LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Double Ismart : దుమ్ము రేపుతున్నఎనర్జిటిక్ స్టార్.. డబుల్ ఇస్మార్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మరో సారి చేతులు కలిపారు.

Anant, Radhika's pre-wedding: అంబరాన్ని అంటుతున్న అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌

అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ముఖేష్ , నీతా అంబానీ మహారాష్ట్రలో జూలై 2 న సామూహిక వివాహాన్ని నిర్వహించనున్నారు.

28 Jun 2024
టెలివిజన్

Hina Khan: స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న బుల్లితెర నటి హీనా ఖాన్

బుల్లితెర నటి హీనా ఖాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హినా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతోంది.

Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన పత్రిక.. ఈ రోజున 'శుభ వివాహం' 

ముకేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన కాబోయే భార్య వ్యాపారవేత్త బీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో జూలై 12 న వివాహం చేసుకోనున్నారు. దేశంలోనే అతిపెద్ద వివాహ వేడుకల్లో ఇదొకటి అని చెబుతున్నారు.

27 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD: కల్కి 2898 AD పై పబ్లిక్ ట్విట్టర్ టాక్  

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రభాస్ 'కల్కి 2898 AD' ఈరోజు థియేటర్లలో విడుదలైంది.

27 Jun 2024
కర్ణాటక

Actor Pavithra Gowda: కస్టడీలో మేకప్ వేసుకున్న నటి పవిత్ర గౌడకు నోటీసులు 

అభిమానిని దారుణంగా హత్య చేసి జైలుకెళ్లిన కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప స్నేహితురాలు పవిత్ర గౌడ పోలీసుల కస్టడీలో మేకప్ వేసుకుంటూ కనిపించారు.

26 Jun 2024
రాజమౌళి

SS Rajamouli,Shabana Azmi: అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.. SS రాజమౌళి, షబానా అజ్మీలకు ఆహ్వానం

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, జూన్ 25న, తాము 487 మంది కొత్త సభ్యులకు ఆహ్వానాలను అందించినట్లు ప్రకటించింది.

25 Jun 2024
ఇండియన్ 2

Indian 2 trailer: అవినీతి జాడలను చెరిపేసేందుకు వచ్చిన 'ఇండియన్ 2' 

కమల్ హాసన్ ,దర్శకుడుశంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ఇండియన్ 2.

25 Jun 2024
టాలీవుడ్

NTR Film Awards: "ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2024.. హాజరుకానున్న సినిమాటోగ్రఫీ మంత్రి

విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, పద్మశ్రీ డా. నందమూరి తారకరామారావు, కళావేదిక (ఆర్. వి. రమణ మూర్తి) , రాఘవ మీడియా పేరుతో ప్రముఖ సినీ రంగంలోని నటీనటులకు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2024 నిర్వహించనున్నారు.

25 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898AD: ప్రభాస్ కల్కి సినిమా బుకింగ్స్.. సినిమాపై భారీ క్రేజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం "కల్కి 2898 AD" ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

AI copyright: సోనీ, యూనివర్సల్,వార్నర్ కాపీరైట్ ఉల్లంఘన.. AI సంస్థలపై దావా

ప్రముఖ సంగీత సంస్థలైన సోనీ మ్యూజిక్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్, వార్నర్ రికార్డ్స్ కృత్రిమ మేధ సంస్థలైన సునో,ఉడియోలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలను ప్రారంభించాయి.

25 Jun 2024
బాలీవుడ్

Emergency: కంగనా రనౌత్ చిత్రం 'ఎమర్జెన్సీ' విడుదల ఎప్పుడంటే..? 

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపి, సినీ నటి కంగనా రనౌత్ చిత్రం 'ఎమర్జెన్సీ' కొత్త విడుదల తేదీ ఖరారు అయ్యింది.

Hrithik-NTR : హృతిక్-ఎన్టీఆర్ 'వార్ 2' కోసం స్పీడ్ బోట్ ఛేజ్‌ షూట్ 

యష్ రాజ్ ఫిల్మ్స్ వారి విజయవంతమైన స్పై యూనివర్స్ వార్ 2 రాబోయే విడతతో మరో థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.

24 Jun 2024
నాగార్జున

Actor Nagarjuna : బౌన్సర్ల అతి, తన అభిమానికి నాగార్జున క్షమాపణ 

టాలీవుడ్ అగ్ర నటుడు, హీరో అక్కినేని నాగార్జున మరో సారి తన దైన శైలిలో మన్ననలు పొందారు.

23 Jun 2024
ఇండియన్ 2

Indian 2: ఇండియన్ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్.!

ఇండియన్ 2 సినిమాను దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించారు.జూలై 12న గ్రాండ్ రిలీజ్‌కి షెడ్యూల్ చేశారు.

22 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD:  పశుపతి ఫస్ట్‌లుక్‌ అదిరిందిగా

కల్కి 2898 AD భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ సంచలనాన్ని సృష్టించింది.దాని విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

22 Jun 2024
బెంగళూరు

Renukaswamy murder: రేణుకాస్వామి హత్యకు 40 లక్షలు అప్పుగా తీసుకున్న దర్శన్ 

రేణుకాస్వామి హత్య కేసులో చిక్కుకున్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప్‌, ఇతర నిందితులకు చెల్లించేందుకు 40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించాడు.

21 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD:'కల్కి 2898 AD' సినిమా కొత్త ట్రైలర్ విడుదల.. అదిరిపోయిన ప్రభాస్ అవతారం 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 AD' సినిమా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది.

21 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD: 'కల్కి 2898 AD' కొత్త పోస్టర్ రిలీజ్.. కొత్త ట్రైలర్ ఎప్పుడంటే..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 AD' సినిమా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది.

Shah Rukh Khan: షారూఖ్ ఖాన్ బెవర్లీ హిల్స్ మాన్షన్.. ఒక రాత్రికి ₹2 లక్షలకు 

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఎన్నో విలాసవంతమైన బంగ్లాల యజమాని. అతనికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఇళ్లు ఉన్నాయి.

20 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD Pre-release Event: 'కల్కి 2898 AD' కోసం అమితాబ్..ఆ మాత్రం మాట్లాడం గొప్పే అన్న దీపికా 

ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. భారత పురాణాల స్ఫూర్తితో ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.

19 Jun 2024
టాలీవుడ్

Ashwin Babu: 'శివం భజే లో హిడాంబి పాత్ర కీలకం కానుందా? 

గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతోన్న తొలి చిత్రం 'శివం భజే'.

19 Jun 2024
శర్వానంద్

Sharwa 37: శ‌ర్వానంద్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా సాక్షి వైద్య 

ఏజెంట్,గాండీవవధారి అర్జున చిత్రాల ఫేమ్ సాక్షి వైద్య కొత్త చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. నేడు సాక్షి వైద్య బ‌ర్త్ డే. ఆమె ఈ సారి శ‌ర్వానంద్ సరసన నటించనుంది.

19 Jun 2024
ఆహా

Navdeep: అంచ‌నాల‌ను పెంచేసిన న‌వ‌దీప్ 'ల‌వ్ మౌళి' 

హీరో న‌వ‌దీప్ న‌టించిన రీసెంట్ మూవీ 'ల‌వ్ మౌళి' రిలీజ్ కు ముందు ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

18 Jun 2024
పుష్ప 2

Pushpa 2: అల్లు అర్జున్ 'పుష్ప 2' విడుదల వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన టీమ్ 

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్.

17 Jun 2024
హాలీవుడ్

Actor Nick: హత్యాయత్నం ఆరోపణలపై హాలీవుడ్ నటుడు నిక్ పాస్‌వల్ అరెస్ట్ 

హాలీవుడ్ కామెడీ సీరియళ్ల నటుడు, నిర్మాత నిక్ పాస్‌వల్ ను లాస్ ఏంజిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

17 Jun 2024
హాలీవుడ్

Angelina Jolie: టోనీ అవార్డు దక్కించుకున్న ఆస్కార్ నటి ఏంజెలీనా.. ఈ విజయం కుమార్తె కు అంకితం 

ఆస్కార్ అవార్డు పొందిన నటి ఏంజెలీనా జోలీ తన విజయాల జాబితాలో టోనీ అవార్డు వచ్చి పడింది.

YouTuber: కింగ్ ఖాన్‌ సల్మాన్ ను హతమార్చే కుట్ర.. యూట్యూబర్ అరెస్ట్

'అరే ఛోడో యార్' ఛానెల్‌లో యూట్యూబ్ వీడియో ద్వారా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల బన్వరీలాల్ లతుర్‌లాల్ గుజార్‌ను ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.

16 Jun 2024
రామ్ చరణ్

Ram Charan: క్లింకారతో రామ్ చరణ్ ఫాదర్స్ డే పిక్.. అదిరిపోయిందిగా  

ఎట్టకేలకు మెగా మనవరాలు.. రామ్ చరణ్ ‌- ఉపాసన గారాల కూతురు క్లింకార ఫేస్ ను రివిల్ చేశారు.

16 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD : కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సినీ, పొలిటికల్ సూపర్ స్టార్లు ? 

కల్కి 2898 AD విడుదలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఫ్యూచరిస్టిక్ డ్రామా జూన్ 27, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది .

15 Jun 2024
నాని

Saripoda Sanivaram: 'సరిపోదా శనివారం' నుండి 'గరం గరం' సాంగ్ విడుదల 

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

15 Jun 2024
రవితేజ

Ravi Teja: ప్రభుత్వ ఉద్యోగిగా మిస్టర్‌ బచ్చన్‌ లో కనిపించనున్న మాస్ మ‌హరాజా

టాలీవుడ్ మాస్ మ‌హరాజా రవితేజ, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'మిస్టర్‌ బచ్చన్‌'. 'నామ్‌ తో సునా హోగా' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌.

13 Jun 2024
కోలీవుడ్

Pradeep Vijayan : కోలీవుడ్ లో విషాదం.. నటుడు ప్రదీప్ కె విజయన్ మృతి 

కోలీవుడ్ నటుడు ప్రదీప్ విజయన్ కన్నుమూశారు. ప్రదీప్ 'తేగిడి' , 'హే! 'సినామిక'తో పాటు పలు చిత్రాల్లో విలన్‌గా, కామెడీ యాక్టర్‌గా పనిచేశారు.

13 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD: దిశా పటానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

నటి దిశా పటానీ చివరిసారిగా సిద్ధార్థ్ మల్హోత్రా చిత్రం 'యోధా'లో కనిపించింది. ఇందులో ఆమె అద్భుతమైన యాక్షన్‌ను చేసింది.

11 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD: పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రంలో మరో ప్రపంచాన్ని చూపించనున్న నాగ్ అశ్విన్ 

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD విడుదలకు సిద్ధంగా వుంది.

Darshan: హత్య కేసులో పోలీసుల అదుపులో కన్నడ నటుడు  

ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తగదీపను బెంగళూరు పోలీసులు కామాక్షిపాళ్యలో అదుపులోకి తీసుకున్నారు.

10 Jun 2024
కల్కి 2898 AD

Kalki 2898 AD: కల్కి 2898 AD ట్రైలర్ విడుదలకు ముందు వైజయంతీ మూవీస్ లీగల్ నోటీసు 

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు 'కల్కి 2898 AD' ట్రైలర్‌ విడుదలయ్యే రోజు రానే వచ్చింది.

NBK 109: సింహ, లెజెండ్, అఖండ తరహాలో NBK 109 గ్లింప్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ , నటసింహ నందమూరి బాలకృష్ణ యాక్షన్ డ్రామా కోసం దర్శకుడు బాబీ కొల్లితో జతకట్టారు.