సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
'Pushpa 2: The Rule': ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2:ది రూల్.ఈ సినిమాపై భారీ బజ్ ఉంది.ఇప్పటికే విడుదలైన గ్లింప్సె,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
Vijay Deverakonda: రెండు భాగాలుగా VD12.. అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న చిత్రం VD12 పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
కేరళ విషాదం.. రూ. కోటీ విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్
ఒకరికి సాయం చేయడంలో ఎల్లప్పుడూ మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను అదుకొని మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.
Filmfare Awards South 2024: ఉత్తమ చిత్రంగా బలగం.. బెస్ట్ హీరోగా నాని
తెలంగాణ నేపథ్యంల రూపొందించిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు.
Yamini Krishnamurthy: భారతనాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
ప్రముఖ భారత నాట్యం, కూచిపూడిలో ప్రసిద్ధి చెందిన యామినీ కృష్ణమూర్తి(84) కాసేపటి క్రితం కన్నుముశారు.
G2 : గూఢచారి-2 నుంచి ఆరు క్రేజీ స్టిల్స్ వచ్చేశాయ్
తన నైపుణ్యంతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో అడవి శేష్ నటిస్తోన్న 'గుఢచారి-2' కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Devara : దేవర నుంచి అదిరిపోయే అప్డేట్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.
Ajay Sastry : టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు మృతి
టాలీవుడ్‌లో మరో విషాధకరమైన ఘటన చోటు చేసుకుంది.
Vijay Dewara Konda : విజయ్ దేవర కొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'VD12' రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ దేవరకొండ అద్బుతమైన నటనా నైపుణ్యంతో స్టార్‌గా ఎదగడమే కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
Actor Prasahanth: 'వినయ విధేయ రామ' నటుడికి షాకిచ్చిన పోలీసులు
ప్రముఖ నటుడు, వినయ విధేయ రామ మూవీలో కీలక పాత్రలో నటించిన ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్.. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఆ రోజే
ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి రెండళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి తెరపైన కనిపించలేదు.
Citadel : వరుణ్ ధావన్-సమంత 'సిటాడెల్' స్ట్రీమింగ్ డేట్ ఇదే
'సిటాడెల్' వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తోన్న విషయం తెలిసిందే.
Sekhar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఎయిర్ పోర్టులో అభిమానిని నెట్టేసిన చిరు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజులుగా పారిస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Kalki : మరో రికార్డును సృష్టించిన కల్కి.. రెండో బిగ్గెస్ట్ మూవీగా ఘనత
నాగ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి 2898AD' మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
Kiara Advani: కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్.. 'గేమ్ ఛేంజర్' నుంచి పోస్టర్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అందాల భామ కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'.
Gopichand: గోపిచంద్ 'విశ్వం' మేకింగ్ వీడియో రిలీజ్.. యాక్షన్ డ్రామాతో సూపర్బ్
శ్రీనువైట్ల, గోపిచంద్ కాంబోలో 'విశ్వం' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం.. భారీ ప్లాన్ చేసిన దర్శకుడు ప్రశంత్ వర్మ
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులందరూ నిరీక్షిస్తున్నారు.
Sharuk Khan: షారుక్ ఖాన్‌కు అత్యవసర చికిత్స.. అమెరికాకు ప్రయాణం
కొన్ని నెలలుగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
Deadpool and Wolverine Collections : భారీగా తగ్గిన 'డెడ్‌పూల్ & వుల్వరైన్' కలెక్షన్స్
మార్వెల్ మూవీ డెడ్‌పూల్ వోల్వెరైన్ మూవీ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి మూడు రోజుల్లోనే 3,500 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను క్రియేట్ చేసింది.
Satyabhama OTT: మరో ఓటీటీలోకి అడుగుపెడుతున్న సత్యభామ చిత్రం.. డేట్ ఇదే
క్రైమ్, థ్రిల్లర్ తో తెరకెక్కిన సత్యభామ మూవీలో కాజల్ అగర్వాల్ మెయిన్ రోల్ పోషించింది. తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది.
Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరపుకుంటోంది.
Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' నుంచి "క్యా లఫ్డా" లిరికల్ సాంగ్ రిలీజ్
"డబుల్ ఇస్మార్ట్" నుండి మూడవ పాట విడుదలైంది. రామ్ పోతినేని,కావ్య థాపర్ ల పై చిత్రీకరించిన "క్యా లఫ్దా" పాట పూర్తి రొమాంటిక్ మెలోడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Shivam Bhaje: నైజాంలో 'శివం భజే' చిత్రాన్ని పంపిణీ చేయనున్న మైత్రీ మూవీస్
ఓంకార్ తమ్ముడిగా అశ్విన్ బాబు టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 'రాజు గారి గది' చిత్రంతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
TFC : ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్
ఇన్నాళ్లు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగిన దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఛాంబర్ ఎన్నికలు జరిగాయి.
Urvshavi Rautela : ఆ వీడియో లీక్ చాలా బాధించింది.. ఊర్వశీ రౌతేలా
వాల్తేరు వీరయ్య సినిమాలో 'వేరే ఈజ్ ది పార్టీ' అంటూ డ్యాన్స్ చేసిన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా తెలుగులో అందరికి చేరువయ్యారు.
Prabhas : ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది
కల్కి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్, తాజాగా రాజా సాబ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Prabhas: ఆగస్ట్‌లో ప్రారంభం కానున్న ప్రభాస్-హను రాఘవపూడి సినిమా
కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ విజయం తర్వాత, ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు.
Jeetendra Madnani: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో బెంగాల్ హీరో .. రీమేక్ చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నఈ బెంగాల్ హీరో ఎవరో తెలుసా?
సూపర్ హిట్ అయిన మూవీని వేరే ఇండస్ట్రీలో రీమేక్ చేయడం ఇప్పుడు సర్వసాధారణం.
Allu Arjun: అల్లు అర్జున్ వాడే వ్యానిటీ వ్యాన్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు తమ యాక్టింగ్ తోనే పాటు, వెహికల్స్ తోనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.
Vijay Deverakonda : డియర్ రౌడీ ఫ్యాన్స్ అంటూ కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
కల్కి 2898 AD సినిమాలో స్పెషల్ రోల్‌తో వచ్చి ఎంట్రీ ఇచ్చి విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Bharateeyudu 2 : అంచనాలు తప్పడంతో నెలలోపే ఓటీటీలోకి భారతీయుడు-2..?
లోకనాయకుడు కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు-2 చిత్రం భారీ అంచనాల మధ్య జులై 12న విడుదలైన విషయం తెలిసిందే.
'Modern Masters: 'మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి' ట్రైలర్ విడుదల.. ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు,ఎక్కడ విడుదల అవుతుందో తెలుసా
'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత భారతీయ సినిమా దిశను, స్థితిని మార్చిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Saripoda Sanivaram: సరిపోదా శనివారం ట్రైలర్ విడుదల.. సూర్యను పరిచయం చేసిన నాని
సౌత్ సెన్సేషన్ నాని తన రాబోయే తెలుగు చిత్రం సరిపోదా శనివారం ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
Anant-Radhika wedding: అంబానీ వివాహాన్ని ప్రమోట్ చేయడానికి ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ₹3.6 లక్షలఆఫర్‌ను ఎందుకు తిరస్కరించారు
బిలియనీర్ వారసుడు అనంత్ అంబానీ ,రాధిక మర్చంట్‌ల హై-ప్రొఫైల్ వివాహాన్ని ప్రమోట్ చేయడానికి తాను ₹3.6 లక్షల ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఇన్‌ఫ్లుయెన్సర్ కావ్య కర్నాటక్ వెల్లడించింది.
Ramcharan: IIFMలో తొలి భారత రాయబారిగా రామ్ చరణ్ ఎంపిక
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) తన 15వ ఎడిషన్‌కు రామ్ చరణ్‌ను గౌరవ అతిథిగా ప్రకటించింది.
Anant-Radhika's wedding: అతిథులకు Versace సన్ గ్లాసెస్ ఇచ్చినట్లు వెల్లడించిన యూట్యూబర్
ముకేష్ అంబానీ,నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
Kalki 2898 AD OTT release: కల్కి 2898 AD ఓటిటిలో వస్తుందా? అధికారిక ప్రకటన ఉందా?
ప్రైమ్ వీడియో ఇండియా తెలుగు, తమిళం, కన్నడ , మలయాళంతో సహా ప్రాంతీయ భాషా వెర్షన్‌ల స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తెలిపింది.
Anant Ambani-Radhika Merchant :కొత్త దంపతులకు జామ్‌నగర్‌లో ఘన స్వాగతం
ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకున్నారు.
QR Code : అంబానీ ఇంట పెళ్లి..అత్యంత ఆధునికమైన టెక్నాలజీ వినియోగం
ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహాన్ని వైభవంగా నిర్వహించారనడంలో ఎటువంటి సందేహం లేదు.