LOADING...

బంగారం: వార్తలు

09 Apr 2026
బిజినెస్

GOLD : బంగారం ఎన్ని రకాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు!

బంగారు ఆభరణాల తయారీలో ఒకే రకమైన బంగారం మాత్రమే కాకుండా, వివిధ రకాల బంగారాన్ని ఉపయోగిస్తారు.

09 Apr 2026
బిజినెస్

Gold Rates: తగ్గిన గోల్డ్,సిల్వర్ ధరలు.. మహిళలకు పండగే పండగ

హమ్మయ్య.. బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్కసారిగా పెరిగిన ధరలు, ఇవాళ కాస్త స్థిరంగా మారాయి.

08 Apr 2026
బిజినెస్

Gold and silver: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

ఇరాన్‌తో యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బంగారం,వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు కనిపించాయి.

Gold Jewellery: నగలు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు.. ఇలా సర్దుకుంటే చాలా సేఫ్!

ఇంట్లో నగలను సర్దుకోవడం ఒక్కోసారి పెద్ద పనే అవుతుంది, ముఖ్యంగా తక్కువ ఖర్చుతో చేయాలనుకున్నప్పుడు అది ఇంకా కష్టమనిపిస్తుంది.

07 Apr 2026
డాలర్

Gold Rate Today: పసిడి ధరల్లో తగ్గుదల.. కొనుగోలుదారులకు ఊరట.. ఏప్రిల్ 7వ తేదీ గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

ఏప్రిల్ 7, 2026 నాటికి బంగారం ధరలు గతంలో నమోదైన ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.

06 Apr 2026
బిజినెస్

Gold Prices: మరోసారి కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ పతనం.. తాజా గోల్డ్,సిల్వర్ రేట్లు ఇవే

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి సోమవారం మంచి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.

04 Apr 2026
బిజినెస్

Gold Loan: బంగారు రుణాలపై కొత్త గైడ్‌లైన్స్.. వినియోగదారులకు కీలక సూచనలు

దేశంలో బంగారం రుణాలకు సంబంధించి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.

Most Expensive Diamonds: కోహినూర్‌కు సమానంగా నిలిచే వజ్రాలివే… వీటి విలువ తెలిస్తే షాక్ అవుతారు!

ఈ రోజుల్లో బంగారం, వజ్రాలను చాలా మంది తమ ప్రతిష్ఠకు సూచికలుగా భావిస్తున్నారు.

03 Apr 2026
బిజినెస్

Gold and Silver: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం బంగారం ధరలపై గట్టిగా కనిపిస్తోంది.

02 Apr 2026
బిజినెస్

Gold Price Today: మరోసారి పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు స్థిరంగా పెరుగుదల దిశగా కదులుతున్నాయి.

01 Apr 2026
బిజినెస్

Gold and Silver Rates: బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఎంత పెరిగిందంటే?

పసిడి కొనాలనుకునే వారికి ఈరోజు బంగారం,వెండి ధరలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి.

31 Mar 2026
బిజినెస్

Gold Prices: ఒక్కరాత్రిలో మారిన సీన్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఇటీవల గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి.

30 Mar 2026
బిజినెస్

Gold and Silver Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం,వెండి ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ఇటీవల తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి.

27 Mar 2026
బిజినెస్

Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం.. MCXలో తాజా ధరలు, కారణాలు ఇవే

గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ స్వల్పంగా తగ్గడంతో శుక్రవారం (మార్చి 27) ఉదయం భారతీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.

26 Mar 2026
బిజినెస్

Gold & Silver Rates: పశ్చిమాసియా ఉద్రిక్తతలు..మళ్లీ పెరుగుతున్న బంగారం,వెండి ధరలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాల నేపథ్యంలో కమోడిటీ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

25 Mar 2026
బిజినెస్

Gold & Silver Rates: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరలు గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి.

Trump's 'TACO' Moment: ఇరాన్ వార్‌లో ట్రంప్ యూ-టర్న్.. మళ్లీ ట్రంప్ 'టాకో'..!

ఇరాన్ యుద్ధ పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెక్కలు తప్పినట్టుగా కనిపిస్తున్నాయి.

24 Mar 2026
బిజినెస్

Gold &Silver Rates: మళ్లీ పడిపోయిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 22K, 24K తాజా రేట్లు ఇవే!

బంగారం ధరలు ఈరోజు మరోసారి తగ్గుముఖం పట్టాయి. వరుసగా గోల్డ్ రేట్లు పడిపోతుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరుగుతోంది.

Gold-Oil prices: ట్రంప్ ప్రకటనతో మార్కెట్లలో సంచలనం.. చమురు ధరలు కిందకి.. బంగారం, వెండి పైకి!

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇచ్చిన అల్టిమేటం ఒకవైపు.. దానికి ప్రతిగా హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక మరోవైపు రావడంతో యుద్ధం ఎటు దిశగా వెళ్తుందోనన్న ఆందోళనలు పెరిగాయి.

23 Mar 2026
బిజినెస్

Gold prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై తేలికపాటుగా ప్రభావం చూపడం లేదు.

22 Mar 2026
బిజినెస్

Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. ఒక్కరోజులోనే భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు!

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త అందింది. ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా నాలుగో రోజు పడిపోవడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు గణనీయంగా తగ్గాయి.

21 Mar 2026
బిజినెస్

Gold Rates: గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో, ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

20 Mar 2026
బిజినెస్

Gold price: మళ్లీ తగ్గిన బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది.

19 Mar 2026
బిజినెస్

Gold Price: పసిడి ధరలకు బ్రేక్‌.. ఉగాది నాడు ఎంత తగ్గిందంటే?

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ముఖ్యంగా ఇరాన్‌-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

18 Mar 2026
బిజినెస్

Gold Prices: కొనుగోలుదారులకు శుభ‌వార్త‌.. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం

గత కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగినప్పటికీ, బుధవారం మళ్లీ స్వల్పంగా పడిపోయాయి.

17 Mar 2026
హైదరాబాద్

Gold and Silver Rates: పెళ్లిళ్ల సీజన్ ముందు తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎంతంటే..?

భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం అలంకరణ మాత్రమే కాదు... అది భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి.

16 Mar 2026
బిజినెస్

Gold & Silver Rates: పసిడి ప్రియులకు ఊరట.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే పరిణామం కనిపిస్తోంది.

14 Mar 2026
బిజినెస్

Gold Price Today: ఉగాది ముందు శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

13 Mar 2026
అమెరికా

Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. తాజా రేట్లు ఇవే

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

11 Mar 2026
బిజినెస్

Gold and Silver Rates: అంతర్జాతీయ అనిశ్చితి ప్రభావం.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి.

09 Mar 2026
బిజినెస్

Gold Rates: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. ఈరోజు మార్కెట్ రేట్లు ఇవే

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతోంది.

06 Mar 2026
బిజినెస్

Gold & Silver Price Today: ఇవాళ భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్,ముంబై,చెన్నైలో ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశవ్యాప్తంగా బంగారం,వెండి ధరలు గత కొద్దిరోజులుగా ఎప్పటికప్పుడు మారుతున్నాయి.

06 Mar 2026
తెలంగాణ

Gold hallmarking: పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. 380 జిల్లాలకు హాల్‌మార్కింగ్ నిబంధనలు విస్తరణ

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పసిడి ఆభరణాల స్వచ్ఛత విషయంలో పారదర్శకత పెంచి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Gold and Silver Rates: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం: ₹3,000 పెరిగిన బంగారం.. ₹7,000 తగ్గిన వెండి

అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత పెరిగింది.

05 Mar 2026
బిజినెస్

Gold Rates: బంగారం ధరలపై బిగ్ రిలీఫ్.. కొనుగోలుదారులకు ఊరట.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. కొన్ని గంటల వ్యవధిలోనే రేట్లు తగ్గాయి.

04 Mar 2026
బిజినెస్

Gold and Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు

పసిడి కొనాలనుకునే వారికి ఇది మంచి వార్తగా చెప్పుకోవచ్చు. గత రెండు రోజులుగా బంగారం ధరలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టాయి.

03 Mar 2026
బిజినెస్

Gold & Silver Rates: స్థిరంగా వెండి,బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం,వెండి వంటి విలువైన లోహాలకు గ్లోబల్ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది.

02 Mar 2026
బిజినెస్

Gold Prices: యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్,అమెరికా సంయుక్తంగా సైనిక చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

28 Feb 2026
బిజినెస్

Gold and Silver Prices: మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు

మధ్యప్రాచ్యంలో ముదిరుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావాన్ని చూపిస్తోంది.

27 Feb 2026
బిజినెస్

Gold and Silver Rates: తగ్గినట్టే తగ్గి పెరిగిన బంగారం.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు ఒకరోజు తగ్గినప్పటికీ, మరుసటి రోజే మళ్లీ పైకి ఎగబాకాయి.