ఊరట 

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లు వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

07 May 2025
క్రీడలు

IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు ముందు ఆర్సీబీకి షాక్.. గాయం కారణంగా పడిక్కల్ అవుట్!

ఐపీఎల్ 2025 (IPL 2025) ప్లేఆఫ్స్ పోటీలో దూసుకెళుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

24 Apr 2025
క్రీడలు

RCB Vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై 11 పరుగులతో ఆర్సీబీ విజయం 

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆసక్తికర పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓడించింది.

19 Apr 2025
క్రీడలు

RCB vs PBKS: సచిన్‌ రికార్డును బద్దలుకొట్టిన RCB కెప్టెన్‌.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాటర్‌గా

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు నాయకుడు రజత్‌ పాటిదార్‌ టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్నరికార్డును చెరిపేశాడు.

08 Apr 2025
క్రీడలు

Rajat Patidar: ముంబైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రజత్ పాటిదార్‌కు భారీ జరిమానా

ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

08 Apr 2025
క్రీడలు

MI vs RCB: హై టెన్షన్‌గా సాగిన ముంబై-బెంగళూరు మ్యాచ్.. కృనాల్ ఈజ్ ది హీరో!!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఈ సీజన్‌లో భారీ సెన్సేషన్ సృష్టించింది.

31 Mar 2025
క్రీడలు

IPL 2025: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలో రికార్డు సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో వరుసగా రెండు మ్యాచ్‌లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తన సత్తా చాటింది.

RCB vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బెంగళూర్ ఘన విజయం

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

KKR vs RCB : రహానే సెన్సేషనల్ ఇన్నింగ్స్.. ఆర్‌సీబీ ముందు 175 పరుగుల టార్గెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 18వ సీజన్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది.

22 Mar 2025
ఐపీఎల్

IPL 2025: నూతన నిబంధనలు.. నూతన కెప్టెన్లు.. ఐపీఎల్‌ 2025 క్రికెట్‌ పండగ ప్రారంభం!

వేసవి రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ మైదానంలో క్రికెటర్లు రగిలించే ఈ మంటలు మాత్రం అభిమానులకు ఆహ్లాదం, ఉత్సాహం, ఉర్రూతలూగించే అనుభూతిని కలిగిస్తున్నాయి!

21 Mar 2025
క్రీడలు

IPL 2025: వివాదానికి తెరలేపిన ఆర్సీబీ.. వైరల్‌ అవుతున్న వీడియో

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త వివాదానికి తెరతీసింది.

19 Mar 2025
ఐపీఎల్

IPL 2025: ఏప్రిల్ 6న బెంగాల్‌లో భద్రతా సమస్యలు.. ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ పై చర్చలు! 

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభంకానుంది.

17 Mar 2025
క్రీడలు

Royal Challengers Bengaluru:17ఏళ్ల నీరక్షణకు తెరపడుతుందా.. 2025ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ గెలుస్తుందా?  

మరికొద్ది రోజులలో ఐపీఎల్‌ 2025 (IPL 2025) సీజన్‌ ప్రారంభం కానుంది. గత 17 ఏళ్లుగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) టైటిల్‌ను అందుకోవడానికి ప్రయత్నించినా, అది ఇంకా కేవలం కలగానే మిగిలిపోయింది.

Virat kohli: 18 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్‌లో విరాట్ కోహ్లీ.. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో అత్యధిక అభిమానులను ఆకర్షించే ఫ్రాంఛైజీలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ఒకటి.

RCB vs MI: ఆఖరి వరకూ ఆర్సీబీ పోరాడినా.. చివరికి ముంబైదే విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో బ్రేక్ పడింది.

RCB: ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పటీదార్

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూర్ కొత్త సారథిని ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

29 Nov 2024
క్రీడలు

RCB: ఈ సీజన్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడే.. ఏబీ డివిలియర్స్‌ క్లారిటీ! 

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు, జట్లన్నీ తమ స్క్వాడ్‌లను మెగా వేలంతో తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.

Rohit Sharma: RCBలో చేరాలని రోహిత్ శర్మకు అభ్యర్ధన.. భారత కెప్టెన్‌ రియాక్షన్ వైరల్!

ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ సమయంలో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్‌ (RTM) అవకాశాలను ఎలా వినియోగించుకుంటాయన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది.

06 Oct 2024
ఐపీఎల్

IPL 2025 : ఆర్‌సీబీలో ఫాఫ్ కొనసాగడం కోహ్లీకి ఇష్టమే.. ఏబీ డివిలియర్స్ 

ఐపీఎల్ 2025 కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టతను ఇచ్చింది. అక్టోబర్ 31లోపు అన్ని ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాల్సి ఉంటుంది.

25 Sep 2024
క్రీడలు

IPL 2025 RCB: ముగ్గురు స్టార్లను పక్కన పెట్టిన ఆర్సీబీ.. రిటెన్షన్‌ లిస్ట్‌ ఇదే!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం తన రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

26 Apr 2024
క్రీడలు

IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అదరగొట్టిన స్వప్నిల్ సింగ్ 

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న(గురువారం)జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది.

18 Apr 2024
క్రీడలు

IPL2024: RCBకు గట్టి దెబ్బ.. KKRతో ఆటకి స్టార్ ప్లేయర్ ఔట్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఆడిన స్టార్ ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ 'హిప్ స్ట్రెయిన్'ను ఎదురుకుంటున్నాడు.

Virat Kohli: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ కొత్త ప్రపంచ రికార్డు 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున శుక్రవారం KKRపై జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ నిప్పులు చెరిగారు.

18 Mar 2024
క్రీడలు

WPL 2024: ఉమెన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన RCB .. లేడీ కోహ్లీకి కింగ్ కోహ్లీ వీడియో కాల్ 

న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్2024 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.