బంగారం: వార్తలు
Gold and Silver Rates: మహిళలకు గుడ్‌న్యూస్ తగ్గిన బంగారం, వెండి ధరలు
మహిళలకు శుభవార్త. రోజురోజుకూ మార్పులు చూపిస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.
Gold and Silver: భారీ ఊరటనిచ్చిన వెండి ధర.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్న సమయంలో బంగారం,వెండి ధరలు స్వల్ప ఉపశమనాన్ని ఇచ్చాయి.
Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో కొనసాగుతున్న ర్యాలీ.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
గత వారం రెండో భాగంలో గణనీయంగా పెరిగిన బంగారం,వెండి ధరలు ఈ వారం ప్రారంభంలోనూ అదే ఊపును కొనసాగిస్తున్నాయి.
Gold and Silver Rates: పసిడి దూకుడు.. వెండి జోరు.. ఎంసీఎక్స్‌లో పెరిగిన ధరలు.. కారణాలివే
సోమవారం ఉదయం పసిడి అభిమానులకు గట్టి షాక్ ఎదురైంది. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు భారత కమోడిటీ మార్కెట్ అయిన ఎంసీఎక్స్‌పై గణనీయమైన ప్రభావం చూపించాయి.
Gold-Silver Rates: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
గోల్డ్ లవర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకుపోతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Gold Rates Today: బంగారం ధరల్లో ఒక్కసారిగా పతనం.. ఎంత తగ్గిందంటే?
బంగారం ధరల్లో గంటల వ్యవధిలోనే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
Gold Prices: బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన ధరలు
బంగారం కొనాలని భావిస్తున్న వారికి మరోసారి నిరాశ ఎదురైంది.
Gold-silver imports: అంతర్జాతీయ ధరల ప్రభావం: తగ్గిన బంగారం దిగుమతులు, తగ్గేదేలే అంటున్న వెండి..!
అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఎగసిపోతున్నప్పటికీ, భారత్‌లోకి బంగారం-వెండి దిగుమతులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
Gold And Silver Price: పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న వేళ, మూఢం కూడా ముగియడంతో ఇప్పుడు అన్ని రోజులు శుభకరంగానే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు.
Gold Rates: గంటలోనే గోల్డ్ ఢమాల్.. బంగారం ధర రూ.1530 పతనం!
బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి.
Gold and Silver Rates: రికార్డు గరిష్ఠాల నుంచి దిగివస్తున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ఇటీవల వరుసగా పెరిగి చరిత్రలో ఎన్నడూ లేని గరిష్ఠ స్థాయులకు చేరుకున్న బంగారం,వెండి ధరలు ఇప్పుడు నెమ్మదిగా దిగివస్తున్నాయి.
Agarwood : బంగారం కంటే విలువైన కలప: కిలో ధర రూ. 1 కోటి! ఈ కలప ప్రత్యేకత ఏంటో తెలుసా?
సాధారణంగా విలువైన వస్తువుల గురించి మాట్లాడితే మనకు ముందుగా బంగారం, వజ్రాలే గుర్తుకొస్తాయి.
Gold trades : ప్రీమియం నుంచి డిస్కౌంట్‌కు బంగారం మార్కెట్
దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారి దేశంలో బంగారం డిస్కౌంట్ ధరలకు లావాదేవీలు జరుగుతున్నాయి.
Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు.. నేటి తాజా రేట్లు ఇవే..
ఇటీవల వరకు భారీ ఊగిసలాటలను ఎదుర్కొన్న బంగారం,వెండి ధరలు ప్రస్తుతం కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.
Gold and Silver Rates: స్థిరంగా పసిడి,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవలి రోజుల్లో బంగారం,వెండి ధరలు వరుసగా రికార్డు స్థాయిలను తాకి ఆపై తగ్గిన విషయం తెలిసిందే.
Gold & Silver Rates: పెరిగిన పసిడి.. తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక అంశాలు, రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారంపై డిమాండ్ ఇప్పటికీ కొనసాగుతోంది.
Gold,Silver ETF: జనవరిలో ఈక్విటీలను మించిన బంగారం,వెండి ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు
జనవరి నెలలో తొలిసారిగా బంగారం,వెండి ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు ఈక్విటీ ఫండ్ల ఇన్‌ఫ్లోలను మించాయి.
Gold & Silver Rates:స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి .. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
గత వారం భారీ ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం,వెండి ధరలు గత రెండు-మూడు రోజులుగా పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మరో షాక్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం మరోసారి షాకిచ్చాయి. బంగారం, వెండి ధరలు రోజుకోలా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి.
Digital gold sales: జనవరిలో 4,000 కోట్లు దాటిన డిజిటల్ గోల్డ్ అమ్మకాలు
రికార్డ్ బ్రేకింగ్ ధరలున్నా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చెయ్యడం వినియోగదార్లను ఆపట్లేదు.
Gold-Silver Rates: మహిళలకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన వెండి,బంగారం ధరలు
హమ్మయ్య! బంగారం,వెండి ధరలు దిగొస్తున్నాయి. నిన్నమొన్నటివరకు రాకెట్‌లా దూసుకెళ్తున్న ధరలు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నాయి.
Gold & Silver: భారీగా పతనమైన బంగారం,వెండి ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయి? ఎంత వరకు తగ్గాయి?
మంగళవారం, బుధవారం వరుసగా పెరిగిన బంగారం,వెండి ధరలు గురువారం ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి.
Gold & Silver prices:లాభాల స్వీకరణ తర్వాత స్వల్పంగా కోలుకున్న బంగారం.. మరింత తగ్గిన వెండి..ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
గత నాలుగు-ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది.
Gold and silver rates : మరోసారి తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఒక్కసారిగా ఎంత తగ్గాయంటే..?
గత నాలుగు-ఐదు రోజులుగా బంగారం,వెండి ధరలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గింపు
నిన్నమొన్నటి వరకు బంగారం, వెండి ధరలపై ప్రతిరోజూ షాకింగ్ న్యూస్‌లు వినాల్సి వచ్చేది. బులియన్ మార్కెట్‌లో ధరల ఊహించని మార్పులు వాస్తవానికి ఆభరణాల మార్కెట్‌లో ఉత్కంఠ సృష్టించాయి.
Gold And Silver Rate: బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. ఒక్కరోజే రూ.19,750 తగ్గిన పసిడి
కొన్ని రోజులుగా సామాన్య ప్రజలకు దొరకక పెరుగుతున్న బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
Gold prices: నేడు సడెన్‌గా యూటర్న్ తీసుకున్న బంగారం,వెండి ధరలు
గత కొన్ని రోజులుగా అంచనాలకు మించిన బంగారం ధరలు నేడు (జనవరి 30) అనూహ్యంగా క్షీణించాయి.
Gold, Silver Rates: అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.4లక్షలు దాటి పరుగులు
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి.
Gold prices: ఒక్కరోజులో రూ.8వేలు పెరిగిన పుత్తడి.. వెండి ధర ఎంతుందంటే..?
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మరింత ఆసక్తి చూపుతున్నారు.
Gold & Silver Rates: స్వల్పంగా తగ్గిన పసిడి,పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం కొద్దిగా తగ్గిపోయాయి.
Gold Rate: గ్లోబల్ మార్కెట్‌లో $5,000 దాటిన బంగారం ధర..
ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు సరికొత్త చరిత్రను లిఖించాయి.
Gold price: ట్రంప్-ఇరాన్ బెదిరింపులతో బంగారం ధరలు రికార్డు స్థాయికి.. ఒక్క రోజులో రూ.5 వేలు జంప్
తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన బంగారం ధర మళ్లీ ఊపందుకుంది.
Gold & Silver Rates: హమ్మయ్య! బంగారం,వెండి ధరలు తగ్గాయి స్వామీ !
మూడు రోజులుగా అదుపు తప్పి పెరుగుతున్న బంగారం,వెండి ధరలకు గురువారం బ్రేక్ పడింది.
Gold,silver ETFs crash: గోల్డ్, సిల్వర్ ETFsలో భారీ పతనం.. పెట్టుబడిదారులు ఏం చేయాలి?
బంగారం,వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా కుదేలయ్యాయి.
Gold & Silver Rates: ఈ రోజు బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డాలర్ వాల్యూతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడటంతో, జియోపొలిటికల్ పరిస్థితులు బంగారం ధరలు మోత మోగించాయి.
Gold and Silver Prices: బంగారం,వెండి ఆల్ టైమ్ హై ర్యాలీ వెనుక ఉన్న కారణం ఏమిటి?
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరుగుతున్న వేళ బంగారం,వెండి ధరలు ఎందుకు ఒక్కసారిగా రికార్డు స్థాయికి చేరాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంది.
Gold and Silver Prices: పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరకు రెక్కలు..ఏ మాత్రం తగ్గని వెండి ధరలు ..
మాఘమాసం వచ్చేసింది.పెళ్లిళ్ల సీజన్ ఇంకా రాకున్నా కూడా.. పుత్తడి ధరలు ఏ మాత్రం తగ్గలేదు.
Gold Prices: వామ్మో.. బంగారం, వెండి ధరలు.. ఇంతలా పెరిగాయేంటి!
బంగారం ధరలలో ఒక్కసారిగా భారీ పెరుగుదల సంచలనాన్ని సృష్టించింది.
Gold,Silver Rates: బంగారం,వెండి ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
భౌగోళిక-రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం,వెండి మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతూ ఉంది.
Global Gold Reserves: ప్రపంచ బంగారు రారాజులు ఎవరంటే? టాప్-10లో భారత్ స్థానం ఇదే!
ప్రపంచ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, ఆర్థిక అనిశ్చితి మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో కొన్ని దేశాలు నిశ్శబ్దంగా తమ ఖజానాలను బంగారంతో నింపుకుంటున్నాయి.