సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Devara: 'దేవర' ఫీవర్.. ఎన్టీఆర్ మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' పైన భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
Bandla Ganesh : పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చాడు : బండ్ల గణేష్
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న 'గబ్బర్ సింగ్' సినిమాని రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Pushpa 2: పుష్ప 2 విడుదలపై రూమర్లకు చెక్ పెట్టిన నిర్మాత.. ఈ నెల నుండి ప్రమోషన్లు షురూ
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో 'పుష్ప 2' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఈ పాన్ ఇండియా చిత్రం రూపొందుతుంది.
Kalki 2898 AD: కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే ..కీలక సమాచారం ఇచ్చిన నిర్మాతలు
ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టించిన చిత్రం "కల్కి 2898 AD." యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా,డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో థియేటర్లలో సందడి చేసింది.
Nagarjuna: రజనీకాంత్ కూలీ సినిమా నుండి కింగ్ నాగార్జున ఫస్ట్‌లుక్ రిలీజ్
రజనీకాంత్ త్వరలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో "కూలీ" చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం రజినీకాంత్ 171వ సినిమా అవుతుంది.
Shahrukkhan: హురున్ ఇండియా ధనవంతుల జాబితాలో షారుక్ ఖాన్.. ఎంత సంపద ఉందంటే?
బాలీవుడ్ రాజు షారుక్ ఖాన్ ఏదో ఒక కారణంతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తన సుదీర్ఘ సినీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించాడు.
Mollywood: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ నటులపై కేసు నమోదు!
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
Nagarjuna Birthday: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున పుట్టినరోజు స్పెషల్..
ఓ హీరో.. 30 ఏళ్ల వయసులో రొమాన్స్ చేస్తే ఓకే.. కానీ 60 ఏళ్ల వయసులో రొమాన్స్ చేయడం అంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది.కానీ ఈ ప్రత్యేకతను చూపించిన హీరో ఎవరో తెలుసా? అది నాగార్జున!
Prabhas: ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?
'కల్కి 2898 AD ' సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్ననేపథ్యంలో, ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులకు సన్నద్ధమవుతున్నాడు.
Pushpa 2: 'పుష్ప ది రూల్' కౌంట్‌డౌన్ షురూ .. కొత్త పోస్టర్ షేర్ చేసిన టీమ్
అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప 2: ది రూల్". ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
Devara 3rd Song: ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో సర్ప్రైజ్.. మూడో సాంగ్ ఎప్పుడొచ్చినా భీభత్సమే అంటూ హింట్
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ'దేవర'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Game Changer : 'గేమ్ ఛేంజర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'గేమ్ ఛేంజర్' ఈ మూవీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Mohanlal: హేమ కమిటీ ఎఫెక్టు.. 'అమ్మ'కు మోహన్ లాల్ టీం రాజీనామా
ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్టు కలకలం రేపుతోంది.
Nani: కల్కిలో దీపికా పదుకొనే కుమారుడిగా నాని.. క్లారిటీ ఇచ్చిన న్యాచురల్ స్టార్
'కల్కి 2898 ఏడీ'లో చాలా మంది స్టార్స్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులను సృష్టించింది.
Srilila: శ్రీలీల కోలీవుడ్ అరంగేట్రం.. త్వరలో తమిళ ప్రేక్షకుల ముందుకు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల అతి చిన్న వయస్సులో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో అగ్రకథనాయకులతో నటించి మెప్పింది.
Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
SJ Surya : 'హనుమాన్' సినిమాలో ఛాన్స్ మిస్సైన ఎస్‌జే సూర్య.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వివరణ
ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో వచ్చిన హనుమాన్ సినిమా ఈ ఏడాది కాసుల వర్షాన్ని కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని భారీ విజయాన్ని సాధించింది.
Devara: 'దేవర'లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం.. కొత్త పోస్టర్ విడుదల
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా మాస్ ఎంటర్టైనర్ "దేవర" విడుదలకు సిద్ధమైంది.
Nara Rohith: సుందరకాండ టీజర్ వచ్చేసింది.. కామెడీతో ఆకట్టుకున్న నారా రోహిత్
హీరో నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' టీజర్ విడుదలైంది.
Sitara Ghattamaneni: నాన్నే నా ఫేవరేట్.. ఇక హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం : సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు.
Kannappa: మంచు విష్ణు వారుసుడు సినీ ఎంట్రీ.. 'కన్నప్ప'లో అవ్రమ్ లుక్ రిలీజ్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
Mahesh Babu: 'ముఫాసా' తెలుగు ట్రైలర్ రీలిజ్.. మహేష్ బాబు వాయిస్‌కు ఫ్యాన్స్ ఫిదా
హాలీవుడ్ నిర్మాణ సంస్థ తాజాగాగా తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 'ముఫాసా: ది లయన్ కింగ్'
Amy Jackson: రెండో పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్.. కొత్త ప్రయాణం మొదలైందంటూ పోస్టు
హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమె హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ తో ఆమె వివాహం జరిగింది.
Asha Sharma: 'ఆదిపురుష్' మూవీ నటి మృతి
భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటి ఆశా వర్మ ఆదివారం కన్నుముశారు.
Siddique: నన్ను రేప్ చేశాడు.. లైగింక ఆరోపణలతో కీలక పదవికి రాజీనామా చేసిన నిర్మాత
మలయాళ సినీ రంగంలో మహిళల ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్టు ప్రస్తుతం ఆ పరిశ్రమను కుదిపేస్తోంది.
Ravi Teja Surgery: సర్జరీ సక్సెస్..ట్వీట్ చేసిన రవితేజ
భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ గాయపడటంతో సర్జరీ జరిగింది.
Mahesh Babu: రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనంటూ ప్రచారం
మహేష్ బాబు హీరోగా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Arshad Warsi: భారత్ కంటే ఆప్గాన్ సురక్షితమేమో.. అర్షద్ వార్సీ ట్వీట్ వైరల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే.
Ravi Teja : షూటింగ్‌లో రవితేజకు గాయం.. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
మాస్ మహారాజ్ రవితేజ గాయపడినట్లు సినీ వర్గాలు తెలిపారు. తన 75వ సినిమాలో షూటింగ్‌లో ఉండగా తన కుడిచేతికి గాయమైంది.
Hema: సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్.. సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా'
సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్ లభించింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రకటించింది.
Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వెడ్డింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అక్కినేని అందగాడు నాగ చైతన్య,ఈ మధ్యనే టాలీవుడ్ కో-స్టార్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం
సినీ కళాకారులను ప్రభుత్వాలు సత్కరిస్తుండటం మనం చూస్తుంటాం. ప్రతిభ ఉన్న వాళ్లకు వార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తారు.
MAA : ప్రభాస్ జోకరంటూ అర్షద్ వ్యాఖ్యలు.. ఖండించిన 'మా' అసోసియేషన్
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి ఇటీవల ప్రభాస్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు స్పందించారు.
Prabhas : ప్రభాస్ సినిమాలో విలన్‌గా త్రిష. సందీర్ రెడ్డి వంగా భారీ స్కెచ్
ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.
Telugu language day 2024: తియ్యని తేనెల పలుకులు.. మన తెలుగు పాట
పాలమీగడల కన్నా స్వచ్ఛంగా, పున్నమి వెన్నల కన్నా అందంగా ఉండేది మన తెలుగు భాష. ఈ విషయాన్ని ఎంతోమంది ప్రముఖులు నిరూపిస్తూ పాటలను రచించారు.
OTT Release : ఈ వారం ఓటీటీలో అదరగొట్టే సినిమాలు ఇవే..!
ప్రస్తుత కాలంలో ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. థియోటర్లలో విడుదలైన మూవీలు 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
Dhanush : మరికొన్ని గంటల్లో 'రాయన్' స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాయన్. ఈ మూవీ ధనుష్ కెరీర్‌లోనే 50వ సినిమా కావడం విశేషం.
Thalapathy Vijay: తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం.. పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన 'లియో' స్టార్
తమిళ సినిమా అగ్ర హీరోగా కొనసాగుతున్న'తలపతి విజయ్' రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
Vishwambhara First Look: చిరంజీవి బర్తడే.. 'విశ్వంభర' పోస్టర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు.