సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Game Changer : 'రా మచ్ఛా మచ్చా' పోస్టర్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. కానీ విడుదల తేదీపై సస్పెన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'.
NTR:'ప్రభుత్వ సంకల్పంలో మీరూ భాగస్వాములు అవ్వండి'.. యువతకు ఎన్టీఆర్ ఆహ్వానం
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు.
Asha Bhosle: ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని భారంగా భావిస్తున్నారు.. నేను ఒంటరిగా ముగ్గురు పిల్లల్ని పెంచాను: ఆశాభోంస్లే
సింగర్ ఆశాభోంస్లే రోజురోజుకి పెరుగుతున్న విడాకుల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌తో జరిగిన చర్చలో, యువతీ యువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారని చెప్పారు.
Laapataa Ladies: ఆస్కార్‌కు నామినేట్ అయిన 'లాపతా లేడీస్'.. కథలో ఉన్న ట్విస్టులివే!
చిన్న సినిమా.. పెద్ద విజయం సాధించింది. చక్కటి కథ, భిన్నమైన హాస్యంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
Devara: ఓవర్సీస్‌లో 'దేవర' హవా.. నార్త్ అమెరికాలో ఎన్ని మిలియన్స్ అంటే?
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 'దేవర'.
Devara: తెల్లవారుజామున 1 గంటకు 'దేవర' బెనిఫిట్ షోలు.. 29 థియేటర్లకు గ్రీన్ సిగ్నల్
నందమూరి తారకరత్న హీరోగా నటించిన భారీ సినిమా 'దేవర' విడుదలకు మరో మూడురోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Stree 2:'స్త్రీ 2' సూపర్ రికార్డు.. 600 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి హిందీ సినిమాగా గుర్తింపు
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'స్త్రీ 2' సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.
Vijay Devarakonda: బోటు నడుపుతున్న రౌడీ హీరో.. మురిసిపోతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో 'వీడీ12' ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే.
Devara: 'అభిమానులకు క్షమాపణలు'.. 'దేవర' ఈవెంట్ రద్దుపై నిర్వాహకుల వివరణ
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు విషయంపై నిర్వాహకులు స్పందించారు.
Mahesh Babu: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మహేష్ బాబు.. సూపర్ స్టార్ లుక్‌తో ఫ్యాన్స్ ఫిదా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిశారు.
Laapata Ladies Oscars 2025 : 2025 ఆస్కార్‌కు ఎంపికైన 'లాపతా లేడీస్'
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన "లాపతా లేడీస్" అరుదైన గౌరవాన్ని అందుకుంది.
Allu Arjun : పుష్ప 2 నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్‌లో ఘన విజయం సాధించిన "పుష్ప" సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న "పుష్ప 2"పై భారీ అంచనాలు ఉన్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ప్రకటన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సూపర్ న్యూస్ అందింది. 'హరి హర వీరమల్లు' సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Upcoming Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే క్రేజీ సినిమాలివే!
గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి.
Chiranjeevi: 537 పాటలు, 156 చిత్రాలతో గిన్నిస్ రికార్డు సాధించిన చిరంజీవి
సినీ ప్రస్థానంలో నాలుగు దశాబ్దాలకుపైగా నటించి, కోట్లాది మంది అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
Devara: ఫ్రీ-రిలీజ్ బిజినెస్‌లో 'దేవర' సంచలన రికార్డు.. రూ.215 కోట్లతో టాప్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర' రిలీజ్‌కు సిద్ధమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Jatwani: విజయవాడ సీపీ కీలక ప్రకటన.. బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీకి భద్రత పెంపు
బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు.
Devara: దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ మాస్ డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా
జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా 'దేవర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sonusood: చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు సోనుసూద్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Rajinikanth: 'వేట్టయాన్' ఆడియో ఈవెంట్ పాసుల వివాదం.. స్పందించిన రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'వేట్టయాన్'.
David Warner: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పుష్ప - 2లో నటిస్తున్నారా?
క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగితే, సిక్సులు, బౌండరీలతో ఆస్ట్రేలియా జట్టుకు వార్నర్ ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.
Preeti Jhangiani Husband: కారు యాక్సిడెంట్.. నటి ప్రీతి జింగ్యానీ భర్త పరిస్థితి విషమం
బాలీవుడ్ నటుడు పర్విన్ దబాస్ ఇవాళ శనివారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 50 ఏళ్ల ఈ నటుడు, దర్శకుడు ప్రస్తుతం బాంద్రాలోని ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
Nani: ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో జోష్ మీద ఉన్నాడు. ఇటీవల విడుదలైన 'హాయ్ నాన్న' సూపర్ హిట్ అవ్వగా, ఇప్పుడు 'సరిపోదా శనివారం'తో మరో విజయాన్ని అందుకున్నాడు.
Devara: 'దేవర' విజువల్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హైప్ పెంచిన ఛాయాగ్రాహకుడు
ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర'పై అంచనాలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
NTR : ఎన్టీఆర్‌కి వెట్రిమారన్ కథ వినిపించారు.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి!
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' ప్రమోషన్ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.
Hari Hara Veera Mallu Movie: పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్.. 'హరిహర వీరమల్లు' సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఆయన సినిమాలను ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్.
Mad Square: మ్యాడ్ స్క్వేర్ నుంచి మొదటి సాంగ్ విడుదల.. డాన్స్ ఇరగదీసిన సంగీత్ శోభన్
'టిల్లు స్క్వేర్'తో ఘన విజయాన్ని సాధించిన 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' సంస్థ మరో చిత్రాన్ని రూపొందించింది.
NTR31: ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR) కాంబోలో రాబోయే సినిమా (NTR31) గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ruksana Bano: ఒడియా సింగర్ రుక్సానా బానో మృతి.. విషం ఇచ్చినట్లు అనుమానిస్తున్న తల్లి
27 ఏళ్లకే ప్రముఖ మహిళా గాయకురాలు రుక్సానా బానో మృతిచెందారు. బుధవారం (సెప్టెంబర్ 18) రాత్రి భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
Jani Master: రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారణ.. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
Mr Perfect ReRelease : మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేస్తున్న ప్రభాస్ క్లాసిక్ మూవీ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల 'కల్కి 2898 AD' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాడు.
Sharwanand : శర్వానంద్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్
ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తూ హీరోగా బిజీగా ఉన్న శర్వానంద్ తాజాగా మరో సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Comedian Satya Success: కమెడియన్ దశ మార్చిన సీరియల్.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్..ఇది కదయ్యా జర్నీ అంటే..
సక్సెస్ ఒక వ్యక్తిని ఆకాశానికి ఎత్తేస్తుంది. సక్సెస్ లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతుంటారు.
NTR: అట్లీతో సినిమాపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రస్తుతం 'దేవర' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నజూనియర్ ఎన్టీఆర్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.
Kanguva: కంగువా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. నెల ఆలస్యంగా విడుదల
తమిళ సినీ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కంగువ'. ఈ సినిమా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్‌తో నిర్మితమైంది.
Jani Master: బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్
ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Prabhas: హాలీవుడ్ స్థాయిలో స్పిరిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్.. బడ్జెట్ ఎంతంటే ..?
సలార్, కల్కి 2898 AD వంటి వరుస విజయాల తర్వాత ప్రభాస్ తన సినిమాల వేగాన్ని మరింత పెంచారు.
NTR: ప్రేక్షకులకు చేరువయ్యే టైటిల్.. అందుకే ఆ టైటిల్ పెట్టాం: ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటించిన తాజా చిత్రం 'దేవర' (Devara) కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కింది.
Vipin Reshammiya: హిమేష్ రేష్మియా ఇంట విషాదం... తండ్రి కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు
ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ (అలియాస్ షేక్ జానీబాషా) పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.