Loading...

బంగారం: వార్తలు

29 Jul 2026
• బిజినెస్

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అందింది. దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు వరుసగా తగ్గుతూ వినియోగదారులకు ఊరటనిస్తున్నాయి.

28 Jul 2026
• బిజినెస్

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..

దేశీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు నిన్న ఒక్కసారిగా పెరిగాయి.

27 Jul 2026
• బిజినెస్

Gold Prices: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

24 Jul 2026
• బిజినెస్

Gold Prices: ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం,వెండి ధరలు .. ఇప్పుడు తులం ఎంత ఉందంటే..?

గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది.

23 Jul 2026
• బిజినెస్

Gold Prices: మూడు రోజుల్లో భారీ జంప్.. మళ్లీ పరుగులు తీస్తున్న బంగారం ధరలు

ఇటీవలి రోజుల్లో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఊహించని విధంగా పెరుగుతున్నాయి.

22 Jul 2026
• బిజినెస్

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా సాగుతున్నాయి.

21 Jul 2026
• బిజినెస్

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ధరల పెరుగుదల షాక్ ఇచ్చింది.

20 Jul 2026
• బిజినెస్

Gold Price Today: బంగారం,వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే?

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి.

19 Jul 2026
• బిజినెస్

Gold price: బంగారం కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్‌, విజయవాడలో నేటి గోల్డ్ రేట్లు చెక్ చేసుకోండి!

భారతీయ బంగారం మార్కెట్‌లో ఆదివారం పసిడి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి.

18 Jul 2026
• బిజినెస్

Gold price: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు.. షాకిచ్చిన వెండి!

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.

17 Jul 2026
• బిజినెస్

Gold Prices Today: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. తెలుగు రాష్ట్రాల్లో నేటి తాజా రేట్లు ఇవే..

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి.

15 Jul 2026
• బిజినెస్

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల వారీగా లేటెస్ట్ రేట్లు ఇవే..

కొద్ది రోజుల క్రితం వరకు రికార్డు స్థాయిలో పెరిగి సామాన్యులకు భారంగా మారిన బంగారం ధరలు ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

14 Jul 2026
• బిజినెస్

Gold Prices: బంగారం ధరలకు మళ్లీ బ్రేక్.. ఒక్కరోజులోనే భారీ పతనం.. తాజా రేట్లు ఇవే!

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది.

13 Jul 2026
• బిజినెస్

Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే

బంగారం ధరల్లో సోమవారం గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

10 Jul 2026
• బిజినెస్

Gold Prices: హైదరాబాద్‌లో పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

09 Jul 2026
• బిజినెస్

Gold Rate Today: శుభవార్త.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే

భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఎప్పటి నుంచో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.

08 Jul 2026
• బిజినెస్

Gold Price Today: మూడో రోజు వరుసగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం,వెండి ధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి.

07 Jul 2026
• బిజినెస్

Gold Jewellery: పండుగలు,పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారు నగలకు పెరిగిన డిమాండ్

బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి.

07 Jul 2026
• బిజినెస్

Gold Price Today: మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా తాజా రేట్లు ఇవే

దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

06 Jul 2026
• బిజినెస్

Gold Price Today: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!

గత కొన్ని రోజులుగా బంగారం,వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

04 Jul 2026
• బిజినెస్

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీ జంప్

కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు తాజాగా ఒక్కసారిగా మళ్లీ ఎగిశాయి.

03 Jul 2026
• బిజినెస్

Gold,silver rates: ఫెడ్ సంకేతాలతో ఎంసీఎక్స్‌లో బంగారం,వెండి ధరలు 2% వరకు జంప్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు తగ్గుతున్నాయనే అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం (జూలై 3) ఉదయం దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు భారీగా పెరిగాయి.

03 Jul 2026
• బిజినెస్

Gold Price Today: నేటి బంగారం,వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే..

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు ఇటీవల రోజువారీగా మారుతూ వస్తున్నాయి.

02 Jul 2026
• బిజినెస్

Gold Price Today: బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత వరుసగా కొన్ని రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనించాయి.

01 Jul 2026
• తెలంగాణ

Gold Prices: స్వల్పంగా కోలుకున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే..

దేశీయ బంగారం మార్కెట్‌లో బుధవారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.

30 Jun 2026
• టెక్నాలజీ

Mount Erebus: గాల్లో బంగారు రేణువులు చిమ్మే ప్రపంచంలోని అరుదైన అగ్నిపర్వతం ఇదే!

అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అగ్నిపర్వతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

30 Jun 2026
• బిజినెస్

Gold Rate: పసిడి మెరుపు తగ్గింది.. అంతర్జాతీయ ప్రభావంతో దిగొచ్చిన బంగారం ధరలు

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి.

29 Jun 2026
• బిజినెస్

Gold Price Today: మళ్లీ దిగివచ్చిన బంగారం,వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి మరోసారి ఊరట లభించింది.

28 Jun 2026
• బిజినెస్

Gold Rates: బంగారం ధరలు యథాతథం.. తెలుగు రాష్ట్రాల్లో నేటి తాజా రేట్లు

భారతీయ బులియన్ మార్కెట్లో ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

27 Jun 2026
• చెన్నై

Gold Prices: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..?

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది అంతగా ఊరటనిచ్చే వార్త కాదు.

26 Jun 2026
• బిజినెస్

Gold Price: గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

భారతీయులకు బంగారం అంటే కేవలం విలువైన లోహం మాత్రమే కాదు.. భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి.

25 Jun 2026
• బిజినెస్

Gold Prices Fall Again: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం,వెండి ధరలు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ఇటీవల ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరిన బంగారం,వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

24 Jun 2026
• బిజినెస్

Silver: వెండికి భారీ షాక్‌.. కిలోపై రూ.10,000 తగ్గింపు!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతుండటం, అమెరికా డాలర్‌ బలపడటం, అక్కడి బాండ్‌ రాబడులు పెరగడం వంటి పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం,వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

24 Jun 2026
• చమురు

Gold and Silver-Crude Oil: తగ్గిన బంగారం,వెండి ధరలు.. నాలుగు నెలల కనిష్ఠానికి చమురు ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.

22 Jun 2026
• బిజినెస్

Gold Prices: దిగివచ్చిన గోల్డ్ రేట్లు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట కలిగించే వార్త ఇది.

Gold Prices: రికార్డు స్థాయిల నుంచి 28% క్షీణించిన బంగారం ధరలు.. కారణాలివే!

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

20 Jun 2026
• బిజినెస్

Gold and Silver Rates: గోల్డ్ కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి.

19 Jun 2026
• బిజినెస్

Gold and Silver Prices: బంగారం,వెండి ధరల్లో భారీ పతనం.. ఒక్కరోజే వెండిపై రూ.15 వేల తగ్గుదల!

బంగారం,వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అందింది.