Page Loader

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

03 Oct 2024
తెలంగాణ

Konda Surekha: అనుకోకుండాప్రస్తావించా.. ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదు: కొండా సురేఖ

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనపై చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు భావోద్వేగానికి గురయ్యేలా చేశాయని మంత్రి కొండా సురేఖ అన్నారు.

02 Oct 2024
రజనీకాంత్

Vettaiyan Trailer: రజనీకాంత్‌ 'వేట్టయన్‌' ట్రైలర్‌ రిలీజ్.. అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం!

సూపర్ స్టార్ రజనీకాంత్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వేట్టయన్‌' ట్రైలర్‌ ఎట్టకేలకు విడుదలైంది.

02 Oct 2024
హాలీవుడ్

John Amos: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూత 

హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. 84 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు.

02 Oct 2024
టాలీవుడ్

Prakash Raj: 'మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు'.. ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్

'జస్ట్‌ ఆస్కింగ్‌' పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నటుడు ప్రకాష్ రాజ్ వ్యక్తం చేస్తుంటాడు. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో వరుసగా ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.

Pawan Kalyan: మణిరత్నం, లోకేశ్ కనగరాజ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన సినిమాలను పూర్తి చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతున్నారు.

01 Oct 2024
రజనీకాంత్

Rajinikanth: రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు కీలక ప్రకటన 

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

NTR Neel: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీకి కథ ఖరారు.. హీరోయిన్ కూడా ఫైనల్!

గ్లోబల్ స్టార్ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' చిత్రంతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా నిర్మిస్తున్నారు.

01 Oct 2024
బాలీవుడ్

Bollywood Actor Govinda: బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి.

Game Changer: 'రా మచ్చా మచ్చా' సాంగ్ రిలీజ్.. తమన్ బీట్‌కి రామ్ చరణ్ మాస్ డాన్స్!

రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

30 Sep 2024
పుష్ప 2

Pushpa-2: సస్పెన్స్ పెంచుతున్న పుష్ప-2.. మరో స్టార్ హీరో ఎంట్రీ..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ 'పుష్ప 2' కోసం అభిమానులు ఎంతో ఆతృతుగా ఎదురుచూస్తున్నారు.

Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న తెలుగు వారు వీరే..

భారతీయ చిత్రసీమలో అత్యంత గౌరవప్రదమైన పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.

Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఏమిటి..? ఎందుకీ అవార్డు ఇస్తారు..?

మూవీ మొఘల్‌గా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే, అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే.1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని టింబక్ అనే గ్రామంలో జన్మించారు.

30 Sep 2024
దేవర

Devara: 'దేవర' వసూళ్ల ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. రూ.300 కోట్ల గ్రాస్‌ 

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన "దేవర" చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది.

Janvi Kapoor : ఐఫాలో జాన్వీ కపూర్ ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్‌ఏ) అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల ముగిసింది.

30 Sep 2024
నాని

Nani: ఓటీటీలో దుమ్మురేపుతోన్న 'సరిపోదా శనివారం'.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో! 

నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'సరిపోదా శనివారం' థియేటర్‌లో విజయవంతంగా రన్ అయ్యింది.

30 Sep 2024
బాలీవుడ్

Mithun Chakraborty: మిథున్‌ చక్రవర్తికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు 

మన దేశంలో సినీ రంగానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు ప్రత్యేక స్థానం కలిగి ఉంది.

Pawan Kalyan : హరిహర వీరమల్లు లుక్‌లో పవన్ కళ్యాణ్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' కోసం కష్టపడుతున్నారు. రాజకీయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, ఆయన సినిమాలపై కూడా దృష్టి సారించారు.

29 Sep 2024
టాలీవుడ్

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలి : హీరో సుమన్ 

తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేశారన్న ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు ఒక్కొక్కరిగా ఈ అంశంపై స్పందిస్తున్నారు.

29 Sep 2024
రామ్ చరణ్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌‌లో మైనపు విగ్రహం

టాలీవుడ్‌ నటుడు రామ్‌ చరణ్‌ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రసిద్ధ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

IIFA 2024:: 'ఐఫా'లో 'యానిమల్' సత్తా.. షారుక్‌ ఖాన్‌కి ఉత్తమ నటుడు అవార్డు

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) అవార్డులు అట్టహాసంగా నిర్వహించారు.

29 Sep 2024
దేవర

Devara: 'దేవర' వసూళ్ల ప్రభంజనం.. 2 రోజుల్లోనే రూ. 220 కోట్లు గ్రాస్‌ 

టాలీవుడ్‌ భారీ చిత్రాలు తీయడం సాధారణమైంది. అలాంటి సినిమాల జాబితాలో ఎన్టీఆర్‌ తాజా చిత్రం 'దేవర' కూడా చేరింది.

28 Sep 2024
రామ్ చరణ్

Game Changer 'గేమ్‌ ఛేంజర్‌' సాంగ్ ప్రోమో వచ్చేసింది.. 'రా మచ్చా మచ్చా'తో హైప్ పెంచిన చిత్ర యూనిట్ 

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఇప్పటికే భారీ అంచనాల నడుమ ఈ సినిమా చిత్రీకరణను దాదాపు పూర్తిచేసుకుంది.

Manchu Mohanbabu: సీఎం చంద్రబాబును కలిసిన మంచు మోహన్‌బాబు, విష్ణు 

ప్రముఖ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.

28 Sep 2024
రజనీకాంత్

Rajinikanth: 'సారీ.. నో కామెంట్స్'.. తిరుమల లడ్డూ వివాదంపై రజనీ కాంత్ స్పందన 

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై భక్తులు, ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Devara: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఎన్టీఆర్.. 'దేవర' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? 

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతుగా ఎదురుచూసిన చిత్రం 'దేవర'. ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్‌ని వెండితెరపై చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

28 Sep 2024
చిరంజీవి

Megastar Chiranjeevi: ఐఫా అవార్డ్స్‌లో చిరంజీవికి మరో అరుదైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించి మంచి గుర్తింపును తెచ్చారు.

28 Sep 2024
సినిమా

Satyam Sundaram Movie Review: అనుబంధాలను పంచుకునే ప్రయాణంలా 'సత్యం సుందరం'.. కార్తి అరవిందస్వామి ఎలా నటించారంటే? 

'96' చిత్రంతో మనసులను కదిలించిన దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్, ఆరేళ్ల తర్వాత 'సత్యం సుందరం'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

27 Sep 2024
దేవర

Devara : తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..వారిని దేవుళ్లలా చూస్తారు..

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ టాలీవుడ్‌లోనూ బిజీగా మారారు. ఇటీవల ఆయన వరుస సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

27 Sep 2024
దేవర

Devara Review: దేవర మూవీ రివ్యూ.. ఆక‌లిగా ఉన్న అభిమానుల‌కు ఫుల్ మీల్స్ 

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' విజయాన్ని అందరికీ తెలిసిందే.

Prakash Raj: గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..పవన్‌ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఫైర్‌

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌,ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ మధ్య డైలాగ్‌ వార్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

26 Sep 2024
తమిళనాడు

S.P.Balasubrahmanyam : అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న బాలు.. గాన గంధర్వుడి పేరు మీద రోడ్డు 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాలం సహా 16 భాషల్లో పాటలు పాడి వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు.

26 Sep 2024
బాలీవుడ్

Stree2: ఓటిటిలోకి హారర్‌ కామెడీ 'స్ట్రీ 2'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఇటీవల విడుదలైన "స్త్రీ2" చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది.

KBC 16: 'KBC 16' రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌.. ఎవరీ చందర్‌ ప్రకాశ్‌?

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' (Kaun Banega Crorepati) అనే టీవీ షోకు పరిచయం అవసరం లేదు. చాలా సీజన్ల నుంచి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఈ షో ప్రస్తుతం 16వ సీజన్‌ను నిర్వహిస్తోంది.

26 Sep 2024
దేవర

Devara: ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్ 

జూనియర్ ఎన్టీఆర్‌,కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న"దేవర" సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Sobhita Dhulipala: జీవితంలో ప్రత్యేక క్షణాలను గుర్తు చేసుకుంటున్నాం.. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు 

యువ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శోభితా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

25 Sep 2024
దేవర

Devara: 'దేవర' విడుదలకు ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే!

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'దేవర' సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

25 Sep 2024
పుష్ప 2

Allu Arjun: శరవేగంగా పుష్క-2 షూటింగ్.. కాకినాడకు బన్నీ వస్తున్నాడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి.

25 Sep 2024
దేవర

Devara: 'దేవర' టికెట్ల పెంపుపై హైకోర్టు కీలక నిర్ణయం 

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'దేవర' టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

25 Sep 2024
టాలీవుడ్

Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ.10 లక్షలు మాయం

నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని జల్‌పల్లి నివాసంలో రూ.10 లక్షలు పోయినట్లు ఆయన గుర్తించారు.

25 Sep 2024
బాలీవుడ్

Urmila Matondkar: 8 ఏళ్ల వివాహా బంధానికి వీడ్కోలు పలకనున్న టాప్ హీరోయిన్.. కారణమిదే! 

సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.