రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: వార్తలు
Dc vs rcb: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్..4వ ఓవర్లో 6 వికెట్లు..!
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.
David Miller: చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. టీ20ల్లో 12 వేల పరుగుల క్లబ్‌లోకి ఎంట్రీ
వెటరన్ దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ టీ20 క్రికెట్‌లో మరో పెద్ద మైలురాయిని చేరుకున్నాడు.
IPL 2026: చిత్తు చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.
Rohit sharma: ముంబై అభిమానులకు శుభవార్త.. రోహిత్ శర్మ తిరిగి రాబోతున్నాడు!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏప్రిల్ 12న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు హ్యామ్‌స్ట్రింగ్ కండరాల గాయం తగిలింది.
IPL 2026: ఢిల్లీ vs ఆర్సీబీ పోరులో కీలక మైలురాళ్లు.. సొంత గడ్డపై కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడా?
ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (DC vs RCB) మధ్య ఐపీఎల్ 2026లో మరో కీలక పోరు జరగనుంది.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై ఏఐ చిప్ ఆరోపణలు.. ల్యాబ్‌కు బ్యాట్ పంపాలంటున్న పాక్ నిపుణుడు
భారత క్రికెట్‌లో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది.
IPL 2026: మ్యాచ్‌కు ముందు భారీ కుట్ర.. చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం.. 240 సీసీ కెమెరాల ధ్వంసం
ఐపీఎల్ 2026 సందర్భంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపం బయటపడింది.
RCB: ఆర్సీబీకి కష్టకాలం.. ఫిల్ సాల్ట్ లేకుండానే ఢిల్లీపై పోరు..!
ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న కీలక మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉండడంలేదని జట్టు కోచ్ దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
Tim David-romario Shepherd: ఢిల్లీ వీధుల్లో ఆర్సీబీ ఆటగాళ్ల సందడి.. గల్లీ క్రికెట్ ఆడిన టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాళ్లు ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు.
RCB vs GT: ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది..తొలి ఓవర్లోనే షాక్
మొదటి ఓవర్‌లోనే భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒకే ఒక్క క్యాచ్ డ్రాప్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.
Virat Kohli: ఐపీఎల్‌లో 300 సిక్సర్లు పూర్తి చేసిన మూడో బ్యాటర్.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన గొప్ప కెరీర్‌లో మరో విశిష్ట ఘనతను నమోదు చేశాడు.
IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డ్.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన గిల్ దోస్త్
ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్, దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించి ప్రత్యేక గుర్తింపు పొందాడు.
IPL 2026 Player Loan Rules : క్రికెట్‌లో ప్లేయర్ లోన్..చెన్నై తరపున ఆడనున్న ఆర్సీబీ ప్లేయర్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు పెద్ద సవాల్‌గా మారాయి.
IPL 2026: ఆరెంజ్ క్యాప్ పోటీలో అభిషేక్ శర్మ దూకుడు.. ఉత్కంఠభరితంగా పర్పుల్ క్యాప్ రేసు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు.
IPL 2026: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు.. SRH vs DC మ్యాచ్‌కు రంగం సిద్ధం
ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికరమైన పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు షాక్.. వరుసగా రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మిస్
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా వరుసగా రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
IPL Record: ఐపీఎల్ రికార్డుల రారాజు..ఎవరో తెలుసా?
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, రికార్డుల రాజు ఎవరు అని అడిగితే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ.
Tristan Stubbs: చివరి వరకు క్రీజ్‌లో నిలిచి.. జట్టును గెలిపించిన స్టబ్స్
ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ 26లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
KL Rahul: కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్.. ఆర్సీబీపై 5వ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్ KL రాహుల్ మరోసారి అద్భుతంగా రాణించాడు.
IPL 2026: ఢిల్లీపై చెలరేగిన భువనేశ్వర్ కుమార్.. మూడు వికెట్లు తీసినా ఫలితం వృథా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
Phil Salt: ఫిల్ సాల్ట్ దుమ్మురేపాడు.. టీ20ల్లో 8,500 పరుగుల మైలురాయి
ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
RCB vs DC: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విక్టరీ.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ విజయపథంలోకి చేరింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన తర్వాత, తాజాగా జరిగిన పోటీలో శక్తివంతమైన విజయాన్ని నమోదు చేసింది.
IPL Birthday: ఇవాళ మెగా లీగ్ బర్త్‌డే.. ఐపీఎల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
2008 ఏప్రిల్ 18న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూ, ఇప్పుడు 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
IPL 2026: చెలరేగిన ఆర్సీబీ.. లక్నోపై విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మరోసారి ఆధిపత్యాన్ని చాటింది.
Bhuvneshwar Kumar, Rasikh Salam Dar: లక్నోపై ఆర్సీబీ పేసర్ల విధ్వంసం.. భువీ-రసిక్ కలిసి 7 వికెట్లు!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్లు భువనేశ్వర్ కుమార్ , రసిక్ సలామ్ దార్ కలిసి లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై విధ్వంసం సృష్టించారు.
Krunal Pandya: కృనాల్ పాండ్యా అరుదైన రికార్డు.. ఐపీఎల్‌లో 100 వికెట్లు సాధించిన స్టార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన కృనాల్ పాండ్యా ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నారు.
IPL 2026: లక్నోకు ఎదురుదెబ్బ.. అకస్మాత్తుగా మైదానం వీడిన పంత్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న 23వ మ్యాచ్‌లో అనుకోని ఘటన చోటుచేసుకుంది.
Virat Kohli : ఐపీఎల్‌లో అరుదైన రికార్డు.. కేవలం రెండు సిక్సర్ల దూరంలో కోహ్లీ
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్, "రన్ మెషీన్"గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన మైలురాయిని చేరడానికి అతి సమీపంలో ఉన్నాడు.
Rohit Sharma: ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై తాజా అప్డేట్..!
ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది.
RCB vs LSG : కోహ్లీని దెబ్బకొట్టేందుకు లక్నో మాస్టర్ ప్లాన్
ఐపీఎల్ 2026లో మరో రసవత్తర పోటీకి వేదిక సిద్ధమైంది. ఈ రోజు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
Mayank Yadav: లక్నో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ పేసర్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గుడ్ న్యూస్ వచ్చింది. స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ పూర్తి ఫిట్‌గా మారి మళ్లీ జట్టులోకి రావడానికి సిద్ధమయ్యాడు.
Rishabh Pant : బెంగళూరులో పంత్ షో ఉంటుందా? ఆర్సీబీపై రికార్డులివే..
రిషబ్ పంత్ ఐపీఎల్ 2026లో తన జట్టైన లక్నో సూపర్ జెయింట్స్ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నాడు.
IPL 2026 Controversy : డగౌట్‌లో ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయారిలా.. బీసీసీఐ విచారణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో ఓ అసాధారణ ఘటన కెమెరాకు చిక్కింది.
Phil Salt: ఫిల్ సాల్ట్‌కు దారుణమైన రికార్డ్.. ఇలా చేశాడేంటి భయ్యా..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఐపీఎల్ చరిత్రలో దారుణమైన రికార్డ్ నమోదు చేశాడు.
IPL 2026 Points Table : సీఎస్కే,కేకేఆర్,ముంబై జట్లకు కష్టకాలం
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ కేవలం ఒక పరుగుతో గెలుపొందింది.
IPL 2026: ముంబై, ఆర్సీబీ దూకుడు.. ప్లేఆఫ్స్ రేసు హీట్!
ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తిచేసుకుని ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది.
IPL 2026 Points Table: 24 గంటలే రాజస్థాన్ టాప్ ప్లేస్..అగ్రస్థానంలోకి మళ్లీ ఆర్సీబీ
ఐపీఎల్ 19వ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో బ్యాట్స్‌మెన్‌లు బౌండరీలు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరిస్తుండగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Virat Kohli: ఐపీఎల్ ముందే కోహ్లీ స్టైలిష్ అవతారం.. టాటూ వెనుక భావం ఏంటో తెలుసా?
టీమిండియా ప్రముఖ బ్యాట్స్‌మన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తన స్టైల్‌ను మార్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు.
RCB Name Change: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్.. జట్టు పేరులో పెద్ద మార్పు.. కొత్త యాజమాన్యం ప్లాన్ ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ప్రాచుర్యం పొందిన జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ ఇటీవల యాజమాన్యం మారింది.
IPL 2026: రూ.16,706 కోట్లకు ఆర్సీబీ అమ్మకం.. కొత్త ఓనర్లు ఎవరంటే?
ఆర్సీబీ జట్టుకు యాజమాన్యం మారడం ఐపీఎల్ చరిత్రలో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.