Loading...

బంగారం: వార్తలు

Gold imports: బంగారానికి కస్టమ్స్‌ షాక్‌.. 70 శాతం తగ్గిన దిగుమతులు

దేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి.

18 Jun 2026
బిజినెస్

Gold and Silver Prices: బంగారం కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు!

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరట కలిగించే వార్త ఇది.

13 Jun 2026
బిజినెస్

Gold Price: బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది? ధరను ఎవరు నిర్ణయిస్తారు? చాలా మందికి తెలియని విషయాలు

బంగారం ధరలు రోజూ మారుతూనే ఉంటాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు మించి చేరుకుంది.

12 Jun 2026
బిజినెస్

Personal Finance: బ్యాంకు రుణంతో బంగారం కొనడం సరైన నిర్ణయమా? ఆర్థిక నిపుణుల సూచనలివే..

ఇటీవలి కాలంలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, భవిష్యత్తులో అవి ఎలా మారతాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం.

12 Jun 2026
బిజినెస్

Gold, Silver Prices Surge Again: మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు .. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఇటీవల కాస్త తగ్గిన బంగారం,వెండి ధరలు శుక్రవారం మరోసారి భారీగా పెరిగాయి.

11 Jun 2026
బిజినెస్

Gold and Silver Prices: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.

Citigroup: బంగారంపై సిటీ సంచలన రిపోర్ట్.. మరో 20% వరకు ధరలు తగ్గే ఛాన్స్

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ (Citigroup) కీలక అంచనాలు వెల్లడించింది.

10 Jun 2026
బిజినెస్

Gold and Silver Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ పతనమైన బంగారం,వెండి ధరలు

బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది ఊరటనిచ్చే వార్త.

Gold,Silver Prices Today: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!

దేశంలో బంగారం ధరలు ఇటీవల క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

06 Jun 2026
బిజినెస్

Today Gold and Silver Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే?

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.

05 Jun 2026
బిజినెస్

Gold and Silver Prices: గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పు.. హైదరాబాద్ మార్కెట్ తాజా ధరలు ఇవే..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుక్రవారం కాస్త ఊరట లభించింది.

04 Jun 2026
బిజినెస్

Gold Prices: బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్లు

దేశవ్యాప్తంగా బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

RBI: 'పసిడి విక్రయం జరగలేదు'.. ఆర్‌బీఐపై వచ్చిన వార్తలను ఖండించిన ప్రభుత్వం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భారీ స్థాయిలో బంగారాన్ని విక్రయించిందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది.

03 Jun 2026
బిజినెస్

Gold, Silver Prices: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇటీవల ధరల తగ్గుదల కొంత ఊరటనిస్తోంది.

PM Modi: ఇళ్లలోనే 32 వేల టన్నుల బంగారం.. రీసైక్లింగ్‌తో దిగుమతులకు చెక్: మోదీ

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితుల మధ్య దేశ విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు.

02 Jun 2026
బిజినెస్

Gold Price Today: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

దేశవ్యాప్తంగా బంగారం,వెండి ధరలు ఇటీవల కొంత మేర తగ్గుదల నమోదు చేస్తున్నాయి.

01 Jun 2026
బిజినెస్

Gold Price: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరటనిచ్చే వార్త ఇది.

29 May 2026
అమెరికా

CIA: మాజీ గూఢచారి అధికారి ఇంట్లో 300 కిలోల బంగారం.. సీఐఏనే దోచిన ఘనుడు

అమెరికాకు చెందిన ప్రముఖ గూఢచర్య సంస్థలో పనిచేసిన మాజీ అధికారి డేవిడ్ రష్ వ్యవహారం సంచలనంగా మారింది.

29 May 2026
బిజినెస్

Gold Price : బంగారం కొనాలనుకునేవారికి ఊరట.. వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు!

పసిడి ప్రియులకు ఊరట కలిగించేలా బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా తగ్గాయి.

Gold: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి.

28 May 2026
బిజినెస్

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు

అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ముడి చమురు ధరలతో పాటు బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

27 May 2026
బిజినెస్

Gold Prices: బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజులోనే భారీ పతనం.. తాజా ధరలు ఇవే..

కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.

26 May 2026
బిజినెస్

Gold and Silver Prices: ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం.. స్థిరంగా బంగారం,వెండి ధరలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది.

25 May 2026
బిజినెస్

Gold,Silver Prices: స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట

దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ప్రస్తుతం కొంత స్థిరంగా కొనసాగుతున్నాయి.

24 May 2026
బిజినెస్

Gold silver Price Today : బంగారం ధరల్లో కీలక మార్పులు.. ఇవాళ ఏపీ, తెలంగాణలో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఇవే

బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇవాళ ఊరటనిచ్చే వార్త వచ్చింది. దేశీయ మార్కెట్లో గోల్డ్‌, సిల్వర్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

22 May 2026
బిజినెస్

Gold,Silver Prices: స్థిరంగా బంగారం,వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ఇటీవల తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.

21 May 2026
హైదరాబాద్

Gold, Silver Prices: గోల్డ్, సిల్వర్ ధరల్లో మళ్లీ పెరుగుదల.. కొనసాగుతున్న అదే ధోరణి

దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో నేడు కూడా అదే ఊపు కనిపించింది.

20 May 2026
బిజినెస్

Gold Price Today: స్థిరంగా బంగారం,వెండి ధరలు.. మార్కెట్‌లో స్వల్ప మార్పులు

దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.

19 May 2026
బిజినెస్

Gold Prices: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. మరింత దిగొచ్చే అవకాశం!

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

18 May 2026
బిజినెస్

RBI Gold Scheme: ఇంట్లోని బంగారంతో అదనపు ఆదాయం.. ఆర్‌బీఐ బంగారు పథకం ఎలా పనిచేస్తుందంటే..?

ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో ఉపయోగం లేకుండా పడి ఉన్న బంగారంతో ప్రతి ఏడాది ఆదాయం పొందే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని 'బంగారు నగదు పథకం' కల్పిస్తోంది.

18 May 2026
బిజినెస్

Gold,Silver Price Today: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా ధరలివే..

దేశంలో బంగారం,వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి.

17 May 2026
బిజినెస్

Gold Jewelly Rules: వారసత్వంగా వచ్చిన బంగారం అమ్మితే పన్ను తప్పదా?..తాజా నిబంధనలు ఇవే!

భారత విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలనే ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు.

16 May 2026
బిజినెస్

Gold silver Price: బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు

బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా భారీగా తగ్గుముఖం పట్టాయి.

15 May 2026
బిజినెస్

Gold, Silver Rates : బంగారం, వెండి ధరలు డౌన్.. ఒక్కరోజులోనే భారీగా పతనం

భారత్‌లో కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరల ర్యాలీకి తాత్కాలిక బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది.

15 May 2026
బిజినెస్

Silver prices: వెండికి భారీ షాక్.. కిలోపై దాదాపు రూ.12 వేలు పతనం

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో ప్రారంభ ట్రేడింగ్ నుంచే బులియన్ మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంది.

Gold imports: పసిడి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు.. ఇక 100 కేజీలే..!

బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Gold imports: సుంకాల పెంపుతో దుబాయ్‌ నుంచి భారత్‌కు పెరగనున్న బంగారం దిగుమతులు

పసిడి కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15శాతానికి పెంచింది.

14 May 2026
బిజినెస్

Gold & Silver Rates: దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా..

భారత్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలు మరోసారి పెరిగాయి.

13 May 2026
బిజినెస్

IBJA: బంగారంపై సుంకాల పెంపు.. డిమాండ్‌ 10% తగ్గే ఛాన్స్‌: ఐబీజేఏ

కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండి సహా విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో దేశంలో బంగారం డిమాండ్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించింది.