సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Janhvi Kapoor Tamil: తమిళంలో మాట్లాడి కోలీవుడ్ ను సర్ప్రైజ్ చేసిన జాన్వీ కపూర్
ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం "దేవర".
Devara: ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్.. 'ఆయుధపూజ' సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర' సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Mad Square: మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ రిలిజ్ చేసిన మేకర్స్
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్,సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం "మ్యాడ్".
NTR: తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని ఉంది : ఎన్టీఆర్
మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన 'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు.
Siddharth-Aditi: అదితి ఉదయాన్నే నా నుంచి దాన్ని లాగేసుకుంటుంది : సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల నాటి రంగనాథస్వామి ఆలయంలో సింపుల్‌గా జరిగింది.
National Cinema Day 2024: సినీ ప్రేక్షకులకు శుభవార్త.. 99 రూపాయలకే మూవీ టికెట్!
సినీ ప్రియుల కోసం శుభవార్త. జాతీయ సినిమా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, మీరు కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమాని చూడవచ్చు.
Nayanthara: 'మై ఎవ్రీథింగ్' అంటూ విఘ్నేశ్‌కి బర్తడే విషెష్ తెలిపిన నయనతార
నటుడు విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు సందర్భంగా, నటి నయనతార సోషల్ మీడియాలో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ఫోటోల్లో నయనతార, విఘ్నేశ్‌ను ముద్దు పెడుతూ కనిపించింది.
Poonam Kaur: త్రివిక్రమ్ ని ఇండస్ట్రీ పెద్దలు ప్రశ్నించాలి.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్టు
ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూను వల్ల మరోసారి మీ టూ ఉద్యమం తెరపైకి వచ్చింది. గతంలో ఈ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు, అనేక మంది వ్యక్తులపై కంప్లైంట్స్ వచ్చాయి.
Devara: 'దేవర' పాటలు యూట్యూబ్‌లో హల్‌చల్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానం
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' పై భారీ అంచనాలున్నాయి.
Devara: 'దేవర' రిలీజ్ ముందే రికార్డులు.. ప్రశంసలు కురిపించిన సుమన్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దేవర' భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Poonam Kaur: జానీ మాస్టర్ అని పిలవొద్దు.. పూనమ్ కౌర్ ట్వీట్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
Ram Charan: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త లుక్.. అదిరిపోయింది అంటూ కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం "గేమ్ ఛేంజర్" షూటింగ్‌ను పూర్తి చేశాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే.
Jani Master : జానీ మాస్టర్ కి జనసేన పార్టీ కీలక ఆదేశాలు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఒక 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
SIIMA 2024: సైమా 2024 అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య బచ్చన్,నయనతార జంట
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2024 వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిగింది.
Siddharth-Adithi Rao Hydari: వివాహ బంధంతో ఒక్కటైన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో ఈ వివాహం జరిగింది.
Raghu Thatha OTT: 'రఘు తాత' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. 24 గంటల్లోనే సరికొత్త రికార్డు!
మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘు తాత' ఇటీవల విడుదలై సూపర్ రెస్పాన్స్‌తో ఆకట్టుకుంటోంది.
Suriya: కోలీవుడ్ హీరో సూర్య క్రేజీ ఆఫర్.. విలన్‌గా మారిన హీరో ..?
బాలీవుడ్‌లో రూపొందిన హెయిస్ట్ యాక్షన్ చిత్రాలలో 'ధూమ్' (Dhoom) ప్రత్యేక ఆదరణ పొందింది.
The Bear Dominate Award Ceremony: 'ది బేర్'లో అద్భుత నటనకు జెరెమీ అలెన్ వైట్‌కు రెండోసారి ఎమీ అవార్డు
ప్రముఖ నటుడు జెరెమీ అలెన్ వైట్, మరోసారి 'ది బేర్' సిరీస్‌లో తన అద్భుత నటనకు గుర్తింపుగా, కామెడీ యాక్టర్ విభాగంలో వరుసగా రెండో ఎమీ అవార్డును గెలుచుకున్నారు.
Johnny Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో వివాదం చోటు చేసుకుంది.
siima awards 2024: అట్టహాసంగా జరిగిన 'సైమా 2024 అవార్డుల' వేడుక
2024 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక దుబాయ్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ సినీ తారలు పాల్గొని సందడి చేశారు.
Vijay : దళపతి 69 అనౌన్స్‌మెంట్.. ఇదే చివరి సినిమా అంటూ అభిమానుల అందోళన
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. 'దళపతి 69' వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
NTR: క్యాన్సర్ బాధితుడికి ధైర్యం చెప్పిన దేవర
అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలబడతారు. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేసి ప్రోత్సహించారు.
Pawan Kalyan: 'అద్భుత నటుడు, చిరంజీవి తమ్ముడు'.. KBCలో పవన్ కళ్యాణ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు వైరల్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్ద స్టార్ అయ్యినా, ఆయనకు చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు ఉంటుంది.
Raveena Tandon: 'భద్రతా కారణాల వల్ల భయపడ్డా'.. క్షమాపణ కోరిన రవీనా టాండన్
రవీనా టాండన్ తనను సెల్ఫీ కోసం అడిగిన అభిమానులకు ఫోటో ఇవ్వకుండా వెళ్లిపోయిన సందర్భంపై క్షమాపణలు చెప్పారు.
Mathu Vadalara 2: మత్తు వదలారా చూడని వారికోసం పార్ట్ 1 రీక్యాప్ వీడియో..!
ఆస్కార్ అవార్డు విజేత ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మత్తు వదలరా 2'.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి సలహా ఇచ్చింది ఆ దర్శకుడేనా..?
సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి కుమార్తెగా పరిచయమైన జాన్వీ కపూర్, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Devara:హాలీవుడ్ ఈవెంట్ లో'దేవర'..ఖుష్ అవుతోన్న ఫ్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Mahesh Babu: మరణ మాస్ లుక్ లో మతిపోగొడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో వరుస విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
SSMB 29: నా చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేయొద్దు.. నిర్మాతలను కోరిన మహేశ్ బాబు
మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. దీనిని '#SSMB29'గా ప్రచారంలో ఉంచారు.
Devara:'దేవర' చూసే వరకూ బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని అవేదన
19 ఏళ్ల యువకుడు కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "దేవర" విడుదలయ్యేలోపు తాను జీవించాలని కోరుకున్నాడు. ప్రస్తుతం అతను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు.
Rajamouli-Mahesh Babu: జనవరిలో సెట్స్ మీదకు రాజమౌళి-మహేష్‌బాబు ప్రాజెక్ట్!
మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
SS Rajamouli: మహేశ్ బాబు సినిమాపై అప్‌డేట్ అడిగితే.. కర్ర పట్టుకొని బెదిరించిన రాజమౌళి
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Dhanush: ధనుష్‌పై రెడ్‌కార్డ్ ఎత్తివేత.. ఆనందంలో అభిమానులు
తమిళ చిత్రసీమలో ప్రముఖ హీరోగా నిలిచిన ధనుష్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.
Kanchana 4: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కాంచన 4.. దెయ్యం పాత్రలో పూజా హెగ్డే
ముని సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన రాఘవ లారెన్స్, సూపర్ హిట్ కాంచన సిరీస్‌ను మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
Hero Jiva : కోలీవుడ్ హీరో జీవాకు రోడ్డు ప్రమాదం
కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
NBK-Gopichand Malineni:మరోసారి సూపర్ హిట్ కాంబోలో సినిమా?..ఫ్యాన్స్‌కు పండగే!
టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Malaika Arora : టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటి తండ్రి
బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు.
Rana Daggubati: కాళ్లు మొక్కిన రానా.. సీనియర్లు అంటే ఎంత గౌరవమో!
సౌత్ ఇండియన్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తమ సత్తాను చాటుతున్నారు.
Devara: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'.