LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Anant Ambani : అనంత్ అంబానీ దంపతులకు ప్రధాని మోదీ ఆశీస్సులు..వైరల్ అయిన వీడియో

దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబాని చిన్న కుమారుడు అనంత్ అంబాని , రాధిక మర్చంట్ వివాహం తర్వాత, జూలై 13, శనివారం ఏర్పాటు చేసిన పవిత్రమైన ఆశీర్వాద కార్యక్రమంలో ప్రముఖుల సమావేశం జరిగింది.

Anant-Radhika wedding: అనంత్-రాధికకు ఘన స్వాగతం పలికిన అన్న వదిన 

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జంట జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

Anant-Radhika wedding: అనన్య పాండే అలా చేసిందేంటి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

It's official!: అనంత్-రాధికలు ఒక్కటయ్యారు

ముకేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహం శుక్రవారం ముంబైలో వైభవంగా జరిగింది.

Anant-Radhika wedding: అనంత్-రాధిక వివాహ వేడుకలో 'బార్బీ' ప్రియాంక, ఆమె 'కెన్' నిక్ స్టెల్ షో 

ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను ముంబైలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

Anant Radhika Wedding: అంబరాన్ని మింటిన అనంత్ వివాహ వేడుకలు

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు ముంబై చేరుకున్నారు.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలో రాపర్ రెమా ప్రదర్శన 

జూలై 12న ముంబైలోని జియో వర్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి చేసుకోనున్నారు.

Anant Radhika Wedding: అనంత్,రాధిక మర్చంట్ వివాహ వేడుకలో అతిథులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? 

ముకేష్ అంబానీ,నీతా అంబానీ తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఎంతో ఘనంగా చేస్తున్నారో అందరికి తెలిసిన విషయమే.

Anant Radhika Wedding: పెళ్లి కోసం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబానీ కుటుంబం 

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ను జూలై 12న (అనంత్-రాధిక వెడ్డింగ్) పెళ్లి చేసుకోబోతున్నారు.

Anant Radhika Wedding:అతిథులకోసం 3 ఫాల్కన్-2000 జెట్‌లను అద్దెకు తీసుకున్న అంబానీ 

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ను జూలై 12న (అనంత్-రాధిక వెడ్డింగ్) పెళ్లి చేసుకోబోతున్నారు.

Anant Radhika Wedding: మథురలోని బాంకే బిహారీ ఆలయానికి  అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్  

జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి చేసుకోనున్నారు. ఆంటిలియాలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి సన్నాహాలు మొదలయ్యాయి.

10 Jul 2024
బాలీవుడ్

Money laundering case: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ED సమన్లు..  200 కోట్ల కుంభకోణానికి సంబంధం ఏమిటి?

ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కష్టాలు పెరుగుతున్నాయి. జాక్వెలిన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు ​​పంపింది.

Anant-Radhika Wedding: ముఖేష్ అంబానీకి ముగ్గురు సహచరులలో అత్యంత ధనవంతుడు ఎవరు? 

అంబానీ కుటుంబంలో పెళ్లి గురించి దేశవ్యాప్తంగా అలాగే బాలీవుడ్‌లో కూడా చర్చ జరుగుతోంది.

Renukaswamy murder case: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పై ఛార్జిషీట్ 

శాండల్‌వుడ్ నటుడు దర్శన్ అతని ప్రియురాలు, తోటి నటి పవిత్ర గౌడ ప్రమేయం ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉంది.

Anant Ambani-Radhika: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహంలో నోరూరించే వారణాసి స్పెషల్ చాట్

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహవేడుకలను వీక్షించడానికి విశ్వ వ్యాప్తంగా ప్రజానీకం ఎదురు చూస్తుంది.

09 Jul 2024
టెలివిజన్

#RIPCotoonNetwork ట్రెండింగ్‌లో ఉండటానికి కారణం ఏమిటి? కార్టూన్ నెట్‌వర్క్ మూతపడనుందా?

కార్టూన్ నెట్‌వర్క్ 80, 90వ దశకంలో క్యూటీస్‌కి ఇష్టమైన టీవీ ఛానెల్. స్మార్ట్ టీవీ, యూట్యూబ్ జనాదరణ లేని కాలంలో పిల్లలు, పెద్దలను అలరించే ఏకైక ఛానెల్ ఇదే.

09 Jul 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD:ప్రాంతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ సరికొత్త రికార్డు.. 900 కోట్ల క్లబ్ కు చేరువలో రాంపేజ్

వైజయంతీ మూవీస్ బ్యానర్ 50సంవత్సరాలు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా కల్కి 2898 AD.

09 Jul 2024
బాలీవుడ్

Usha Uthup: ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ మరణం 

భారతీయ పాప్ ఐకాన్ ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ సోమవారం కోల్‌కతాలో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

08 Jul 2024
హాలీవుడ్

Prince Harry And Meghan Markle? ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే పెరుగుతున్న అంతరం.. లండన్ వెళ్లిపోయే ఆలోచనలో హ్యారీ

ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్క్లే మధ్య అంతా బాగాలేదు. ది మిర్రర్ నివేదిక ప్రకారం, ఇద్దరి మధ్య "పెరుగుతున్న విభేదాలు బలంగా కనిపిస్తున్నాయి.

Anant Ambani-Radhika Merchant wedding: అనంత్-రాధిక పెళ్లి ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంతో తెలుసా?

ముకేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వ్యాపారవేత్త బీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో జూలై 12 న వివాహం చేసుకోనున్నారు.

08 Jul 2024
ఇండియన్ 2

Censor scissors strike again: ఇండియన్ 2 చిత్రంలో కొన్ని సీన్లకు CBFC కత్తెర.. 'U/A' సర్టిఫికేట్ మంజూరు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 చిత్రానికి అనేక మార్పులను సూచించింది.

08 Jul 2024
కల్కి 2898 AD

Boxoffice: రూ. 500 కోట్ల మార్కు దాటిన 'కల్కి 2898 AD' 

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్‌ పై కలెక్టన్ల సునామి సృష్టిస్తుంది.

Kiran Abbavaram: పీరియాడిక్ బ్యాక్ డ్రాప్'లో 20కోట్ల బడ్జెట్' తో రానున్న కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడైన కిరణ్ అబ్బవరం ఇటీవల సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Netflix: ఆగస్ట్‌ 2న దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి జీవిత చరిత్ర డాక్యుమెంటరీ 

బాహుబలి మూవీతో దేశం యావత్తూ కలెక్షన్లు కొల్లగొట్టారు SS రాజమౌళి. ఆ తర్వాత RRR తో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

Salman-Anant groove: వైభవంగా అనంత్ అంబానీ పెళ్లికి ముందు గర్బా నైట్ సెలబ్రేషన్స్

బిలియనీర్ వారసుడు అనంత్ అంబానీ అతని కాబోయే భార్య రాధిక మర్చంట్,సంగీత్ వేడుక-ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో శుక్రవారం రాత్రి గర్బా వేడుకలు బ్రహ్మాండంగా ముగిశాయి.

05 Jul 2024
కుబేర

Kubera: ధనుష్ చిత్రం 'కుబేర' నుండి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కుబేర'.

Anant Ambani-Radhika Merchant: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ గ్రాండ్ 'దాండియా'

ముఖేష్, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ, తన కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి ఇటీవల గ్రాండ్ దాండియా రాత్రిని జరుపుకున్నారు.

05 Jul 2024
జర్మనీ

Germany: టేలర్ స్విఫ్ట్ గౌరవార్థం జర్మన్ నగరం దాని పేరును తాత్కాలికంగా మార్చుకుంది 

అమెరికన్ పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ జర్మనీలో తన కచేరీలకు సిద్ధమవుతున్నప్పుడు, గెల్సెన్‌కిర్చెన్ నగరం ఆమె గౌరవార్థం తాత్కాలికంగా "స్విఫ్ట్‌కిర్చెన్" అని పేరు పెట్టుకుంది.

Anant-Radhika Wedding:రాధిక-అనంత్‌ల సంగీత్ కి ఇండియా వచ్చిన జస్టిన్ బీబర్ 

అంతర్జాతీయ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ గురువారం ఉదయం భారత్ చేరుకున్నారు.

04 Jul 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD collections: ఆగని కల్కి ఊచకూత - 7వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? 

ప్రభాస్ కల్కి 2898 ఏడీ కలెక్షన్స్‌ దూకుడు ఆగట్లేదు. బాక్సాఫీస్ ముందు ఊచకోత కోస్తూ దూసుకెళ్తోంది.

03 Jul 2024
సలార్

Salaar 2 : సలార్ 2 సినిమాకి ప్రిపేర్ అవుతున్న ప్రభాస్.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా..?

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్: కాల్పుల విరమణ పార్ట్-1' 2023 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటి.

Anant Ambani and Radhika Merchant: 'మామేరు' వేడుకతో ప్రారంభమైన అనంత్-రాధికల వివాహ వేడుకలు 

ముకేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ వివాహం ప్రధాన ఉత్సవాలు జూలై 12 న షుప్ వివాహ వేడుకతో ప్రారంభమవుతాయి.

03 Jul 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD : వరుసగా ఆరో రోజు అదే జోరు.. తగ్గని 'కల్కి 2898 AD' మానియా

ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటించిన చిత్రం కల్కి 2898 AD.

Kamal Haasan,Rajinikanth :కమల్ హాసన్,రజనీకాంత్ 'కలిసి పనిచేయకూడదని' ఒప్పందం చేసుకున్నారు. ఎందుకో తెలుసా?

కోలీవుడ్ సూపర్ స్టార్ లు కమల్ హాసన్ , రజనీకాంత్ దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత కలిసి పని చేయాలని నిశ్చయించుకున్నారు.

02 Jul 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD: కల్కి 2898 AD కలెక్షన్ ల ఊచకోత.. 5 రోజుల్లో 555  కోట్లు 

జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD, ప్రభాస్ ,దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా,కలెక్షన్ లలో పాత రికార్డులను తిరగరాసింది.

Steppamaar: ఊరలో ఊర మాస్ సాంగ్ తో ఊపేస్తున్న డబుల్ ఇస్మార్ట్ 

టాలీవుడ్‌ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ పోతినేని (Ram Pothineni) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌ డబుల్ ఇస్మార్ట్‌ (Double iSmart).పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

01 Jul 2024
టాలీవుడ్

Bellamkonda Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా కొత్త మూవీ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో "టైసన్ నాయుడు" సినిమా చేస్తున్నారు.

01 Jul 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD: కల్కి 2898 AD కలెక్షన్ ల ఊచకోత.. 4 రోజుల్లో 500 కోట్ల క్లబ్‌లో చేరిక 

జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD, ప్రభాస్ ,దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా,కలెక్షన్ లలో పాత రికార్డులను తిరగరాసింది.

30 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD: కల్కి 2898 AD 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన  కల్కి 2898 AD జూన్ 27, 2024న విడుదలైనప్పటి నుండి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

30 Jun 2024
టాలీవుడ్

Allari Naresh: ఇంటెన్స్ లుక్ లో అల్లరి నరేష్..  బచ్చలమల్లి గ్లింప్స్‌లో విడుదల 

'నాంది' సినిమా తర్వాత అల్లరి నరేష్ రూటు మారింది. వరుసగా కామెడీ కథలు చేసే ఆయన ఒక్కసారిగా సీరియస్ కథలు వైపు చూశారు.సీరియస్ నటనలో సైతం నరేష్ జీవించారు.